మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -61

in

History - The Mughal Empire

Total Questions - 50

201.
మొగల్ ల రాజు అయిన హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది ?

202.
మొగల్ ల కాలంలో ఉన్న గణిత శాస్త్ర గ్రంథమైన "లీలావతిని" ఏ భాషలోకి అనువదించారు?

203.
మొగల్ కాలంలో ఉన్న గణిత శాస్త్ర గ్రంథమైన లీలావతిని పర్షియాలోకి అనువదించిన వారు ఎవరు ?

204.
మొగల్ కాలంలో ఉన్న "నల దమయంతిని" ని పర్షియా భాషలోకి అనువదించిన వారు ఎవరు ?

205.
మొగల్ కాలంలో ఉన్న అధర్వణ వేదంను పర్షియలోకి అనువదించిన వారు ఎవరు ?

206.
మొగల్ కాలంలో ఉన్న తోఫా-ఇ-అక్బర్ షాహీను రచించింది ఎవరు ?

207.
మొగల్ కాలంలో ఉన్న రామ చరిత మానస్ ను రచించింది ఎవరు ?

208.
మొగల్ కాలంలో ఉన్న తులసి దాస్ ఏ గ్రంథంను రచించాడు?

209.
మొగల్ కాలంలో ఉన్న ఉపనిషత్తులను, భగవద్గీతను, దోహస్, యోగవిస్తారనను పర్షియా భాషలోకి అనువదించిన వారు ఎవరు ?

210.
మొగల్ కాలంలో ఉన్న రచయిత ధారాషుకో ఏ పుస్తకాన్ని రచించాడు ?

211.
ఔరంగజేబు యొక్క ఉత్తరాలు ఏ పుస్తకంలో సేకరించబడ్డాయి ?

212.
మొగల్ ల కాలంలో ఉన్న దబీస్తాన్ మజ్ హబ్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ?

213.
మజరీ అలంగిరి అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ?

214.
మొగల్ ల కాలంలో కులాసా-ఉల్-తవారిక్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ?

215.
మొగల్ ల కాలంలో ఉన్న రచయిత మాజ్జా ఏ పుస్తకాన్ని రచించాడు ?

216.
మొగల్ ల కాలంలో ఉన్న సియాసత్ నామా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ?

217.
మొగల్ ల కాలంలో ఒర్దు అంటే ఏమిటి ?

218.
మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారి మాన్సరేట్ ఏ దేశానికి చెందినవాడు

219.
జహంగీర్ కాలంలో ఆగ్రాను వర్ణించిన ఆంగ్లేయుడు ఎవరు ?

220.
జహంగీర్ కాలంలో సతీసహగమనంను పొగుడుతూ వ్యాసాలు రాసిన వారు ఎవరు ?

221.
షాజహన్ కాలంలో ఫ్రెంచి వజ్రాల వర్తకుడు ఎవరు ?

222.
షాజహన్ కాలంలో కరువును గురించి వివరించిన వారు ఎవరు ?

223.
షాజహన్ కాలంలో దారాషుకో యొక్క ఆర్టిలరీ అధికారి ఎవరు ?

224.
షాజహన్ కాలంలో ఫ్రెంచి వైద్యుడు ఎవరు ?

225.
ఔరంగజేబు కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి ఎవరు ?

226.
బాబర్ కాలంలో ఉన్న ఉద్యనవనాలు ఏవి ?

227.
అక్బర్ కాలంలో ఉన్న ఉద్యనవనాలు ఏవి ?

228.
జహంగీర్ కాలంలో ఉన్న ఉద్యనవనాలు ఏవి ?

229.
షాజాహన్ కాలంలో ఉన్న ఉద్యవనాలు ఏవి ?

230.
ముంతాజ్ మహల్ లో ఉన్న ఉద్యానవనం ఏది ?

231.
కాశ్మీర్ లో ని దారా గార్డెన్ ను ఏమని అంటారు ?

232.
అక్బర్ చేత ఓడించబడిన రణతంబోర్ పాలకుడు ఎవరు ?

233.
అక్బర్ యొక్క ఉదారవాద బోధనల వలన అగ్రహించిన ఉలేమాలు అక్బర్ పై తిరుగుబాటుకు ఎవరిని ఆహ్వనించాడు ?

234.
అబ్దుల్ రషీద్ ఖాన్-ఇ-ఖానాన్ దండయాత్ర లో ఓడిపోయి మొగలులతో సంధి చేసుకున్న అహమద్ నగర్ పాలకురాలు ఎవరు ?

235.
అక్బర్ ముట్టడించిన దక్కన్ లో దుర్భేద్యమైన కోట ఏది ?

236.
ఇంగ్లాండ్ రాణి ఎలిజిబెత్ చే కాంబే రాజుగా సంబోధించబడిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

237.
షేక్ సలీం చిస్తి అనే సూఫీ సన్యాసి అనుగ్రహం వలన అక్బర్ కు జన్మించిన కుమారుడు ఎవరు ?

238.
అక్బర్ జహంగీర్ కు పెట్టిన ముద్దు పేరు ఏమిటి ?

239.
జహంగీర్ అనగా అర్థం ఏమిటి ?

240.
అక్బర్ కు అతి సన్నిహితుడైన అబుల్ ఫజల్ ను చంపించింది ఎవరు ?

241.
జహంగీర్, మానూబాయ్ ల పెద్ద కుమారుడు ఎవరు ?

242.
మొగల్ ల చక్రవర్తి అయిన ఖుస్రూ మేనమామ ఎవరు ?

243.
మొగల్ ల కాలంలో గురు అర్జున్ దీవెనలతో లాహోర్ కోటను ముట్టడించింది ఎవరు ?

244.
మొగల్ ల కాలంలో సిక్కులకు , మొగలులకు మొదటి సారి వైరం ఎవరి కాలంలో జరిగింది ?

245.
చిత్రకళలో అత్యంత చక్కని ప్రవేశం గల మొగల్ చక్రవర్తి ఎవరు ?

246.
షాజహన్ ను పెంచుకొనుటకు ఇష్టపడిన అక్బర్ భార్య ఎవరు ?

247.
మొగల్ ల కాలంలో సంగీతాన్ని నిషేధించిన ఔరంగజేబు స్వతహగా ఏ సంగీత వాయిద్యం వాయించడంలో నిపుణుడు?

248.
మొగల్ ల కాలంలో ఉన్న ఇస్లాం మత సూత్రాల అమలును పర్యవేక్షించుటకు ఔరంగజేబు నియమించిన అధికారులు ఎవరు ?

249.
మొఘలులలో సువ్యవస్థి కృతమైన పాలన పద్ధతిని అందించిన మొదటి చక్రవర్తి ఎవరు ?

250.
అక్బర్ పరిపాలనకు ముఖ్యమైన ఆధార గ్రంథము ఎది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US