ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -38 By Laxmi in TOPIC WISE MCQ History - Delhi Sultans Total Questions - 50 101. తబకాత్ నజరి అనే పుస్తఖాన్ని రచించిన ఇల్తుత్ మిష్ ఆస్థాన కవి ఎవరు? A. హాసన్ నిజమి B. మన్హజుత్ సిరాజ్ C. మహమ్మద్ నిజమి D. ఎదికాదు 102. మన్హజుత్ సిరాజ్ రచించిన "తబకాత్ నజరి" పుస్తకం ఎవరికి అంకితం చేయబడింది? A. ఇత్టూల్ మిష్ B. నజీరుద్దీన్ C. రజియా సుల్తానా D. జిల్లెహ్ అల్లం 103. తబకాత్ నజరిపుస్తకం లో ప్రదానంగా ఎవ్వరి గురించి పేర్కొనబడింది? A. రజియా సుల్తానా B. నజీరుద్దీన్ C. ఇల్తుత్ మిష్ D. బాల్బన్ 104. ఇల్తుత్ మిష్ మరణానతరం డిల్లీ సుల్తాన్ అయినది ఎవరు? A. రజియా సుల్తానా B. రుకూరుద్దీన్ C. నజీరుద్దీన్ D. బాల్బన్ 105. డిల్లీ సుల్తాన్ అయిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? A. బెఘం సుల్తానా B. రజియా సుల్తానా C. సుహాన సుల్తానా D. శరీఫ్ సుల్తానా 106. నజీరుద్దీన్ యొక్క ప్రధాన మంత్రి ఎవరు? A. బాల్బన్ B. అల్లవుద్దీన్ C. సిరాజ్ D. ఎవరు కారు 107. ఇల్తుత్ మిష్ పరిపాలనా కాలం లో ఖైదాల్ వద్ద జరిగిన బంది పోటు దొంగల దాడి వల్ల డిల్లీ లో మరణించినధి ఎవరు? A. రుకునుద్దీన్ B. రజియా సుల్తానా C. నజీరుద్దీన్ D. అల్లావుద్దీన్ 108. నజీరుద్దీన్ మహమద్ ను బాల్బన్ విషమిచ్చి ఎప్పుడు హతమార్చాడు? A. 1266 B. 1262 C. 1263 D. 1264 109. మధ్య యుగ ఉక్కుమనిషి గా ఎవరు గుర్తింపు పొందారు? A. నజీరుద్దీన్ B. ఇత్టూల్ మిష్ C. బాల్బన్ D. రజియా సుల్తానా 110. జిల్లెహ్ అల్లా అని పిలువబడే డిల్లీ సుల్తాన్ బాల్బన్ పరిపాల కాలం ఏది? A. 1266-86 B. 1266-76 C. 1266-72 D. 1266-88 111. బాల్బన్ ఎర్రభవాంతిని ఎక్కడ నిర్మించాడు? A. లాహోర్ B. ఢిల్లీ C. బెంగాల్ D. మైసూర్ 112. దివాన్-ఈ-అరీజ్ అనే మిలిటరీ శాఖను ఏర్పాటు చేసి, ఛిహల్ గనిలను అణిచివేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. నజీరుద్దీన్ B. అలీ గుర్షన్ప C. బాల్బన్ D. అల్లావుద్దీన్ 113. జిల్లాహ్ అల్లా ఎవరి బిరుదు? A. బాల్బన్ B. జలాలుద్దీన్ C. అలీ గుర్షన్ప D. ఎవరు కాదు 114. బాల్బన్ "అఫ్రషియాబ్" వంశానికి చెంధీన వాడిగా ప్రకటించుకున్న ప్రాంతం ఏది? A. ఢిల్లీ B. లాహోర్ C. పర్షియ D. మైసూర్ 115. బాల్బన్ పర్షియాలో ప్రవేశపెట్టిన విధానాలు ఏవి? A. సిజిదా B. ఫైభోస్ C. నౌరోజ్ D. పైవన్ని 116. భారతదేశ చిలుకనని తనకు తానే సగర్వంగా చెప్పుకున్న ప్రముఖ పార్సియా దేశ కవి ఎవరు? A. అమీర్ ఖుస్రో B. మిన్హజుల్ సిరాజ్ C. హాసన్ నిజామి D. బందా బహదూర్ 117. బాల్బన్ ఆస్ధాన నిర్వహణాధికారి ఎవరు? A. అమీర్-ఈ-హాజీబ్ B. ఖాన్-ఈ - షాజీద్ C. జలాలుద్దీన్ D. ఎవరు కారు 118. బాల్బన్ అణిచివేసిన బందిపోటు దొంగలు ఎవరు? A. మియోలు B. సిజిదాలు C. ఇండోలు D. ఇల్బారీలు 119. 