More Questions | Geography | MCQ | Part -101 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 601. కేరళలో గల గిరిజన తెగ? A. ఓంజ్ B. కోల్స్ C. మోప్లా D. నిషీ 602. దక్షిణ మధ్య అండమాన్ లో గల గిరిజన తెగ? A. జార్వాలు B. కోలమీ C. సెమా D. మికీర్ 603. సెంటినెలిస్ గిరిజన తెగ గల రాష్ట్రం? A. డామన్ డయ్యూ B. మాల్దీవులు C. లక్ష దీవులు D. అండమాన్ నికోబార్ 604. త్రిపుర ,మిజోరం రాష్ట్రాల్లో గల గిరిజన తెగ? A. సెమా B. గరబ C. లుషాయి D. మరియ 605. మికీర్ అనే గిరిజన తెగ గల రాష్ట్రం? A. మిజోరాం B. తెలంగాణ C. కేరళ D. అస్సాం 606. నికోబార్ దీవుల్లో గల గిరిజన తెగ? A. కోలామీ B. గరబ C. షాంపెన్ D. మరియ 607. కోలామీ గిరిజన తెగ గల రాష్ట్రం? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. పంజాబ్ D. హర్యానా 608. లాహౌలా గిరిజన తెగ గల రాష్ట్రం? A. అస్సాం B. ఒరిస్సా C. హిమాచల్ ప్రదేశ్ D. కేరళ 609. మరియ అనే గిరిజన తెగ గల రాష్ట్రం? A. మధ్యప్రదేశ్ B. తెలంగాణ C. అస్సాం D. కేరళ 610. గుజరాత్ లో గల గిరిజన తెగ? A. కానీస్ B. డాంగ్స్ C. గరబ D. నిషీ 611. కానీస్ గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఒరిస్సా B. హర్యానా C. అస్సాం D. కేరళ 612. అస్సాం లో గల గిరిజన తెగ? A. గరబ B. మోప్లా C. అవో D. రభాస్ 613. గరబ గిరిజన తెగ గల రాష్ట్రం? A. ఒరిస్సా B. కేరళ C. గుజరాత్ D. కుకీ 614. క్రైస్తవులు ఏ దేశంలో ఎక్కువగా ఉంటారు? A. చైనా B. అమెరికా C. నేపాల్ D. జపాన్ 615. ముస్లింలు ఏ దేశంలో ఎక్కువగా కనిపిస్తారు? A. పాకిస్తాన్ B. జపాన్ C. నేపాల్ D. అమెరికా 616. హిందువులు ఎక్కువగా ఉండే దేశం? A. అమెరికా B. బ్రెజిల్ C. భారతదేశం D. చైనా 617. చైనా లో ఎక్కువగా ఏ మతస్తులు కనిపిస్తారు? A. హిందువులు B. ముస్లింలు C. క్రైస్తవులు D. బౌద్ధులు 618. భారతదేశంలో హిందువుల సంఖ్య (కోట్లలో)? A. 82.75 కోట్లు B. 80.81 కోట్లు C. 81.75 కోట్లు D. 85.15 కోట్లు 619. భారతదేశంలో హిందువులు ఎక్కువగా గల రాష్ట్రం? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. ఉత్తరప్రదేశ్ D. గోవా 620. భారతదేశంలో హిందువులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం? A. మిజోరాం B. పంజాబ్ C. హర్యానా D. కేరళ 621. భారతదేశంలో ముస్లింల సంఖ్య? A. 13.83 కోట్లు B. 13.81 కోట్లు C. 13.85 కోట్లు D. 13.87 కోట్లు 622. భారతదేశంలో ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం? A. పంజాబ్ B. తెలంగాణ C. ఉత్తరప్రదేశ్ D. అస్సాం 623. భారతదేశంలో ముస్లింలు తక్కువగా గల రాష్ట్రం? A. అస్సాం B. గోవా C. మహారాష్ట్ర D. సిక్కిం 624. మనదేశంలో క్రైస్తవుల సంఖ్య? A. 2.40 కోట్లు B. 2.50 కోట్లు C. 2.60 కోట్లు D. 2.70 కోట్లు 625. ఇండియాలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం? A. అస్సాం B. గోవా C. కేరళ D. సిక్కిం 626. ఇండియాలో క్రైస్తవులు అత్యల్పంగా గల రాష్ట్రం? A. మధ్యప్రదేశ్ B. హర్యానా C. రాజస్థాన్ D. హిమాచల్ ప్రదేశ్ 627. భారతదేశంలో సిక్కుల సంఖ్య? A. 1.92 కోట్లు B. 1.9 కోట్లు C. 1.95 కోట్లు D. 19.6 కోట్లు 628. భారత్ లో సిక్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం? A. సిక్కిం B. పంజాబ్ C. తెలంగాణ D. మిజోరాం 629. భారత్ లో బౌద్ధుల సంఖ్య? A. 79 లక్షలు B. 80 లక్షలు C. 89 లక్షలు D. 90 లక్షలు 630. భారత్ లో బౌద్ధులు అత్యధికంగా గల రాష్ట్రం? A. గోవా B. సిక్కిం C. మహారాష్ట్ర D. కేరళ 631. భారత్ లో బౌద్ధులు తక్కువగా గల రాష్ట్రం? A. కేరళ B. బీహార్ C. నాగాలాండ్ D. గోవా 632. జైనులు అత్యధికంగా గల రాష్ట్రం? A. బీహార్ B. జైపూర్ C. గోవా D. మహారాష్ట్ర 633. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలు? A. మాండరీన్ ఇంగ్లిష్ స్పానిష్ మరియు రష్యన్ B. ఇంగ్లిష్,హింది,ఫ్రెంచ్,తెలుగు C. మాండరీన్,హింది,ఫ్రెంచ్,రష్యన్ D. ఇంగ్లిష్,స్పానిష్,హింది,ఫ్రెంచ్ 634. భారతదేశం పట్టణాభివృద్ధి శాఖ కు ఎన్ని కోట్లు కేటాయించింది? A. 34,200 కోట్లు B. 34,210 కోట్లు C. 34212 కోట్లు D. 34,215 కోట్లు 635. స్మార్ట్ సిటీ మిషన్ ప్రారంభించిన తేదీ? A. 2015 జూన్ 25 B. 2015 జూన్ 2 C. 2015 ఆగస్ట్ 15 D. 2015 జనవరి 26 636. స్మార్ట్ సిటీ మిషన్ పథకానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో నిధులు కేటాయించారు? A. 60:40:00 B. 50:50:00 C. 30:70 D. 45:55:00 637. 2017 - 18 బడ్జెట్ లో స్మార్ట్ సిటీ మిషన్ కి కేటాయించిన మొత్తం? A. 3989 కోట్లు B. 3989.50 కోట్లు C. 3980.5 కోట్లు D. 3989.30 కోట్లు 638. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో నివసిస్తున్న జనాభా? A. 377 మిలియన్లు B. 370 మిలియన్లు C. 375 మిలియన్లు D. 379 మిలియన్లు 639. 2011 సెన్సెస్ లో పట్టణాలను ఎన్ని రకాలుగా తీసుకున్నారు? A. మూడు రకాలు B. నాలుగు రకాలు C. రెండు రకాలు D. ఐదు రకాలు 640. ప్రస్తుతం దేశంలో ఎన్ని చట్టబద్ధ పట్టణాలు ఉన్నాయి? A. 4040 B. 4050 C. 4041 D. 4045 641. ప్రస్తుతం దేశంలో ఎన్ని సెన్సెస్ పట్టణాలు ఉన్నాయి? A. 3890 B. 3892 C. 3893 D. 3894 642. సెన్సెస్ పట్టణాలు అని పిలవడానికి ఆ ప్రాంతంలో ఎంత మంది జనాభా ఉండాలి? A. 10 వేలు B. 5 వేలు C. 15 వేలు D. 8 వేలు 643. సెన్సెస్ పట్టణాలు అనడానికి జనసాంద్రత చదరపు కిలోమీటర్ కి ఎంత ఉండాలి? A. 400 B. 450 C. 500 D. 550 644. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం ఎన్ని మెగా సిటీలు ఉన్నాయి? A. 10 B. 12 C. 9 D. 8 645. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ ముంబాయి జనాభా? A. 18.4 మిలియన్లు B. 18.5 మిలియన్లు C. 18.6 మిలియన్లు D. 19 మిలియన్లు 646. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా? A. 20 మిలియన్లు B. 18.3 మిలియన్లు C. 16.3 మిలియన్లు D. 17.3 మిలియన్లు 647. 2011 జనాభా లెక్కల ప్రకారం కలకత్తా జనాభా? A. 15.1 మిలియన్లు B. 14 మిలియన్లు C. 14.5 మిలియన్లు D. 14.1 మిలియన్లు 648. 2011 జనాభా లెక్కల ప్రకారం చెన్నై జనాభా? A. 8.2మిలియన్లు B. 8.6 మిలియన్లు C. 8.5 మిలియన్లు D. 8.8 మిలియన్లు 649. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగుళూరు జనాభా? A. 8.4 మిలియన్లు B. 8.5 మిలియన్లు C. 8.6 మిలియన్లు D. 8.7 మిలియన్లు 650. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా? A. 7.7 మిలియన్లు B. 7.9 మిలియన్లు C. 8.1 మిలియన్లు D. 8.5 మిలియన్లు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next