కుల ఉద్యమాలు | History | MCQ | Part -94 By Laxmi in TOPIC WISE MCQ History - Caste movements Total Questions - 50 301. ఈ క్రింది వాటిలో సురేంద్రనాథ్ బెనర్జీ బిరుదులేవి ? A. దేశకొత్తమ జాతిగురు B. ఇండియన్ సిసిరో, silver tongue or ator C. ఇండియన్ డామస్తనీష్ D. పైవన్నీ 302. సురేంద్రనాథ్ బెనర్జీ రచించిన పుస్తకం ఏది ? A. A nation in the Making B. The teacher of nation C. India wins Freedom D. బాంబె క్రానికల్ 303. ఈ క్రింది వాటిలో సురేంద్రనాథ్ బెనర్జీకి ఇష్టమైన వ్యక్తి ఎవరు ? A. గాంధీ జీ B. గోఖలే C. జోసెఫ్ మాజినీ D. మౌలానా 304. సురేంద్రనాథ్ బెనర్జీ ఏ సంవత్సరంలో "బెంగాలీ" అను పత్రికను కొనుగొలు చేశారు ? A. 1879 B. 1950 C. 1877 D. 1850 305. సురేంద్రనాథ్ "రిప్పన్ కళాశాలను" ఏ ప్రాంతంలో స్థాపించాడు ? A. ఢీల్లి B. మీర్జా C. పూనే D. కలకత్తా 306. సురేంద్రనాథ్ బెనర్జీ ఏ సంవత్సరంలో పూనె లో కాంగ్రెస్ అద్యక్షుడయ్యాడు ? A. 1895 B. 1902 C. 1908 D. 1805 307. జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొంటున్నాడనే నెపంతో ఎవరిని ఇండియన్ సివిల్ సర్విసు నుండి తొలగించారు ? A. ఆనంద మోహన్ బోస్ B. మౌలానా ఆజాద్ C. సురేంద్రనాథ్ బెనర్జీ D. మెహతా 308. నేషనల్ లిబరల్ పార్టీ స్థాపకుడు ఎవరు ? A. బెనర్జీ B. మోహన్ బోస్ C. ఆజాద్ D. చంద్రబోస్ 309. బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? A. 1917 B. 1919 C. 1920 D. 1918 310. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా విభజన ఉద్యమాలను ప్రారంభించినది ఎవరు ? A. బెనర్జీ B. మెహతా C. మౌలానా D. ప్రతాప్ సింగ్ 311. బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది ? A. జనతా B. సంజీవని C. బెంగాలీ D. వాయిస్ ఆఫ్ ఇండియా 312. సంజీవిని పత్రికను ఎవరు నడిపేవారు ? A. బెనర్జీ B. కృష్ణ కుమార్ మిత్ర C. మౌలానా D. మెహతా 313. కలకత్తా భారతీయ సంఘం [Indian Association] 1876 లో ఎవరి ప్రోత్సాహంతో ఏర్పడింది ? A. మోహన్ బోస్ B. ఫిరోజ్ షా C. బెనర్జీ D. జార్జ్ 314. ఏ సంవత్సరంలో కలకత్తా భారతీయ సంఘం "ఐ ఎన్ సీ" లో విలీనమైంది ? A. 1886 B. 1883 C. 1872 D. 1889 315. భారతీయ సంఘం రెండవ సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది ? A. 1880 ఢీల్లి B. 1885 కలకత్తా C. 1882 లాహోర్ D. 1884 మహారాష్ట్ర 316. బెనర్జీ, రిప్పన్ కళాశాల సంస్థను ఏ ప్రాంతంలో స్థాపించాడు ? A. కలకత్తా B. మద్రాస్ C. పూనే D. బొంబాయి 317. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు ? A. ఆనంద మెహన్ బోస్ B. బెనర్జీ C. కృష్ణ కుమార్ D. ఫిరోజ్ షా 318. కలకత్తా స్టూడెంట్ అసోసియేషన్ ను స్థాపించింది ఎవరు ? A. బెనర్జీ B. ఆనంద మెహన్ బోస్ C. మేడమ్ బికాజీ కామ D. చటర్జీ 319. బోస్ "చాత్ర సమాజన్ ను" ఏ సంవత్సరంలో స్థాపించాడు? A. 1879 B. 1880 C. 1878 D. 1889 320. ఏ సంవత్సరంలో మోహన్ బోస్ సిటీ స్కూల్ & సిటీ కళాశాలను స్థాపించాడు? A. 1875 B. 1879 C. 1870 D. 1872 321. లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో విద్యపై నియమించిన హంటర్ కమిషన్ లో "ఆనంద మోహన్ బోస్" సభ్యుడిగా పని చేశాడు? A. 1882 B. 1885 C. 1870 D. 1865 322. ఈ క్రింది వారిలో ఇండియన్ సివిల్ సర్వీస్ అదికారి ఎవరు? A. ఆనంద మోహన్ బోస్ B. సురేంద్రనాధ్ బెనర్జీ C. అబుల్ కలామ్ ఆజాద్ D. a & b 323. ఆల్ హిలాల్, బిల్ హిలాల్, అల్ బలగ్ అను వార్త పత్రికను వ్రాసినవారు ఎవరు? A. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ B. ఫీరోజ్ షా మెహతా C. మౌలానా బర్కతుల్లా D. బికాజీ కామా 324. Inida wins freedom పుస్తక రచయిత ఎవరు? A. మెహతా B. అబ్దుల్ కలామ్ ఆజాజ్ C. అష్పకూల్లా D. సచిన్ సన్యాల్ 325. 