ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -44 By Laxmi in TOPIC WISE MCQ History - Delhi Sultans Total Questions - 50 401. కాకతీయ ,హోయసాల రాజ్యాలపై దండయాత్రలలో మాలిక్ కపూర్ కు సహాయపడిన యాదవ రాజు ఎవరు ? A. సాలుడు B. హేమాద్రి C. మహాదేవుడు D. రామచంద్రుడు 402. ఢిల్లీ కి కప్పం కట్టడం ఆపివేసిన యాదవ రాజు ఎవరు ? A. శంకర దేవుడు B. రామచంద్రుడు C. మహాదేవుడు D. ఎవరు కాదు 403. యాదవ రాజ్యంపై దండయాత్ర చేసి శంకరరావును వధించిన ఢిల్లీ సేనాని ఎవరు ? A. బాల్బన్ B. అల్లావుద్దీన్ C. మాలిక్ కపూర్ D. బహలూల్ 404. యాదవ రాజులలో చివరి పాలకుడు ఎవరు ? A. హరిపాల దేవుడు B. సారంగ దేవుడు C. రామచంద్ర దేవుడు D. హేమాద్రి 405. క్రీ .శ .1317 లో యాదవ రాజ్యాంపైకి ఖుస్రూషాను దండయాత్రకు పంపిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ? A. షిహబుద్దీన్ ఖిల్జీ B. నసీరుద్దీన్ ఖిల్జీ C. గియాజుద్దీన్ తుగ్లక్ D. కుతుబుద్దీన్ ముబారక్ షా 406. హరిపాల దేవుని వధించి యాదవ సామ్ర్యజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ ల రాజ్యంలో విలీనం చేసింది ఎవరు ? A. ముబారక్ షా B. ఖుస్రూషా C. షిహబుద్దీన్ D. మాలిక్ కపూర్ 407. వైష్ణవ భక్తులుగా కొనియాడిన రాజ వంశీలు ఎవరు ? A. యాదవులు B. చాణుళ్యులు C. కాకతీయులు D. హోలులు 408. సువర్ణ గరుడ అనే రాజలాంఛనం ఏ రాజులది ? A. చాళుణ్యుల B. కాకతీయుల C. యాదవుల D. హోలుల 409. యాదవ రాజుల భాష ఏదీ ? A. హిందీ B. మరాఠీ C. తెలుగు D. సంస్కృతం 410. యాదవుల పాలనలో ప్రఖ్యాతిగాంచిన మేధావుల కుటుంబం ఏదీ ? A. హేమాద్రి B. భాస్కరాచార్య C. ప్రతాపరుద్ర D. దేవదేవులు 411. భాస్కరాచార్య రచించిన ప్రముఖ గ్రంథం ఏదీ ? A. సిద్ధాంత శిరోమణి B. వ్రత ఖండ C. సిద్ధాంత ఖండం D. ఏదీ కాదు 412. యాదవ రాజు సింఘణ ఆస్థానంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎవరు ? A. భాస్కరాచార్య B. సారంగ దేవుడు C. హేమాద్రి D. మారవర్మ 413. యాదవ యుగ సంస్కృత కవులందరిలో అగ్రగణ్యుడు ఎవరు ? A. హేమాద్రి B. సారంగ దేవుడు C. భాస్కరాచార్య D. సారంగ దేవుడు 414. చతుర్వర్ణ చింతామణి ,దాన వాక్యావళి ,ఆయుర్వేద రసాయన వంటి గ్రంథాలు రచించినది ఎవరు ? A. భాస్కరాచార్య B. ముకుందాచార్య C. హేమాద్రి D. ఎవరు కాదు 415. మరాఠీ భాష లో ఆదికవి అనుదగినవారు ఎవరు ? A. ముకుందరాయ B. భాస్కరాచార్య C. హేమాద్రి D. సారంగ దేవుడు 416. ఎంతో ప్రాచీన చరిత్ర గల దక్షిణ భారత వంశం ఏదీ ? A. యాదవులు B. హోయసాలులు C. కాకతీయులు D. పాండ్యులు 417. పాండ్యుల యొక్క రాజధాని ఏదీ A. దేవగిరి B. ఓరుగల్లు C. మధురై D. ద్వారసముద్రం 418. పాండ్యుల రాజ్య చిహ్నం ఏదీ ? A. చేప B. పులి C. నెమలి D. సింహం 419. క్రీ .