మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -58

in

History - The Mughal Empire

Total Questions - 50

51.
క్రీ.శ 1529 లో గోగ్రా యుద్దంలో నుస్రత్ షా, మహమ్మద్ షా అనే ఆప్ఘనులను ఓడించింది ఎవరు ?

52.
హుమయూన్ మొగల్ చక్రవర్తిగా పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది ?

53.
1537 చునార్ యుద్దంలో హుమయూన్ ఎవరిని ఓడించాడు ?

54.
షేర్షా , హుమయూన్ ను పూర్తిగా ఓడించి మొగల్ రాజ్యాన్ని ఏ యుద్దంలో ఆక్రమించాడు ?

55.
హామీదా-బాను-బేగం మరియు హుమయూన్ లకు అక్బర్ ఎప్పుడు జన్మించాడు ?

56.
హుమయూన్ కు ఆశ్రయం ఇచ్చిన పర్షియా పాలకుడు ఎవరు ?

57.
మచ్చివార, సర్ హింద్ యుద్దాలలో సికిందర్ సూర్ ను ఓడించి హుమయూన్ తిరిగి డీల్లీ పై మొగల్ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు ?

58.
హుమయూన్ దీన్ పన్హాలోని షేర్ మండల్ అనే వ్యక్తిగత గ్రంథాలయంలో ప్రమాదవశాత్తూ ఎప్పుడు మరణించాడు ?

59.
హుమయూన్ మరణం తర్వాత డీల్లీ ని ఆక్రమించి కొన్ని రోజుల పాలన చేసిన వాడు ఎవరు ?

60.
హేము కు "విక్రమ్ జిత్" అనే బిరుదు ఇచ్చిన బెంగాల్ పాలకుడు ఎవరు ?

61.
హుమయూన్ మరణం తర్వాత డీల్లీ ని ఆక్రమించి కొన్ని రోజుల పాలన చేసిన వాడు ఎవరు ?

62.
హేము "విక్రమ్ జిత్" అనే బిరుదు ఇచ్చిన బెంగాల్ పాలకుడు ఎవరు ?

63.
మొదటి సారిగా పాలరాయిని ఏ మొగల్ చక్రవర్తి సమాధిలో ఉపయోగించారు ?

64.
సూర్ వంశాన్ని స్థాపించింది ఎవరు ?

65.
షేర్షా అసలు పేరు ఏమిటి ?

66.
షేర్షాకు షేర్ ఖాన్ అనే బిరుదు ఇచ్చిన బిహార్ పాలకుడు ఎవరు ?

67.
షేర్షా చూనార్ పాలకుడు ఎప్పుడు అయ్యాడు ?

68.
కలింజర్ కోట ముట్టడిలో గన్ పౌడర్ పేలి షేర్షా ఎప్పుడు మరణించాడు ?

69.
షేర్షా కాలంలో గ్రామాలలో శాంతి పరిరక్షణ చేసే పోలీస్ అధికారి ఎవరు ?

70.
భూమిని ఉత్తమం,మాధ్యమం, అధమం అని 3 రకాలుగా విభజించింది ఎవరు ?

71.
షేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే రెవెన్యూ విధానం ఏది ?

72.
షేర్షా ఏ వంశానికి చెందిన వాడు ?

73.
షేర్షా తండ్రి ఎవరు ?

74.
షేర్షా జౌన్ పూర్ లో ఏ భాషను నేర్చుకున్నాడు ?

75.
షేర్షాకు గల బిరుదు ఏమిటి ?

76.
షేర్షా,హుమయూన్ ను ఏ యుద్దంలో ఓడించాడు ?

77.
పురానా ఖిలా ఎక్కడ ఉంది ?

78.
ససారామ్ లో ఉండే సమాధి ఎవరిది ?

79.
షేర్షా సమాధి నిర్మించిన శిల్పి ఎవరు ?

80.
షేర్షా సమాధి ఎక్కడ ఉంది ?

81.
గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏ ప్రాంతంలో ఉంది ?

82.
వెండి రూపాయి నాణెములను ప్రవేశ పెట్టింది ఎవరు ?

83.
మాలిక్ మొహమ్మద్ జైసీ రచించిన పుస్తకం పేరు ఏమిటి ?

84.
ఇస్లాం షా కు గల బిరుదు ఏమిటి ?

85.
అక్బర్ అసలు పేరు ఏమిటి ?

86.
అక్బర్ సంరక్షకుడు ఎవరు ?

87.
అక్బర్ గురువు ఎవరు ?

88.
అక్బర్ భార్య ఎవరు ?

89.
జోదాభాయ్ బిరుదు ఏమిటి ?

90.
అక్బర్ పెంపుడు తల్లి పేరు ఏమిటి ?

91.
అక్బర్ మొఘల్ చక్రవర్తి ఎప్పుడు అయ్యాడు ?

92.
బైరాంఖాన్ కు "ఘాజీ" అనే బిరుదు ఇచ్చింది ఎవరు ?

93.
అక్బర్ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది ?

94.
బైరాంఖాన్ ఎప్పుడు తిరుగుబాటు చేశాడు ?

95.
అక్బర్ బానిసత్వంను ఎప్పుడు రద్దు చేశాడు ?

96.
అక్బర్ తీర్థయాత్రలపై పన్నును ఎప్పుడు రద్దు చేశాడు ?

97.
జిజియా అనే మత పన్నును రద్దు చేసింది ఎవరు ?

98.
అక్బర్ రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రికి ఎప్పుడు మార్చాడు ?

99.
ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరంను ఎవరు నిర్మించారు ?

100.
అక్బర్ ప్రార్థన మందిరంను ఎప్పుడు నిర్మించాడు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US