More Questions | Geography | MCQ | Part -100 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 551. ఆయుర్దాయం అధికంగా గల రాష్ట్రం? A. సిక్కిం B. బీహార్ C. కేరళ D. పంజాబ్ 552. ఆయుర్దాయం తక్కువగా గల రాష్ట్రం? A. సిక్కిం B. పంజాబ్ C. మిజోరాం D. అస్సాం 553. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా ఏ రాష్ట్రం? A. సిక్కిం B. మిజోరాం C. ఉత్తరప్రదేశ్ D. బీహార్ 554. భారత్ లో ఎస్. సి. జనాభా ఎన్ని కోట్లు? A. 20.14 కోట్లు B. 20.15 కోట్లు C. 20.16 కోట్లు D. 20.17 కోట్లు 555. ఎస్. సి. జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఢిల్లీ B. అండమాన్ నికోబార్ C. ఛండీ ఘర్ D. మాల్దీవులు 556. ఎస్. సి. జనాభా తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఛండీ ఘర్ B. ఢిల్లీ C. లక్ష దీవులు D. దాద్రానగర్ హవేలీ 557. ఎస్. సి. జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం? A. ఢిల్లీ B. లక్ష దీవులు C. ఛండీ ఘర్ D. దాద్రానగర్ హవేలీ 558. S.T. జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. ఛండీ ఘర్ B. దాద్రానగర్ హవేలీ C. ఢిల్లీ D. లక్ష దీవులు 559. S.T. జనాభా తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. డామన్ డయ్యూ B. అండమాన్ నికోబార్ C. లక్ష దీవులు D. ఢిల్లీ 560. S.T. జనాభా లేని రాష్ట్రం? A. మిజోరాం B. రాజస్థాన్ C. మధ్యప్రదేశ్ D. పంజాబ్ 561. ఉత్తరప్రదేశ్ లో గల గిరిజన తెగ పేరు? A. గద్దీలు B. గోండులు C. ఖారియా D. బోటియాలు 562. హిమాచల్ ప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. గద్దీలు B. మిస్మి C. డాఫ్లా D. బడగాలు 563. గుజరాత్ లో గల గిరిజన తెగ? A. ఖారియా B. కొల్స్ C. గోండులు D. ఖాస్ 564. మధ్యప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. కొల్స్ B. గద్దీలు C. ఖారియా D. ఖాస్ 565. ఉత్తరప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. మిస్మి B. ఖాస్ C. డాఫ్లా D. గద్దీలు 566. అబ్ హోర్లు అనే గిరిజన జాతి ఏ రాష్ట్రానికి చెందినవారు? A. భోపాల్ B. సిక్కిం C. గోవా D. అరుణాచల్ ప్రదేశ్ 567. మిస్మి గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు? A. ఉత్తరప్రదేశ్ B. నాగాలాండ్ C. అరుణాచల్ ప్రదేశ్ D. పంజాబ్ 568. డాఫ్లా గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు? A. అరుణాచల్ ప్రదేశ్ B. మణిపూర్ C. కేరళ D. గోవా 569. రాజస్థాన్ ,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గల గిరిజన తెగ? A. బడగాలు B. చుటియా C. భిల్లులు D. గద్దీలు 570. తమిళనాడు లో గల గిరిజన తెగ? A. గద్దీలు B. తోడాలు C. కొల్స్ D. నాగలు 571. బడగాలు అని గిరిజన తెగ గల రాష్ట్రం? A. బీహార్ B. నాగాలాండ్ C. అస్సాం D. తమిళనాడు 572. పోటాలు గిరిజన జాతి గల రాష్ట్రం? A. తమిళనాడు B. గోవా C. పంజాబ్ D. హర్యానా 573. నాగాలాండ్ లో గల గిరిజన తెగ పేరు? A. భూయా