శ . 8వ శతాబ్ది ప్రథమంలో పరిపాలించిన పాండ్య రాజు ఎవరు ? A. మారవర్మ B. శ్రీమార శ్రీవల్లభుడు C. రణధీరకొచ్చిడయ్యన్ D. జటావర్మ 420. కుమార మారవర్మ తరువాత పాండ్యుల రాజు అయినది ఎవరు ? A. రణధీర కొచ్చిడయ్యన్ B. పరాంతక జటిలవర్మ C. శ్రీమార శ్రీవల్లభుడు D. జటావర్మ కులశేఖరుడు 421. రణధీర కొచ్చిడయ్యన్ తరువాత రాజ్యానికి వచ్చిన పాండ్యరాజు ఎవరు ? A. జటావర్మ కులశేఖరుడు B. పరాంతక జటిలవర్మ C. శ్రీమార శ్రీవల్లభుడు D. మారవర్మ కులశేఖరుడు 422. పల్లవులతో యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన పాండ్య రాజు ఎవరు ? A. శ్రీమార శ్రీవల్లభుడు B. మారవర్మ C. జటావర్మ D. ఎవరు కాదు 423. సర్వ స్వతంత్రుడిగా పాలించిన మొదటి పాండ్యరాజు ఎవరు ? A. జటావర్మ కులశేఖరుడు B. శ్రీమార శ్రీవల్లభుడు C. మారవర్మ D. రణధీర కొచ్చిడయ్యన్ 424. క్రీ .శ . 1251 నాటికి పాండ్యులు ఎవరికి సామంతులయ్యారు ? A. చోళులకు B. యాదవులకు C. కాకతీయులకు D. ఇస్తాములకు 425. పాండ్య రాజులందరిలో సమర్థుడు /గొప్పవాడు ఎవరు ? A. జటావర్మ సుందరపాండ్యుడు B. మారవర్మ కులశేఖరుడు C. శ్రీమార శ్రీవల్లభుడు D. ఎవరు కాదు 426. జటావర్మ సుందరపాండ్యుడు తర్వాత పాండ్యరాజు ఎవరు ? A. మారవర్మ కులశేఖరుడు B. జటావర్మ కులశేఖరుడు C. పరాంతక జటిలవర్మ D. వీరపాండ్యుడు 427. పాండ్య రాజ్యం ను అత్యంత ఉచ్ఛస్థితికి తీసుకొచ్చిన పాలకుడు ఎవరు ? A. జటావర్మ సుందరపాండ్యుడు B. మారవర్మ కులశేఖరుడు C. వీరపాండ్యుడు D. పరాంతక జటిలవర్మ 428. వెనిస్ యాత్రికుడు మర్కోపోలో ఎవరి కాలంలో పాండ్య రాజ్యాన్ని సందర్శించాడు ? A. జటావర్మ B. మారవర్మ కులశేఖరుడు C. వీరపాండ్యుడు D. పరాంతక జటిలవర్మ 429. పాండ్య రాజ్యాన్ని సందర్శించి ఆ రాజ్య సిరిసంపదల గురించి "మబుల్ " అని వర్గీకరించిన ఇటలీ యాత్రికుడు ? A. ఖుస్రూషా B. నికోటిన్ C. గ్వాలియర్ D. మర్కోపోలో 430. పాండ్య రాజ్యంపై మొదటి ముస్లిం దండయాత్ర ఎవరి పరిపాలన కాలంలో జరిగింది ? A. జటావర్మ B. మారవర్మ C. వీరపాండ్యుడు D. జటిలవర్మ 431. 1312 లో పాండ్యరాజ్యంపై దండెత్తిన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని ఎవరు ? A. మాలిక్ కపూర్ B. బాల్బన్ C. షిహబుద్దీన్ D. గియాజుద్దీన్ 432. ఏ వంశ పాలనలో పాండ్య రాజ్యం ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో కలిసిపోయింది ? A. ఐబక్ B. తుగ్లక్ C. ఖిల్జీ D. లోడీ 433. పాండ్యుల రాజలాంఛనం ఏదీ ? A. సువర్ణ గరుడ B. సాగుభూమి C. మత్స్యం D. పైవన్నీ 434. మధ్య యుగంలో వింధ్య పర్వతాలకు దక్షిణంగా నిర్మించిన 4 