కుల ఉద్యమాలు | History | MCQ | Part -92

in

History - Caste movements

Total Questions - 50

201.
ముస్లిం జాతీయవాదుల్ని పంజాబ్ లో ఈ క్రింది విధంగా పిలుస్తారు ?

202.
అహ్రార్ సభ మొదటగా ఎప్పుడు జరిగింది ?

203.
అహ్రార్ సభ ముఖ్య తీర్మాణాలు ఏమిటి ?

204.
పాగల్ పంథీ ఉధ్యమ నాయకుడు ఏవారు ?

205.
దేవబంద్ ఉద్యమ నాయకుడు ఎవరు ?

206.
19 వ శతబ్థo లో గులాం అహ్మద్ పంజాబ్లో చేపట్టిన ఉధ్యమం ఏది ?

207.
ముస్లిం విధ్యావ్యవస్తను పునర్ వ్యవస్థీకరించడం కోసం "నద్వా -ఉ -త -ఉలమా " ఉధ్యమాన్ని చేపట్టిన వారు ఎవరు ?

208.
సిత్కు ఉధ్యమ నాయకుడు ఎవరు ?

209.
పరైజీ ఉధ్యమ మొదటి నాయకుడు ఎవరు ?

210.
పరైజీ ఉధ్యమ ప్రధాన కేంధ్రాలు ఏవి ?

211.
పరైజీ ఉధ్యమం హింసాత్మకంగా మారిన సంవత్సరం ఏది ?

212.
దియో బంద్ ఉధ్యమ స్థాపకుడు ఎవరు ?

213.
దారుల్ -ఉలమ్ అనే విధ్యా సంస్థ ఏ ప్రాంతంలో ఉంది ?

214.
ఏ సంవత్సరంలో దారుల్ -ఉలమ్ అను విధ్యాసంస్థ ను స్థాపించారు ?

215.
ఈ క్రింది వాటిలో దియోబంద్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి ?

216.
నద్వా -ఉల్ -ఉలమా ఉధ్యమం ఎప్పుడు ఎక్కడ స్థాపించారు ?

217.
ఈ క్రింది వారిలో పార్స్యీ పురోహితుడు ఎవరు ?

218.
పార్శి మహాసభ ఏర్పాటు అయిన సంవత్సరం ఏమిటి ?

219.
Age of consent Act ఎవరి కృషి ఫలితంగా 1891లో వచ్చింది ?

220.
ఇనాయతుల్లా స్థాపించిన ఉధ్యమం ఏమిటి ?

221.
పార్శీ మహిళా అబివృద్దికి సేవా సంస్థలను ఏర్పాటు చేసింది ఎవరు ?

222.
నజీర్ హుస్సేన్ ఏ ఉధ్యమ స్థాపకుడు ?

223.
రెహ్నుమాయి మజదాయస సభను " ఈ క్రింది వారిలో ఎవరు ఏర్పాటు చేశారు ?

224.
రాస్త్ గాఫ్తర్ అనే వారపత్రికను స్థాపించిన వారు ఎవరు ?

225.
ఈ క్రింది వాటిలో పార్శీ సంస్కర్తలు కానీ వారు ఎవరు ?

226.
ఫెర్హుజిఫామ్-ఇ-జర్నల్ ను ప్రచురించింది ఎవరు?

227.
ద పార్శీ అనే పత్రిక ద్వారా పార్శీ సంస్కరణలకు పోరాటం చేసిన వారు ?

228.
బాబా దయాల్ దాస్ స్థాపించిన ఉద్యమం పేరేమిటి?

229.
నిరంకారీ ఉద్యమం ఏ సంవత్సరంలో చేశారు ?

230.
విగ్రహారాధన ,కర్మ కాండాల్ని ఖండిచిన ఉద్యమం ఏది?

231.
కూక ఉద్యమం ప్రారంభకులు ఎవరు ?

232.
బాబా రామ్ సింగ్ ప్రారంభించిన ఉద్యమం ఏమిటి ?

233.
సింగ్ సభ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు ?

234.
అమృత్ సర్ లో స్థాపించిన ఉద్యమం ఏది ?

235.
సింగ్ సభ ఉద్యమ స్థాపకుడు ఎవరు ?

236.
సింగ్ సభ ఉద్యమం నుండి పుట్టుకు వచ్చిన ఉద్యమం ఏది ?

237.
ఇంక్విలాబ్ అనే పదాన్ని వ్యాప్తి లోకి తెచ్చినవారు ?

238.
జాతీయ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది ?

239.
బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటం చేయుటకు అవలంభించిన పద్దతులను ఎన్ని విభాగాలుగా విభజించారు ?

240.
జాతీయోధ్యమంలో విప్లవాత్మక తీవ్రవాదుల కాలం ఎప్పటి నుండి ఎప్పటివరకు?

241.
1885-1905 మధ్య గల కాలాన్ని ఏమంటారు ?

242.
ఈ క్రింది వాటిలో గాంధీయుగం ఏది ?

243.
మితవాద ఉద్యమ లక్ష్యాలు ?

244.
మిత వాద ఉద్యమ పద్దుతులు ఏవి?

245.
1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటుతో ప్రారంభమైన జాతీయ ఉద్యమం ఏది?

246.
బంగ భాష ప్రకాశిక సభ 1836 లో ఎక్కడ స్థాపించారు ?

247.
లాండ్ హాల్టెర్స్ సొసైటి స్థాపకుడు ఎవరు?

248.
బ్రిటీషు ఇండియా సొసైటి ని ఏ సంవత్సరంలో స్థాపించారు ?

249.
ఇండియన్ సొసైటి స్థాపకుడు ఎవరు ?

250.
దాదా భాయ్ నౌరోజీ "ఈస్ట్ ఇండియా అసోసియేషన్ " ను లండన్ లో ఎప్పుడు స్థాపించాడు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US