ఆర్యులు | History | MCQ | Part -6

in

History - Aryans

Total Questions - 50

51.
తొలి వేదకాలం లో మహిళల సమస్యలకు సంభందించి సలహాలు ఇచ్చేది ఎవరు?

52.
తొలి వేదకాలం లో మహిళలు ఏ మండలా లలో పాల్గొనేవారు?

53.
అధర్వణ వేదం లో కవల పిల్లలు అనే పిలువబడే మండళ్ళు ఏవి?

54.
సభ,సమితి గురించి ఏ వేదం లో పేర్కొన్నారు?

55.
ఏ వేదకాలం లో మదలాలు అంతమయ్యాయి?

56.
తొలి వేదకాలం లో ఆర్యుల ముఖ్య దేవుడు ఎవరు?

57.
తోలివేదకాలంలో పురందురుడు అని ఎవరిని అంటారు?

58.
తోలివేద కాలం లో ఆర్యుల యుద్ధ వీరుడు ఎవరు?

59.
తొలి వేదకాలంలో ఆర్యుల యుద్ధ వీరుడు ఎవరు?

60.
తొలి వేదకాలం లో స్వర్గానికి అధిపతి,విశ్వాసానికి,తూర్పు భాగానికి అధిపతి ఎవరు?

61.
తొలి వేదకాలం లో భగవంతుడు,భక్తులకు మధ్యవర్తి ఎవరు?

62.
తోలివేదకాలం లో భయంకరమైన దేవుడిగా ఎవరిని పరిగణించారు?

63.
తొలి వేదకాలం లో విశ్వ నియమావాలి , నైతిక విలువలకు దేవుడు ఎవరు?

64.
తొలి వేదకాలంలో 3 లోకాల్లో దేవుడిగా పరిగణిచబడ్డ దేవుడు ఎవరు?

65.
తోలివేదకాలం లో ఎంత మంది దేవతలను పూజించేవారు?

66.
మలి వేదకాలం లో ఆర్యుల ముఖ్య దేవుడు ఎవరు?

67.
ఆర్యుల కాలం లో సృష్టి నాశన కర్త ఎవరు?

68.
ఆర్యుల కాలంలో సృష్టి రక్షణ కర్త ఎవరు?

69.
ఆర్యుల కాలంలో వేదాలకు బిరుదులు ఏవి?

70.
ఆర్యుల కాలంలో మొత్తం వేదాలు ఎన్ని?

71.
ఆర్యుల కాలంలో మోక్షం సాదించడానికి వేదాలు పేర్కొన్న మార్గం ఏది?

72.
బుగ్వేదంలో మంత్రాలు పటించే వారిని ఏమని అంటారు?

73.
బుగ్వేదం లో ఎన్ని మండలాలు ఉన్నాయి?

74.
బుగ్వేదం లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?

75.
దసరాజ గణ యుద్ధం గూర్చి ఏ వేదం లో పేర్కొనారు?

76.
విశ్వ జననం,వర్ణ వ్యవస్థ గురించి బుగ్వేదంలో ఏ మండలంలో పేర్కొనడం జరిగింది?

77.
బుగ్వేదంలో గాయత్రీ మంత్రం ఏ మండలం లోనిది?

78.
రుగ్వేదం లో గాయత్రీ మంత్రం ఏవరికి సంభందించినది?

79.
చిత్రకారులు క్రాకింగ్ ఆఫ్ ఫ్రాగాస్ అని ఏ వేదం లో వర్ణించారు?

80.
సామ వేదములలో మంత్రాలు పటించే వారిని ఏమంటారు?

81.
సంగీతం గురించి తెలిపే వేదం ఏది?

82.
భారతీయ సంగీతం గురించి మొదట తెలిపిన పుస్తకం ఏది?

83.
ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం ఏది?

84.
యజుర్వేదములో మంత్రాలు పఠించే వారిని ఏమంటారు?

85.
ఆర్యుల కాలంలో యజ్ఞయాగాదులు , కర్మకాండాలను గురించి తెలిపే వేదం ఏమిటి?

86.
ఆర్యుల కాలంలో గద్య,పద్య రూపాలలో రచించబడిన వేదం ఏది?

87.
ఆర్యుల కాలంలో శుక్ల యజుర్వేదం ఏ రూపంలో ఉంటుంది?

88.
ఆర్యుల కాలంలో కృష్ణ యజుర్వేదం ఏ రూపంలో ఉంటుంది?

89.
అధర్వణ వేదంలో మంత్రాలు పఠించే వారిని ఏమంటారు?

90.
ఆర్యుల కాలంలో వైద్యం, మంత్ర తంత్రాలు గురించి తెలిపే వేదం ఏది?

91.
ఆర్యేతరులు రచించినదిగా ఏ వేదాన్ని పరిగణిస్తారు ?

92.
సతి సహగమనం గురించి మొదటిసారిగా ఏ వేదంలో పేర్కొన్నారు?

93.
ఆర్యుల కాలంలో మొత్తం ఉపనిషత్తులు ఎన్ని?

94.
గురువు పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు?

95.
ఆర్యుల కాలంలో హిందూ మత తాత్విక పుస్తకాలు ఏవి?

96.
ఆర్యుల కాలంలో మోక్షానికి ఉపనిషత్తులు పేర్కొన్న మార్గం ఏది?

97.
ఆర్యుల కాలంలో పద్యరూపంలో ఉన్న వేదాలను గద్యరూపంలో విశ్లేషించేవి ఏవి?

98.
ఆర్యుల కాలంలో ఆత్రేయ,కౌశాటకి బ్రాహ్మణాలు దేని గురించి పేర్కొంటారు?

99.
ఆర్యుల కాలంలో సామవేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏది?

100.
ఆర్యుల కాలంలో యజుర్వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US