సామ్ర్యజ్యాలలో గొప్ప సామ్ర్యజ్యం ఏదీ ? A. పాండ్యుల B. కాకతీయుల C. యాదవుల D. హోయసాలులు 435. హోయసాల వంశానికి మూల పురుషుడు ఎవరు ? A. సాలుడు B. నృపకారుడు C. వీరబిల్లులుడు D. నాగచంద్రుడు 436. హోయసాలుల రాజధాని ఏదీ ? A. దేవగిరి B. ద్వారసముద్రం C. మధురై D. వరంగల్ 437. హోయసాల ల శాసనాలలో కనిపించే మొదటి చక్రవర్తి ఎవరు ? A. సాలుడు B. బిత్తి దేవుడు C. విష్ణు వర్ధనుడు D. నృపకారుడు 438. హోయసాలులు మొదట ఎవరికి సామంతులు ? A. కల్యాణి చాళుక్యులకు B. చాళుక్యులకు C. యాదవులకు D. పాండ్యులకు 439. హోయసాలుల వైభవానికి మూల పురుషుడు ఎవరు ? A. నృపకాముడు B. సాలుడు C. బిత్తిదేవుని విష్ణువర్ధనుడు D. రెండవ బల్లాలుడు 440. బిత్తిదేవుని విష్ణువర్ధనుడు మొదట ఏ మతస్థుడు ? A. జైన B. బౌద్ధ C. సిక్కు D. యాదవ 441. రామానుజాచార్యుల బోధనల వలన వైష్ణవ మతానికి మారిన హోయసాలుల రాజు ఎవరు ? A. సాలుడు B. నృపకాముడు C. బిత్తిదేవుని విష్ణువర్ధనుడు D. రెండవ బల్లాలుడు 442. ఉత్తరంలో బలపడుతున్న యాదవులతోను ,దక్షిణమున బలపడుతున్న పాండ్యులతోను హోయసాలుల పోరు ఆరంభమైంది ఎవరి కాలంలో ? A. రెండవ బల్లాలుడు B. నృపకాముడు C. సాలుడు D. బిత్తిదేవుని విష్ణువర్ధనుడు 443. 3వ కులోత్తుంగ చోళున్ని సింహాసనంపై నిలిపిన హోయసాల రాజు ఎవరు ? A. విష్ణువర్ధనుడు B. రెండవ బల్లాలుడు C. నృపకాముడు D. సాలుడు 444. హోయసాలుల రాజ్యంలో చోళ రాజ్య ప్రతిష్టాపనాచార్య అను బిరుదు ఎవరికి కలదు ? A. రెండవ బల్లాలుడు B. నృపకాముడు C. 3వ వీర బల్లాలుడు D. ఎవరు కాదు 445. హోయసాల రాజులందరిలో అగ్రగణ్యుడు ఎవరు ? A. నృపకాముడు B. రెండవ బిల్లాలుడు C. 3వ వీరబిల్లాలుడు D. నాగచంద్రుడు 446. మొదటిసారి హోయసాల రాజ్యాంపై ముస్లింల దండయాత్ర ఎవరి కాలంలో జరిగింది ? A. సాలుడు B. నృపకాముడు C. 3వ వీరబిల్లాలుడు D. రెండవ బిల్లాలుడు 447. క్రీ .శ .1311 లో హోయసాల రాజ్యంపై దండెత్తినది ఎవరు ? A. అల్లావుద్దీన్ ఖిల్జీ B. మాలిక్ కపూర్ C. బాల్బన్ D. ఫిరోజ్ షా 448. ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ పై తిరుగుబాటు చేసిన బాహువుద్దీన్ గుర్షప్ ను తుగ్లక్ కు అప్పగించింది ఎవరు ? A. రెండవ బిల్లాలుడు B. 3వ వీరబిల్లాలుడు C. సాలుడు D. ఎవరు కాదు 449. ముస్లింల దక్షిణ దండయాత్రలో చివరిగా జయించిన రాజ్యం ఏదీ ? A. హోయసాల రాజ్యం B. యాదవుల రాజ్యం C. పాండ్యుల రాజ్యం D. కాకతీయుల రాజ్యం 450. యాదవ ,కాకతీయ ,పాండ్య ,హోయసాలుల రాజ్యాలు వరుసగా ముస్లిం దండయాత్ర ఫలితంగా ఏ సామ్రాజ్యంలో కలిసిపోయాయి ? A. మైసూరు B. ఆగ్రా C. ఢిల్లీ D. లాహోర్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next