మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -64

in

History - The Mughal Empire

Total Questions - 50

351.
జహంగీర్ కాలంలో పాలన చరిత్రను తెలియజేయు గ్రంథం ఏది ?

352.
అక్బర్ పాలనా కాలంలో చరిత్రను గురించి తెలియచేయు నిజాముద్దీన్ అహమద్ చే రచింపబడిన గ్రంథం ఏది ?

353.
మొగల్ యుగంలో ఇక్బాల్ నామా జహంగీర్ గ్రంథ రచయిత ఎవరు ?

354.
షాజహన్ పాలన కాలంలో చరిత్ర గురించి తెలియజేయు గ్రంథం బాదుషా నామా గ్రంథ రచయిత ఎవరు ?

355.
మొగలుల కాలంలో సూఫీ గురువుల చరిత్రను వివరించే సఫినత్-ఉల్-ఔలియా అనే గ్రంథ రచయిత ఎవరు ?

356.
మొగల్ ల యుగంలో దారాషుకోవ్ వేదాంత భావనలను గురించి రచించిన గ్రంథాలు ఏవి ?

357.
మొగల్ ల కాలంలో షాజహన్ ఆస్థాన కవి ఎవరు ?

358.
మొగల్ ల కాలంలో ఔరంగజేబు చరిత్రను ప్రభువునకు తెలియకుండా రహస్యంగా రచించిన చరిత్రకారుడు ఎవరు ?

359.
మొగల్ ల కాలంలో కాఫీఖాన్ రచించిన ఔరంగజేబు జీవిత చరిత్ర ఏది ?

360.
మొగల్ ల కాలంలో ఔరంగజేబు రచించిన లేఖలు ఏవి ?

361.
మొగల్ ల కాలంలో ఔరంగజేబు చరిత్రను తెలియజేయు ఆలంగీర్ నామా అను గ్రంథ రచయిత ఎవరు ?

362.
ఔరంగజేబు పాలనా కాలానికి సంబంధించిన ఖులాసత్-ఉల్-తవారిక్ అనే గ్రంథ రచయిత ఎవరు ?

363.
మొగల్ ల కాలంలో బీమ్ సేన్ రచించిన ఔరంగజేబు పాలన కాలం నాటి గ్రంథం ఏది ?

364.
మొగల్ ల కాలంలో ఫత్వా-ఇ-ఆలంగీరీ అనే గ్రంథ రచయిత ఎవరు ?

365.
మొగల్ ల కాలంలో అక్బర్ పోషణలో వివిధ పండితుల చేత పర్షియా భాషలోకి అనువాదించబడిన మహాభారత గ్రంథంకు గల పేరు ఏమిటి ?

366.
మొగల్ ల కాలంలో గణిత శాస్త్రము నందు ఒక గ్రంథమైన లీలావతిని పర్షియా భాషలోకి అనువధించినది ఎవరు ?

367.
అక్బర్ పరిపాలన హిందీ భాష కు చేసిన సేవలకు గాను అతని ఆస్థానంలో "కవిప్రియ" బిరుదు పొందినది ఎవరు ?

368.
మొగల్ పరిపాలన కాలంలో అక్బర్ చేత మహపాత్రా అనే బిరుదు పొందిన కవి ఎవరు ?

369.
మొగల్ ల కాలంలో ఆంగ్ల సాహిత్యంలో జాన్ మిల్టన్ తో పోల్చదగిన హిందీ భాష కు చెందిన సుప్రసిద్ది అంధ కవి ఎవరు ?

370.
మొగల్ ల కాలంలో ప్రేమ వార్తిక అనే హిందీ గ్రంథ రచయిత ఎవరు ?

371.
మొగలుల కాలంలో "పంచాద్యాయి" రచయిత ఎవరు ?

372.
మొగలుల కాలంలో ప్రముఖ హిందీ కవి విఠల్ నాథ్ రచించిన గ్రంథం ఏది ?

373.
మొగలుల కాలంలో బెంగాలీ కవి అయిన బృందావన్ దాస్ రచించిన గ్రంథం ఏది ?

374.
మొగలుల రాజైన హుమాయూన్ పర్షియా నుండి వచ్చినపుడు తనతో భారత దేశానికి తీసుకొని వచ్చిన పర్షియా చిత్రకారులు ఎవరు ?

375.
అక్బర్ ఆస్థానంలో గల జసవన్ లాల్, కేసూ, ముకుంద్, హరిబంస్ , దశవంత్ లు ఏ రంగానికి చెందిన ప్రముఖులు ?

376.
మొగలుల చక్రవర్తులలో స్వయంగా గొప్ప చిత్ర కారుడు ఎవరు ?

