కుల ఉద్యమాలు | History | MCQ | Part -91 By Laxmi in TOPIC WISE MCQ History - Caste movements Total Questions - 50 151. కేరళలో వైకొమ్ సత్యాగ్రహం ప్రారంబమైన సంవత్సరం ఏది ? A. 1927 B. 1920 C. 1924 D. 1925 152. వెంగనూరు ప్రాంతంను గురించి తెలుసుకొని దానిని మ్యాడ్ హౌస్ ఆఫ్ క్యాస్ట్ అని పేర్కొన్నది ఎవరు ? A. స్వామి వివేకానంద B. నాయర్ సన్యాసి C. నారాయణ గురు D. త్యాగరాయశెట్టి 153. కుడి అరసు విధుతులై అనే పత్రికలను ప్రారంభించినవారెవరు ? A. నారాయణ గురు B. రామస్వామి నాయకర్ C. నాయర్ సన్యాసి D. గురువాయూర్ 154. ఈ క్రింది వారిలో జస్టిస్ పార్టీని స్థాపించినవారు ఎవరు ? A. త్యాగరాయశెట్టి B. ముదలియుర్ C. T .M నాయర్ D. పైవన్నీ 155. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బారతదేశంలో స్థాపించిన మొట్ట మొదటి పార్టీ ఏమిటి ? A. జస్టిస్ పార్టీ B. సీత్ కారి ఫెడరేషన్ పార్టీ C. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా D. స్వతంత్ర మజ్దర్ పార్టీ 156. జస్టిస్ పార్టీని ఏ సంవత్సరం లో స్థాపించారు ? A. 1970 B. 1917 C. 1913 D. 1952 157. శ్రీ గురువాయార్ ఉద్యమ రూపకర్త ఎవరు ? A. కె .కేలప్పన్ B. గోపాలన్ C. నాయర్ D. పెరియార్ 158. ముస్లింల సంస్కరణ కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి ఎవరు ? A. సయ్య్ ద్ అహ్మద్ ఖాన్ B. విలియం గ్రహమ్ C. మీర్జా గులామ్ D. మహ్మద్ ఇక్బాల్ 159. ద కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటని అనే పుస్తకాని రచించినది ఏవరు ? A. మీర్జా గులామ్ B. మహ్మద్ ఇక్బాల్ C. సయ్యద్ అహ్మద్ ఖాన్ D. సుల్తాన్ షాజహన్ బేగం 160. అహ్మద్ ఖాన్ ఏ సంవత్సరంలో మహ్మద్ డీ యన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను నిర్మించాడు ? A. 1857 B. 1875 C. 1885 D. 1895 161. మహ్మద్ ఖాన్ ప్రాంభించిన పాఠశాలకు మొదటగా పునాది వేసినవారు ఎవరు ? A. లార్డ్ లిఫ్టన్ B. మహ్మద్ ఖాన్ C. సుల్తాన్ షాజహన్ బేగం D. మౌల్వీ 162. యూనియన్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ను ఏ సంవత్సరం లో స్థాపించారు ? A. 1888 B. 1920 C. 1857 D. 1875 163. అలీఘుడ్ విశ్వవిధ్యాలయం మొదటగా వైస్ ఛాన్స్ లర్ పదవి చేపట్టినవారు ఎవరు ? A. లార్డ్ లిఫ్టెన్ B. సుల్తాన్ షాజహన్ బేగం C. మౌలానా హుస్సన్ అహ్మద్ D. అబ్ధులచక్రవి 164. అలీగడ్ లో Translation society ను ఏ సంవత్సరం లో స్థాపించబడినది? A. 1862 B. 1864 C. 1868 D. 1866 165. సారె జహాసే అచ్చ గీతానికి స్వరకల్పన చేసినది ఏవరు ? A. ఇక్బాల్ B. విష్ణుదిగంబర పలుషార్ C. రహమత్ అలీ D. నవాబ్ లతీఫ్ 166. మొదటి సారిగా ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నది ఎవరు ? A. మహ్మద్ ఇక్బాల్ B. మహ్మద్ ఖాన్ C. నవాబ్ లతీఫ్ D. రహమత్ అలీ 167. మొదటగా ఏ ప్రాంతాలను కలిపి ముస్లిం రాజ్యం ను ఏర్పాటు చేయాలని ఇక్బాల్ తెలిపాడు ? A. పంజాబ్ B. కాశ్మీర్, సింధు C. బెలాచిస్తాన్ D. పైవన్నీ 168. పాకిస్తాన్ అను పదాన్ని మొదటగా ఉపయోగించినవారు ఎవరు ? A. రహమత్ అలీ B. మహమద్ ఇక్బాల్ C. మహమద్ ఒరేత్వో D. అబ్ధుల్ లతీఫ్ 169. మద్రసతుల్ ఉలమ్ ముస్ల్మన్ నాన్ -ఇ -హిందూ కళాశాల మొదటి ప్రిన్సిపల్ ఎవరు ? A. థియోదర్ బేక్ B. సుల్తాన్ సజహాన్ C. మీర్జా D. లార్డ్ లిఫ్టెన్ 170. మహమ్మదీయన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాల ఏ సంవత్సరంలో విశ్వవిధ్యాలయంగా మారింధి ? A. 1888 B. 1920 C. 1857 D. 1864 171. కాజేష్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అను గ్రంధ రచయిత ఎవరు ? A. గులాం అహమద్ B. విష్ణు దిగంబర శాస్త్రి C. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ D. టితుమిర్ 172. ఆలచోన స్వేచ్చను అభివృద్ది పరచుకోనంత కాలం నాగరిక జీవితం ఉండదని ప్రకటించినవారు ఎవరు ? A. సయ్యద్ అహ్మద్ ఖాన్ B. మీర్జా గులాం అహ్మద్ ఖాన్ C. దిగంబో పలుష్కర్ D. అహ్మద్ బరేత్వ్ 173. సారే జహసేఅచ్ఛా అనే గీతాన్ని రచించినది ఎవరు ? A. మహమ్మద్ ఇక్బాల్ B. మహమద్ ఖాన్ C. నవాబ్ అబ్ధుల్ D. విశ్వ దిగంబర 174. హిందూ ముస్లింలు భారతదేశమనే అంధమైన వాదువుకు రెండు నేత్రాలు అని అబిప్రాయ పడినవారు ఎవరు ? A. సర్ అయ్యద్ అహ్మద్ ఖాన్ B. మహమ్మద్ ఇక్బాల్ C. నవాబ్ అబ్దుల్ లతీఫ్ D. దాయుమియూన్ 175. ముస్లింలలో హాద పద్దతికి వ్యతిరేకంగా పోరాటం చేసినవారు ఎవరు ? A. సుల్తాన్ సజహాన్ B. సయ్యద్ అహ్మద్ ఖాన్ C. దాడుమియూన్ D. మీర్జాగులామ్ 176. సయ్యద్ అహ్మద్ ఖాన్ చరిత్రను రాసినవారు ఎవరు ? A. విలియం గ్రహమ్ B. అహ్మద్ ఖాన్ C. మీర్జా D. లతీఫ్ 177. తహరిక్ -ఇ -ఆఖ్లక్ అను వార్త పత్రిక స్థాపకుడు ఎవరు ? A. లతీఫ్ B. గులాం అహ్మద్ C. ఫకీర్ అహ్మద్ D. సయ్యద్ అహ్మద్ ఖాన్ 178. మానవుడు ప్రకృతికి గాని అదికారంలో ఉన్న వారికి గాని లొంగిపోకూడధు .నిరంతర కార్యాచరణ ద్వారా ప్రపంచాన్ని అదుపు చేయాలని పెర్కోన్నది ఎవరు ? A. మీర్జా గులాం B. మహ్మద్ ఇక్బాల్ C. నవద్ అబ్దుల్ D. అహ్మద్ ఖాన్ 179. మహ్మదీయ ఉద్యమ స్థాపకుడు ఎవరు ? A. మీర్జా గులాం అహ్మద్ B. సయ్యద్ అహ్మద్ ఖాన్ C. మహ్మద్ ఇక్బాల్ D. లతీఫ్ 180. అహమడియా ఉద్యమం ముఖ్య ఉద్దేశం ఏమిటి ? A. ఇస్లాం మత ప్రచారం B. ఆర్య సమాజ స్థాపన C. ఆర్యసమాజం మరియు క్రైస్తవ మత ప్రచారం దాడుల నుండి ఇస్లాం మతాన్ని రక్షించడం D. పై వేవీ కావు 181. ఇంక్విలాబ్ జింధాబాద్ అనే పదమును మొదట గా ఉపయోగించినవారు ఎవరు ? A. మహ్మద్ ఇక్బాత B. మౌల్వీ అబ్దుల్ల C. మాధవన్ D. భగత్ సింగ్ 182. దేశం యొక్క అబివృద్ది , సంక్షేమం మన ఐక్యతపై ,ప్రేమపై ఆదారపడి