Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

శివాజీ, పీష్వాల యుగం | History | MCQ | Part -70

in

History - Shivaji and Peshwa era

Total Questions - 50

101.
శివాజీ కి సంబధించిన అంశాలను ప్రస్తావించిన ముస్లిం చరిత్రకారుడు ఎవరు?

102.
శివాజీ తనరాజ్యంలో "కఠీ" అనే ప్రామాణిక కొలతను దేనికోసం ఉపయోగించేవారు?

103.
మొగల్ పాలకుల నుండి మారాఠా పాలకుడిగా గుర్తింపు పొందిన తొలి వ్యక్తి ఎవరు?

104.
బ్రిటిష్ వారిచే భరణం పొందిన చివరి పీష్వా ఎవరు?

105.
3వ పానిపట్టు యుద్ధం (1761) లో తప్పించుకొని వచ్చిన మరాఠా వీరుడు ఎవరు?

106.
మహారాష్ట్రుల పాలనా వివరాలను వివరంగా అందించే గ్రంధం ఏది?

107.
పీష్వా పదవిలో వాసత్వమును ప్రవేశపెట్టినది ఎవరు?

108.
ఫరూక్ సియర్ ను సింహాసన భ్రష్టుడిని చేసి మహారాష్ట్రుల ప్రభావం దక్కన్ అంతా వ్యాప్తి చెందటం ఏ పీష్వా కాలంలో జరిగింది?

109.
బాలాజీ విశ్వనాథ్ పీష్వా పరిపాలనకాలంలో ఎవరిని సింహాసన భ్రష్ట్రుడిని చేసి మహారాష్ట్రుల ప్రభావం దక్కన్ అంతా వ్యాప్తి ఛేందింది?

110.
మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ పరిపాలన కాలం ఏది?

111.
హిందూ పద్ పద్ షాహీ సిద్ధాతంను పేర్కొన్నది ఎవరు?

112.
1వ బాజీరావు పరిపాలన కాలంలో ఏ నవాబు నిజాం-ఉల్-ముల్క్ అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించాడు?

113.
1వ బాజీరావు నిజం-ఉల్-ముత్క పల్ఖేడ్ యుద్దంలో ఓడించి ఏ ఒప్పందం ప్రకారం చౌత్,సర్ధెష్ ముఖ పన్నులను వసూలు చేసుకొనుటకు హక్కులు పొందాడు?

114.
శివాజీ తరువాత గెరిల్లా వ్యూహాలకు అతి గొప్ప నాయకుడుగా అయినది ఎవరు?

115.
1 వ బాజీరావు మరాఠీ లు ఏమని పేర్కొన్నారు?

116.
మహారాష్ట్రుల అధికారాన్ని ఉత్తర భారతదేశంలో కూడా స్థాపించిన పీష్వా ఎవరు?

117.
హిందూ పద్ షాదుషాహీ లేదా అఖిల భారత సామ్రాజ్య స్థాపన ఎవరి యొక్క మహోన్నత ఆశయం?

118.
బాలాజీ బాజీరావు ఒరిస్సా ను బెంగాల్ పాలకుడైన అలివర్శీ ఖాన్ నుండి ఎప్పుడు పొందాడు?

119.
అహ్మద్ షా అబ్ధాలి మరాఠా జనరల్స్ అయిన సదాశివరావు ,విశ్వరావు భావెలను ఎవరి కాలంలో ఓడించాడు?

120.
1751 లో మరాఠా జనరల్స్ అయిన సదాశివరావు,విశ్వరావు భావెలను ఓడించిన ఆఫ్ఘన్ దండయాత్రికుడు ఎవరు?

121.
బాలాజీ బాజీరావు(నానాసాహెబ్) పీష్వా పరిపాలన కాలం ఏది?

122.
అలహాబాద్ బందిగా ఉన్న మలి మొగల్ 2 వ చక్రవర్తి షాలంను ఢిల్లీ కి తిరిగి తీసుకురావడంతో కీలపాత్ర పోషించిన పీష్వా ఎవరు?

123.
ఏ శతాబ్ధంలో మతపరమైన ,రాజకీయపరమైన అభివృద్ది జరిగింది?

124.
క్రీ.పూ 6 వ శతాబ్ధంలో ఎన్ని మతాలు ఆవిర్భవించాయి?

125.
క్రీ.పూ 6 వ శతాబ్ధంలో మత ఆవిర్భావానికి గల కారణాలు ఏవి?

126.
క్రీ,పూ 6 వ శతాబ్దం లో బౌద్ద సాహిత్యంలో "గహపతి" అనగా ఏమిటి?

127.
బౌద్ధ మత స్థాపకుడు ఎవరు?

128.
గౌతమ బుద్దుడు అసలు పేరు ఏమిటి?

129.
గౌతమబుద్దుని తండ్రి ఎవరు?

130.
గౌతమబుద్దుని తల్లి ఎవరు?

131.
సిద్దోధనుడు వివాహం చేసుకున్న కోసల రా కుమార్తె ఎవరు?

132.
గౌతమబుద్దుడి భార్య పేరు ఏమిటి?

133.
గౌతమబుద్దుడి కుమారుడు ఎవరు?

134.
మాయాదేవి చెల్లెలు,గౌతమబుద్దుడి పెంపుడు తల్లి ఎవరు?

135.
గౌతమబుద్దుడు లుంబిని (నేపాల్ కపిలవస్తు ) లో ఎప్పుడు జన్మించాడు?

136.
గౌతమబుద్దుడు కి ఎన్నవ ఏట జ్ఞానోదయం కలిగింది?

137.
గౌతమబుద్దుడు కి జ్ఞానోదయం ఎక్కడ జరిగింది?

138.
గౌతమబుద్దుడు ఎప్పుడు మరణించాడు?

139.
గౌతమ బుద్దుడు ఎక్క్ద మరణించాడు?

140.
గౌతమ బుద్దుడు ఏ తెగకు చెందిన వాడు?

141.
శాక్యముని ,తటగధ అని బిరుదు పొందినది ఎవరు?

142.
వృద్దుడు,రోగి,శవం,సన్యాసి అను సంఘటనలను వరుస క్రమంలో చూసిన వ్యక్తి ఎవరు?

143.
గౌతమ బుద్దుడు సత్వాన్వేషణ కై ఇంటి నుండి బయలు దేరాదాన్ని ఏమని అంటారు?

144.
ఋషి ఈకలను వివరిస్తూ గర్బం లో ఉన్న శిశువు విశ్వచక్రవర్తి లేదా సన్యాసి అవుతాదని ఎవరి గురించి పేర్కొన్నాడు?

145.
సిద్దార్థుడు మాయాదేవి గర్బం లో ఉన్నపుడు ఆమెకు కలలో ఏమి కనిపించినది?

146.
గౌతమ బుద్దుడు ఎన్నవ ఏట సత్యాన్వేషణకు బయలు దేరాడు?

147.
గౌతమ బుద్దుడు గుర్రం పేరు ఏమిటి?

148.
"ఏ ఒప్పందం ప్రకారం మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది ?

149.
"జనరల్ మల్కోనో మరాఠా పై యుద్దాలు చేసి ఓడించిన సంవత్సరం ఏది ?

150.
మారాఠా ప్రతిష్ట కోసం సతారా అనే చిన్న రాజ్యాన్నిఏర్పాటు చేసి బ్రిటిష్ వారు ఎవరికి అప్పగించారు



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US