More Questions | Geography | MCQ | Part -92 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 151. సింధు నదికి ఎడమ వైపు గల ఉప నది ఏది? A. ష్యోక్ B. షిగార్ C. జీలమ్ D. కాబూల్ 152. సింధు నది యొక్క ఉప నది అయిన జీలం జన్మ స్థలం ఏది? A. రోహతంగ్ B. బార్ లాప్చ్చలా C. లౌహ తంగ్ D. వెరి నాగ్ 153. సింధు నది యొక్క ఉపనది అయిన రావి జన్మ స్థలం ఏది? A. వెరి నాగ్ B. రోహతంగ్ C. లౌహ తంగ్ D. బార్ లాప్చాలా 154. సింధు నది యొక్క ఉపనది అయిన చినాబ్ నది జన్మ స్థలం ఏది? A. రోహతంగ్ B. వెరి నాగ్ C. బార లాప్చాలా D. లౌహ తంగ్ 155. సింధు నది యొక్క ఉపనది అయిన బియాస్ నది జన్మ స్థలం ఏది? A. లౌహ తంగ్ B. బార్ లాప్చాలా C. రోహ తంగ్ D. వెరి నాగ్ 156. సింధు నది యొక్క ఉపనది అయిన సట్లెజ్ జన్మ స్థలం ఏది? A. బార్ లాప్చాలా B. రాకాసి సరస్సు C. వెరి నాగ్ D. రోహ తంగ్ 157. జీలం నది ట్రిమ్ము అనే ప్రాంతం వద్ద ఏ ఉపనదిలో కలుస్తుంది? A. రావి B. సట్లెజ్ C. బియాస్ D. చినాబ్ 158. జీలం ఉపనది యొక్క ప్రత్యేకతలు ఏమిటి? A. పూలార్ సరస్సును ఏర్పరచింది B. ఇండియా,పాకిస్తాన్ సరిహద్దుగా ప్రవహిస్తుంది C. ఈ నది ఒడ్డున శ్రీ నగర్ పట్టణం కలదు D. పైవన్నీ 159. శ్రీ నగర్ పట్టణం ఏ ఉపనది ఒడ్డున కలదు? A. చినాబ్ B. రావి C. బియాస్ D. జీలం 160. భారత్ లో తక్కువ దూరం ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏది? A. రావి B. చినాబ్ C. జీలం D. సట్లెజ్ 161. జీలం నది యొక్క ప్రాచీన నామం ఏమిటి? A. వితస్థ మరియు హైడాస్పాస్ B. లాహోర్,ఐరావతి C. పరుషిని,విపస D. ఏదీ కాదు 162. అరేబియా సముద్రం లో కలిసే నదులలో అతి పెద్ద నది ఏది? A. బ్రహ్మ పుత్ర B. సింధు C. గంగా D. యమున 163. రావి నది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది? A. సింధు కల్బలా B. ఆక్నూర్ C. మాధవ్ పూర్ D. రూపా నగర్ 164. రావి నది, రంగాపూర్ వద్ద ఏ నది లో కలుస్తుంది? A. చీనాబ్ B. జీలం C. సట్లెజ్ D. బియాస్ 165. రావి నది యొక్క ప్రాచీన పేర్లు ఏమిటి? A. వితస్థ.హైడాస్పస్ B. లాహోర్ మరియు పరుషిని C. చంద్ర బాగ,ఆస్కీని D. శతుద్రి 166. రావి ఉపనది యొక్క ప్రత్యేకత ఏమిటి? A. భారత్ లో మాత్రమే ప్రవహిస్తుంది B. రావి నది షిప్కి లా కనుమ ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తుంది C. ఉపనదులలో కెల్లా అతి పొడవైన ఉప నది D. సట్లెజ్ నదికి ఉపనది 167. చీనాబ్ నది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది? A. ఆక్నూర్ B. మాధవ్ పూర్ C. పాంగ్ D. రూపా నగర్ 168. చినాబ్ నది ,పంచ్ నాడు వద్ద ఏ ఉప నదిలో కలుస్తుంది? A. రావి B. సట్లెజ్ C. జీలం D. బియాస్ 169. చీనాబ్ ఉపనది యొక్క ప్రాచీన నామం ఏమిటి? A. చంద్ర భాగ మరియు ఆస్కీని B. లాహోర్,ఐరావతి C. విర్స్థ ,హైడాస్పస్ D. విపస,అర్గికియ 170. చీనాబ్ నదిని హిమాచల్ ప్రదేశ్ లో ఏమని పిలుస్తారు? A. లాహోర్ B. ఐరావతి C. చంద్ర భాగ D. వితస్థ 171. సింధు నది ఉపనదులలో అత్యదిక నీటిని తీసుకువచ్చే ఉపనది ఏది? A. రావి B. జీలం C. బియాస్ D. చీనాబ్ 172. సింధూ నది ఉపనదులలో కెల్లా పొడవైన ఉపనది ఏది? A. చీనాబ్ B. జీలం C. బియాస్ D. రావి 173. బియాస్ ఉపనది యొక్క ప్రాచీన పేర్లు ఏమిటి? A. చంద్ర భాగ,ఆస్కీని B. విపన మరియు అర్గికియ C. వితస్థ.హైడాస్పస్ D. ఐరావతి,లాహోర్ 174. బియాస్ ఉపనది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది? A. ఆక్నూర్ B. రూపానగర్ C. పాంగ్ D. మాధవ్ పూర్ 175. బియాస్ ఉపనది, హరికే వద్ద ఏ ఉపనది లో కలుస్తుంది? A. జీలం B. రావి C. సట్లెజ్ D. చీనాబ్ 176. బియాస్ ఉపనది యొక్క ప్రాముఖ్యత ఏమిటి? A. ఇది పూర్తిగా భారత్ లోనే ప్రవహిస్తుంది B. బియాస్ నది షిప్కిలా కనుమ ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తుంది C. ఉపనదులల్లో కెల్లా అతి చిన్నడైన ఉపనది D. ఏది కాదు 177. సట్లెజ్ ఉపనది యొక్క పొడవు ఎంత? A. 950 కి.