కుల ఉద్యమాలు | History | MCQ | Part -90 By Laxmi in TOPIC WISE MCQ History - Caste movements Total Questions - 50 101. భాగ్యరెడ్డి సూచన మేరకు కోస్తా ఆంధ్రాలో జరిగిన దళిత ఉద్యమాలను ఏమంటారు? A. ఆదిహిందూ ఉద్యమాలు B. ఆదిఆంధ్రా ఉద్యమాలు C. ఆంధ్రుల సదస్సు D. a & b 102. అఖిల బారత ఆది హిందూ మహాసభ ఎప్పుడు జరిగింది? A. 1917 B. 1910 C. 1912 D. 1913 103. అంటరాని వారికి ఆదిహిందువులు గా గౌరవంగా పిలువాలని నిజాం ప్రభుత్వం చేత చట్టం చేయించినవారు ఎవరు? A. భాగ్యరెడ్డి B. అంబేద్కర్ C. కందుకూరి D. గాంధీజీ 104. ది పంచమ అనే ఆంగ్ల మాసపత్రిక స్థాపకుడు? A. వల్తాటి శేషయ్య B. హెచ్.ఎస్.వెంకట్రావ్ C. జె.యస్ ముత్తయ్య D. భాగ్యరెడ్డి 105. భాగ్యరెడ్డి వర్మ 2వ ఆదిఆంధ్ర సదస్సును ఏ పట్టణంలో నిర్వహించాడు? A. ఓరుగల్లు B. భాగ్యనగరం C. మచిలీపట్నం D. మహబూబ్ నగర్ 106. 2వ ఆది ఆంధ్ర సదస్సు ఎప్పుడు జరిగింది? A. 1818 B. 1918 C. 1919 D. 1917 107. ఆది హిందూ సోషల్ సర్వీసింగ్ లీగ్ యొక్క మరో పేరు ఏమి? A. మన్య సంఘం B. ది పంచమ C. ఆంధ్రుల సదస్సు D. ఏదికాదు 108. భాగ్యరెడ్డి గారి బిరుదు ఏమిటి? A. వర్మ B. రావు C. పిష్వా D. నౌరోజి 109. భాగ్యరెడ్డికి బిరుదు ఇచ్చిన గురువు? A. ఎస్. ముత్తయ్య B. బాలాజీకృష్ణారావు C. శేషయ్య D. వెంకట్రావ్ 110. ఆదిహిందూ సాంఘిక సేవాసమితి అనే ట్రస్టు ఏర్పడిన సంవత్సరం ఏది? A. 1920 B. 1922 C. 1925 D. 1931 111. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కృషి వల్ల మద్రాసు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఏది? A. జీ.వో. 817 B. జీ.వో. 812 C. జీ.వో. 816 D. జీ.వో. 815 112. 1925 లో హైదరాబాద్ లో కలరా, ప్లేగు వ్యాదులు ప్రబలినపుడు స్వచ్చంద ఆరోగ్యసేవా దళంను ఏర్పాటు చేసినవారు ఎవరు? A. జె. పాపన్న B. భాగ్యరెడ్డి C. వెంకయ్య D. ఎం.బి. గౌతమ్ 113. హిందూ ధర్మ పరిషత్ అను మత సదస్సును 1925 లో నిర్వహించినవారు ఎవరు? A. భాగ్యరెడ్డి B. ఆదయ్య C. పీసరి వెంకన్న D. రాజాప్రతాప్ గిరేజీ 114. ఎవరి అధ్యక్షతన భాగ్య రెడ్డి వర్మ గారు ఆదిహిందూ బస్తీలలో సభను నిర్వహించారు? A. సుబేదార్ సాయన్న B. ప్రతాప్ గిరేజీ C. బి. గౌతమ్ D. చిత్తరంజన్ 115. మాతంగి సభలో జరిగిన తీర్మాణాలు ఏమిటి? A. జోగిని వ్యవస్థ రద్దు B. శుభకార్యాలలో మాంసాహారాన్ని భుజించకూడదు C. విద్యావ్యాప్తి D. కల్లు మరియు సారాలకు వ్యతిరేకం 116. 