శివాజీ, పీష్వాల యుగం | History | MCQ | Part -69 By Laxmi in TOPIC WISE MCQ History - Shivaji and Peshwa era Total Questions - 50 51. శివాజీ ఏర్పాటు చేసిన అష్ట ప్రధానులు అనే మంత్రిత్వశాఖలో ముఖ్యమైనవాడు ఎవరు? A. దాబీర్ B. సదర్ C. న్యాయదీష్ D. పీష్వా 52. శివాజీ అష్ట ప్రధానులలో మంత్రి/వాకియానాదిస్ దేనికి పర్యవేక్షణ అధిపతి గా ఉండేవాడు? A. విదేశాంగమంత్రి B. హోమ్ మంత్రి(నిఘా మరియు స్వదేశీ వ్యవహారాలు) C. సైన్యాధిపతి D. న్యాయమూర్తి 53. శివాజీ అష్ట ప్రధానులలో విధేశాంగ వ్యవహారాలను (విధేశాంగ మంత్రి) పర్యవేక్షించేది ఎవరు? A. అమాత్య/ముజుందార్ B. సచిన్/సుర్నవిష్ C. సమంత/దాబీర్ D. సదర్/పండిత్ రావు 54. శివాజీ అష్ట ప్రధానులలో(లేఖల సూపరిండెంట్) ఉత్తర ప్రత్యుత్తరాలను పర్యవేక్షించేది ఎవరు? A. సచిన్/సుర్నవిష్ B. సదర్/పండిత రావు C. సమంత/దాబీర్ D. అమాత్య/ముజుందార్ 55. శివాజీ అష్ట ప్రధానులలో పండిత రావు/సదర్ దేనిని పర్యవేక్షించేవారు? A. మత వ్యవహారాలు(మతాధిపతి) B. సైన్యమును(సైన్యాధిపతి) C. న్యాయమును(న్యాయమూర్తి) D. ఏదీ కాదు 56. శివాజీ అష్ట ప్రధానులకు అధిపతి అయిన పతినిధి అనే 9వ మంత్రి ని ప్రవేశ పెట్టింది ఎవరు? A. రాజారాం B. తూఖారాం C. రాజా శంభాజీ D. షాహుజీ 57. శివాజీ కాలంలో ఫడ్నావిస్ ఏ అధికారిగా ఉండేవాడు? A. సూపరిండెంట్ B. ఆడిటర్ C. కంట్రోలర్ D. డెవలపర్ 58. షాహును బంధ విముక్తుడిని చేసిన మొగల్ చక్రవర్తి ఎవరు? A. బహాదూర్ షా -1 B. అహ్మద్ షా C. ముబారక్ షా D. కూలీకుతుబ్ షా 59. శివాజీ జావాళీ దుర్గాన్ని 1656 లో ఎవరిని ఓడించి కైవసం చేసుకున్నాడు? A. చంద్ర రావు B. మాధవ రావు C. రంగా రావు D. పండిత రావు 60. శివాజీ ఔరంగజేబును ఆగ్రా కోటలో ఎప్పుడు కలిశాడు? A. క్రీ.శ.1666 B. క్రీ.శ.1668 C. క్రీ.శ.1672 D. క్రీ.శ.1676 61. శివాజీ పట్టాభిషేకం 1674 లో ఎక్కడ జరిగింది? A. రాయఘడ్ B. తోరణ దుర్గం C. కోలాబా D. పుణె 62. జీతాలకు బదులుగా భూమి పన్ను వసూలు హక్కు కల్పించడం సరంజామి విధానమును ప్రవేశపెట్టినది ఎవరు? A. ఔరంగజేబు B. శివాజీ C. రాజారాయ్ D. శంభాజీ 63. గ్రామాధికారులను పటేల్,ముఖ్య,కులకర్ణి అని ఎవరి కాలంలో పిలిచేవారు? A. మాలోజీ B. శంభాజీ C. శివాజీ D. షాహుజీ 64. మద్య యుగం లో నౌకాదళ నిర్మాణపు అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ అని పేర్కొన్నది ఎవరు? A. ఎ.