మీ B. 1050 కి.మీ C. 1450 కి.మీ D. 1895 కి.మీ 178. సట్లెజ్ ఉపనది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది? A. పాంగ్ B. రూపానగర్ C. ఆక్నూర్ D. మాధవ్ పూర్ 179. సట్లెజ్ ఉపనది మిడాన్ కోట్ వద్ద అన్ని ఉపనదులను కలుపుకొని ఏ నదిలో కలుస్తుంది? A. సింధు B. బ్రహ్మపుత్ర C. గంగా D. యమున 180. సట్లెజ్ ఉపనది యొక్క ప్రాచీన పేరు ఏమిటి? A. విపస B. లాహోర్ C. ఆర్గి కియ D. శతుద్రి 181. భారత్ లో జన్మించని సింధు నది యొక్క ఉపనదులలో ప్రధానమైన ఉపనది ఏది? A. రావి B. చీనాబ్ C. సట్లేజ్ D. జీలం 182. భారత్ లో పొడవైన ఉపనది ఏది? A. సింధు B. గంగా C. కావేరీ D. యమున 183. నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని అంటారు? A. హిటమాలజీ B. లిటామాలజీ C. పోటమాలజీ D. మెతిరోలజీ 184. బంగాళాఖాతం లో ఎంత శాతం నదులు కలుస్తున్నాయి? A. 40% B. 47% C. 59% D. 77% 185. అరేబియా సముద్రంలో ఎంత శాతం నదులు కలుస్తున్నాయి? A. 2% B. 10% C. 25% D. 36% 186. భారతదేశం మొత్తం నీటి పరిమాణం లో ఎంత శాతం నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది? A. 20% B. 40% C. 80% D. 90% 187. భారత దేశం లో మొత్తం నీటి పరిమాణంలో ఎంత శాతం నీరు అరేబియా సముద్రంలో కలుస్తుంది? A. 5% B. 10% C. 20% D. 25% 188. మొత్తం నీటి పారుదల వ్యవస్థలో ప్రవహించే నీటి పరిమాణం ఎంత? A. 9,14,100 మిలియన్ క్యూబిక్ మీటర్లు B. 10,25,400 మిలియన్ క్యూబిక్ మీటర్లు C. 15,58,200 మిలియన్ క్యూబిక్ మీటర్లు D. 1858100 మిలియన్ క్యూబిక్ మీటర్లు 189. సట్లేజ్ ఉప నది యొక్క ప్రత్యేకతలు ఏమిటి? A. సట్లేజ్ నది షిప్కిల కనుమ ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తుంది B. ఉప నదులలో కెల్లా అతి పొడవైనది C. భారత్ లో సట్లేజ్ నది పొడవు 1050 కి.మీ D. పైవన్నీ 190. సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది? A. 1960 సెప్టెంబర్ 19 B. 1975 నవంబర్ 13 C. 1984 డిసెంబర్ 27 D. 1989 మార్చి 09 191. సింధు నది జలాల ఒప్పందం ఏ ఏ దేశాల మధ్య జరిగింది? A. భారత్,చైనా B. భారత్,అమెరికా C. భారత్,యూరప్ D. భారత్ మరియు పాకిస్తాన్ 192. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ సింధు నది నుండి ఎంత శాతం జలాలను వాడుకోవాలి ? A. 5% B. 15% C. 20% D. 50% 193. సింధు నది జలాల ఒప్పందం ను స్వీకరించిన భారత ప్రధాని ఎవరు? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. జవహర్ లాల్ నెహ్రూ C. సర్వేపల్లి రాధా కృష్ణన్ D. సరోజినీ నాయుడు 194. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ కు ఏ నదులపై అధికారం కలదు? A. బియాస్ B. రావి C. సట్లేజ్ D. పైవన్నీ 195. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ కు ఏ నదులపై అధికారం కలదు? A. చీనాబ్ మరియు జీలం B. జీలం,రావి C. బియాస్,చీనాబ్ D. రావి,సట్లేజ్ 196. లఢాక్ లో చుటక్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? A. బ్రహ్మ పుత్ర B. సింధు C. యమున D. గంగా 197. లాడాక్ లో సింధు నదిపై గల ప్రాజెక్ట్ పేరు ఏమిటి? A. మౌ ప్రాజెక్ట్ B. బాగ్లీ హర్ ప్రాజెక్ట్ C. డెల్టా ప్రాజెక్ట్ D. చుటక్ ప్రాజెక్ట్ 198. భారత్, చీనాబ్ నదిపై జమ్ము కాశ్మీర్ లో నిర్మించిన ప్రాజెక్ట్ ఏమిటీ? A. చుటక్ ప్రాజెక్ట్ B. డెల్టా ప్రాజెక్ట్ C. బాగ్లీ హర్ ప్రాజెక్ట్ D. మౌ ప్రాజెక్ట్ 199. బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది? A. వెరి నాగ్ B. రోహతంగ్ C. లౌహతంగ్ D. షమ్ యమ్ డంగ్ 200. బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు ఎంత? A. 1050 కి.మీ B. 1450 కి.మీ C. 2000 కి.మీ D. 2900 కి.మీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next