ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -39

in

History - Delhi Sultans

Total Questions - 50

151.
అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ పై దండయాత్ర చేసిన సంవత్సరం ఏది?

152.
అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ పై దండయాత్ర చేసినప్పుడు గుజరాత్ పాలకుడు ఎవారు?

153.
1301 లో అల్లావుద్దీన్ ఖిల్జీ రాజస్థాన్ లో ఏ ప్రాంతం పై దండయాత్ర చేశాడు?

154.
1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వా లో దండయాత్ర చేసినప్పుడు మాల్వా పాలకుడు ఎవరు?

155.
అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వార్ లో దండయాత్ర చేసిన సంవత్సరం ఏది?

156.
అల్లావుద్దీన్ ఖిల్జీ 1311లో దండయాత్ర చేసిన జాలోర్ పాలకుడు ఎవరు?

157.
గుజరాత్ దండయాత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యానికి పట్టుబడ్డధి ఎవరు?

158.
మాలిక్ కాఫుర్ ను 1000 దినార్ లకు కొనుగోలు చేసిన కారణంగా వచ్చిన మరో పేరు ఏమిటి?

159.
గుజరాత్ పై అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసినపుడు పట్టుబడిన రాణి ఎవరు?

160.
అల్లావుద్దీన్ ఖిల్జీ ని వివాహం చేసుకుని ఢిల్లీ పట్టమనీషి హోదా పొందినది ఎవరు?

161.
అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్ పై ఎప్పుడు దాడి చేశారు?

162.
డిల్లీ సుల్తాన్ ల కాలంలో జౌహార్" అనగా ఏమి?

163.
రనాథంబోర్ 1301లో మొదటిసారిగా జౌహార్ పాటించింది ఎవరు?

164.
మాలిక్ మహమద్ జైసి యొక్క పద్మావతి గ్రంధం ప్రకారం అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరిని పొందుటకై చిత్తోర్ పై దాడి చేశాడు?

165.
రాణి పద్మిని ఎవరి భార్య?

166.
దక్షిణ భారత దేశ దండయాత్రకు నేతృత్వం వహించిది ఎవరు?

167.
మాలిక్ కపూర్ దేవగిరి యాదవులపై ఎప్పుడు దాడి చేశాడు?

168.
దేవగిరికీ పాలకుడా ఎవరు ఉన్నప్పుడూ మాలిక్ కపూర్ దండయాత్ర చేశాడు?

169.
కాకతీయులపై మాలిక్ కాపూర్ ఎప్పుడు దాడి చేశాడు?

170.
1310లో సముద్రం ద్వారా హోయసాలుపై దాడి చేసింది ఎవరు?

171.
మధురై పాండ్యలపై మాలిక్ కపూర్ ఎప్పుడు దాడి చేశాడు?

172.
క్రీ.శ 1312 నాటి ఉత్తర మరియు దక్షిణ భారతదేశ ప్రాంతాలను మొత్తం తన సామ్రాజ్యంగా పాలించిన డిల్లీసుల్తాను ఎవరు?

173.
రైతులతో ప్రత్యక్ష సంబందాలు ,పెద్దస్తాయిలో సిద్ద సైన్యాన్ని ఏర్పరచుకొని తన ప్రత్యక్ష అధికారిగా తెచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

174.
బ్లడ్ అండ్ ఇరాన్ విధానమును పాటించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

175.
అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత పరిపాలించిన ఖిల్జీ నాయకులు ఎవరు?

176.
అల్లావుద్దీన్ తర్వాత పరిపాలించిన "అత్వసిక్ బిల్లా" బిరుదు పొందిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

177.
ముబారక్ షా సేనాని ఎవరు?

178.
తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు?

179.
ఘియాజుద్దీన్ తుగ్లక్ ఏటవాలు గోడ విధాననుము ప్రవేశ పెట్టి "తుగ్లకబాద్ కోట"ను ఎక్కడ నిర్మించాడు?

180.
ఘియాజుద్దీన్ తుగ్లక్ పాలన కాలం ఏది?

181.
రైతుల కోసం కాలువలు తవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

182.
బాల్బన్ నుండి గీయజుద్దీన్ మద్యకాలం లో చిత్రకారుడు, సంగీతకారుడు ఎవరు?

183.
అమీర్ ఖుస్రో అసలు పేరేమిటి?

184.
భారతదేశం లో తబలా మరియు సితార్ లను ప్రవేశ పెట్టిన వారు ఎవరు?

185.
గోరా,ఐమాన్,శణంమ్,సారంగి అనే రాగాలను ప్ర్రవేశ పెట్టినది ఎవరు?

186.
అమీర్ ఖుస్రో,అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి రచించిన పుస్తకం ఏది?

187.
అల్లావుద్దీన్ కుమారుడు ఖాజీర్ఖాన్ , దేవత్ రాణి ప్రేమ వృత్తాంతం లో అమీర్ ఖుస్రో రచించిన గ్రంధం ఏది?

188.
అమీర్ ఖుస్రో భారతదేశ గొప్పతనం గురించి రచించిన గ్రందం ఏది?

189.
గీయజుద్దీన్ తుగ్లక్ గురించి అమీర్ ఖుస్రో రచించిన గ్రంధం ఏది?

190.
భారతదేశ రామ చిలుక అనే బిరుదు పొందిది ఎవరు?

191.
ఆఫ్ఘన్పూర్ వద్ద చెక్క నిర్మాణం కూలిపోయి గీయజుద్దీన్ తుగ్లక్ ఎప్పుడు మరణించాడు?

192.
గియాజుద్ధిన్ తుగ్లక్ కుమారుడు అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటి?

193.
ప్రిన్స్ ఆఫ్ మనియార్స్ అని బిరుదు పొందినది ఎవరు?

194.
మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలన కాలం ఏది?

195.
దేవగిరి లో దౌలతాబాద్ కోట ను నిర్మించింది ఎవరు?

196.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ దగ్గర నిర్మించిన పట్టణం ఏది?

197.
జహాపనా పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు?

198.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు దేశ రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు మార్చాడు?

199.
టోకెన్ కరెన్సీ (బంగారు నాణెములు కు బదులు రాగి నాణెముల తెచ్చుట) ను 1330 లో ప్రవేశపెట్టింది ఎవరు?

200.
మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా యమునా అంతర్వేది లేదా డోబ్ లో ఎంత శాతం శిస్తు వసూలు చేయటను నిర్ణయించాడు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US