మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -63

in

History - The Mughal Empire

Total Questions - 50

301.
మొగల్ సామ్రాజ్యంలో ఉన్న అధికార క్రమంలో మున్సబ్ దారి సంఖ్యను తెలుపునది ఏది ?

302.
మొగల్ సామ్రాజ్యంలో ఉన్న మున్సబ్ దారు పోషించవలసిన, నిర్వహించవలసిన అశ్వముల సంఖ్యను తెలియజేయునది ఏది ?

303.
మొగల్ పాలనలో ఉన్న మున్సబ్ దార్ వ్యవస్థలో వివరాలు అందించే గ్రంథం ఏది ?

304.
మొగల్ సామ్రాజ్యంలో ఉన్న మున్సబ్ దారి విధానంలో క్రీ.శ 1597 అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మార్పులు ఏవి ?

305.
మొగల్ సామ్రాజ్యంలో ఉన్న భూమిశిస్తు విధానంలో అక్బరుకు మార్గదర్శకంగా నిలిచిన సంస్కరణలను చేసింది ఎవరు ?

306.
మొగల్ చక్రవర్తి అయిన అక్బర్ పూర్వం భూమిని కొలుచుటకు ఉపయోగించునది ఏది ?

307.
మొగల్ ల కాలంలో యమునా కాలువకు మరమత్ములు చేయించిన మొగలు చక్రవర్తులు ఎవరు ?

308.
మొగలుల యుగంలో పోర్చుగీసు వారిచే భారతదేశంకు పరిచయం చేయబడిన పంటలు ఏవి ?

309.
మొగలుల కాలంలో గ్రామీణ భారతంలో ఏ భూమి లేని వారిని మరియు శ్రమ జీవులను ఏ విధంగా పిలిచేవారు ?

310.
మొగలుల కాలంలో ఉన్నత వర్గాల కోసం ప్రవేశ పెట్టబడిన ప్రత్యేక సంతాలు ఏమిటి ?

311.
మొగలుల పరిపాలనలో ఉన్న మీనా బజార్లను ప్రవేశ పెట్టిన మొగలుల చక్రవర్తి ఎవరు ?

312.
మొగలుల కాలంలో ఆహారం కన్నా చౌకగా లభించిన వస్తువులు ఏవి ?

313.
మొగలుల కాలంలో అత్యంత ఖరీదైన వస్తువులుగా పరిగణించబడినవి ఏవి ?

314.
మొగలుల కాలంలో ప్రధానమైన ఆటలు ఏవి ?

315.
మొగలుల దర్బారు లో అత్యంత వైభవంగా నిర్వహించబడిన పండుగ ఏది ?

316.
మొగలుల కాలంలో హిందువుల జ్యోతిష్యం , సాముద్రిక శాస్త్రాలను బాగా నమ్మిన మొగలు చక్రవర్తి ఎవరు ?

317.
మొగలుల కాలం నాటి ప్రముఖ హిందూ స్త్రీ రచయిత్రులు ఎవరు ?

318.
మొగలుల యుగంలో ప్రముఖ ముస్లిం స్త్రీ రచయిత్రులు ఎవరు ?

319.
నూర్జహన్ , రాణీ దుర్గావతి , చాంద్ బీబి , తారాబాయి మొదలైన స్త్రీలు మొగల్ యుగంలో ఏ రంగంలో ఖ్యాతి పొందారు ?

320.
షాజహన్ కాలంలో పండితులను ఆదరించి, స్వయంగా గొప్ప పండితుడు అయిన మొగల్ రాజకుమారుడు ఎవరు ?

321.
గణిత వైద్య శాస్త్రాలను బాగా ప్రోత్సహించిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

322.
మొగలుల కాలంలో వివిధ మతాచార్యులతో అక్బర్ ఇబాదత్ ఖానాలో ఏ రోజున చర్చలు జరిపే వారు ?

323.
మొగలుల కాలంలో క్రీ.శ 1579 లో మత విషయంలో తుది నిర్ణయం అక్బరు దేనని జారీ చేస్తూ ప్రకటించిన ప్రకటనను ఏమంటారు ?

324.
మొగల్ రాజు అయిన అక్బర్ యొక్క అమోఘత్వ ప్రకటనను రచించినది ఎవరు ?

