పరివర్తనకాలం | History | MCQ | Part -29

in

History - Transition period

Total Questions - 50

51.
గూర్జర ప్రతిహారుల పాలకుడు మహేంద్ర పాల లేదా మహిపాల ఆస్థానంలోని కవి ఎవరు?

52.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశాన్ని పాలించిన అగ్నికుల రాజపుత్రులు (విదేశీ )పరమారుల రాజధాని ఏది?

53.
ఉత్తర భారతదేశాన్ని పాలించిన అగ్నికుల రాజపుత్రులు( విదేశీ) పరమారుల రాజ్య స్థాపకుడు ఎవరు?

54.
ధనపాలుడు ,శాంతి సేనుడు , ప్రభా చంద్ర సూరి, ఉవాతుడు ఎవరి ఆస్థానంలో ప్రముఖ కవులు?

55.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో పరమారుల రాజపుత్రులలో గొప్ప భావనా నిర్మాత,ధార్ సరస్వతీ ఆలయంను నిర్మించినది ఎవరు?

56.
క్రీ. శ. 750-1200 ఉత్తర భారతదేశం లో భోజ్ పూర్ సరస్సును త్రవ్వించినది ఎవరు?

57.
కవి పండిత పోషకుడు, తత్వ, వ్యాకరణ, అలంకార, శిల్ప ,వాస్తు ,ఖగోళ ,న్యాయ శాస్త్రాల్లో పండితుడు అయిన పరమారుల రాజు ఎవరు?

58.
పరమారుల రాజపుత్రుడు వకపతీరాజా ముంజ కాలంలో "నవ సహసాంక చరిత్ర" పుస్తకాన్ని రచించిన ఆస్థాన కవి ఎవరు?

59.
మెరుంటుగా-ప్రబంధ చింతామణి పుస్తకాన్ని రచించిన పరమారుల ఆస్థాన కవి ఎవరు?

60.
పరమారుల రాజు వకపతి రాజా ముంజసాగర చెరువును ఎక్కడ త్రవ్వించాడు?

61.
సోలంకీల రాజు జయసింహ సిద్ది రాజు ఆస్థానంలోని "పరిశిష్ట పర్వన్" అను పుస్తకాన్ని రచించింది ఎవరు?

62.
మౌంట్ అబూ లోని ప్రసిద్ధ దిల్ వారా ఆలయాన్ని విలమ అనే సైన్యాధిపతి ఏ సోలంకీల రాజు కాలంలో నిర్మించడం జరిగింది?

63.
గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయాన్ని దోచుకున్నది ఏ సోలంకీల రాజు కాలంలో?

64.
మహమ్మద్ ఘోరీ సోమనాథ్ దేవాలయం పై దాడి చేసినది ఏ సోలంకీలరాజు కాలంలో?

65.
సునాక్ లోని నీలకంఠ మహాదేవ దేవాలయం,దేల్ వెల్ లోని లింబో జీ మాత దేవాలయం ఎవరి కాలం నాటివి?

66.
ఉదయ్ పూర్ నీలకంఠేశ్వరాలయాన్ని నిర్మించిన పరమారుల రాజు ఎవరు?

67.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశాన్ని పాలించిన రాజ పుత్రులు సోలంకీల రాజధాని ఏది?

68.
సోలంకీల రాజ్య స్థాపకుడు ఎవరు?

69.
సోలంకిలో అతి గొప్పవాడు ఎవరు?

70.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశ ఉత్తర రాజపుత్రులైన సోలంకీల రాజు జయసింహ సిద్ధిరాజు "సింహా శ్రకము"ను ఎప్పుడు ప్రారంభిచాడు?

71.
సోలంకీల రాజు జయసింహ సిద్ధిరాజ ఆస్థానకవి ఎవరు?

72.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశాన్ని పాలించిన కాల చూరిల (ఛేది) రాజధాని ఏది?

73.
కాలచూరీల రాజ్య స్థాపకుడు ఎవరు?

74.
కాలచూరీలలో గొప్పవాడు ఎవరు?

75.
కాలచూరీల రాజ్య పాలకుడు గార్గేయ దేవుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ యాత్రను చేశాడు?

76.
మూడు కళింగాల అధిపతి అని ఏ కాలచూరీల రాజును పేర్కొంటారు?

77.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారత దేశాన్ని పాలించిన కాలచూరీల రాజ్య పాలకుడైన గొప్పవీరుడు గార్గేయ దేవుని కుమారుడు ఎవరు?

78.
విక్రమాదివ్య,శ్రీ కళింగాధిపత్య అనే బిరుదు ఎవరికి కలవు?

79.
వందకి పైగా యుద్దాలు చేశాడని పేర్కొన్న కాలచూరిల రాజు ఎవరు?

80.
చందేల రాజు త్రిలోక్యమల్లుడు కాలచూరీ చివరి రాజు అయిన ఎవరిని ఓడించడంతో కాలచూరీ వంశం అంతమైంది?

81.
చందేలుల రాజ్య స్థాపకుడు ఎవరు?

82.
చందేలులో గొప్పవాడు ఎవరు?

83.
మహమ్మద్ గజిని ఎవరి కాలంలో చందేలా రాజ్యంపై దాడి చేశాడు?

84.
ఖజురాహో దేవాలయాలను నిర్మించినది ఏ రాజ్య రాజ పుత్రులు?

85.
విశ్వనాథ్,జీవనాథ,వైద్య నాథ దేవాలయాలను ఖజురహోలో నిర్మించిన చందేలుల రాజపుత్రుడు ఎవరు?

86.
చందేలులు ఖజురహో దేవాలయమును ఏ శైలితో నిర్మించారు?

87.
ఖజురహో లో చతుర్బూజ విష్ణు దేవాలయాన్ని నిర్మించిన చందేలుల వంశస్థుడు ఎవరు?

88.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన గహద్వాలుల రాజధాని ఏది?

89.
గహద్వాలుల రాజ్య స్థాపకుడు ఎవరు?

90.
ఉత్తర భారతదేశాన్ని పాలించిన గహద్వాలులో గొప్పవాడు ఎవరు?

91.
మహమ్మద్ ఘోరీ చంద్వార్ యుద్దం లో జయ చంద్రను ఎప్పుడు హత మార్చాడు?

92.
గహద్వారుల పాలకులలో "గోవింద చంద్రుడు" మంత్రి అయిన ఎవరు స్మృతి కల్ప తరావు/కల్ప ద్రుమంతో సహ అనేక గ్రంధాలను రచించాడు?

93.
తరుష్క దండి అనే పన్నును విధించిన గహద్వారుల రాజు ఎవరు?

94.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన రథోడుల రాజధాని ఏది?

95.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో జయచంద్ర సంతతికి చెందినవరమని ప్రకటించుకున్న వారు ఎవరు?

96.
రాథోడుల ఆస్థాన కవి ఎవరు?

97.
నైషధ,ఖండన ఖాండ ఖాండ్యాక అనే పుస్తకాన్ని రచించిన రాథోడుల ఆస్థానకవి ఎవరు?

98.
సోమదేవుడు రచించిన "కథా సరిత్సాగరం" ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది?

99.
రాథోడుల రాజపుత్రులు దేవాలయాలను ఏ శైలిలో నిర్మించారు?

100.
రాథోడుల రాజపుత్రుల వాస్తుకళ "ఆబూ శిఖరం" లోని ఏ దేవాలయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US