1945 లో గవర్నర్ జనరల్ వేవెల్ ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశంనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నాది ఎవరు? A. మౌలానా అబ్దుల్ కలాం B. ఫిరోజ్ షా C. ఆనంద మోహన్ బోస్ D. బెనర్జీ 326. స్వతంత్ర భారతదేశమునకు మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు? A. మెహతా B. మౌలానా ఆజాద్ C. చంద్రపాల్ D. ఘోష్ 327. ఏవరి జన్మదినమున "జాతీయ విద్యా దినోత్సవంగా" భారత ప్రభుత్వం ప్రకటించింది? A. సుబాష్ చంద్రబోస్ B. జవహల్ లాల్ నెహ్రూ C. అబ్దుల్ కలామ్ ఆజాద్ D. కారల్ మర్క్స్ 328. అబ్దుల్ కాలం ఆజాద్ మక్కాలో ఎప్పుడు జన్మించాడు? A. 1889 నవంబర్ 11 B. 1872 నవంబర్ 11 C. 1875 నవంబర్ 11 D. 1884 నవంబర్ 11 329. బోంబే క్రానికల్ పత్రిక రచయిత ఎవరు? A. కలామ్ ఆజాద్ B. ఫిరోజ్ షా మెహతా C. చంద్రపాల్ D. చటర్జీ 330. ఫిరోజ్ షా ఏ సంవత్సరంలో కలకత్తా "INC" సమావేశానికి అద్యక్షత వహించారు? A. 1890 B. 1892 C. 1894 D. 1875 331. మెహతా కారణంగా ఏ సంవత్సరంలో మున్సిపాల్ చట్టం అమలులోకి వచ్చింది? A. 1892 B. 1971 C. 1895 D. 1875 332. 1907 లో సూరత్ లో మితవాద వర్గానికి న్యాయకత్వం వహించినవారు ఎవరు? A. మెహతా B. మౌలానా C. బోస్ D. బెనర్జీ 333. మకుటం లేని బొంబాయి రాజు అని ఎవరిని పిలుస్తారు? A. శివాజీ B. ఫిరోజ్ షా C. అబ్దుల్ షాహి D. అక్బర్ 334. మెహతా ఏ సంవత్సరంలో బాంబే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయ్యారు? A. 1915 B. 1917 C. 1912 D. 1916 335. భారత జాతీయ కాంగ్రాస్ మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? A. మెహతా B. బధ్రుద్దీన్ త్యాబ్జి C. ఘోష్ D. బెనర్జీ 336. విద్యావాప్తి కొరకు అంజమన్-ఇ-ఇస్లాంను ఎవరు స్థాపించారు? A. బధ్రుద్దీన్ త్యాబ్జి B. బెనర్జీ C. కుమార్ దత్ D. బాలకృష్ణ 337. భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు? A. త్యాబ్జి B. డబ్ల్యు.సి. బెనర్జీ C. ఘోష్ D. తిలక్ 338. ఏ సంవత్సరంలో బెనర్జీ అలహాబాద్ INC సమావేశానికి అధ్యక్షత వహించాడు? A. 1892 B. 1895 C. 1894 D. 1896 339. జాతీయోద్యమ మహాపిత అని ఎవరిని పిలుస్తారు? A. బెనర్జీ B. ఘోష్ C. అశ్వనీదత్ D. చాపేకర్ 340. స్వదేశీ ఉద్యమకాలంలో కలకత్తా సమీపంలో అగ్గిపెట్టెల కార్మాగారం స్థాపనకు కృషి చేసినవారు ఎవరు? A. రాస్ బిహారీ ఘోష్ B. అశ్వనిదత్ C. చాపేకర్ D. బలగంగాధర్ 341. సూరత్ లో INC సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1908 B. 1910 C. 1907 D. 1905 342. ఏ సంవత్సరంలో మితవాదులు అతివాదులుగా చీలిపోయారు? A. అలహాబాద్ INC B. మద్రాస్ INC C. సూరత్ INC D. కలకత్తా INC 343. 1908 లో మద్రాస్ లో జరిగిన INC వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? A. బిహార్ ఘోష్ B. అజిత్ సింగు C. గోపినాథ్ సాహ D. ముఖర్జీ 344. Indian Tariff Bill, & Provention of sedition Meeting Act లను ఘోష్ తీవ్రంగా వ్యతిరేకించిన సంవత్సరం ఏది? A. 1892 B. 1893 C. 1894 D. 1895 345. ఈ క్రింది వాటిలో 1893 లో జరిగిన సంఘటనలు ఏవి? A. తిలక్ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాల ప్రారంభం B. గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళుట C. వివేకానంద సర్వమత సమ్మేళనంలో ప్రసంగించుట D. a b & c 346. ఏ సంవత్సరం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అతివాదుల ఆధిపత్యం కొనసాగింది? A. 1905 B. 1920 C. 1910 D. 1906 347. జాతీయోద్యమంలో అతివాదుల కాలం ఎంత? A. 1905-1910 B. 1905-1920 C. 1905-1915 D. 1905-1917 348. అతివాదులు జాతీయ ఉద్యమంలో ఏ ఏ పద్ధతులు అవలంభించేవారు? A. విధేశీ వస్త్రా దహనం, పుస్తకాలు B. ఊరేగింపులు, సమావేశాలు C. గణేష్, శివాజీ ఉత్సవాలను జరిపించడం D. పైవన్నీ 349. అతివాద నాయకులు భాతదేశంలో మొదటిగా చేపట్టిన ప్రధాన ఉద్యమం ఏది? A. వందేమాతర ఉద్యమం B. స్వదేశీ ఉద్యమం C. మితవాద ఉద్యమం D. పైవన్నీ 350. విభజన అనే భావనను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1897 B. 1891 C. 1896 D. 1897 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next