ఉంటాయని పేర్కొన్నది ఎవరు ? A. ఇక్బర్ B. అహ్మద్ ఖాన్ C. భగత్ సింగ్ D. అయ్యంకలి 183. మహమ్మదీయన్ లిటరరీ సొసైటి ఎక్కడ వుంది ? A. డిల్లీ B. కలకత్తా C. ముంబయి D. పాకిస్తాన్ 184. మహమ్మదీయన్ లిటరరీ సొసైటి ని ఎపుడు స్థాపించారు ? A. 1863 B. 1864 C. 1865 D. 1870 185. మహమ్మదీయన్ లిటరరీ సొసైటి స్థాపకుడు ఎవరు ? A. నవాబ్ అబ్దుల్ లతీఫ్ B. మహమద్ ఇక్బత్ C. అహ్మద్ ఖాన్ D. మీర్జాగులాం 186. ఈ క్రింది వాటిలో మహమ్మదీయన్ లిటరరీ సొసైటి ముఖ్య లక్షణాలు ఏమి ? A. విధ్యావ్యాప్తి B. బహుభార్యత్వం C. పండా విదానం రద్ధు D. పై వన్నీ 187. వహౌబి ఉద్యమ స్థాపకుడు ఎవరు ? A. ఫకీర్ అహమ్మద్ B. ఇక్బాల్ C. మీర్జా D. బేక్ 188. సయ్యద్ అహ్మద్ ముఖ్య లక్ష్యం ఏమిటి ? A. పంజాబ్ నుండి సిక్కులను తరిమివేయడం B. బెంగాలో నుండి బ్రిటిష్ వారిని తరిమివేయడం C. భారత్ లో ముస్లిం అదికారాన్ని పునః ప్రతిస్ట చేయడం D. పై వన్నీ 189. ఇస్లాం మత సంస్కరనోధ్యమంగా ప్రారంభమయి చివరకు సిక్కులు , పంజాబులు ,బ్రిటిష్ వారి పై యుద్ద స్వరూపం ధాల్చిన ఉధ్యమం ఏది ? A. ఆహ్లార్ ఉధ్యమం B. అలీగర్ ఉధ్యమం C. మహాబీ ఉధ్యమం D. మహామ్మ్ దియా ఉధ్యమం 190. వహబి ఉధ్యమం కి గల మరో పేరుఏమిటి ? A. వాలివుల్లా ఉధ్యమం B. అలీగర్ ఉధ్యమం C. అహ్మవీర ఉధ్యమం D. పరైజీ ఉధ్యమం 191. బ్రిటిష్ నీలి మందు యజమానులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు ఎవరు ? A. మీర్ నీథార్ అలీ B. అబ్ధుల్ లతీఫ్ C. గులాం అహ్మద్ D. ఇక్బాల్ 192. సయ్యద్ అహమ్మద్ బరేల్వి యొక్క శిశ్యుడు ఎవరు ? A. మహ్మద్ ఇక్బాల్ B. అబ్ధుల్ అలీ C. మీర్ నీథార్ అలీ D. ఫకీర్ బెరిత్వి 193. టితుమిర్ ఊధ్యమ రూపకర్త ? A. మీర్ నీథార్ అలీ B. అహ్రార్ C. అహ్మధ్ వహిధ్ D. కఠింషా 194. ఏ సంవత్సరంలో టిత్ మీర్ బ్రిటిష్ వారిచే చంపబడ్డాడు ? A. 1835 B. 1831 C. 1832 D. 18320 195. అలీగర్ ఉధ్యమ స్థాపకుడు ఎవరు ? A. సయ్యద్ అహ్మద్ ఖాన్ B. నౌరోజీ పెర్థుంబి C. ధదూ మియాన్ D. మౌలానా అహ్మద్ 196. అలీగర్ ఉధ్యమ ప్రధాన ఆశయం ఏమిటి ? A. ఆధునిక విధ్య ప్రచారం B. మహ్మదీయులలో రాజకీయ చైత్యాన్ని పెంపోదించడం C. a & b D. ఇస్లాం మత ప్రచారం 197. ఆంగ్లో ఓరియంటల్ కళాశాల అధ్యక్షుడు ఎవరు ? A. బేక్ B. ముషిన్ C. మౌలానా కాశిం D. మౌలానా హుస్సేన్ 198. ఏ ఉధ్యమ ప్రభావం వలన భారతదేశంలో ముస్లింలకు ఉర్ధూ జాతీయభాషగా మారింది ? A. అహ్రార్ ఉధ్యమా B. అహ్మదీయ ఉధ్యమం C. పరైజీ ఉధ్యమం D. అలీగర్ ఉధ్యమం 199. ఇండియన్ ముసల్మాన్ పుస్తకం రచయిత ఎవరు ? A. విలియం హటర్ B. నజీర్ హుస్సన్ C. నానా తౌవి D. మిషిన్ 200. ఇండియన్ ముసల్మాన్ పుస్తకం ఏ సంవత్సరంలో రచింపబడింది ? A. 1872 B. 1877 C. 1871 D. 1875 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next