పరివర్తనకాలం | History | MCQ | Part -31 By Laxmi in TOPIC WISE MCQ History - Transition period Total Questions - 50 151. రాజపుత్ర యుగంలో నిర్మించిన ఆలయాలన్నింటిలో అత్యంత సుందరమైన ఆలయం ఏది? A. ఖజురహో దేవాలయం B. విశ్వనాథ ఆలయం C. నీలకంఠ దేవాలయం D. సూర్య దేవాలయం 152. వేదాధిక్యతను వివరించే పూర్వ మీమాంస పద్ధతిని ప్రచారం చేసిన రాజపుత్రులు ఎవరు? A. ధర్మ పాలుడు B. కుమార్యుల భట్టు C. జయ చంద్ర D. లక్ష్మణ సేనుడు 153. రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పుకున్న రాజపుత్రులు ఎవరు? A. చౌహానులు B. సోలంకీలు C. పరమారులు D. చందేలు 154. క్రీ.శ 550-1200 మధ్యకాలంలో దక్షిణ భారతదేశాన్ని ప్రధానంగా పాలించిన రాజ పుత్రులు ఎవరు? A. చందేళులు B. చౌహానులు C. కాల చూరీలు D. పల్లవులు 155. దక్షిణ భారతదేశాన్ని ప్రధానంగా పరిపాలించిన రాజపుత్రుల రాజధాని ఏది? A. ఉద బందా పూర్ B. కంచి C. తంజావూర్ D. గంగైకొండ చోళ పురం 156. దక్షిణ భారతదేశాన్ని ప్రధానంగా పరిపాలించిన రాజపుత్రుల వంశ స్థాపకుడు ఎవరు? A. సింహా విష్ణువు B. లల్లియ షాహీ C. విజయాలయ D. గోపాలుడు 157. దక్షిణ భారతదేశాన్ని ప్రధానంగా పరిపాలించిన పల్లవ రాజు మహేంద్ర వర్మ యొక్క బిరుదు ఏమిటి? A. మామల్ల B. వాతాపి కొండ C. విచిత్ర చిత్ర D. ముమ్మడి చోళ 158. దక్షిణ భారతదేశాన్ని ప్రధానంగా పరిపాలించిన పల్లవ రాజు మహేంద్ర వర్మ రచించిన పుస్తకం ఏమిటి? A. మత్త విలాస ప్రహసన B. దశ కుమార చరిత C. అవంతి సుందరి D. ధ్వన్యాలోకం 159. భగవదజ్జుగ అనే పుస్తాకాన్ని రచించినది ఎవరు? A. 1 వ నరసింహ వర్మన్ B. 2 వ నరసింహ వర్మన్ C. మహేంద్ర వర్మన్ D. నంది వర్మ 160. మత్త విలాస ప్రహసన అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? A. నంది వర్మ B. 1 వ పరమేశ్వరవర్మ C. 1 వ పరాంతకుడు D. మహేంద్ర వర్మన్ 161. పల్లవ రాజైన మహేంద్ర వర్మన్ యొక్క కుడిమయమలై శాసనం దేని గురించి తెలుపుతుంది? A. సంగీతం B. నాట్యం C. సంస్కృతం D. విద్య 162. పల్లవ రాజైన మహేంద్ర వర్మన్ యొక్క చిత్రకార పులి అనే ఇంటి పేరు దేనిని తెలుపుతుంది? A. నృత్యంకు చేసిన సేవలు B. సంస్కృతంకు చేసిన సేవలు C. గురువుకు చేసిన సేవలు D. చిత్రలేఖనానికి చేసిన సేవలు 163. పల్లవ రాజైన మహేంద్ర వర్మన్ యొక్క సత్తనవసల్ పెయింటింగ్ దేనిని తెలుపుతుంది? A. సంగీతం B. సంస్కృతం C. నాట్యం D. విద్య 164. పల్లవ రాజైన మహేంద్ర వర్మ మండపమును ఎక్కడ నిర్మించారు? A. తంజావూర్ B. మహాబలిపురం C. చోళ పురము D. నాసిక్ పూర్ 165. మహాబలిపురం లో మహేంద్ర మండపమును నిర్మించింది ఎవరు? A. 2వ రాజేంద్రుడు B. 2వ పులకేశి C. 2 వ కీర్తి వర్మ D. మహేంద్ర్ద వర్మన్ 166. పులకేశి-2 చేతిలో ఓడిపోయిన పల్లవ రాజు