Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -40

in

History - Delhi Sultans

Total Questions - 50

201.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖొరాసన్ (మధ్య ఆసియాలో ఉంది)దండయాత్రకు ప్రయత్నం చేయుట లేదా కాశ్మీర్ పై దండయాత్ర చేసి ఎవరిని ఓడించాడు?

202.
ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు?

203.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఏది?

204.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటుచేసిన రైతు రుణాలు ఏవి?

205.
మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా ఏ సంవత్సరంలో భారత దేశాన్ని సందర్శించాడు?

206.
ఇబన్ బటూటా ను ఢిల్లీకి ఖాజీ (న్యాయమూర్తి) గా నియమించింది ఎవరు ?

207.
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఐబన్ బటూట ను తన రాయబారిగా ఏ దేశానికి పంపించాడు?

208.
సఫర్ నామా, రెహ్లాద్ పుస్తకాలను రచించింది ఎవరు?

209.
సతీసహగమన ఆచారాన్ని అరికట్టుట, రాజ్యంలో ఉన్నత పదవుల్లో హిందువులను నియమించడం మరియు ఉదార వైఖరి తెలియజేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

210.
మొగల్ కాలంలోని అబ్దుల్ ఖాదిర్ బదౌనీ ఏ పుస్తకంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి సుల్తాన్ మరణం ప్రజలకు 'సుల్తాన్ నుండి,సుల్తానును ప్రజల నుండి విముక్తి చేసింది' అని వ్యాఖ్యానించారు?

211.
ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలన కాలం ఏది?

212.
మొట్టమొదటిగా జిజియా పన్నులను బ్రహ్మనులపై విదించిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

213.
మీరట్,తోపరాల నుండి అశోకుని శాసనాలను డిల్లీ కి తరలించి వాటిని చదువుటకు ప్రయతించిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

214.
ఫిరోజ్ షా తుగ్లక్ నాగర్ కోట పై దాడి చేసినప్పుడు జ్వాలాముఖి దేవాలయంలో లబ్యమైన సంస్కృత పద్యాలు ఎన్ని?

215.
జ్వాలముఖి దేవాలయ సంస్కృత పద్యాలను అజిబుద్దీన్ ఏ భాషలోకి అనువదించారు?

216.
ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో "ఫల్వా-ఇ-జహంగీర్"పుస్తకాన్ని రచించింది ఎవరు?

217.
ఫిరోజ్ షా తుగ్లక్ ఆ స్థానంలోని చరిత్రకారుడు షం షీ-సిరాజ్ రచించిన గ్రంధం ఏది?

218.
వృద్దులకు పెన్షన్ ఇచ్చిన మొదటి డిల్లీ సుల్తాన్ ఎవరు?

219.
ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశాల శాఖ ఏది?

220.
ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేసిన పింఛనుల శాఖ ఏది?

221.
దివాన్-ఇ-బందగామ్ అనే బానిసల శాఖను ఏర్పాటు చేసిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

222.
ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేసిన దాన ధర్మాల (ప్రదానంగా పేద మహిళల వివాహం కొరకు) శాఖ ఏది?

223.
(మబ్లిష్-ఇ-కల్లవత్) మంత్రుల శాఖను ఏర్పాటు చేసిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

224.
ఉద్యానవనాల రారాజు గా పేరుగాంచిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

225.
ఫిరోజ్ షా తుగ్లక్ పాలనాకాలంలో భారతీయ సంప్రదాయ గ్రంధమైన "రాగ దర్పణాన్ని" ఏ భాష లోకి అనువదించబడినది?

226.
జాన్ పూర్ , హిస్సార్, ఫిరోజ్ షా కొర్ల,ఫిరోజాబాద్,ఫలేబాద్ పట్టణాలను నిర్మించిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

227.
ఆథై,భిక్,షష్ గని,హస్త్ గని,అనే బంగారు నాణాలను ప్రవేశపెట్టిన డిల్లీ సుల్తాన్ ఎవరు?

228.
ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఆత్యధికంగా సంగీత పోషణ సాగించిన ప్రాంతీయ రాజ్యం ఏది?

229.
తుగ్లక్ వంశం లో చివరి వాడు ఎవరు?

230.
నజీరుద్దీన్ మహమ్మద్ కాలంలో మంగోల్ దండయాత్రికుడు "తై మూర్ ఇలాంగ్" భారతదేశంలో దాడి చేసిన సంవత్సరం ఏది?

231.
తైమూర్ ఇల్లాంగ్ డిల్లీలోని సొత్తును దోచుకోవడానికి నియమించిన డిప్యూటీ ఎవరు?

232.
1414లో నజీరుద్దీన్ మరణానంతరం డిల్లీ పాలకుడు అయింది ఎవరు?

233.
ఖాజీద్ ఖాన్ డిల్లీ పై సయ్యద్ వంశాన్ని ఎప్పుడు స్థాపించాడు?

234.
ఇబ్నెమాలిక్ సులేమాన్ ఎవరి యొక్క మరో పేరు?

235.
రాయల్ -ఇ-అలా,మాన్సద్ -ఇ-ఆలీ అనే బిరుదులు గల వారు ఎవరు?

236.
మహమ్మద్ ప్రవక్త సంతతికి చెందిన వాడినని ప్రకటిచుకున్న డిల్లీ పాలకులు ఎవరు?

237.
సయ్యద్ వంశ పాలకులలో గొప్పవాడు ఎవరు?

238.
ముబారక్ షా కాలంలో యహ్యా-బిన్-అహ్మద్ సర్హిందీ పుస్తకాన్ని రచించింది ఎవరు?

239.
అల్లావుద్దీన్ ఆలమ్ షా సేనాని ఎవరు?

240.
లోడీ వంశాన్ని 1451 లో స్థాపించినది ఎవరు?

241.
లోడీ వంశస్థుల పరిపాలన కాలం ఏది?

242.
బహాలూర్ లోడీ కాలంలో అహ్మద్ యాధ్గార్ రచించిన పుస్తకం ఏది?

243.
సిరాజ్ ఆఫ్ ది ఈస్ట్/తూర్పు యొక్క కిరీటంగా పిలువబడ్డ జాన్ పూర్ ను ఆక్రమించిన లోడీ వంశ పాలకుడు?

244.
లోడీ వంశలో అతి గొప్పవాడు ఎవరు?

245.
నిజాంఖాన్ / నిజాం షా ఎవరి యొక్క అసలు పేరు?

246.
సికిందర్ లోడీ ఆగ్రా పట్టణాన్ని ఎప్పుడు నిర్మించారు?

247.
సికిందర్ లోడీ తన రాజధానిని ఆగ్రా కు ఎప్పుడు మార్చారు?

248.
ఢిల్లీ లోడీ గార్డెన్స్ ను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

249.
కబీర్ ఎవరికి సమకాలీనుడు?

250.
బహాలూల్ లోడీ తర్వాత ఢిల్లీ పాలకుడు ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US