ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -46 By Laxmi in TOPIC WISE MCQ History - Delhi Sultans Total Questions - 50 501. గుజరాత్ రాజ్యాన్ని ఆక్రమించి ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో కలిపిన మొదటి డిల్లీ పాలకుడు ఎవరు? A. మాలిక్ కపూర్ B. అల్లావుద్దీన్ ఖిల్జీ C. ఫిరోజ్ షా తుగ్లక్ D. ఇల్టుల్ మిష్ 502. గుజరాత్ లో తిరిగి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిది ఎవరు? A. మీజాఫ్ఫర్ షా B. ముబారక్ షా C. అహ్మద్ షా D. మహమ్మద్ బిన్ 503. అహ్మదాబాద్ నిర్మించి దానిని రాజధానిగా చేసుకుని పాలించిన సుల్తాన్ ఎవరు? A. ఆరామ్ షా B. అహ్మద్ షా C. ముజాఫ్ఫర్ షా D. అల్లావుద్దీన్ 504. గుజరాత్ సుల్తానులందరిలో గొప్పవాడు అగ్రగణ్యుడు ఎవరు? A. అల్లావుద్దీన్ B. 1వ మహమ్మద్ షా C. మహమ్మద్ బిన్ D. అహ్మెద్ షా 505. పోర్చుగీసు వారు ఎవరి కాలంలో డయ్యు డామన్ లో వర్తకం ప్రారంబించారు? A. ఫిరోజ్ షా B. ముబారక్ షా C. 1వ మహమ్మద్ షా D. ఎవరు కాదు 506. 1వ మహమ్మద్ షా తరువాత గొప్ప గుజరాత్ పాలుడు ఎవరు? A. బహదూర్ షా B. ఫరుకి షా C. ఫిరూజ్ షా D. ఆరామ్ షా 507. మాల్వాను జయించి గుజరాత్ రాజ్యం లో కలిపివేసిన పాలకుడు ఎవరు? A. బహదూర్ షా B. అహ్మెద్ షా C. ముజాఫ్ఫర్ షా D. ఎవరు కాదు 508. ఢిల్లీ సుల్తానుల పరిపాలనకు పూర్వం మద్య భారతదేశంలో ఒక ప్రముఖ హిందూ రాజ్యం ఏది? A. మేవార్ B. మాల్వా C. సింధ్ D. జౌన్పూర్ 509. క్రీ.శ. 1305లో మాల్వాను ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో కలిపినది ఎవరు? A. అల్లావుద్దీన్ ఖిల్జీ B. బహదూర్ షా C. అహ్మెద్ షా D. ఫిరోజ్ షా తుగ్లక్ 510. మాల్వాను పాలించిన ముస్లిం రాజులలో గొప్పవాడు ఎవరు? A. అల్లావుద్దీన్ ఖిల్జీ B. మహమ్మద్ ఖాన్ ఖిల్జీ C. ఫిరోజ్ షా తుగ్లక్ D. బహదూర్ షా 511. రెండవ మహమ్మద్ఖాన్ ఖిల్జీ ప్రధాని ఎవరు? A. మాలికాపూర్ B. బాబర్ C. మేధనిరాయ్ D. బాల్బన్ 512. ఢిల్లీ సుల్తానుల కాలం లో తపతి లోయలో చిన్న ఇక్తగా ఉన్న రాజ్యం ఏది? A. గుజరాత్ B. మాల్వా C. మేవార్ D. ఖాందేష్ 513. ఫిరోజ్ తుగ్లక్ మరనాణంతరం స్వతంత్రం ప్రకటించుకున్న ఖాందేష్ గవర్నర్ ఎవరు? A. మేధాని రాయ్ B. మాలిక్ రాజ్ షారుకి C. మలిక్ కపూర్ D. నుసరత్ షా 514. ఖాందేష్ రాజ్య రాజధాని ఏది? A. బుర్హాన్ పూర్ B. మేవార్ C. సుమ్ర D. శాహుజీ పూర్ 515. బుర్హాన్ పూర్ నిర్మాత ఎవరు? A. బహలాల్ లౌది B. మాలిక్ నజీర్ C. ఇబ్రాహిం షా D. ముబారక్ షా 516. బుర్హాన్ పూర్ను పాలించిన గుహ్లాట్ వంశ స్తాపకుడు ఎవరు? A. మలిక్ నాసిర్ B. రాజా జూధ్ C. ఛుండ D. రాణా ముల్దేవ్ 517. స్వతంత్ర రాజపుత్ర మార్వార్ రాజ్య