377.
మొగల్ సామ్రాజ్యంలో గల సహజత్వంకు బదులు బంగారు మెరుగులు, తళతళలు చిత్ర కళలో కల్పించుట ఏ చక్రవర్తి కాలం నుండి ప్రారంభమైంది

378.
ఏ చక్రవర్తి కాలంలో వర్ణ చిత్రకళ రాజాదరణ కోల్పోయి క్షీణించబడినది ?

379.
మొగలుల సామ్రాజ్యంలో గల పక్షులను, ప్రకృతి దృశ్యములను సహజ రూపంలో మనోహరంగా చిత్రించిన జహాంగీర్ ఆస్థానంలోని చిత్రకారుడు ఎవరు ?

380.
అక్బర్ ఆస్థానంలోని చక్కటి దస్తూరి లో అనేక గ్రంథాలు రచించిన అక్బర్ చేత జరీన్-ఇ-ఖలం అనే బిరుదు పొందినది ఎవరు ?

381.
మానవులకి అత్యంత ఆకర్షణియమైనది సంగీతం అని ప్రశంశించిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

382.
మొగల్ ఆస్థానంలో ప్రవేశించిన తాన్ సేన్ ఇస్లాం మతాన్ని స్వీకరించి పొందిన బిరుదు ఏమి?

383.
మొగలుల కాలంలో 1000 సంవత్సరాల నుండి ఇటువంటి గాయకుడు పుట్టలేదని అబుల్ ఫజల్ చే ప్రశంసించబడిన గాయకుడు ఎవరు ?

384.
మొగలుల కాలంలో హిందీ భాషలో అనేక పాటలు రచించిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

385.
మొగలుల కాలంలో ఉన్న దివాని-ఇ-ఖాన్ లో ప్రతీ రోజు సంగీత గోష్టిని నిర్వహించిన మొగలుల చక్రవర్తి ఎవరూ ?

386.
మొగలుల చక్రవర్తి అయిన షాజహన్ అభిమాన రాగం ఏది ?

387.
మొగలుల చక్రవర్తి అయిన షాజహన్ ఆస్థానంలో గాత్ర సంగీతంలో ప్రముఖుడు ఎవరు ?

388.
మొగల్ సామ్రాజ్యంలో గల పానిపట్ లో కాబూలి బాగ్ ను నిర్మించింది ఎవరు ?

389.
మొగల్ సామ్రాజ్యంలో గల రెండు బంగారు గోళాంకారాలను కలిగిన తొలి కట్టడం ఏది ?

390.
మొగల్ ల చక్రవర్తి అయిన హుమయూన్ సమాధికి మాతృక అయిన సమర్ఖండ్ లో ని మరొక సమాది ఎవరిది ?

391.
మొగల్ పరిపాలన కాలంలో హిందూ, ముస్లిం వాస్తవరీతులను సమ్మేళనపరచి మొగల్ వాస్తు శిల్పానికి ఆద్యుడైన చక్రవర్తి ఎవరు ?

392.
మొగలుల చక్రవర్తి అయిన అక్బర్ ఫతేపూర్ సిక్రిని ఏ సూఫీ సన్యాసి జ్ఞాపకార్థం నిర్మించాడు ?

393.
మొగల్ ల కాలంలో బలవంతపు మత మార్పిడిలను అక్బర్ ఎప్పుడు నిషేదించాడు ?

394.
మొగల్ ల కాలంలో గల ఈ ఇబాదత్ ఖానా ప్రతీ గురువారం యుద్ద భూమి గా మారి నాలుకలతో యుద్దాలు చేసుకుంటారు అని వర్ణించిన వారు ఎవరు ?

395.
మొగలుల కాలంలో ఇబాదత్ ఖానా లో హిందూ మతం తరుపున చర్చలలో పాల్గొన్న వారు ఎవరు ?

396.
మొగలుల సామ్రాజ్యంలో ఇబాదత్ ఖానా లో జైన మతం తరుపున పాల్గొన్నది ఎవరు ?

397.
మొగలుల సామ్రాజ్యంలో ఇబాదత్ ఖానా లో జొరాష్టియిన్ మతం తరుపున చర్చలలో పాల్గొన్నది ఎవరు ?

398.
మొగలుల కాలంలో ఉన్న రాజ బీర్బల్ యొక్క అసలు పేరు ఏమిటి ?

399.
మొగలుల చక్రవర్తి అయిన ఔరంగజేబు ఆలంగీర్ బిరుదుకు అర్థం ఏమిటి ?

400.
మొగలుల కాలంలో అక్బర్ ఎంత శాతం హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US