1285 లో భారతదేశంలోని తమార్ మంగోల్ దండయాత్రను త్రిప్పీ కొట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. ప్రిన్స్ మహమ్మద్ B. బాల్బన్ మహమ్మద్ C. జలాలుద్దీన్ D. నజీరుద్దీన్ 120. ఖాన్-ఈ- షాహిద్ అనే బిరుదును పొందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. బాల్బన్ మహమ్మద్ B. ప్రిన్స్ మహమ్మద్ C. జలాలుద్దీన్ D. ఎవరుకారు 121. బాల్బన్ ఎప్పుడు మరణించాడు? A. క్రీ.శ 1284 B. క్రీ.శ 1282 C. క్రీ.శ 1286 D. క్రీ.శ 1288 122. బాల్బన్ తర్వాత ఢిల్లీ పాలకుడు అయిన అతని మనవడు ఎవరు? A. కైకూబాద్ B. కైమూర్ C. జలాలుద్దీన్ D. అల్లావుద్దీన్ 123. కైకూబాద్,కైమూర్ లను చంపి ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని 1290 లో స్థాపించింది ఎవరు? A. జలాలుద్దీన్ ఖిల్జీ B. అల్లావుద్దీన్ ఖిల్జీ C. గీయజుద్దీన్ D. జూనాఖాన్ 124. ఢిల్లీలో జలాలుద్దీన్ ఖిల్జీ పాలన కాలం ఏది? A. 1289-96 B. 1290-96 C. 1290-95 D. 1290-94 125. ఢిల్లీలో ఖిల్జీ వంశస్థుల పరిపాలన కాలం ఏది? A. క్రీ.శ 1290-1320 B. క్రీ.శ 1289-1320 C. క్రీ.శ 1290-1300 D. క్రీ.శ 1290-1330 126. జలాలుద్దీన్ ఖిల్జీ డిపాల్పూర్ వద్ద ఓడించిన మంగోల్ దండయాత్రికుడు ఎవరు? A. హాలకు B. ఆనంద్ పాల్ C. అహ్మద్ D. ఎవరుకారు 127. జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ నుండి బెంగాల్ కు తరిమివేసిన బందిపోటు దొంగలు ఎవరు? A. మియోలు B. ధగ్గులు C. ఖతిఫాలు D. ఏది కాదు 128. మొగలిపుర ప్రాంతం లో స్థిరపడిన వారు ఎవరు? A. నిమో ముసల్మానులు B. ఎంఓయూోల ముసల్మానులు C. ఇరాన్ ముసల్మానులు D. పైవన్ని 129. ఎవరి కాలంలో "సిద్ది మౌలా " అనే గురువు ఏనుగుచే తొక్కించబడి చంపబడ్డారు? A. జలాలుద్దీన్ B. అల్లావుద్దీన్ C. బాల్బన్ D. సుల్తాన్ ఘారి 130. అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలం ఏది? A. 1298-1312 B. 1296-1316 C. 1292-1312 D. 1296-1314 131. ఆలీ గుర్షన్ప ఎవరి యొక్క అసలు పేరు? A. జలాలుద్దీన్ B. అల్లావుద్దీన్ C. నజీరుద్దీన్ D. అబ్దుల్ 132. సికిందర్-ఈ-సమి ఎవరి బిరీదు? A. అల్లావుద్దీన్ ఖిల్జీ B. జలాలుద్దీన్ ఖిల్జీ C. ఘియాజుద్దీన్ D. ఎవరుకాదు 133. ఖలీఫ సామ్రాజ్యానికి కుడి భుజంగా ఉన్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. బాల్బన్ B. జలాలుద్దీన్ C. అల్లావుద్దీన్ D. ఘయజుద్దీన్ 134. జలాలుద్దీన్ మేనల్లుడు అయిన డిల్లీ సుల్తాన్ ఎవరు? A. ప్రిన్స్ మహమ్మద్ B. ఆర్కాలీఖాన్ C. ఆలీ మహమ్మద్ D. అల్లావుద్దీన్ 135. