మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -62 By Laxmi in TOPIC WISE MCQ History - The Mughal Empire Total Questions - 50 251. షాజహన్ పరిపాలనా పద్ధతులను వివరించే గ్రంథం ఏది ? A. షాజహన్ నామా B. బాద్ షా నామా C. ఐని నామా D. చాంద్ నామా 252. మొగలుల కాలంలో చక్రవర్తి భగవంతుని ఛాయా అని చక్రవర్తి భావనకు దైవాంశ సంభూతిని జోడించిన చరిత్రకారుడు ఎవరు ? A. అబుల్ ఫజల్ B. బైరాం ఖాన్ C. మాన్ సింగ్ D. అసఫ్ ఖాన్ 253. అక్బర్ కాలంలో ప్రవేశ పెట్టబడి , ఔరంగజేబు కాలంలో రద్దు చేయబడిన ఆచారం ఏమిటి ? A. మెహర్ పంజా B. ఝురోకా దర్శన్ C. ధీరోకా దర్శన్ D. పైవేవి కావు 254. మెహర్ పంజా అనే ప్రత్యేక ఆచారమ్ పాటించిన మొగల్ చక్రవర్తి ఎవరు ? A. షాజహన్ B. జహంగీర్ C. బాబర్ D. అక్బర్ 255. మొగల్ సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తి రాయబారులు , ప్రత్యేక అధికారులు సమావేశాలు నిర్వహించే భవనం ఏది ? A. భవాన్-ఇ-ఖాస్ B. విహన్-ఇ-ఖాస్ C. దివాన్-ఇ-ఖాస్ D. హివన్-ది-ఖాస్ 256. అక్బర్ కాలంలో ఎంతమంది మంత్రులు ఉండేవారు ? A. 9 B. 10 C. 11 D. 12 257. ఔరంగజేబు కాలం వరకు ఎంత మంది మంత్రులు ఉండేవారు ? A. 11 B. 14 C. 16 D. 18 258. మొగల్ ల కాలంలో మంత్రులందరిలో ముఖ్యుడు ఎవరు ? A. మీర్ బక్షి B. కాజీ C. దివాన్ D. అమీర్ 259. మొగలుల కాలంలో ప్రధాన మంత్రి పేరు ఏమిటి ? A. వజీర్ B. మీర్ బక్షి C. అమీర్ D. వకీల్ 260. మొగలుల చక్రవర్తి అయిన అక్బర్ కు రాజప్రతినిధిగా పని చేసింది ఎవరు ? A. కాఫీ ఖాన్ B. బైరాంఖాన్ C. మాన్సరేట్ D. బహర్ ఖాన్ 261. షాజహన్ కాలంలో వకీలు పదవిని నిర్వహించింది ఎవరు ? A. బైరాంఖాన్ B. కాఫీ ఖాన్ C. బహర్ ఖాన్ D. సాదుల్లాఖాన్ 262. మొగల్ సామ్రాజ్యంలో ఎవరి కాలం తర్వాత వకీలు పదవి అలంకార ప్రాయంగా మారింది ? A. షాజహన్ B. అక్బర్ C. ఔరంగజేబు D. బాబర్ 263. మొగలుల కాలంలో ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే మంత్రి ఎవరు ? A. మీర్ బక్షి B. అమీర్ C. దివాన్-వజీర్ D. వకీల్ 264. మొగలుల కాలంలో వాస్తవంగా రెవెన్యూ విభాగానికి అధ్యక్షుడు ఎవరు ? A. అమీర్ B. దివాన్ C. వకీల్ D. కాజీ 265. మొగలుల కాలంలో సైనిక విషయాల మంత్రి ఎవరు ? A. మీర్ బక్షి B. కాజీ C. అమీర్ D. వజీర్ 266. మొగల్ సామ్రాజ్యంలో ఉన్న మున్సబ్ దారి వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రాధన్యత పొందిన పదవి ఏది ? A. వజీర్ B. అమీర్ C. మీర్ బక్షి D. కాజీ 267. మొగల్ పరిపాలనలో ఉన్న మత సంబంధ విషయాలు , దాన ధర్మాలు, ధార్మిక శాఖకు అధిపతి