స్తాపకులుఎవరు? A. గుహ్లాట్ B. షర్కి C. షంపి D. ఆఏది కాదు 518. గుహ్లాట్ వంశం లో రెండవ పాలకుడు ఎవరు? A. రాజా జోధ్ B. రాణా ముల్దేవ్ C. మాలిక్ రాజ్ D. ఆజ్మీర్ 519. రాజ జోధ్ ఏ నగరం యొక్క నిర్మాత? A. బుర్హాంపూర్ B. జోద్ పూర్ C. మాల్వా D. పైవన్ని 520. గుహ్లాట్ వంశం లో చివరి గొప్పవాడు మరియు ప్రసిద్ద పాలకుడు ఎవరు? A. రాణా ముల్దేవ్ B. మాలిక్ రాజ్ C. రాజా జోధ్ D. ఎవరు కాదు 521. క్రీ.శ 1545లో కైంజార్ దుర్గం ముట్టడిలో రాణా ముల్దేవ్ ను ఓడించింది ఎవరు? A. మాలిక్ కపూర్ B. బాబర్ C. షేర్ షా D. బాల్బన్ 522. ఢిల్లీ సుల్తానుల అంత్య దశలో భారతదేశ వివిధ ప్రాంతాలలో స్తాపించబడిన ప్రాంతీయ రాజ్యాలలో పెద్దవి మరియు ప్రముఖమైనవి ఎవి? A. విజయనగర మరియు బహమనీ రాజ్యం B. కాకతీయ,యాదవ రాజ్యాలు C. హోయసాలులు,మదురై రాజ్యాలు D. పైవన్నీ 523. గుమ్మటాలు, తోరణము అనే రెండు అంశాలు ఎవరి యొక్క వాస్తు శైలి లో ఉన్నాయి? A. కాకతీయులు B. యాదవులు C. ఇస్లాం D. హోయసాలులు 524. పెద్ద భవనాలు,విశాల ప్రవేశ ద్వారాలు మరియు నిరాడంబరత ఎ శైలి లక్షణాలుగా ఉండేవి? A. మహమ్మద్ శైలి B. ఇస్లాం శైలి C. కాకతీయుల శైలి D. హిందూ శైలి 525. కుండ చిత్ర అలంకరణ , ధ్వజ స్తంభము,ఎత్తైన శికరములు,శికరములపై కలసముల పెట్టు,చిన్న ప్రవేశ ద్వారాలు ఎ శైలి లక్షణాలు? A. హిందూ నిర్మాణ శైలి B. ఇస్లాం శైలి C. ఇండో ఇస్లామిక్ వాస్తు శైలి D. పైవన్నీ 526. మద్య యుగ చరిత్రలో సంభవించిన నూతన పరిణామా శైలి ఏది? A. మహమ్మద్ అలంకరణ శైలి B. ఇండో ఇస్లామిక్ వాస్తు శైలి C. ఇస్లామిక్ నిర్మాణ శైలి D. పైవన్నీ 527. ఇండో- ఇస్లామిక్ వాస్తు సైలిలోగుమ్మటం మరియు తోరణ రీతుల గురించి ఖచ్చితమైన అవగాహన ఏర్పడింది ఏ కాలం లో? A. ఫిరోజ్ శ తుగ్లక్ B. అల్లావుద్దీన్ ఖిల్జీ C. గియజుద్దిన్ తుగ్లక్ D. సికిందర్ లోడి 528. ఖిల్జీ కాలపు వాస్తు శైలి లో ప్రధానంగా నిరాడంబరతను కోల్పోతూ వచ్చిన మార్పు ఏది? A. ఐస్వరమంతమైన శైలి ప్రదర్శించడం B. గుమ్మటాలు,తోరణము కట్టుట C. చిత్ర అలంకరణ D. పైవన్నీ 529. ఇండో ఇస్లామిక్ శైలిలో గుమ్మటం తోరణ రీతులకు మొదటి ఉదాహరణ ఏమిటి? A. ఆగ్రా నిర్మాణం B. అలి దర్వాజా C. కుతుబ్‌మినార్ ద్వారం D. పైవన్నీ 530. తుగ్లక్ వంస నిర్మాణాలలో వినియోగించబడిన రాయి ఏది? A. పాలరాతి రాయి B. గోధుమ రంగు రాయి C. నలుపు రంగు రాయి D. పైవన్నీ 531. మందం గల ఏటవాలు గోడల నిర్మాణాలను చేపట్టిన ఢిల్లీ సుల్తానులు ఎవరు? A. ఐబక్ లు B. ఖిల్జీలు C. తుగ్లక్ లు D. బల్బని లు 532. ఇండో ఇస్లామిక్ వాస్తు శైలిలో ఒక కొత్త అధ్యాయానికి తెర దీసిన సమాధి నిర్మాణం ఎవరిది? A. కుతుబుద్దీన్ ఐబక్ B. జాలలుద్దిన్ ఖిల్జీ C. గియజుద్దిన్ తుగ్లక్ D. సికిందర్ లోడి 533. ఆకాశ హర్మ్యం వాలే ఏంటో ఉన్నతంగా ఎత్తైన వేదిక మిధ నిర్మించబడ్డ సమాధి ఎ ఢిల్లీ సుల్తనుది? A. అల్లావుద్దీన్ ఖిల్జీ B. జలాలుద్దీన్ ఖ్లిజి C. కుత్బుద్దిన్ ఐబక్ D. గియజుద్దిన్ తుగ్లక్ 534. గుమ్మటం మరియు తోరణం రీతిని పై కప్పు మరియు దూలముల రీతిలో అను సంధానము గావించి నిర్మాణాలు చాయగా ఏ యుగ ఢిల్లీ సుల్తానుల వాస్తు శైలిలో నూతన అంశం ? A. తుగ్లక్‌లు B. లోడిలు C. బాల్బని లు D. ఐబక్ లు 535. లోడి వంస పాలకులలో నిర్మాణాలకు పేరుగాంచినది ఎవరు? A. బహలూల్ లోడి B. సికిందర్ లోడి C. ఇబ్రహీం ఖాన్ లోడి D. ఎవరు కాదు 536. రెండు గుమ్మటాల నిర్మాణాలు,కోన ఆకృతి నిర్మాణాలు,ఎత్తైన వేదికలను వినియోగించడం ఎ యుగ సుల్తానుల శైలి లక్షణాలు? A. లోడి B. తుగ్లక్ C. ఐబక్ D. ఖిల్జీ 537. ఏ సుల్తాన్ వంశస్తులు ఉధ్యానవనముల మద్య నిర్మాణాలు చేపట్టడం ప్రారంభించారు? A. తుగ్లక్ B. లోడి C. ఖిల్జీ D. బాల్బని 538. ఆగ్రా లో జామ మసీద్ నిర్మాత ఎవరు? A. బహాలుల్ లోడి B. మహమ్మద్ బిన్ తుగ్లక్ C. సికిందర్ లోడి D. ఫిరోజ్ షా తుగ్లక్ 539. షాజీ భోంస్లే , జిజియబాయి ల కుమారుడు ఎవరు? A. రాజ జయసింగ్ B. శివాజీ C. శంభాజీ D. రాం రాజా 540. శివాజీ ఎప్పుడు జన్మించాడు? A. 1627 B. 1628 C. 1637 D. 1638 541. శివాజీ పరిపాలన కాలం ఎప్పుడు జర్గింది? A. (1625-1680) B. (1627-1680) C. (1627-1685) D. (1625-1685) 542. షాజీ భోంస్లే , జిజియబాయి లకు శివాజీ 1627 లో ఎక్కడ జన్మించాడు? A. పూణే B. ముంబై C. కలకత్తా D. ఢిల్లీ 543. అహ్మద్ నగర్ పాలకుల వద్ద సైనిక అధికారిగా పని చేసి పూణే జాగిర్ ని పొందినది ఎవరు? A. షాజీ భోంస్లే B. శివాజీ C. మాలోజి D. బాలాజీ 544. సూఫీ సన్యాసి అయిన 'హజరత్ షా షరీఫ్ ను' ఆరాధించే మరాఠా రాజు ఎవరు? A. షాజీ B. షరీఫ్ జి C. మాలోజి D. శివాజీ 545. మరాఠా సామ్రాజ్యం షాజీ మరియు షరీఫ్ జి లు ఎవరి యొక్క కుమారులు? A. మాలోజి B. శివాజీ C. శంభాజీ D. ఎవరు కాదు 546. అహ్మద్ నగర్ పాలకుల వద్ద పని చేసి బిజాపూర్ సైన్యంలో చేరిన మరాఠా రాజ్య పాలకుడు ఎవరు? A. శివాజీ B. మాలోజి C. షాజీ భోంస్లే D. షాజీ 547. షాజీ భోంస్లే బీజాపూర్ ఆదిల్ షా పాలన కాలం లో ఏ ప్రాంతపు వైస్రాయ్ గా నియమించబడ్డాడు? A. మహారాష్ట్ర B. బెంగలూరు C. మద్రాసు D. పూణే 548. శివాజీ సంరక్షుడు ఎవరు? A. దాదాజీ కొండదేవ్ B. దాదాజీ రాం దేవ్ C. దాదాజీ షాజీ D. ఎవరు కాదు 549. సమర్ధ రామదాస్ ఏ మరాఠా రాజు యొక్క మత గురువు? A. మాలోజి B. శంభాజీ C. శివాజీ D. దాదాజీ 550. మరాఠీ ప్రస్తావన ఏ గ్రంధం లో ఉంది? A. భాగవతం B. మహాభారతం C. రామాయణం D. శివ పురాణం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next