B. అంగామీ C. కొల్స్ D. గద్దీలు 574. కట్కారీ గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఉత్తరప్రదేశ్ B. పంజాబ్ C. మధ్యప్రదేశ్ D. అస్సాం 575. మేఘాలయలో గల గిరిజన తెగ? A. కొల్స్ B. నిషీ C. జార్వాలు D. కాసి గాగారో 576. అస్సాం లో గల గిరిజన తెగ? A. చుటియా B. కుకీ C. ఇరుళ D. భుయా 577. జార్ఖండ్ ,పశ్చిమ బెంగాల్ లో ఉండే గిరిజన తెగ? A. కొల్స్ B. సంతాల్స్ C. నిషీ D. కుకీ 578. కోల్స్ గిరిజన తెగ ఏ రాష్ట్రంలో ఉంటారు? A. అస్సాం B. మధ్యప్రదేశ్ C. బీహార్ D. సిక్కిం 579. మోంసా గిరిజన తెగ కనిపించే రాష్ట్రాలు? A. ఈశాన్య రాష్ట్రాలు B. తూర్పు రాష్ట్రాలు C. నైరుతి రాష్ట్రాలు D. ఉత్తర రాష్ట్రాలు 580. బీహార్ లో ఉండే గిరిజన తెగ? A. కొల్స్ B. కుకీ C. నిషీ D. ముండా 581. నాగలు అనే గిరిజన తెగ గల రాష్ట్రం? A. సిక్కిం B. మణిపూర్ C. నాగాలాండ్ D. కేరళ 582. బిర్హోర్ గిరిజన తెగ కనిపించే రాష్ట్రం? A. బీహార్ B. కేరళ C. పంజాబ్ D. సిక్కిం 583. బైగా గిరిజన తెగ గల రాష్ట్రం? A. రాజస్థాన్ B. ఒరిస్సా C. మధ్యప్రదేశ్ D. సిక్కిం 584. అస్సాం లో ఉండే గిరిజన తెగ ఏది? A. కనికర B. అవో C. అంగామీ D. సెమా 585. జమ్ము కాశ్మీర్ లో గల గిరిజన తెగ? A. అవో B. ఓంజ్ C. బేకర్ వాల్ D. కుకీ 586. తెలంగాణ లో గల గిరిజన తెగ ఏది? A. కుకీ B. మైనాలు C. ఇరుళ D. చెంచులు 587. ఆంధ్రప్రదేశ్ లో గల గిరిజన తెగ? A. చెంచులు B. కుకీ C. అవో D. సెమా 588. ఒరిస్సాలో గల గిరిజన తెగ? A. కనికర B. మైనాలు C. చెంచులు D. కుకీ 589. భుయా గిరిజన తెగ గల రాష్ట్రం? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. అస్సాం D. మధ్యప్రదేశ్ 590. అపటామి గిరిజన తెగ కనిపించే రాష్ట్రం? A. అరుణాచల్ ప్రదేశ్ B. మిజోరాం C. గోవా D. సిక్కిం 591. తమిళనాడులో గల గిరిజన తెగ? A. కనికర B. కొల్స్ C. మిస్మి D. ఖాస్ 592. రాజస్థాన్ ,ఉత్తరాఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఉండే గిరిజన తెగ? A. వాంఛూ B. గుజ్జర్ లు C. ఓంజ్ D. కుకీ 593. ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించే గిరిజన తెగ? A. వాంఛూ B. నిషీ C. ఓంజ్ D. గల్లాంగ్ 594. ఇరుళ గిరిజన తెగ గల రాష్ట్రం? A. సిక్కిం B. తెలంగాణ C. తమిళనాడు D. కేరళ 595. ఒరిస్సాలో గల గిరిజన తెగ? A. ఖాండ్ లు B. ఓంజ్ C. జార్వాలు D. మికీర్ 596. ఒరాన్ అనే గిరిజన తెగ కలిగిన రాష్ట్రం? A. రాజస్థాన్ B. సిక్కిం C. మణిపూర్ D. బీహార్ మరియు ఒరిస్సా 597. ఓంజ్ అను గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఢిల్లీ B. ఛండీ ఘర్ C. లిటిల్ అండమాన్ D. లక్ష దీవులు 598. మైనాలు అనే గిరిజన జాతి గల రాష్ట్రం? A. సిక్కిం B. మణిపూర్ C. బీహార్ D. రాజస్థాన్ 599. సిక్కిం లో గల గిరిజన తెగ? A. లెప్చాలు B. కుకీ C. మోప్లా D. ఇరుళ 600. మణిపూర్ లో గల గిరిజన తెగ? A. మోప్లా B. కుకీ C. ఇరుళ D. ఓంజ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next