ఎల్ శ్రీవాస్తవ B. రాజారాయ్ C. రామ చంద్రన్ D. రామ దాసు 65. ఔరంగజేబు ఆస్థానంలో బధించబడిన షాహు ఎవరి యొక్క కుమారుడు? A. శంభాజీ B. శివాజీ C. మాలోజీ D. షాజీ 66. షాహుకు విద్యను భోదించిన జేబురున్నీసా ఎ మొగల్ చక్రవర్తి యొక్క కుమార్తె A. అక్బర్ B. కులీ కుతుబ్ షా C. ఔరంగజేబు D. ముబారక్ షా 67. షాహు చెప్పులను సింహాసనంపై పెట్టి పాలించిన మరాఠా రాజు ఎవరు? A. రాజారాయ్ B. 3 వ శివాజీ C. రాంరాజా D. శంభాజీ 68. మరాఠా రాజ్యంలో రాజారామ్ పాలన కాలం ఏది? A. క్రీశ 1689-1700 B. క్రీ,శ.1689-1705 C. క్రీ,శ.1670-1700 D. క్రీ,శ.1670-1705 69. మరాఠా రాజధాని సతారాకు మార్చిన మరాఠా పాలకుడు ఎవరు? A. శంభాజీ B. షాహు C. రాజారాయ్ D. ఎవరు కాదు 70. రాజారాయ్ మరాఠా రాజ్యంలో సృస్టించిన నూతన పదవి ఏది? A. ప్రతినిధి B. ప్రజా ప్రతినిధి C. ప్రధాని D. ఆర్థిక మంత్రి 71. రాజారాయ్ పాలనలో మొదటి ప్రతినిధి ఎవరు? A. చంద్రసేన్ B. ప్రహ్లాద్ నిరాజ్ C. బాలాజీ బాజీరావు D. మాధవరావు 72. మరాఠా రాజ్య పాలకుడు రాజారాయ్ భార్య పేరు ఏమిటి? A. పూతలా బాయి B. సఫర్ బాయి C. తారా బాయి D. కాశీ బాయి 73. క్రీ,శ 1708 లో షాహు ,ఏసుబాయి చేతిలో ఖేడ్ వద్ద పరాజయం పాలైనది ఎవరు? A. 3వ శివాజీ B. తారా బాయి C. రాజారాయ్ D. ఎవరు కాదు 74. వార్నా ఒప్పందం ప్రకారం కొల్హాపూర్ లో స్వతంత్ర పాలన చేసినది ఎవరు? A. తారా బాయి B. ఎసూ బాయి C. షాహు D. రాజా రాయ్ 75. మరాఠా రాజ్యపాలనలో తారాబాయి యుగం ఎప్పుడు జరిగింది? A. క్రీ.శ.1689-1708 B. క్రీ.శ.1700-1708 C. క్రీ.శ.1700-1705 D. క్రీ.శ.1700-1710 76. షాహు పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? A. సతారా B. వార్నా C. ఖెద్ D. రాయ్ ఘడ్ 77. మరాఠా రాజ్య పరిపాలనలో షాహూ పాలన కాలం ఎప్పుడు జరిగింది? A. క్రీ,శ.1705-45 B. క్రీ,శ.1708-45 C. క్రీ,శ.1708-48 D. క్రీశ 1708-49 78. మరాఠా రాజ్యంలో షాహూ నియమించిన మొదటి పీష్వా ఎవరు? A. బాజీరావు B. బాలాజీ బాజీరావు C. మాధవరావు D. బాలాజీ విశ్వనాథ్ 79. మరాఠా రాజుల ప్రాధాన్యం తగ్గి పీష్వాల ఆధిపత్యం ప్రారంభం అయినది ఎవరి కాలంలో? A. రాజారామ్ B. షాహూ C. శంభాజీ D. రాంరాజా 80. క్రీ,శ 1749-80 కాలంలో సంఘోలా ఒప్పందం ప్రకారం రాజు అయి పెద్దగా గుర్తింపు పొందని మరాఠా రాజు ఎవరు? A. రాజారామ్ B. రాంరాజు C. షాహూ D. ఎవరు కాదు 81. సేనకర్తే అనే బిరుదు పొందిన పీష్వా ఎవరు? A. బాలాజీ విశ్వనాథ్ B. మాధవరావు-1 C. 1 వ బాజీరావు D. ఎవరు కాదు 82. నానాసాహెబ్ గా పిలువబడిన పీష్వా ఎవరు? A. 1 వ బాజీరావు B. బాలాజీ బాజీరావు C. మాధవరావు D. 3వ -బాలాజీ 83. మహారాష్ట్ర (నాగపూర్) లో రాజ్యస్థాపన చేసిన వంశం ఏది? A. భోంస్లే B. షంషీ C. తరాఫ్ D. ఏదీ కాదు 84. మధ్యయుగ మహారాష్ట్ర చరిత్రలో ప్రముఖ పాత్రను నిర్వహించిన భౌగోళిక ప్రాంతం ఏది? A. ఘట్ మర/మావల్ B. రాయఘడ్ C. కోలాబా D. పైవన్నీ 85. మహారాష్ట్ర ప్రజల్లో "హిందూ రక్షణ" అనే ధ్యేయాన్ని కలిగించి వారిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికి దక్కుతుంది? A. శివాజీ B. రామదాసు C. తూకారాం D. మాలోజీ 86. మహారాష్ట్ర జాతీ నిర్మాత, హిందూ ధర్మ సంరక్షకుడిగా మహారాష్ట్ర జాతీవతిగా ప్రఖ్యాతి గాంచిన గొప్ప రాజు ఎవరు? A. మాలోజీ B. శివాజీ C. షాహూ D. రాజారామ్ 87. క్రీ.శ 1627 లో శివాజీ ఏ దుర్గం లో జన్మించాడు? A. తోరణ B. కందన్ C. శివ నేర్ D. పురందర్ 88. శివాజీతో మొదట నుండి మైత్రి సాధించి అతనికి బాసటగా నిలబడిన జాతి వారు ఎవరు? A. మావలీలు B. హూయ సాలులు C. కులకర్ణిలు D. పైవన్నీ 89. మొగలుల సహకారంతో మరాఠాలను ఎదురించిన జింజిరా పాలకులు ఎవరు? A. సిద్దిలు/హబసీ ముస్లిములు B. మహమ్మదీయులు C. ఇస్లాములు D. ఎవరు కాదు 90. హైందవ ధర్మోద్ధారక (హిందుత్వ రక్షకుడు) అని బిరుదు పొందిన మరాఠా రాజు ఎవరు? A. శివాజీ B. మాలోజీ C. షాజీ D. షాహూ 91. రాజ శకము అను నూతన శకమును ప్రారంభించింది ఎవరు? A. మాలోజీ B. శివాజీ C. రెండవ బాజీరావు D. షాజీ 92. దక్కనులోని మొగాలుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల యందు నివసించు ప్రజలవద్ద నుండి శివాజీ వసూలు చేసిన పన్నులు ఏవి? A. చౌత్ B. సర్ధెష్ ముఖి C. ఇస్తానా D. పైవన్నీ 93. మారాఠా రాజ్యంలో కొత్తగా సాగులోకి తెచ్చిన భూమిపై కిద్దిగా శిస్తు వసూలు చేస్తూ దానిని ప్రతి సంవత్సరం పెంచుతూ పోయి 8 సంవత్సరాల తర్వాత మిగతా భూముల మాదిరి శిస్తు వసూలు చేసే పద్ధతి ఏది? A. చౌత్ B. సర్ధెష్ ముఖి C. ఇస్తానా D. ఏదీ కాదు 94. ప్రభుత్వం చే గుర్రాలు,ఆయుధాలు సమకూర్చబడే సైనికులను శివాజీ కాలంలో ఏ విధంగా పిలిచేవారు? A. మావలీలు B. బార్గిన్ లు C. అశ్విన్ లు D. ఎవరు కాదు 95. మరాఠా రాజ్య కాలంలో ఉప్పు తయారు చేసే ప్రధాన పరిశ్రమ గల ప్రాంతం ఏది? A. రాయ్ ఘడ్ B. కొంకణ C. కోలాబా D. తోరణ 96. శివాజీ కాలంలో ప్రముఖ రేవు పట్టణం ఏది? A. కోలాబా B. బొంబాయి C. దభోల్ D. ఏదీ కాదు 97. శివాజీ రాజ్య పతాకం ఏది? A. భగవ జెండా/కాషాయ రంగు జెండా B. శ్వేత జెండా C. త్రివర్ణ జెండా D. హరిత జెండా 98. హిందుపడ్-షాహీ అనే భావనను ప్రవేశపెట్టిన మారాఠా రాజు ఎవరు? A. షాహూ B. శంభాజీ C. శివాజీ D. రాజారామ్ 99. శివాజీ యొక్క సంస్కరణకు ఆద్యుడిగా భావింపబడినది ఎవరు? A. నిశ్చల పూరీ B. షాహూ C. మాలిక్ అంబర్ D. రామాదాసు 100. శివాజీ క్షత్రియ స్థాయిని ఆపాదించిన పండితుడు ఎవరు? A. సమర్థ రామదాసు B. శ్రీ వాస్తవ C. రనడె D. నిశ్చల పూరీ You Have total Answer the questions Prev 1 2 3 4 Next