Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -43

in

History - Delhi Sultans

Total Questions - 50

351.
డిల్లీ సుల్తానుల కాలంలో ఉర్దూ భాషకు ఆది కవిగా వేరుగాంచిన వారు ఎవరు?

352.
భారతదేశం పట్ల తన అభిప్రాయాన్ని ప్రకటించిన తొలి ముస్లిం కవి ఎవరు?

353.
సింధు దేశ ప్రాచీన చరిత్రను వివరిస్తూ అబూ బకర్ రచించిన గ్రంధం ఏదీ?

354.
బహమనీ రాజ్య స్థాపనమును వివరించే గ్రంధం ఫుల్ హాల్-ఉస్-సలాటిన్ అనే గ్రంధ రచయిత ఎవరు?

355.
కుతుబ్ మీనార్ ఎత్తు ఎన్ని అడుగులు?

356.
గియాజుద్దీన్ తుగ్లక్ సమాధి గల నగరం ఏదీ?

357.
జౌన్ పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?

358.
రాగదర్పణ్ అనే సంగీత గ్రంథాన్ని పారశీక భాష లో అనువాదం చేసినది ఎవరు ?

359.
దేశీయ సంగీతంతో పాటు ముస్లింలను పరిచయం చేసిన నూతన బౌద్ధ సంగీత పద్ధతులు గల గ్రంథం ఎది ?

360.
మాన్ కుతూహల్ గ్రంథ రచయిత ఎవరు ?

361.
ఢిల్లీ సుల్తానులలో బానిస ,ఖిల్జీ ,తుగ్లక్ ,సయ్యద్ వంశాల వారు ఏ జాతీయులు ?

362.
భారతదేశం లో మత మార్పిడి చేసి ఇస్లాం కి వచ్చిన బానిసలను ఏమని పిలిచేవారు ?

363.
ఢిల్లీ సుల్తానుల కాలం లో లోడీ వంశం వారు ఏ జాతీయులు ?

364.
ఇస్లామిక్ సమాజంలో ఏ బానిసలకు విలువ ఎక్కువగా ఉండేది ?

365.
కుతుబుద్దీన్ ఐబక్ ,భక్తియాల్ ఖిల్జీ ఏ జాతీయ బానిసలు ?

366.
మాలిక్ కపూర్ ఏ రకపు బానిసగా పిలవబడతాడు ?

367.
ఇస్లామిక్ సమాజం లో ఏ బానిసలకు విలువ తక్కువ ?

368.
1211 లో సుల్తాన్ బిరుదు పొందిన మొదటి వ్యక్తి ఎవరు ?

369.
నేను భగవంతుడు పంపిన విపత్తు అని ఎవరు పేర్కొన్నారు ?

370.
ప్రపంచాన్ని జయించడం ,మత ప్రవక్తగా మారడం అనే రెండు పిచ్చి కోరికలు ఉన్నాయని అని జియావుద్దీన్ బరాని ఎవరి గురించి తెలిపారు ?

371.
మాలిక్ మహమ్మద్ జైసి, పద్మావత్ అను గ్రంథాన్ని ఏ భాష లో రచించాడు ?

372.
దక్షిణ భారతదేశంలో దేవగిరి ,వరంగల్ ,ద్వారసముద్రం ,మదురై రాజ్యాలను వరుసగా జయించినది ఎవరు ?

373.
దేవగిరి యాదవ రాజ్యం పాలకుడు ఎవరు ?

374.
ద్వారసముద్రం లో హోయిసాలుల పాలకుడు ఎవరు ?

375.
మదురై పాండ్య రాజ్య పాలకుడు ఎవరు ?

376.
ప్రతాపరుద్రుడిని ఢిల్లీ కి తీసుకెళ్తుండగా మార్గమాద్యంలో నర్మదా నదిలో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపే శాసనం ఏదీ ?

377.
షరియత్ అనుమతి లేని 25 పన్నులను రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?

378.
తొలి స్వీయ చరిత్ర ను రాసుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?

379.
యుద్దం ద్వారా వచ్చిన సంపదలో రాజు కు వచ్చే భాగాన్ని సుల్తాన్ కాలంలో షరియత్ లో ఏమని పేర్కొంటారు ?

380.
సుల్తాన్ కాలంలో యుద్దం ద్వారా వచ్చిన సంపద షరియత్ ఖుమ్స్ ని ఎంత శాతం గా రాజుకు ఇవ్వబడుతుంది ?

381.
బిందు సేద్యం భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు ?

382.
యుద్ధభూమిలో చనిపోయిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?

383.
భారతదేశాన్ని పాలించిన తొలి ఆఫ్ఘన్ వంశం ఏదీ ?

384.
ఆగ్రా ను నిర్మించి రాజధాని ఢిల్లీ నుండి ఆగ్రా కు మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?

385.
అల్లావుద్దీన్ ఖిల్జీ దృష్టిని ఆకర్షించిన తొలి దక్షిణపథ రాజ్యం ఏదీ ?

386.
యాదవులకు గల మరొక పేరు ?

387.
యాదవుల వంశానికి మూల పురుషుడు ఎవరు ?

388.
యాదవ రాజ్యంలో మొదటి సామంత హోదా పొందినది ఎవరు ?

389.
యాదవ రాజుల వివరాలు తెలియజేయు వ్రతఖండను రచించినది ఎవరు ?

390.
చంద్రాదిత్యపురం ఏ రాజుల యొక్క రాజధాని ?

391.
మొదట యాదవులు ఎవరికి సామంతులుగా ఉండేవారు ?

392.
రెండవ బిల్లముని కాలం నుండి యాదవులు ఎవరికి సామంతులుగా ఉండేవారు ?

393.
5వ భిల్లముడి రాజధాని ఏదీ ?

394.
కాకతీయ రుద్రదేవున్ని ,మహాదేవున్ని వధించిన యాదవరాజు ఎవరు ?

395.
1307 లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కపూర్ దేవగిరిని ఆక్రమించడానికి ఓడించిన యాదవరాజు ఎవరు ?

396.
కాకతీయ గణపతి దేవున్ని కాకతీయ సింహాసనం పై అధిష్టింపచేసిన యాదవరాజు ఎవరు ?

397.
యాదవ రాజులందరిలో గొప్పవాడు ఎవరు ?

398.
కాకతీయ రుద్రాంబ (రుద్రమదేవి ) ను జయించిన యాదవ రాజు ఎవరు ?

399.
హేమాద్రి ఎవరి యొక్క మంత్రి మరియు ప్రముఖ కవిగా ఉన్నాడు ?

400.
యాదవ రాజ్యం ముస్లిం దండయాత్రలకు గురి అయినది ఎవరి పరిపాలన కాలంలో ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US