ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -37

in

History - Delhi Sultans

Total Questions - 50

51.
మద్య,పశ్చిమ భారతదేశం పై దాడి చేసినది ఎవరు?

52.
1206లో కొక్కోర్ తెగ జీలం నది దగ్గర ఎవరిని హతమార్చాడు?

53.
మహమ్మద్ ఘోరీ తన ప్రతినిధి గా ఢిల్లీలో ఎవరిని నియమించాడు?

54.
ఘోరీ మరణ వార్త వినగానే ఢిల్లీ వద్ద స్వతంత్ర్యం ప్రకటించుకొని భారతదేశంలో బానిసవంశ పాలన ప్రారంభించినది ఎవరు?

55.
క్రీ.శ 6,7 శతాబ్దాలలో మక్కాలో ఇస్లాం మతాన్ని స్థాపించినది ఎవరు?

56.
మహమ్మద్ ప్రవక్త మక్కాలో ఎప్పుడు జన్మించాడు?

57.
మహమ్మద్ ప్రవక్త తన శిష్యులతో మక్క నుండి మదీనా కు 622 ఏ.డి లో వెల్లడాన్ని ఏమంటారు?

58.
హిజ్రీ శకం ఎప్పుడు మొదలైంది/ ముస్లిం క్యాలెండర్?

59.
మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు మరణించాడు?

60.
మహమ్మద్ ప్రవక్త మరణించిన హిజ్రీ ఎన్నవది?

61.
ఏ ఖలీఫ పాలనలో భారతదేశం పై అరబ్బుల దండయాత్ర ప్రధమంగా ప్రారంభమైంది ?

62.
ఎవరి కాలం లో ఇస్లాం మతాన్ని సున్నీ,షియా తెగలుగా మార్చారు?

63.
ముస్లిం గ్రంధాలు ఉద్దండపురం ను ఏ విధంగా పేర్కొన్నారు?

64.
ఆల్బెరునీ సచావో ను ఏ పేరుతో ఇంగ్లీష్ లో అనువదించాడు?

65.
10 సంవత్సరాలు వారణాసిలో వుండి సంస్కృతం నేర్చుకుని మన దేశ పూరాన గ్రంధాలన్నింటిని అద్యయనం చేసింది ఎవరు?

66.
అరబ్బుల చేత బంగారు నగరంగా పిలువబడింది?

67.
ఇస్లాం విజయ పతాకాన్ని ప్రప్రధమంగ భారత భూభాగం పై ఎగురవేసిన కీర్తి ఎవరికి దక్కుతుంది?

68.
భారతీయుల విద్యాశాస్త్రం, గణిత శాస్త్రం మరియు చదరంగం క్రీడను మధ్య ఆసియాకు పరిచయం చేసినవారు ఎవరు?

69.
గజినిచే ఇస్లాం లోకి మార్చబడిన కాశ్మీర్ రాజు అందపాలుని కుమారుడు ఎవరు?

70.
మహమ్మద్ గజిని చే ఇస్లాం లోకి మార్చబడిన సుఖపాలుడుకి ఇచ్చిన పేరేమిటి?

71.
ఢిల్లీ సుల్తానుల పాలన కాలం ఏది?

72.
క్రీ.శ 1206-1526 మధ్య కాలం లో ఢిల్లీ ని పాలించిన రాజా వంశాలు ఎన్ని?

73.
బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు?

74.
కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన కాలం ఏది?

75.
కుతుబుద్దీన్ ఐబక్ ఏ తగకు చెందిన వాడు?

76.
లాల్ బక్ష్ ఎవరి యొక్క బిరుదు?

77.
ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన మొదటి మసీదు ఏది?

78.
ఇండో-పెర్షియన్ శైలిలో మొదట నిర్మించిన కువ్వత్-ఉల్-ఇస్లాం ను ఢిల్లీలో ఎవరు నిర్మించారు?

79.
రెండవ మసీదు అయిన అధైథీన్ ఝోంప్హరాను ఎక్కడ నిర్మించాడు?

80.
ఎవరి జ్ఞాపాకార్ధం కూతుబుద్దీన్ ఐబక్ కూతుబ్మినార్ నిర్మాణం చేపట్టాడు?

81.
కుత్బుద్దీన్ ఐబక్ యొక్క సూఫీ గురువు ఎవరు?

82.
కుత్బుద్దీన్ ఐబక్ రాజధాని ఏది?

83.
కుత్బుద్దీన్ ఐబక్ ఆస్థాన కవి ఎవరు?

84.
తాజూల్ మజర్ పుస్తఖాన్ని రచించింది ఎవరు?

85.
చౌగన్ \పోలో ఆడుతూ ప్రమాదవశాత్తూ మరణించిన వారు ఎవరు?

86.
కుత్బుద్దీన్ ఐబక్ గుర్రపు ఆట చౌగన్ \పోలో ఆడుతూ ప్రమాదవశాత్తూ ఎప్పుడు మరణించాడు?

87.
కుత్బుద్దీన్ ఐబక్ మరనాణంతరం ఢిల్లీ సుల్తాన్ అయినది ఎవరు?

88.
కుతుబుద్దీన్ కుమారుడైన ఆరామ్ షా ను జూధ్ యుద్దం లో ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయినది ఎవరు?

89.
ఇల్తుత్ మిష్ పాలన కాలం ఏది?

90.
ఇల్తుత్ మిష్ ని ఏమని పిలిచేవారు?

91.
ఖలీఫా నుండి మన్ఫూర్ పొందిన మొదటి పాలకుడు ఎవరు?

92.
తుశ్కూరుల యొక్క సాంప్రదాయాలను భారతదేశంలోకి ప్రవేశపెట్టినది ఎవరు?

93.
ఇక్తా విధానమును భారతదేశంలో మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు?

94.
ఇల్తుత్ మిష్ ప్రవేశపెట్టిన టంక మరియు జిటల్ నాణెములు ఏవి?

95.
సమాధుల పితముహుడు గా ఎవరిని పేర్కొన్నారు?

96.
మంగోల్ దండయాత్రకు చెంఘీజ్ ఖాన్ ఇల్తుత్ మిష్ కాలం లో భారతదేశం పై ఏ సంవత్సరం లో దాడి చేశాడు?

97.
1228లో ఇల్తుత్ మిష్ 3వ తరాయిన్ యుద్దం లో ఓడించిన యల్డజ్ ఎవరి పాలకుడు?

98.
అఖిల భారత మిలిటరీ మరియు పౌర సర్వీసును ప్రవేశపెట్టిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

99.
గంధన్-ఈ- బౌలీ అనే బావి ని తవ్వించిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

100.
కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేసిన డిల్లీ సుల్తాన్ ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US