ఎవరు? A. మహేంద్ర వర్మన్ B. 1 వ పరాంతకుడు C. నంది వర్మ D. 2 వ రాజేంద్రుడు 167. పల్లవ రాజైన మహేంద్ర వర్మన్ రెండవ పులకేశి చేతిలో ఓడిపోయి ఏ ప్రాంతమును కోల్పోయాడు? A. అజ్మిర్ B. రమావతి C. వేంగి D. లక్నౌటి 168. పల్లవ రాజైన 1 వ నరసింహ వర్మన్ బిరుదు ఏమిటి? A. విచిత్ర చిత్ర B. ముమ్మడి చోళ C. మామల్ల D. పరమ భాగవత 169. వాతాపి కొండ అను బిరుదు గల పల్లవ రాజు ఎవరు? A. మహేంద్ర వర్మన్ B. 1 వ నరసింహ వర్మన్ C. 2 వ నరసింహ వర్మన్ D. నంది వర్మ 170. పల్లవ రాజులలో అతిగొప్ప వాడు ఎవరు? A. నంది వర్మ B. మహేంద్రవర్మన్ C. 1 వ పరమేశ్వర వర్మ D. నరసింహ వర్మన్ 171. పల్లవ రాజు 1 వ నరసింహ వర్మన్ మణి మంగళ యుద్దంలో బాదామీ చాళుక్యులలో గుప్పవాడైన రెండవ పులకేశి ని హతమర్చి పొందిన బిరుదు ఏమిటి? A. మామల్ల B. వాతాపి కొండ C. విచిత్ర చిత్ర D. పరమ భాగవత 172. పల్లవ రాజు నరసింహ వర్మన్ పులకేశి-2 ను ఏ యుద్దంలో ఓడించి వధించాడు? A. వైహింద్ యుద్ధం B. రెండవ తరాయిన్ యుద్ధం C. చాంద్వార్ యుద్దం D. మణి మంగళ యుద్దం 173. మహాబలి పురంలో పాండవ రథాలను.రతి కట్టడాలను నిర్మించింది ఎవరు? A. నంది వర్మ B. నరసింహ వర్మన్ C. 1 వ పరమేశ్వర వర్మ D. మహేంద్ర వర్మన్ 174. పల్లవ రాజు నరసింహ వర్మ మహాబలి పురంలో వేటిని నిర్మించాడు? A. గణేష్ దేవాలయం B. తీర దేవాలయం C. కైలాస నాథ దేవాలయం D. పాండవ రథాలు 175. పల్లవ రాజులలో రాజసింహుడు అని ఎవరిని పిలిచేవారు? A. 2 వ నరసింహా వర్మ B. 1 వ నరసింహా వర్మ C. నంది వర్మ D. మహేంద్ర వర్మన్ 176. కంచి లో కైలాస నాథ దేవాలయం ను నిర్మించింది ఎవరు? A. మహేంద్ర వర్మన్ B. నంది వర్మ C. 1 వ నరసింహా వర్మ D. 2 వ నరసింహా వర్మ 177. పల్లవ రాజు 2 వ నరసింహా వర్మ కంచి లో ఏ దేవాలయంను నిర్మించాడు? A. గణేష్ దేవాలయం B. కైలాసనాథ దేవాలయం C. తీర దేవాలయం D. బృహదీశ్వర దేవాలయం 178. మహాబలి పురం లో తీర దేవాలయం ను నిర్మించింది ఎవరు? A. నంది వర్మ B. 1 వ నరసింహ వర్మన్ C. 2 వ నరసింహ వర్మన్ D. మహేంద్ర వర్మన్ 179. పల్లవ రాజు 2 వ నరసింహ వర్మ మహాబలిపురం లో ఏ దేవాలయం ను నిర్మించాడు? A. తీర దేవాలయం B. కైలాసనాథ దేవాలయం C. గణేష్ దేవాలయం D. బృహదీశ్వర దేవాలయం 180. పల్లవ రాజు 2 వ నరసింహ వర్మ ఆస్థాన కవి ఎవరు? A. ఆనంద వర్ధనుడు B. కల్హణుడు C. జయ దేవుడు D. దండిన్ 181. దశకుమార చరిత ,అవంతీ సుందరీ కథ అనే పుస్తకాలు రచించింది ఎవరు? A. దండిన్ B. జయ దేవుడు C. ఆనంద వర్ధనుడు D. కల్హణుడు 182. నంది వర్మ పరిపాలనాకాలంలో కంచి పైకి దండెత్తిన వారు ఎవరు? A. 1 వ పరమేశ్వర వర్మ B. మహేంద్ర వర్మన్ C. నరసింహ వర్మన్ D. చాళుక్య విక్రమాదిత్యుడు 183. నందివర్మ పాలనా కాలంలో కైలాస నాథ దేవాలయానికి అపారమైన దానధర్మాలనిచ్చి నంది వర్మ రాజ్యాన్ని తిరిగి అప్పగించిన వారు ఎవరు? A. 1 వ మరమేశ్వర వర్మ B. 2 వ నరసింహ వర్మ C. మహేంద్ర వర్మన్ D. చాళుక్య విక్రామాదిత్యుడు 184. నంది వర్మ పాలనలో రాష్ట్ర కూట వంశ స్థాపకుడు ఎవరు? A. చాళుక్య విక్రామాదిత్యుడు B. దంతి దుర్గుడు C. విజయాలయ D. సామంత సేన 185. పల్లవ రాజులలో అశ్వమేధ యాగాన్ని జరిపించడంలో పేరు గాంచిన వారు ఎవరు? A. మహేంద్ర వర్మన్ B. 1 వ నరసింహ వర్మన్ C. 2 వ నరసింహ వర్మన్ D. నంది వర్మ 186. పల్లవులలో చివరి పాలకుడు ఎవరు? A. 1 వ నరసింహ వర్మ B. 2 వ నరసింహ వర్మ C. 1 వ పరాంతకుడు D. అపారాజితుడు 187. భరత నాట్యము, కర్ణాటక సంగీతము, దేవదాసీ విధానము ను ప్రవేశపెట్టింది ఎవరు? A. చోళులు B. పల్లవులు C. రాష్ట్ర కూటులు D. కళ్యాణీ చాళుక్యులు 188. చోళుల మొదటి రాజధాని ఏది? A. తంజావూర్ B. కంచి C. ఉద బందాపూర్ D. నాడియా 189. చోళుల రెండవ రాజధాని ఏది? A. కంచి B. నాడియా C. గంగైకొండ చోళపురం D. తంజావూర్ 190. చోళుల రాజ్య స్థాపకుడు ఎవరు? A. విజయాలయ B. సింహా విష్ణువు C. సామంత సేన D. నన్నుక 191. ఉత్తర మేరూరు శాసనం వేయించిన చోళ రాజు ఎవరు? A. రాజేంద్ర చోళుడు B. 3 వ రాజేంద్రుడు C. 1 వ పరాంతకుడు D. కుళోత్తుంగ చోళుడు 192. భారతదేశంలో మొట్టమొదటసారిగా గ్రామ స్థానిక స్వపరిపాలన గురించి పేర్కొన్న శాసనం ఏది? A. బందామి శాసనం B. ఐహోల్ శాసనం C. సమంగఢ్ శాసనం\ D. ఉత్తర మెరూరు శాసనం 193. చోళుల రాజు అయిన 1వ పరాంతకుడి బిరుదు ఏమిటి? A. వీర చోళ B. వాతాపి కొండ C. విచిత్ర చిత్ర D. మామల్ల 194. రాజ రాజ చోలుడి అసలు పేరు ఏమిటి? A. చంద్ర ధర B. జయ చంద్ర C. గార్గేయ దేవుడు D. అరు మోలి 195. రాజ రాజ చోళుడి బిరుదు ఏమిటి? A. వాతాపికొండ B. ముమ్మడి చోళ C. విచిత్ర చిత్ర D. మామల్ల 196. తంజావూరు లోని బృహదీశ్వర దేవాలయంను నిర్మించిన చోళ రాజు ఎవరు? A. 1 వ పరాంతకుడు B. రాజేంద్ర చోళుడు C. రాజ రాజ చోళుడు D. 3 వ రాజేంద్రుడు 197. చోళుల రాజైన 1వ పరాంతకుడు తంజావూరు లో ఏ దేవాలయాన్ని నిర్మించాడు? A. గణేష్ దేవాలయం B. బృహదీశ్వర దేవాలయం C. కైలాసనాథ దేవాలయం D. తీర దేవాలయం 198. రాజు ,రాణి విగ్రహాలను పెట్టి పూజించే విధానము ను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ దేవాలయంలో ప్రవేశపెట్టబడింది? A. బృహదీశ్వర దేవాలయం B. కైలాస దేవాలయం C. తీర దేవాలయం D. గణేష్ దేవాలయం 199. రాజ రాజ చోళుడు భూమి సర్వే విధానమును ఎప్పుడు ప్రవేశపెట్టాడు? A. క్రీ.శ 1000 B. క్రీ.శ 1001 C. క్రీ.శ 1002 D. క్రీ.శ 1003 200. భూమి సర్వే విధానం ను ప్రవేశపెట్టింది ఎవరు? A. రాజేంద్ర చోళుడు B. కుళోత్తుంగ చోళుడు C. రాజ రాజ చోళుడు D. 3 వ రాజేంద్రుడు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next