మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -59

in

History - The Mughal Empire

Total Questions - 50

101.
ఇబాదత్ ఖానాలో మత చర్చలు ఎప్పుడు అంతమయ్యాయి ?

102.
అక్బర్ చివరి ఆక్రమణ ఆసిర్ ఘడ్ కోట ఎప్పుడు నిర్మించాడు ?

103.
అక్బర్ ఎప్పుడు మరణించాడు ?

104.
దీన్-ఇ-ఇలాహిను తన వ్యక్తిగత మతంగా ప్రకటించింది ఎవరు ?

105.
తీర్థ యాత్రలపై పన్నును రద్దు చేసింది ఎవరు ?

106.
అక్బర్ నామ ను రచించింది ఎవరు ?

107.
అక్బర్ ఆస్థానంలో ప్రముఖుడు అయిన అబుల్ ఫజల్ సోదరుడు ఎవరు ?

108.
భగవద్గీతను పర్షియాలోకి అనువదించిన వారు ఎవరు ?

109.
ముక్తకా-ఉల్-తవారిక్ ను రచించింది ఎవరు ?

110.
అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి ఎవరు ?

111.
బందోబస్తు విధానంను ప్రవేశ పెట్టింది ఎవరు ?

112.
అక్బర్ ఆస్థాన సంగీతకారుడు ఎవరు ?

113.
తాన్ సేన్ బిరుదు ఏమిటి ?

114.
అక్బర్ ఆస్థాన విదూషకుడు ఎవరు ?

115.
బీర్బల్ అసలు పేరు ఏమిటి ?

116.
అక్బర్ యొక్క దీన్-ఇ-ఇలాహిలో చేరిన మొదట వ్యక్తి ఎవరు ?

117.
బాబర్ నామా ను టర్కీ నుండి పర్షియలోకి అనువదించిన వారు ఎవరు ?

118.
మొఘలులు మన్సబ్ దారి విధానం ప్రవేశ పెట్టింది ఎవరు ?

119.
మొఘలుల మన్సబ్ విధానంను అక్బర్ ఎప్పుడు ప్రవేశపెట్టాడు ?

120.
షేర్షా కాలంలో ఒప్పందం ప్రకారం శిస్తు వసూలు జరిగే రెవెన్యూ విధానం ఏది ?

121.
షేర్షా కాలంలో భూమిసారం ఆధారంగా శిస్తు వసూలు జరిగే రెవెన్యూ విధానానికి గల పేరు ఏమిటి ?

122.
షేర్షా కాలంలో భూమిని కొలుచుటకు ఉపయోగించుట కొలత పేరు ఏమిటి ?

123.
డీల్లీ లో పురాణా ఖిలాను నిర్మించింది ఎవరు ?

124.
రాగి నాణాలను ప్రవేశ పెట్టింది ఎవరు ?

125.
షేర్షా కాలంలో రాగి నాణాలకు గల పేరు ఏమిటి ?

126.
షేర్షా ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్ షేర్వానీ రచించిన గ్రంథం పేరు ఏమిటి ?

127.
షేర్షా రెవెన్యూ మంత్రి ఎవరు ?

128.
అక్బర్ పరిపాలనాకాలం ఎంత ?

129.
అక్బర్ సంరక్షకుడు ఎవరు ?

130.
క్రీ.శ 1556 లో రెండవ పానిపట్టు యుద్దంలో ఓడిపోయింది ఎవరు ?

131.
పంజాబ్ లో కలనౌర్ వద్ద పట్టాభిషేకం పొందిన మొగల్ ల రాజు ఎవరు ?

132.
అక్బర్ 1563 లో దేని పై పన్ను రద్దు చేశాడు ?

133.
ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరాన్ని 1575 లో నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ?

134.
హల్దిఘాట్ యుద్దం ఎప్పుడు జరిగింది ?

135.
హల్దిఘాట్ యుద్దంలో అక్బర్ మున్సబ్ దార్ మాన్ సింగ్ చేతిలో ఓడిపోయిన మేలాడ్ పాలకుడు ఎవరు ?

136.
క్రీ.శ 1576 లో జరిగిన యుద్దం ఏమిటి ?

137.
అక్బర్ గుజరాత్ పై విజయం ఎప్పుడు సాధించాడు ?

138.
అక్బర్ గుజరాత్ పై విజయానికి గుర్తుగా బురింద్ దర్వాజ ఎక్కడ నిర్మించాడు ?

139.
అక్బర్ దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని ఎప్పుడు స్థాపించాడు ?

140.
అక్బర్ ఆక్రమించిన చివరి కోట ఏది ?

141.
అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు ?

142.
మేగ్,హిందోల్,రాగదీపిక రాగాలు రచించినది ఎవరు ?

143.
అక్బర్ ఆస్థాన చిత్రకారుడు ఎవరు ?

144.
అక్బర్ ఆస్థాన లిఖితకారుడు ఎవరు ?

145.
మున్సబ్ దారి విధానం అనగా ఏమిటి ?

146.
మున్సబ్ దారి వ్యవస్థను ప్రవేశ పెట్టింది ఎవరు ?

147.
అక్బర్ కాలంలో అత్యధిక మున్సబ్ దార్ ర్యాంక్ ఏది ?

148.
7000 పొందిన ఇద్దరు మున్సబ్ దారులు ఎవరు ?

149.
అక్బర్ యొక్క గురువు ఎవరు ?

150.
అక్బర్ దేనిని ఆధారంగా చేసుకొని దీన్-ఇ-ఇలాహి అనే నూతన మాతాన్ని స్థాపించాడు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US