1930 లో అఖిల భారత ఆదిహిందూ సదస్సు ఎక్కడ జరిగింది? A. అలహాబాదు B. పట్నా C. లక్నో D. భాగ్యనగరం 117. అలహాబాదులో ఆదిహిందూ సదస్సు ఎప్పుడు జరిగింది? A. 1927 B. 1935 C. 1933 D. 1925 118. భాగ్యరెడ్డి వర్మ ఏ సభలో దళితులను ఇతరులతో సమానంగా చూడాలని హెచ్చరిక చేశాడు? A. జోగిపేట B. దేవరకొండ C. లక్నో D. ఖమ్మం మెట్టు 119. దేవరకొండలో ఆంద్రమహాసభ ఎప్పుడు జరిగింది? A. 1930 B. 1931 C. 1934 D. 1935 120. జోగిపేటలో జరిగిన ఆంద్రమహాసభల తీర్మాణం ఏది? A. దళితులను సమానంగా చూడడం B. అస్పృశ్యత నివారణ చర్యలు C. మత్తు పానీయాల నిషేదం D. దళితుల వెట్టి చాకిరి నిషేదం 121. జోగిపేట లో మహాసభ ఎప్పుడు జరిగింది? A. 1930 B. 1933 C. 1937 D. 1971 122. ఆంద్ర మహాసభలో అప్పటి 9 కోట్ల మంది బడుగు వర్గాల వారికి ఎన్నుకోబడ్డ ఏకైక నాయకుడు ఎవరు? A. డా" బి.ఆర్. అంబేద్కర్ B. భాగ్యరెడ్డి C. ఫూలే D. ప్రతాప్ గిరేజీ 123. నిజాం డొమినియన్ డిప్రెస్ట్ క్లాసిక్ అనే రాజకీయ సమావేశం ఏ ప్రాంతంలో జరిగింది? A. అలహాబాద్ B. జోగిపేట C. ఖమ్మం మెట్టు D. బొల్లారం 124. వెట్టి మాదిగ అనే కథను రచించినది ఎవరు? A. డా" బి.ఆర్. అంబేద్కర్ B. ఫూలే C. భాగ్యరెడ్డి D. గాంధీజీ 125. తెలుగులో దళితులు వ్రాసిన మొదటి దళిత కథ ఏది? A. వెట్టి మాదిగ B. హిందూ సామాజికకథ C. జనతా D. ఏది కాదు 126. 1937 లో అరుంధతీయులలో చైతన్యo కోసం ఏర్పడిన సంస్థ ఎధి A. హిoదూ సాంఘిక సేవా సమీతి B. జాంబవర్ణ సేవా సమితి C. స్వస్తిక్ దళ్ సేవా సమితి D. మన్య సాంఘిక సమితి 127. భాగ్యరెడ్డి వర్మ ఎఫుడు మరణించాడు ? A. 1939 ఫిబ్రవరి 18 B. 1940 జనవారి 20 C. 1935 ఫిబ్రవరి 5 D. 1937 జూలై 6 128. తెలంగాణలో సమాతర న్యాయ వ్యవస్థను నడిపినవారెవరు ? A. ఏం .బి గౌతమ్ B. భాగ్యరెడ్డి C. విశ్వేశ్వరయ్య D. నరసింహరావు 129. హైదరాబాద్ అంబేట్కర్ అని ఎవరిని అంటారు ? A. భాగ్యరెడ్డి B. T.V నారాయణ C. B.S వెంకట్రావ్ D. తక్యాళ వెంకయ్య 130. అంబేధ్కర్ అనుచరులు హైదరాబాద్ లో ఏ పత్రిక ప్రచురించారు ? A. భాగ్యనగర్ పత్రిక B. జనతా పత్రిక C. జయబేరీ పత్రిక D. హింధూ పత్రిక 131. హైదరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ కు కౌన్సిలర్ గా ఎనికైనా తొలి ధళితుడు ఎవరు A. భాగ్యరెడ్డి వర్మ B. అరిగే రామస్వామి C. పీసరి వెంకన్న D. M.L అదయ్య 132. భాగ్యరెడ్డి వర్మ అనంతరం ఆది హిందూ ఉద్యమాన్ని కొనసాగించినది ఎవరు ? A. అరిగే రామస్వామి