Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -60

in

History - The Mughal Empire

Total Questions - 50

151.
ఫతేపూర్ సిక్రిలో బౌద్ద వాస్తు శిల్పి శైలిలో నిర్మించిన భవనం ఏది ?

152.
ఫతేపూర్ సిక్రిలో అద్భుతమైన కట్టడం ఏది ?

153.
బాల్యా వివాహాలు, చిన్న పిల్లలను బలి ఇవ్వడంను నిషేదించిన చక్రవర్తి ఎవరు ?

154.
హిందూ వితంతు పునర్వివాహంను చట్ట బద్దం చేసింది ఎవరు ?

155.
సతీసహగమన నిషేదాన్ని ఆచరణలో పెట్టాడానికి ప్రయత్నించింది ఎవరు ?

156.
ఫతేపూర్ సిక్రీలో ఆడపిల్లలకు పాఠశాలలను స్థాపించింది ఎవరు ?

157.
జహంగీర్ తల్లి పేరు ఏమిటి ?

158.
జహంగీర్ పరిపాలన కాలం ఎంత ?

159.
జహంగీర్ అసలు పేరు ఏమిటి ?

160.
జహంగీర్ సిక్కుల 5వ గురువు అయిన గురు అర్జున్ దేవ్ ను ఎప్పుడు ఉరి తీయించారు ?

161.
ముఘల్ పరిపాలన కాలంలో గల ఖగోళ శాస్త్రంలో విశేష ఆసక్తి కలిగి ఉండి , ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఖగోళ వేదశాల నిర్మాణము చేసింది ఎవరు?

162.
మొగల్ కాలంలో 1739లో హిమాచల్ పర్వత ప్రాంతం లో రోహిల్ ఖండ్ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు?

163.
మొగల్ పరిపాలనలో రోహిల్ ఖండ్ రాజ్యాన్ని తర్వాత ఏ రాజ్యం లో కలిపారు?

164.
మొగల్ కాలంలో గల బర్హాన్-ఉల్-ముల్క్ అవద్ స్వాతంత్ర్య రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు?

165.
మొగల్ కాలంలో గల అవద్ మొదటి రాజధాని ఫైజాబాద్ కాగా రెండవ రాజధాని ఏది?

166.
మొగల్ సామ్రాజ్యాలో గల దక్కనులో నిజాం రాజ్యాన్ని నిజాం-ఉల్-ముల్క్ ఎప్పుడు స్థాపించాడు ?

167.
మొగల్ సామ్రాజ్యం లో గల ట్రావెన్ కోర్ రాజ్య స్తాపకుడు ఎవరు?

168.
ఆధునిక భారతీయ చిత్రలేఖనానికి పితామహుడు అయిన రాజ రవి వర్మను ఆదరించిన ట్రావెన్ కోర్ పాలకుడు ఎవరు?

169.
మొగల్ కాలంలో 1805లో బ్రిటిష్ రెవెన్యు విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ట్రావెన్ కోర్ దివాన్ ఎవరు?

170.
ఫరూక్ సియర్ పాలనాకాలంలో ఉరి తీయబడిన సిక్కుల నాయకుడు ఎవరు ?

171.
మొగల్ ల పరిపాలన కాలంలో బ్రిటిష్ బంగారు ఫర్మన్ ను జారీ చేసింది ఎవరు ?

172.
మొగల్ పరిపాలనలో "రోషన్ అక్తర్" అని ఎవరిని అంటారు ?

173.
మొగల్ సామ్రాజ్యంలో "కథక్ నాట్యం" లో ప్రావీణ్యం గల వారు ఎవరు ?

174.
మొహ్మద్ షా రంగీలా ఎవరి సహయంను పొంది , సయ్యద్ సోదరులను హతమార్చాడు

175.
మొగల్ కాలంలోని మొహ్మద్ షా రంగీలా యొక్క చివరి ప్రధాన మంత్రి ఎవరు ?

176.
ఇమాదుల్ ముల్క్ సహాయంతో పాలకుడయిన మొగల్ ల రాజు ఎవరు ?

177.
మొగలుల రాజు అయిన అహ్మద్ షా ను గ్రుడ్డి వాడిని చేసి సింహసనం నుండి తొలగించిన వారు ఎవరు ?

178.
ఇమాదుల్ ముల్క్ రెండవ ఆలంగీర్ ను హత్య చేసి శవాన్ని ఏ నదిలో పడేశాడు?

179.
రెండవ ఆలంగీర్ మరణానంతరం నామమాత్రపుగా సింహాసనంను ఎవరు అధిష్టించారు ?

180.
రెండవ షా గౌహర్ , ప్రధాని ఇమాదుల్ ముల్క్ కి భయపడి డిల్లీ ని విడిచి పెట్టి ఎక్కడికి పారిపోయాడు ?

181.
బాక్సర్ యుద్దం ఎప్పుడు జరిగింది ?

182.
అలహాబాద్ లో బ్రిటిష్ బందీగా ఉన్న మొగలుల చక్రవర్తి ఎవరు ?

183.
రెండవ అక్బర్ రామ్మోహన్ రాయ్ కి "రాజా" అనే బిరుదు ఇచ్చి , ప్రోత్సాహించి అతన్ని ఎక్కడికి పంపాడు ?

184.
మొగల్ రాజులలో చివరి రాజు ఎవరు ?

185.
ఏ మొఘల్ రాజు 1857 జరిగిన తిరుగుబాటు కు నాయకత్వం వహించాడు ?

186.
మొగలుల కాలంలో ఆంగ్లేయులు తిరుగుబాటును అణిచి వేసిన తర్వాత బహదూర్ షా ను ఖైదీగా ఎక్కడికి పంపారు ?

187.
మొగలుల రాజు అయిన బహదూర్ షా ఎప్పుడు మరణించాడు ?

188.
మొఘల్ పరిపాలనా కాలంలో ఉన్న రాజు ప్రతినిధి ఎవరు ?

189.
మొఘల్ పరిపాలనా కాలంలో ఉన్న రెవెన్యూశాఖాధిపతి ఎవరు ?

190.
మొఘల్ పరిపాలనా కాలంలో ఉన్న సైనికశాఖాధిపతి ఎవరు ?

191.
మొఘల్ సామ్రాజ్యానికి అధిపతి ఎవరు ?

192.
మొఘల్ పరిపాలన కాలంలో ప్రామాణిక బంగారు నాణెంను ఏమని అనేవారు?

193.
మొఘల్ పరిపాలన కాలంలో ఉన్న రాజ భాష ఏది ?

194.
అక్బర్ పరిపాలన కాలంలో సాధించిన అతి గొప్ప విజయం ఏది ?

195.
అక్బర్ పరిపాలన కాలంలో భూమి శిస్తు విధానంను ఎవరు ప్రవేశపెట్టారు.

196.
మొగలుల కాలంలో మొదటిగా అభివృద్ది చెందిన పరిశ్రమ ఏది ?

197.
మొగల్ పరిపాలన కాలంలో ఉన్న నేత పరిశ్రమకు ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ?

198.
అక్బర్ పరిపాలన కాలంలో వచ్చిన ఆంగ్లేయ యాత్రికుడు ఎవరు ?

199.
మొగల్ ల కాలంలో ఉన్న ఆగ్రా , ఫతేపూర్ సిక్రిలను రెండు మహానగరాలనీ, ఇవి రెండూ లండన్ కన్నా పెద్దవని వర్ణించింది ఎవరు ?

200.
మొగల్ ల కాలంలో ఉన్న లాహోర్ మహానగరాన్ని వర్ణించింది ఎవరు ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US