ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -42

in

History - Delhi Sultans

Total Questions - 50

301.
మహమ్మద్ బిన్ తుగ్లక్, సుల్తాన్పూర్ గా మార్చిన ప్రాంతం ఏది?

302.
ఢిల్లీ సుల్తాన్ లు అత్యధికంగా విస్తరణకు గురి అయింది ఎవరి కాలంలో?

303.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదిపత్యాన్ని అంగీకరించలేక తిరగబడిన గుజరాత్ ప్రాంత బానిస ఎవరు?

304.
ధాగీ ని శిక్షించుటకు బయలుదేరి 1351 లో ధాట్టా వద్ద మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

305.
గియాజుద్దీన్ తుగ్లక్ వ్యక్తిత్వం లో ప్రదాన లోపం ఏది?

306.
ఫిరోజ్ షా తుగ్లక్ తండ్రి ఎవరు?

307.
ఫిరోజ్ షా తుగ్లక్ తల్లి బీబీనైరా ఏ రాజ్య పుత్ర వనిత?

308.
నాగర్ కోట్ నందు జ్వాలాముఖి దేవాలయం లో లబించిన సంస్కృత తాలపత్ర గ్రంధాలను రక్షించి పారశీక భాషలోకి అనువదించిన సుల్తాన్ ఎవరు?

309.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఖరాజ్ అనగా నేమి?

310.
నీటి పారుదల సౌకర్యాలను పెంపొందిచుటకు యమునా నదికి నాలుగు కాలువలు త్రవించిన మొదటి సుల్తాన్ ఎవరు?

311.
ఫిరోజ్ షా తుగ్లక్ మరణంతో ఒక యుగం అంతరించింది అని వ్యాఖ్యానించిన చరిత్ర కారుడు ఎవరు?

312.
లోడీ వంశ పాలకులందరిలో చివరివాడు మరియు ఢిల్లీ సుల్తాన్ యొక్క చివరి పాలకుడు ఎవరు?

313.
ఇబ్రాహిం లోడీ కి వ్యతిరేకంగా దౌలత్ ఖాన్ లోడీ, ఆలా ఖాన్ లోడీ మరియు రాణా సంగ్రాములు ఢిల్లీ పై దాడి చేయవలసిందిగా ఎవరిని ఆహ్వానించారు?

314.
ఇస్లాం రాజ్యానికి చట్టబద్దమైన అధిపతి ఎవరు?

315.
ఇస్లాం న్యాయ సూత్రాలకు గల పేరు ఏమిటి?

316.
మత విషయాలకు ,సుల్తానుల సాధారణ పరిపాలనను పర్యవేక్షించినది ఎవరు?

317.
ఢిల్లీ సుల్తానుల కాలంలో సుల్తాన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు?

318.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక శాఖకు అధిపతి ఎవరు?

319.
ఢిల్లీ సుల్తానుల పాలనలో దివాన్-ఇ-వజీరత్ అంటే ఏమిటి?

320.
ఢిల్లీ సుల్తానుల కాలంలో నాయబ్ వజీర్ అంటే ఏమిటి?

321.
ఢిల్లీ సుల్తాన్ కాలంలో ముష్రిప్-ఇ-ముమాలిక్ అంటే ఏమిటి?

322.
ముస్తఫా-ఇ-ముమాలిక్ అనగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఏమని పిలిచే వారు?

323.
ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాల విభాగం అని దేనిని అంటారు?

324.
ఇస్లాం మతంలో చట్టపరమైన ఆజ్ఞలు ఏవి?

325.
ఢిల్లీ సుల్తానుల కాలంలో నౌకాలను పర్యవేక్షించే శాఖాదిపతి ఎవరు ?

326.
ఢిల్లీ సుల్తానుల కాలంలో సైన్యములకు జీతాలు ఇచ్చు అధికారి ఎవరు ?

327.
రాజాజ్ఞ మీద మాత్రమే పనిచేసే సైన్యాలను ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏమని పిలుస్తారు ?

328.
ఢిల్లీ యుగంలో గజ బలానికి అధికారి లేదా అధిపతి ఎవరు ?

329.
ఢిల్లీ సుల్తానుల పాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఎలా విభజించారు ?

330.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రాంత్ లకు గల మరొక పేరు ఏమిటి ?

331.
బరౌనీ రచనల ప్రకారం అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యంలో గల ప్రాంత్ ల సంఖ్య ఎంత ?

332.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రాంత్ లను తిరిగి ఏ విధంగా విభజించారు ?

333.
షిక్ లను ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏ విధంగా విభజించారు ?

334.
సుల్తానుల కాలంలో పరగణాలు అనగానేమీ ?

335.
సుల్తానుల కాలంలో పరగణాలకు అధిపతి ఎవరు ?

336.
ఢిల్లీ సుల్తానుల యుగంలో పరిపాలన ప్రాతిపదిక ఏదీ ?

337.
ఢిల్లీ సుల్తానుల యుగంలో గ్రామ పెద్దను ఏమని పిలిచే వారు?

338.
ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామ పెద్ద చౌధురి కి గల మరో పేరు ఏమిటి?

339.
ఢిల్లీ సుల్తానుల కాలంలో రాజ్య భూములను ఏమని పిలిచేవారు?

340.
ఢిల్లీ సుల్తానుల కాలంలో మత ప్రవక్తలకు మదరసలకు దానంగా ఇచ్చే భూములు ఏవి?

341.
డిల్లీ సుల్తానుల కాలంలో సైనికాధికారులకు జీతం బదులు మొత్తం ఆదాయం వారికే చెందునట్లుగా ఇవ్వబడిన భూములను ఏవి?

342.
ఢిల్లీ సుల్తానుల యుగం లో వ్యవసాయ అభివృద్దికి బాగా దోహద పడిన సుల్తాన్ ఎవరు?

343.
సుల్తానుల యుగం లో పంటల టర్నోవర్ కు గల పేరు ఏమిటి?

344.
ఘాజీ అనే బిరుదును నాణెములపై మొదట ముద్రించిన సుల్తాన్ ఎవరు?

345.
సుల్తానుల యుగం లో ఏ సుల్తాన్ నాణేలపై తేదీలు ఉంటాయి?

346.
మహమ్మద్ బిన్ తుగ్లక్ చే ముద్రించబడిన ఇత్తడి నాణేలకు గల పేరు ఏమిటి?

347.
ఢిల్లీ సుల్తానుల యుగం లో హిందూ.ముస్లిం సంస్కృతుల సాహచర్యం వలన ఉద్బవించిన నూతన ధోరణులు ఏవి?

348.
బాల్బన్ నుండి గియాజుద్దీన్ తుగ్లక్ పరిపాలన వరకు జీవించి ఉన్న కవి ఎవరు?

349.
ఢిల్లీ సుల్తానుల అధికార భాష ఏదీ?

350.
పారశీ,హింది భాషల సమ్మేళనము ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏ భాషగా పిలిచేవారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US