B. యాదయ్య C. గౌతమ్ D. వెంకట్రావ్ 133. ఆది ఆంధ్ర మహాత్మా సేవా దురంధర అను బిరుదు గాంచినది ఎవరు ? A. రామస్వామి B. అప్పులస్వామి C. జాల రంగస్వామి D. గాంధీజీ 134. జాల రంగస్వామి స్థాపించిన పత్రిక ఎధి ? A. జై భీం B. వీరభారతి C. జనతా D. a & b 135. నిమ్న జాతుల చరిత్ర అను పుస్తకం ను రచించినది ఏవరు ? A. అదయ్య B. వేముల కూర్మయ C. జాల రంగస్వామి D. అయ్యంకలి 136. వసతి గృహాల పిల్లల బోజనం సధుపాయం కొరకు బిక్షాటన చేసిన వ్యక్తి ఎవరు ? A. జల్ల రంగస్వామి B. కూర్మయ్య C. నారాయణగారు D. భాగ్యరెడ్డి 137. కోనసీమలోని పొన్న మండ గ్రామంలో దళిత పాఠశాలను ఏర్పాటుచేసింది ఎవరు ? A. ఉండ్రు తాతయ్య B. అప్పులస్వామి C. కూర్మయ్య D. రామస్వామి 138. బొజ్జ అప్పులస్వామి ఏ ప్రాంతంలో దళిత పాఠశాలను నిర్మించాడు ? A. సికింద్రాబాద్ B. పశ్చిమగోదావరి C. అమలాపురం D. కేరళ 139. ఈ క్రింది వాటిలో అయ్యంకలి బిరుదు ఏది ? A. ఉర్ హిళ్లై B. మూతపిళ్లై C. మహాత్మా D. పైవన్నీ 140. సాదు జన పరిపాలన సంఘం స్థాపకుడు ఎవరు ? A. శ్రీ నారాయణ గురు B. అయ్యంకాలి C. రంగస్వామి D. అరిగే 141. అయ్యంకాలి గురువు ఎవరు ? A. శ్రీ నారాయణ B. అయ్యవుస్వామికల్ C. మాల D. గోపాల్ 142. మనవాళికి ఒకే దేవుడు ,ఒకే మతం , ఒకే కులం అని పలికినవారెవరు ? A. అందెడ్కర్ B. జ్యోతి బాపులే C. తిలక్ D. శ్రీ నారాయణ గురు 143. నియా బుద్ధీస్టులు అని ఎవరిని అంటారు ? A. అంబేట్కర్ అనుచరులను B. నారాయణ గురు అనుచరులను C. బాపులే అనుచరులను D. గౌతమ్ బుద్దుడు అనుచరులను 144. అయ్యంకలి ఏ సంవత్సరంలో జన్మించారు ? A. 1865 B. 1875 C. 1863 D. 1860 145. అయ్యంకలి భార్య పేరేమిటి ? A. చెల్లమ్మ B. ఎల్లమ్మ C. మల్లమ్మ D. అక్కమ్మ 146. కేరళలో అగ్రకులాల వారిని ఏమంటారు ? A. సవర్ణాలు B. అవర్ణాలు C. రత్నాలు D. ఉజితపారాలు 147. కేరళలో నిమ్నకులాల వారిని ఏమంటారు ? A. సవర్ణాలు B. కతీపరాలు C. ఉజాతిపరాలు D. అవర్ణాలు 148. కేరళలో నిమ్నకుల అబివృద్ది కోసం పోరాటం చేసిన మొట్ట మొదటి వ్యక్తి ఎవరు ? A. శ్రీ నారాయణ గురు B. M .ఎల్ అడయ్య C. అయ్యంకాలీ D. అపులస్వామి 149. జాతి మీమాంస వ్యాశం ను రాసినవారు ఎవరు ? A. అప్పలస్వామి B. నారాయణగురు C. గోపాలన్ D. రంగస్వామి 150. శ్రీ నారాయణ గురు దర్మ పరిపాలన యోగంను ఏర్పాటు చిసిన సంవత్సరం ఏది ? A. 1903 B. 1905 C. 1906 D. 1902 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next