మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -66

in

History - The Mughal Empire

Total Questions - 50

451.
మొగల్ సామ్రాజ్యంలో గల రంగూన్ జైలులో బహదూర్ షా-2 ఎప్పుడు మరణించాడు ?

452.
ఔరంగజేబు కాలంలో జాట్ లలో ప్రముఖుడు, జాట్ ల ప్లేటోగా గుర్తింపు పొందిన వాడు ఎవరు ?

453.
మొగల్ ల కాలంలో గల భారత్ పూర్ రాజ్యాన్ని సైనిక సహకార పద్దతిలో చేర్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ?

454.
మొగల్ ల కాలంలో గల జైపూర్ రాజ్య స్థాపకుడు, జైపూర్ నగర నిర్మాత ఎవరు ?

455.
జహాంగీర్ నుమాను ఎవరు రచించారు ?

456.
క్రీ .శ 1626 లో జహాంగీర్ పై తిరుగుబాటు చేసి జహాంగీర్ ను బందించిన జనరల్ ఎవరు ?

457.
తన ఆస్థానంలో బంగారు గంటను ఏర్పాటు చేసిన మొఘల్ ల చక్రవర్తి ఎవరు ?

458.
జహాంగీర్ కాలం లో అత్యధికంగా అభివృద్ది చెందినది ఏమిటి ?

459.
పొగాకును నిషేదించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ?

460.
అక్బర్ సమాధి ని జహాంగీర్ ఎక్కడ నిర్మించాడు ?

461.
జహాంగీర్ భార్య నూర్జహాన్ అసలు పేరు ఏమిటి ?

462.
నూర్జహన్ తండ్రి ఘియాజ్ బేగ్ కు గల బిరుదు ఏమిటి ?

463.
పాలరాయితో నిర్మించిన మొదటి కట్టడం ఏది ?

464.
నూర్జహాన్ తండ్రి సమాధి అయిన తరువాత ఇతి ముద్దౌలా సమాధి లో మొదటిసారిగా ఏ విదానాన్ని ఉపయోగించారు?

465.
షాజహాన్ పరిపాలన కాలం ఏది?

466.
షాజహాన్ అసలు పేరు ఏమిటి?

467.
మొగల్ సింహాసనం కోసం షాజహాన్ ఎవరితో వారసత్వ యుద్దం చేశాడు?

468.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ మహల్ ను షాజహాన్ ఎప్పుడు నిర్మించాడు?

469.
షాజహాన్ కాలం లో మొగలు కోల్పోయిన ప్రాంతం ఏది?

470.
మున్సబ్ దారి విధానంలో జమాదాని అనే నెలసరి జీతాలు ఇచ్చే విదానాన్ని ప్రారంభిచిన మొగల్ చక్రవర్తి ఎవరు?

471.
తాజ్ మహల్ యొక్క ఆర్కీటెక్చర్ ఎవరు?

472.
ఉస్తాద్ లహరి కి సహాయాకుడిగా ఉన్న మరో ఆర్కీటెక్చర్ ఎవరు?

473.
షాజాహన్ భార్య ఆయిన ముంతాజ్ బేగం అసలు పేరు ఏమిటి?

474.
ముంతాజ్ బేగం కు గల బిరుదు ఏమిటి?

475.
తాజ్ మహల్ ను షాజహాన్ ఎవరి జ్యాపకార్థం నిర్మించారు?

476.
షాజహాన్ తల్లి పేరు ఏమిటి?

477.
అక్బర్ మొదటి భార్య రుకయ్య-సుల్తాన్ బేగం ఎవరిని పెంచింది?

478.
షాజాహన్ ఎప్పుడు సింహాసనంను అధిష్టించాడు?

479.
తాజ్ మహల్ నిర్మాణం ఎప్పుడు జరిగింది?

480.
షాజాహన్ ఎప్పుడు మరణించాడు?

481.
నూర్జహాన్ మొదటి భర్త ఎవరు?

482.
డిల్లీ లో ఎర్రకోటను నిర్మించిన మొగల్ చక్రవర్తి ఎవరు?

483.
ఎర్రకోట శిల్పి ఎవరు?

484.
హీరా మహల్,మోతీ మహల్,దివాని ఖాస్ ఏ కోటలోని నిర్మాణాలు ఇవి?

485.
ఎర్ర కోట లోని అతిముఖ్యమైన కట్టడం ఏది?

486.
ఎర్ర కోటలోని పేర్ల మాస్క్ ను నిర్మించింది ఎవరు?

487.
షాజహాన్ కోహినూర్ వజ్రం ను ఎక్కడ ఉంచాడు?

488.
కోహినూర్ వజ్రం ఏ చక్రవర్తి ఆస్థానం లో ఉండేది?

489.
షాజహాన్ కు కోహినూరు వజ్రం ఇచ్చింది ఎవరు ?

490.
షాజహాన్ నెమలి సింహాసనంను ఎక్కడ ఉంచారు?

491.
షాజహాన్ ఎప్పుడు మరణించాడు?

492.
ఔరంగజేబు పరిపాలన కాలం ఏది?

493.
ఆలంగీర్ ,జిందాపీర్ బిరుదులు ఎవరివి?

494.
శివాజీని ఓడించిన ఔరంగజేబు మున్సబ్ దార్ ఎవరు?

495.
జయ సింగ్ కు శివాజీకి మధ్య పురందర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది?

496.
ఔరంగజేబు సిక్కుల 9వ గురు అయిన తేజ్ బహదూర్ ను ఎప్పుడు చంపారు?

497.
ఔరంగజేబు క్రీ.శ 1679 లో ప్రవేశ పెట్టిన మతపరపైన పన్ను ఏది?

498.
ఔరంగజేబు పూర్తి పేరు ఏమిటి?

499.
ఔరంగజేబు ఎక్కడ జన్మించాడు?

500.
దిల్ రాస్ భాను బేగం ను ఔరంగజేబు ఎప్పుడు వివాహం చేసుకున్నాడు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US