మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -65

in

History - The Mughal Empire

Total Questions - 50

401.
మొగల్ చక్రవర్తులలో 33% హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

402.
మొగల్ ల రాజు అయిన ఔరంగజేబు చరిత్రను రహస్యంగా రచించిన కాఫిఖాన్ అసలు పేరు ఏమిటి ?

403.
మొగల్ ల అత్యున్నత దశలో ఎన్ని సుబాలు ఉన్నాయి ?

404.
ఆఫ్ఘన్ రాజ వంశాలు అయిన లోడీ, సూర్ వంశాలపై చరిత్ర గ్రంథాలు రాసిన ఏకైక చరిత్ర కారుడు ఎవరు ?

405.
మొగల్ ల కాలంలో అబ్బాస్ ఖాన్ షేర్వాని రాసిన గ్రంథం ఏది ?

406.
మొగలుల చక్రవర్తి షేర్షా తన రాజ్యాన్ని ఎన్ని సర్కారులుగా విడగొట్టాడు ?

407.
మొగలుల కాలంలో న్యాయసింహ అనే బిరుదు ఏ చక్రవర్తికి గలదు ?

408.
మొగలుల చక్రవర్తి అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సబాలుగా విడగొట్టాడు ?

409.
మొగలుల సామ్రాజ్యంలో షాజహన్ పాలనాకాలంలో ఎన్ని సబాలు ఉన్నాయి ?

410.
ఆంధ్రాలో సర్కార్ లను ప్రారంభించినది ఎవరు ?

411.
మొగలుల కాలంలో అత్యంత ధనికులు, అత్యంత పేదవారు ఉన్నారు కానీ మధ్యతరగతి వారు లేరు అని పేర్కొన్నది ఎవరు ?

412.
మొగలుల చక్రవర్తి అక్బర్ ఫతేపూర్ సిక్రీ ని ఎన్ని సంవత్సరాలు రాజధానిగా పాలన చేశాడు ?

413.
మొగలుల కాలంలో గల 178 అడుగుల పొడవు , 90 అడుగుల వెడల్పు కలిగిన ప్రపంచ అతి పెద్ద మహద్వారం ఏది ?

414.
మొగలుల కాలంలో తాజ్ మహల్ నిర్మాణానికి పట్టిన కాలం ఎంత ?

415.
అక్బర్ ఆస్థానంలోని సంగీతకారుడైన తాన్ సేన్ అసలు పేరు ఏమిటి ?

416.
అక్బర్ ఆస్థానంలోని తాన్ సేన్ ఏ ప్రాంతానికి చెందిన వాడు ?

417.
మొగలుల కాలంలో గల అక్బర్ షాహీ శృంగార దర్పణంను రచించిన జైన మతస్తుడు ఎవరు ?

418.
150 సంవత్సరాలు బలంగా విస్తరించిన మొగల్ సామ్రాజ్యాం ఎవరి మరణం తర్వాత విచ్ఛిన్నం అవడం ప్రారంభమైనది ?

419.
మొగల్ సామ్రాజ్యంలోని బహుదూర్ షా -1 కి గల మరొక పేరు ఏమిటి ?

420.
మొగల్ సామ్రాజ్యంలోని బహుదూర్ షా -1 ని కాఫిల్ ఖాన్ ఏమని పిలిచేవారు ?

421.
మొగల్ సామ్రాజ్యంలోని జోధ్ పూర్ పాలకుడి గా అజిత్ సింగ్ కు గుర్తింపుని ఇచ్చిన మొగల్ పాలకుడు ఎవరు ?

422.
మొగలుల రాజైన బహదూర్-1 పాలనా కాలం ఎంత ?

423.
బహదూర్ షా-1 తర్వాత అయిన మొగల్ పాలకుడు ప్రధాని ఎవరు ?

424.
ఎవరి కాలంలో జిజియా పన్నును పూర్తిగా రద్దు చేశారు ?

425.
మొగల్ సామ్రాజ్యంలో గల జహందర్ షా తర్వాత మొగల్ పాలకుడు ఎవరు ?

426.
మొగల్ చక్రవర్తి అయిన ఫరూఖ్ షియార్ వద్ద సయ్యద్ అబ్దుల్లా ఖాన్ నిర్వహించే పదివి ఏది ?

427.
మొగల్ చక్రవర్తి ఫరూఖ్ షియార్ పరిపాలన కాలం ఏది ?

428.
మొగల్ చక్రవర్తి అయిన ఫరూఖ్ సియర్ వద్ద సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్ నిర్వహించబడిన పదవి ఏది ?

429.
1717 లో బ్రిటిష్ కు బంగారు ఫర్మనాను జారీ చేసిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

430.
మొగల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా పాలన కాలం ఏది ?

431.
మొగల్ చక్రవర్తి మహమ్మద్ షా ను ప్రజలు ఏ విధంగా పిలిచేవారు ?

432.
మొగల్ పరిపాలన కాలంలో గల నెపోలియన్ ఆఫ్ ఇరాన్ గా పేరుపొందిన నాదిర్ షా కు మహమ్మద్ షా రంగీలా కు కర్నల్ వద్ద యుద్దం ఎప్పుడు జరిగింది ?

433.
మొగలుల కాలంలో యుద్ద పరిహరంగా 70 కోట్లు , కోహినూర్ వజ్రం, మయూర సింహాసనాన్ని దోచుకుంది ఎవరు ?

434.
మయూర సింహాసనం పై కూర్చున్న చివరి మొగల్ సుల్తాన్ ఎవరు ?

435.
మొగల్ ల కాలంలో మహమ్మద్ షా రంగీలా తర్వాత మొగల్ చక్రవర్తి ఎవరు ?

436.
మొగల్ చక్రవర్తి అయిన అహమ్మద్ షా పాలనాకాలం ఏది ?

437.
మొగల్ ల కాలంలో అహమ్మద్ షా ప్రధాని ఎవరు ?

438.
మొగల్ సామ్రాజ్యంలో గల అహమ్మద్ ష తర్వాత మొగల్ పాలకుడు ఎవరు ?

439.
మొగల్ పరిపాలనలో గల అలంగీర్-1 అని ఏ మొగల్ చక్రవర్తిని పిలిచేవారు

440.
మొగల్ చక్రవర్తి అలంగీర్-2 పరిపాలన కాలం ఎంత ?

441.
మొగల్ చక్రవర్తి అలంగీర్-2 తర్వాత మొగల్ పాలకుడు ఎవరు ?

442.
మొగల్ చక్రవర్తి షా ఆలం-2 పరిపాలన కాలం ఏది ?

443.
మొగల్ సామ్రాజ్యంలో గల ఇమాదుల్ ముల్క్ కు భయపడి 13 సంవత్సరాలు శరణార్థిగా అవద్ లో ఉన్న మొగల్ పాలకుడు ఎవరు ?

444.
మొగలుల కాలంలో బ్రిటిష్ వారు డిల్లీ ని ఆక్రమించి ఎవరిని పెన్షన్ దారునిగా మార్చారు ?

445.
మూడవ పానిపట్టు యుద్దం జరిగినప్పుడు ఉన్న మొగల్ పాలకుడు ఎవరు ?

446.
మొగల్ కాలంలో 1764 బాక్సర్ యుద్దంలో ఓడిపోయిన మొగల్ పాలకుడు ఎవరు ?

447.
మొగల్ కాలంలో షా ఆలం తర్వాత మొగల్ పాలకుడు ఎవరు ?

448.
మొగల్ కాలంలో "జాఫర్" అను కలం పేరుతో కవితలు రాసిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

449.
బహదూర్ షా-2 కాలంలో గల గొప్ప ఉర్దూ కవి ఎవరు ?

450.
ఏ మొఘల్ రాజు 1857 జరిగిన తిరుగుబాటు కు నాయకత్వం వహించాడు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US