ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -45

in

History - Delhi Sultans

Total Questions - 50

451.
హోయసాలుల కాలంలో ప్రజాదరణ పొందిన మతం ఏదీ ?

452.
హోయసాలుల రాజ్యంలో విష్ణువర్ధనుని ఆస్థానం లో ఉన్న ప్రముఖ జైన కవి ఎవరు ?

453.
జైన పురాణం /రామచంద్ర పురాణం రచించింది ఎవరు ?

454.
హోయసాలుల రాజ్యం లో జైనకవి నాగచంద్రుని బిరుదు ఏమిటి?

455.
నెమచంద్రుడు రచించిన "లీలావతి" నవల ఏ భాషలో మొదటిది?

456.
శిల్పాల నిర్మాణాలుగా ప్రసిద్ది చెందిన కట్టడాలు ఏవి?

457.
భేలూరులోని చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించిన హోయసాలుల రాజ్య పాలకుడు ఎవరు?

458.
సోమనాధపురం వద్ద కేశవాలయం నిర్మించిన హొయసాల రాజు ఎవరు?

459.
హళే బీడు అనగా ఏ రాజ్యం యొక్క పాత పేరు?

460.
కాకతీయుల రాజధాని ఏదీ?

461.
కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు?

462.
కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉండేవారు?

463.
కాకతీయ రాజ్యంలో మొట్టమొదటి సారిగా స్వాతంత్ర పరిపాలన ప్రారంభించింది ఎవరు?

464.
recharla రుద్రుడు,జాయప సేనాని కాకతీయ రాజ్యం లో ఎవరి యొక్క సమకాలికులుగా ఉండేవారు?

465.
కాకతీయుల్లో గొప్పవాడు ఎవరు?

466.
1323 లో వరంగల్ పై దాడిచేసి రెండవ ప్రతాప రుద్రున్ని ఓడించి బంధిగా ఢిల్లీ పంపినది ఎవరు?

467.
నర్మద నదిలో ధూకి ఆత్మ హత్య చేసుకున్న కాకతీయ రాజు ఎవరు?

468.
మధురై రాజ్యం ఎప్పుడు ఏర్పడినది?

469.
దక్షిణ భారతదేశంలో క్రీ.శ.1336 లో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినపుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

470.
క్రీ.శ 1347 లో దక్షిణ పథంలో బహమనీ సామ్రాజ్యం ఆవిర్భవించినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

471.
దక్షిణ భారతదేశంలో క్రీ.శ 1331 లో ముస్లిములు ఏర్పాటు చేసిన రాజ్యం ఏది?

472.
స్వతంత్ర మధుర సుల్తాన్ రాజ్యాన్ని జయించింది ఎవరు?

473.
గంగా దేవి రచించిన "మధుర విజయం" అనే గ్రంధం దేనిని వివరిస్తుంది?

474.
బెంగాల్ స్వతంత్ర్య రాజ్యంగా ఎవరి కాలంలో అవతరించింది?

475.
బెంగాల్ స్వతంత్ర్య రాజ్యపాలన చేసిన వంశం?

476.
ఇలియాజ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరు?

477.
బెంగాల్ పరిపాలించిన స్వతంత్ర ముస్లిం రాజులందరిలో గొప్పవాడు ఎవరు?

478.
అల్లావుద్దీన్ హుస్సైన్ షా కాలంలో బెంగాల్ ను ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలుడైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

479.
అల్లావుద్దీన్ హుస్సైన్ షా కాలంలో బెంగాల్,ఒర్రిస్సా రాష్ట్రాలలో వైష్ణవ భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉధ్యమకారుడు ఎవరు?

480.
అల్లావుద్దీన్ హుస్సైన్ షా కుమారుడు ఎవరు?

481.
బాబర్ కు సమాకులీనుడైన బెంగాల్ పాలకుడు ఎవరు?

482.
కామరూప/కామాట అనే పేరు గల మధ్య యుగ రాజ్యం ఏది?

483.
బాబర్ కు సమకాలీనుడైన సూర్యవంశ కాకతీయ రాజు ఎవరు?

484.
జాన్ పూర్ షార్కి వంశ స్థాపకుడు ఎవరు?

485.
షార్కి వంశ రాజులందరిలో ప్రసిద్దుడు ఎవరు?

486.
షార్కి వంశపాలకుడైన మహమ్మద్ షా ను ఓడించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

487.
సంపూర్ణంగా జాన్ పూర్ , ఢిల్లీ సుల్తాన్ లో అంతర్భాగమైంది ఎవరి కాలంలో?

488.
జౌన్పూర్ ను కేంద్రంగా కనోజ్ నుండి బీహార్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలించుటకు మహమ్మద్ బిన్ తుగ్లక్ చే పంపబడిన సైనిక అధికారి ఎవరు?

489.
కాశ్మీర్ క్రీ.శ.1399లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరు?

490.
కాశ్మీర్ లో స్తాపించిన వంశం ఏది?

491.
కాశ్మీర్ దేశ ఔరంగజేబుగా పేరుగాంచిన పాలకుడు ఎవరు?

492.
కాశ్మీర్ దేశ అక్బర్ గా పేరుగాంచిన షామీర్ వంశ పాలకుడు ఎవరు?

493.
కాశ్మీర్ లో గోవధ ను నిషేధించి హింధువుల పై జిజియా పన్ను తొలగించినది ఎవరు?

494.
జైనుల కాలం లో మహాభారతం ను మరియు కల్హణుని రాజతరింగిని ని ఏ భాష లోకి అనువదింపబడింది?

495.
సింధ్ రాజ్యమును స్థాపించినది ఏ వంశస్థులు?

496.
సూమ్రా వంశ స్థాపకుడు ఎవరు?

497.
సింధ్ రాజ్యం తిరిగి డిల్లీ సుల్తానుల రాజ్యంలో కలిసిపోయింధి ఎవరి కాలం లో ?

498.
రాజపుత్ర రాజ్యంలో బలమైన రాజ్యం ఏది?

499.
మాల్వా పై విజయానికి గుర్తుగా చిత్తోర్ నందు విజయ స్తంబమైన కీర్తి స్తంబంను నిర్మించిన మేవార్ పాలకుడు ఎవరు?

500.
క్రీ.శ 16వ శతాబ్దపు రాజపుత్ర రాజులలోనూ , మేవార్ పాలకులలో అత్యంత గొప్పవాడు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US