Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఆర్యులు | History | MCQ | Part -7

in

History - Aryans

Total Questions - 50

101.
ఆర్యుల కాలంలో అధర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏది?

102.
ఆర్యుల కాలంలో అతిపురాణమైన బ్రాహ్మణాలు ఏవి?

103.
ఆర్యుల కాలంలో వేదాలపై వ్యాఖ్యలు చేసేవి ఏవి?

104.
ఆర్యుల కాలంలో ధనుర్వేదం దేని గురించి తెలుపుతుంది?

105.
ఆర్యుల కాలంలో గాంధర్వ వేదం దేని గురించి తెలుపుతుంది?

106.
ఆర్యుల కాలంలో శిల్ప వేదం దేని గురించి తెలుపుతుంది?

107.
ఆర్యుల కాలంలో వేదాలను అర్ధం చేసుకోవడానికి వేటిని తప్పనిసరిగా చదవాలి?

108.
ఆర్యుల కాలంలో కల్ప అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది?

109.
ఆర్యుల కాలంలో శిక్ష అనే వేదంగం దేని గురించి తెలుపుతుంది ?

110.
ఆర్యుల కాలంలో చందస్సు అనే వేదంగం దేని గురించి తెలుపుతుంది?

111.
ఆర్యుల కాలంలో నిరూక్త అనే వేదంగం దేని గురించి తెలుపుతుంది?

112.
ఆర్యుల కాలంలో గల బ్రహ్మచార్య,గృహస్ద్య ,వాసప్రస్ద,సన్యాస అను 4 ఆశ్రమాల గురించి పేర్కొన్నది ఏది?

113.
ఆర్యుల కాలంలోని ఒకే తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహం ఏది?

114.
ఆర్యుల కాలంలో పూజ చేసిన పురోహితునికి రుసుముగా యజమాని తన కూతురునిచ్చి వివాహం చేయడాన్ని ఏ వివాహం అంటారు?

115.
ఆర్యుల కాలంలో కట్నం లేకుండా చేసుకునే వివాహం ఏది?

116.
ఆర్యుల కాలంలో కన్యాశుల్కం ఇచ్చి చేసుకునే వివాహం ఏది?

117.
ఆర్యుల కాలంలో కట్నంగా గోవును ఇచ్చే వివాహం ఏది?

118.
ఆర్యుల కాలంలో ప్రేమించి చేసుకునే వివాహం పేరు ఏమిటి?

119.
ఆర్యుల కాలంలో ఎత్తుకునిపోయి చేసుకునే వివాహం ఏమిటి?

120.
ఆర్యుల కాలంలో నిద్రలో ఉన్నప్పుడు చేసుకునే వివాహం ఏది?

121.
ఆర్యుల కాలంలో మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి?

122.
ఆర్యుల కాలంలో మత్స్య పురాణంలో ఎన్ని అవతారాల గురించి పేర్కొనబడింది?

123.
ఆర్యుల కాలంలో పురాణాలను మొట్టమొదటిగా ఎన్ని యుగాలుగా పేర్కొన్నారు?

124.
బాహుబలి ధర్మం "4"కాళ్ళ పైన నడుస్తుందని ఏ యుగం లో చెప్పాడు?

125.
రాముడు ధర్మం "3"కాళ్ళ పైన నడుస్తుందని ఏ యుగంలో పేర్కొన్నాడు?

126.
శ్రీ కృష్ణుడు ధర్మం "2" కాళ్ల పైన నడుస్తుందని ఏ యుగంలో పేర్కొన్నాడు?

127.
కల్కి ధర్మం "1" కాలు పైన నడుస్తుందని ఏ యుగంలో పేర్కొన్నాడు?

128.
రామాయణం రచించినది ఎవరు?

129.
రాముడు ఏ వంశానికి చెందిన వాడు?

130.
ఆర్యుల కాలంలో జయ సంహిత,సత సంహిత అని దేనికి పేరు ఉంది?

131.
మహాభారతం రచించినది ఎవరు?

132.
భారతదేశంలో పంచమ వేదంగా దేనిని పరిగణిస్తారు?

133.
భారతదేశంలో తమిళుల పంచ వేదం ఏది?

134.
క్రి.పూ 5వ శతాబ్దంలో "పానిని" ఏ గ్రంధాన్ని రచించాడు?

135.
భరతుడు నాట్య శాస్త్రాన్ని ఏ భాషలో రచించాడు?

136.
ఆర్యుల కాలంలో సత్యమేవ జయతే అని ఏ ఉపనిషత్తులో ఉంది?

137.
ఆర్యుల కాలంలో ఇండో యురోపియన్ భాషలు ఎన్ని వార్గాలుగా విభజించబడ్డాయి?

138.
ఆర్యుల కాలంలో ఇండోయురోపియన్ భాషలను రెండు వర్గాలుగా విభజించబడ్డాయి ఆ రెండు వార్గాలు ఏవి?

139.
ఆర్యుల కాలంలో యురోపియన్ భాషలు గల వర్గం ఏది?

140.
ఆర్యుల కాలంలో సాంస్కృతిక , పారశీక,టర్కీ భాషలు గల వర్గం ఏది?

141.
ఆర్యుల కాలంలో ఇండో యురోపియన్ భాషలకు ఆర్యభాషలు అని నామకరణం చేసినది ఎవరు?

142.
ఆర్యుల కాలంలో ఇరానియన్ల అత్యంత ప్రాచీన గ్రంధమైన జండా అవెస్దేలో ప్రస్తావించిన ఆర్య దేవుడు ఎవరు?

143.
ఆర్యుల కాలంలో సప్త సింధు ప్రాంతానికి గల మరొక పేరు ఏమిటి?

144.
ఆర్యుల కాలంలో "విద్"అను పదమునకు అర్ధం ఏమిటి?

145.
ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంధం ఏది?

146.
ఆర్యుల కాలంలో జన్మ-పునర్జన్మ,ఆత్మ-పరమాత్మ,సుఖ-దుఃఖాలు , జన్మరాహిత్యం వంటి సమస్యల గురించి చర్చలు గల వేదభాగం ఏది?

147.
భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారాలు ఏవి?

148.
ఆర్యుల కాలంలో మొట్టమొదటి సారిగా మృత్యువు గురించి చర్చించిన ఉపనిషత్తు ఏది?

149.
ఆర్యుల కాలంలో యమ,నసకేత మధ్య చోటు చేసుకున్న సంభాషణలు ప్రస్తావించబడ్డ ఉపనిషత్తు ఏది?

150.
ఆర్యుల కాలంలో కృష్ణుని బాల్యం గురించి మొదటి సారిగా ప్రస్తావించబడ్డ ఉపనిషత్తు ఏది?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US