ఎవరు ? A. మాన్ సింగ్ B. ఆలంఖాన్ C. సాదుల్లా ఖాన్ D. సదర్-ఉస్-సదర్ 268. మొగల్ పరిపాలనలో తుపాకులు, ఫిరంగులు తయారు చేసే ఆయుధ విభాగానికి అధిపతి ఎవరు ? A. దరోగా-ఎ-తోప్ ఖానా B. సదర్-ఉస్-సదర్ C. దివాన్-ఇ-ఖలీసా D. దివాన్-ఇ-తన్ 269. మొగల్ కాలంలో గూఢచారి శాఖ , తపాలా శాఖలను నిర్వహించే అధిపతి ఎవరు ? A. దరోగా-ఎ-డాక్-చౌకీ B. సదర్-ఉస్-సదర్ C. దరోగా-ఎ-తోప్ ఖానా D. దివాన్-ఇ-ఖలీసా 270. మొగల్ కాలంలో రాజ్య భూముల పర్యవేక్షణాధికారి ఎవరు ? A. సదర్-ఉస్-సదర్ B. దివాన్-ఇ-ఖలీసా C. దరోగా-ఎ-డాక్-చౌకీ D. దివాన్-ఇ-తన్ 271. మొగల్ ల కాలంలో అంతరంగిక విభాగాన్ని పర్యవేక్షించే అధికారి ఎవరు ? A. మీర్ చార్ B. మీర్ బాహీ C. మీర్-ఇ-మాన్ D. ముస్తఫీ 272. మొగల్ ల కాలంలో అటవీ శాఖ అధికారి ఎవరు ? A. మీర్ చార్ B. మీర్-ఇ-మాన్ C. మీర్ బాహీ D. ముస్తఫీ 273. మొగల్ ల కాలంలో పడవలు, నౌకాల నిర్వహణ అధిపతి ఎవరు ? A. మీర్ -ఇ-మాన్ B. మీర్ చార్ C. మీర్ బాహీ D. ముస్తఫీ 274. మొగల్ ల కాలంలో తనిఖీలు చేసే అధికారి ఎవరు ? A. దివాన్-ఇ-తన్ B. మీర్ -ఇ-మాన్ C. ముస్తఫీ D. మీర్ చార్ 275. మొగల్ ల కాలంలో దూతలు లేదా గూఢచారులకు గల పేరు ఏమిటి ? A. సుబాలు B. హర్ కరాలు C. మొహిత్సిబ్ లు D. పోతేకరాలు 276. మొగల్ ల కాలంలో సుబాలలో పౌర, సైనిక పాలనలకు అధిపతి ఎవరు ? A. మీర్ చార్ B. మీర్ బాహీ C. సుబేదారు D. ముస్తఫీ 277. మొగలు సామ్రాజ్యంలో రాష్ట్రంలో కోశాగారానికి అధికారి ఎవరు ? A. మీర్-ఇ-మాన్ B. మీర్ చార్ C. ముస్తఫీ D. పోతేదార్ 278. మొగల్ పరిపాలన కాలంలో రాష్ట్ర సైన్య వ్యవహరాలను పర్యవేక్షించే అధికారి ఎవరు ? A. పౌజ్ దార్ B. పోతే దార్ C. సుబే దార్ D. ముస్తఫీ 279. మొగల్ సామ్రాజ్యంలో సుబాల తర్వాత విభజింపబడిన పాలన విభాగం ఏది ? A. మండలాలు B. పట్టణాలు C. జిల్లాలు D. గ్రామాలు 280. మొగల్ ల కాలంలో శాంతి భద్రతలను సర్కారు స్థాయిలో పర్యవేక్షించే అధికారి ఎవరు ? A. మీర్ చార్ B. మీర్-ఇ-మాన్ C. మీర్ బాహీ D. కొత్వాల్ 281. మొగల్ పరిపాలన కాలంలో పరగణా నిర్వహణ అధికారి ఎవరు ? A. ముస్తఫీ B. షిక్దార్ C. ఫోతేదార్ D. కొత్వాల్ 282. మొగలుల కాలంలో నాటి రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమైనది ఏది ? A. పరగణా B. తరగణా C. దిరగణా D. షీరగణా 283. వ్యవసాయ భూములకు సంబంధించి సమాశ్యలను పరిష్కరించి, మొగలు కాలంలో భూమిశిస్తు వసూలు చేయు అధికారి ఎవరు ? A. సుబేదార్ B. పోతేదార్ C. షిక్దార్ D. కానుంగో 284. మొగల్ ల కాలంలో నగర పాలన కోసం మొగలులు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు వివరించే గ్రంథం ఏది ? A. ముక్తకా-ఉల్-తవారిక్ B. తాజుక్-ఇ-షేర్షాహీ C. హైదర్ తారిక్-ఇ-రషీదీ D. ఐనీ అక్బరీ 285. మొగలుల న్యాయపాలనలో సర్వోన్నత అధికారి ఎవరు ? A. ఫోతేదార్ B. మీర్ చార్ C. ముస్తఫీ D. బాదు షా 286. మొగల్ కాలంలో న్యాయశాఖను ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ చేసి దానికి మంత్రిని నియమించినది ఎవరు ? A. అక్బర్ B. బాబర్ C. షాజహాన్ D. జహంగీర్ 287. మొగల్ కాలంలో అక్బర్ తర్వాత న్యాయ సంస్కరణలు చేసిన మొగల్ చక్రవర్తి ఎవరు ? A. బాబర్ B. అక్బర్ C. ఔరంగజేబు D. షాజహన్ 288. మొగల్ ల కాలంలో సుబేదార్లు మరణ శిక్ష విధించకుండా వారి అధికారాన్ని తగ్గించిన చక్రవర్తి ఎవరు ? A. బాబర్ల B. అక్బర్ C. షాజహన్ D. జహాంగీర్ 289. మొగల్ ల కాలంలో గ్రహ బలాలు, నక్షత్రాల ఆధారంగా సైనిక విభాగాలుగా ఏర్పరిచినది ఎవరు ? A. హుమాయూన్ B. అక్బర్ C. షాజహన్ D. బాబర్ 290. మొగల్ సైన్యం 3 విబాగాలుగా ఉండినది అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు ? A. అబుల్ ఫైజీ B. అబుల్ ఫజల్ C. తోడర్ మల్ D. మాన్ సింగ్ 291. మొగల్ సైన్యంలో అనేక దళాలున్నప్పటికీ అత్యంత ప్రధాన దళంగా భావించిన దళం ఏది ? A. అఘాది దళం B. దాఖలీ దళం C. గజదళం D. అశ్విక దళం 292. మొగల్ పరిపాలనలో ఉన్న అఘాదీ దళం , దాఖలీ దళం ఎందులో ఉంటాయి ? A. గజదళం B. శూల దళం C. అశ్విక దళం D. ఫిరంగి దళం 293. మొగల్ పరిపాలనలో ఉన్న గజదళంను మొదటి సారిగా మొగలు సైన్యంలో ఏర్పరిచినది ఎవరు ? A. ఔరంగజేబు B. అక్బర్ C. షాజహన్ D. షేర్షా 294. మొగల్ సైనిక వ్యవస్థలో అత్యంత విశిష్ట స్థానం ఆక్రమించిన దళం ఏది ? A. గజదళం B. అశ్వదళం C. ఫిరంగి దళం D. శుల దళం 295. మొగల్ ల పరిపాలనలో ఉన్న ఫిరంగి దళాన్ని మొదట ఏర్పరిచినది ఎవరు ? A. బాబరు B. అక్బర్ C. షేర్షా D. ఔరంగజేబు 296. మొగల్ ల పరిపాలనలో ఉన్న ఫిరంగి దళానికి అధ్యక్షుడు ఎవరు ? A. మీర్ చార్ B. ముస్తఫీ C. మీర్ ఆతిష్ D. మీర్ బాహీ 297. మొగలుల సైనిక వ్యవస్థలో శ్రద్ధ చూపని దళం ఏది ? A. ఫిరంగి దళం B. నౌకా దళం C. అశ్వ దళం D. గజదళం 298. మొగల్ పరిపాలనలో ఉన్న నౌకాదళంకు అధ్యక్షుడు ఎవరు ? A. మీర్-ఇ-మాన్ B. మీర్ చార్ C. మీర్-ఇ-బాహీ D. ముస్తఫీ 299. మొగల్ పరిపాలనలో ఉన్న మన్సబ్ అనే పదానికి అర్థం ఏమిటి ? A. శ్రేణి B. స్థానం C. బలం D. దళం 300. మొగల్ పరిపాలనలో ఉన్న పారశీక పదం అయిన నసబ్ కర్దాన్ నుండి గ్రహించబడిన పదం ఏమిటి ? A. హోదా B. మున్సబ్ C. దళం D. స్థానం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 Next