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరేమిటి? A. అలివుద్దీన్ B. అలీ గుర్శన్ప్ఫ్ C. ఆలీ ముహమ్మద్ D. ఏది కాదు 136. దక్షిణ భారతదేశం పై దండయాత్ర కి వచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. కుతుబుద్దీన్ B. ఇత్టూల్ మిష C. జలాలుద్దీన్ D. అల్లావుద్దీన్ 137. అల్లావుద్దీన్ వేయి స్తంభాలు గల హజార్ సీతున్ ని ఎక్కడ నిర్మించారు? A. ఢిల్లీ B. లాహోర్ C. కలకత్త D. బెంగాల్ 138. ఢిల్లీ లో సిరి పట్టణమును నిర్మించినది ఎవరు? A. కుతుబుద్దీన్ B. ప్రిన్స్ మహమ్మధ్ C. అల్లావుద్దీన్ D. ఎవరు కాదు 139. అల్లావుద్దీన్ పూర్తిగా పర్షియన్ శైలిలో నిర్మించిన మొట్టమొదటి మసీదు ఏది? A. జమతా ఖానా మసీదు B. కువ్వన్త్-ఉల్-ఇస్లాం మసీదు C. అధైదింకా మసీదు D. ఏది కాదు 140. హౌజ్ ఖాన్ నిర్మిచిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. జలాలుద్దీన్ B. అల్లావుద్దీన్ C. కుతుబుద్దీన్ D. ప్రిన్స్ మహమ్మద్ 141. అల్లావుద్దీన్ ఖిల్జీ కూతుబ్మినర్ లో నిర్మించిన ప్రవేశ ద్వారము ఏది? A. కుతుబ్ దర్వాజ B. అలై దర్వాజ C. ఖిల్జీ దర్వాజ D. మినార్ దర్వాజ 142. మొత్తం ఢిల్లీ సుల్తానులలో అతి గొప్పవారు ఎవరు? A. కుతుబుద్దీన్ ఐబక్ B. ఇత్ టూత్ మిష C. జులాలుద్దీన్ ఖిల్జీ D. అల్లావుద్దీన్ ఖిల్జీ 143. జలాలుద్దీన్ ఖిల్జీ కాలం లో అల్లావుద్దీన్ దేనిపై దాడి చేసి అత్యధిక సొత్తును సంపాదించారు? A. దేవగిరి B. లాహోర్ C. మైసూర్ D. పైవన్ని 144. ఆర్ధిక సంస్కరణకు అతిముఖ్యమైన "షహనం-ఈ- మండీ" మార్కెట్ సంస్కరణను ఏర్పాటు చేసినది ఎవరు? A. జలాలుద్దీన్ B. అల్లావుద్దీన్ C. గీయజుద్దీన్ D. ఎవరుకారు 145. షాహ్నాయ్ -ఈ-మండిలో గుడాఛారులను ఏమని పిలిచేవారు? A. బరీద్ B. చరాయి C. ఘార్వి D. ఏది కాదు 146. పశు పోషణ పై విధించే పన్నును ఏమని పిలుస్తారు? A. ఘర్వి B. చరాయి C. బరీద్ D. హుళియ 147. షాహ్నం - ఈ -మండి మార్కెట్ లో ఉండే వస్తువులు ఏవి? A. సాదారణ వస్తువులు B. గుర్రలు అమ్మేవి C. విలాసవంతమైనవి D. పైవన్ని 148. అల్లావుద్దీన్ పరిపాలనలో నివాసములపై విధించే పన్నుని ఏమని పిలుస్తారు? A. చరాయి B. బరీద్ C. ఘర్హి D. పైవన్ని 149. అల్లావుద్దీన్ ప్రవేశపెట్టిన తపాలా సంస్ఖరణాల ప్రకారం ప్రతి శాఖలోని ప్రతి అశ్వకుడు ప్రతిరోజూ కనీసం ఎన్ని కోస్ ల దూరం పయనించాలి? A. 110 B. 100 C. 150 D. 200 150. 1 కోస్ అనగా ఎంత? A. కిలోమీటర్ B. రెండు కిలోమీటర్లు C. రెండున్నర కిలోమీటర్లు D. మూడు కిలోమీటర్లు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next