ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -41

in

History - Delhi Sultans

Total Questions - 50

251.
బాబర్ మొదటి పానిపట్టు యుద్దం క్రీ.శ 1526 లో ఎవరిని ఓడించి ఢిల్లీ పై మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు?

252.
మొదటి పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది?

253.
అమీర్ ఖుస్రో ఎంతమంది ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నాడు?

254.
భారతదేశంలో కవ్యాలీ ప్రవేశపెట్టింది ఎవరు?

255.
ఢిల్లీ ని పాలించిన రాజవంశాలలో ఏ వంశం అధిక కాలం పరిపాలన చేసింది?

256.
ఢిల్లీ పాలించిన రాజవంశాలలో ఏ వంశం తక్కువ కాలం పరిపాలన చేసింది?

257.
ఢిల్లీని పాలించిన ఏ వంశం నుండి అధిక సుల్తానులు పాలన చేశారు?

258.
మహమ్మద్ ఘోరీ తో పాటు రెండవ తరైన్ (1192) యుద్ధంలో పాల్గొన్న అతని సేనాని ఎవరు?

259.
ఢిల్లీని పాలించిన ఏ వంశం నుండి తక్కువ సుల్తానులు పాలన చేశారు?

260.
కుతుబుద్దీన్ ఐబక్ చౌగన్ (పోలో) ఆడుతూ ఎక్కడ చనిపోయాడు?

261.
కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ లో ఎన్ని అంతస్తులు నిర్మించాడు?

262.
పరిపాలనా సూత్రములు రూపొందించడానికి సుజన్ రాయ్ పండిట్ అను రాజనీతిజ్ఞుడిని నియమించింది ఎవరు?

263.
కుల్సత్- ఉల్ - తవారిక్ అను పరిపాలనా పరమైన గ్రంథం రచించింది ఎవరు?

264.
ఇల్తుత్ మిష్ కుతుమినార్ నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేశాడు?

265.
బాల్బన్ అసలు పేరు ఏమిటి?

266.
బాల్బన్ అను బిరుదును అతనికి ఎవరు ఇచ్చారు?

267.
రాజరికం దైవాంశ సంభూతమనె సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?

268.
పర్షియా పురాణ పురుషుడైన అఫ్రాషియాబ్ వంశానికి చెందిన వాడని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

269.
రామేశ్వరంలో కీర్తి స్తంభమును నాటించిన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని ఎవరు?

270.
అల్లావుద్దీన్ సిద్ధ సైన్యమును ఏమని పిలిచేవారు?

271.
ప్రపంచ చరిత్రలోనే మార్కెట్ ధరలను నియంత్రించిన ఏకైక సుల్తాన్ ఎవరు?

272.
అల్లావుద్దీన్ ఖిల్జీ భూమి శిస్తును విదించుటకు గాను ధాన్యమును కొలుచు పద్ధతి ప్రవేశపెట్టాడు దానికి గల పేరు ఏమిటి?

273.
అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో భూమి శిస్తు ఎంత?

274.
మతాన్ని, రాజ్యాన్ని వేరు చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

275.
పాలనా వ్యవహారాల్లో పురోహిత వర్గమైన ఉలేమాల జోక్యాన్ని నిషేధించిన ఢిల్లీ పాలకుడు?

276.
హిందూ తల్లికి పుట్టిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

277.
అల్లావుద్దీన్ ఖిల్జీ కమలాదేవి ల కుమారుడు ఎవరు?

278.
ఖలీఫా అనే బిరుదు తీసుకున్న ఏకైక సుల్తాన్?

279.
సింధ్ లో తిరుగుబాటు అణచివేసే ప్రయత్నంలో సింధ్ కు ప్రమాణమై థార్ ఎడారిలో దారితప్పిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

280.
ఫిరోజ్ షా తుగ్లక్ వజీర్ (ప్రధాని)ఎవరు?

281.
నీటిపారుదల కల్పించిన భూములకు వేసే నీటిపన్ను ఎవరిది?

282.
నీటి పారుదల కల్పించిన భూములకు వేసే నీటి పన్ను శాతం ఎంత?

283.
ఇబ్రహీం లోడీ కి మద్దతుగా సైన్యాన్ని సమీకరించిన గ్వాలియర్ పాలకుడు ఎవరు?

284.
ఇల్తుత్ మిష్ మరణానంతరం ఢిల్లీసుల్తాన్ గా వచ్చింది ఎవరు?

285.
రుక్నుద్దీన్ ఫిరోజ్ షా పేరు మీద వాస్తవంగా అధికారాన్ని చెలాయించిన ఆయన తల్లి ఎవరు?

286.
రజియా సుల్తానా అభిమానానికి పాత్రుడైన అబిసీనియా బానిస ఎవరు?

287.
రజియా సుల్తానా వివాహం చేసుకున్న భటిండా పాలకుడు ఎవరు?

288.
రజియా సుల్తానా పాలనాకాలంలో ఆమె వీట దళాలకు అధికారి ఎవరు?

289.
మద్యపానాన్ని నిషేధించిన డీల్లీ సుల్తాన్ ఎవరు?

290.
ఛిహల్ లోని కూటమిని రద్దు పరచిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

291.
ప్రజాభిప్రాయం ప్రకారం పాలించిన మొట్టమొదటి సుల్తాన్ ఎవరు?

292.
మంగోలు నాయకుడు ఉలూగ్ ఖాన్ కు తన కుమార్తె ను ఇచ్చి వివాహం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

293.
దక్షిణ భారతదేశంలో తొలి ముస్లిం దండయాత్ర దేవగిరిపై (1295) చేసిన ఢిల్లీ పాలకుడు ఎవరు?

294.
సైనికుల ఇనామ్ లకు బదులుగా ద్రవ్య రూపంలో జీతాలు చెల్లించే విధానం ఐతలక్ ప్రవేశపెట్టిన సుల్తాన్?

295.
అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం ఢిల్లీ సుల్తాన్ రాజకీయాలను శాసించిన వ్యక్తి?

296.
మాలిక్ కపూర్ చే బందించబడ్డ అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఎవరు?

297.
తుగ్లక్ వంశంస్తులు ఏ తురుష్క వంశానికి చేందినవారు?

298.
కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ లో కలిపివేసిన గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఎవరు?

299.
తుర్కి,పారశీక భాషల్లో పాండిత్యం,అరబ్,సంస్కృత భాషల్లో జ్ణానాన్ని కలిగిన ఉన్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

300.
గణిత,తర్క,వైద్య,ఖగోళ,బౌతీక శాస్త్రాలను ఆద్యాయనం చేసిన గొప్ప పండితుడు అయిన సుల్తాన్ ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US