325.
మొగలుల కాలంలో గుజరాత్ దండయాత్ర వలన అక్బర్ కు పరిచయం అయిన మతం ఏది ?

326.
మొగలుల కాలంలో అమృత్ సర్ లో సిక్కుల మందిర నిర్మాణానికి భూమి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

327.
అక్బర్ అస్తానానికి మొదటి సారిగా వచ్చిన క్రైస్తావ మతాచార్యుడు ఎవరు ?

328.
అక్బర్ ఆస్తానానికి వచ్చిన పోర్చుగీసు క్రైస్తావ మతాచార్యులు ఎవరు ?

329.
మొగలుల కాలంలో లాహోర్, కాశ్మీర్, ముల్తాన్ లో అభివృద్ది చెందిన పరిశ్రమ ఏది ?

330.
మొగలుల కాలంలో బెంగాల్ . బీహర్ , ఫతేపూర్ సిక్రీలలో వృద్ది చెందిన పరిశ్రమ ఏది ?

331.
మొగల్ ల కాలంలో బెంగాల్ పత్తి పంటలో ప్రపంచానికి నిధి అని వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు ?

332.
మొగలుల కాలంలో కాగితం పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ?

333.
మొగలుల యుగంలో వస్తువులను భారీ సంఖ్యలో తమతో పాటుగా తీసుకొని వెళ్ళే ప్రత్యేకమైన వర్తక తరగతి ఏది ?

334.
మొగలుల యుగంలో జరిగిన వర్తక, వాణిజ్యాభివృద్ది కారణంగా అమలులోకి వచ్చిన నూతన వ్యవస్థ ఏది ?

335.
మొగలుల కాలంలో కొద్ది కాలం తర్వాత చెల్లింపు చేయదగిన జమపత్రమునకు గల పేరు ఏమిటి ?

336.
మొగలుల కాలంలో ద్రవ్య మార్పిడి చేయుటలో ప్రసిద్దులైన వ్యాపారులు ఎవరు ?

337.
మొగల్ యుగంలో గుజరాత్ ప్రాంతంలో అధికంగా వర్తక వ్యాపారాలు నిర్వహించిన వారు ఎవరు ?

338.
మొగలుల యుగంలో రాజస్థాన్ ప్రాంతంలో వర్తక , వ్యాపారాలు నిర్వహించిన తెగలు ఏవి ?

339.
మొగల్ యుగంలో కోరమాండల్ తీరంలో వ్యాపారాలు చేసినవారు ఎవరు ?

340.
మొగలుల యుగంలో అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ది చెందిన సూరత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారి ఎవరు ?

341.
మొగలుల కాలంలో ఢిల్లీ పారిస్ నగరం కంటే చిన్నది కాదని, ఆగ్రా డిల్లీ కంటే పెద్దదని వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు ?

342.
మొగలుల కాలంలో వివిధ రకములైన తుపాకిల తయారీని ప్రోత్సాహించిన మొగల్ చక్రవర్తులు ఎవరు ?

343.
మొగలుల యుగంలో విదేశములకు వెళ్లే పడవల తయారీని ప్రోత్సహించిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

344.
మొగలుల కాలంలో క్షావు నిహరణ శాఖను ఏర్పాటు చేసిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

345.
మొగల్ ల కాలంలో కరువు కాటకాల సమయంలో ఉచిత ఆన్నదాన సంత్రంను ఏర్పాటు చేసిన మొగల్ చక్రవర్తి ?

346.
జహంగీరు కాలంలో వ్యాపారానికి వచ్చిన విదేశీయులు ఎవరు ?

347.
మొగల్ ల కాలంలో నాణెముల ముద్రణ, కరెన్సీ విధానాలతో సంస్కరణలు తెచ్చిన మొదటి పాలకుడు ఎవరు ?

348.
మొగలుల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన భాషలు ఏవి ?

349.
మొగల్ యుగంలో దక్కన్ లో ప్రాచుర్యం పొందిన భాష ఏది ?

350.
మొగల్ ల కాలంలో అక్బర్ పాలనా విశేషాలను తెలియజేయు బదౌని రచించిన గ్రంథం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US