Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఆత్మగౌరవ ఉద్యమాలు | History | MCQ | Part -98

in

History - Self-respect movements

Total Questions - 50

101.
మితవాదులు, అతివాదులు, ముస్లీంలీగ్ ఏకమైన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం 1916 లో ఎక్కడ జరిగింది?

102.
మొట్టమొదటి మహిళా అఖిల భారత కాంగ్రెస్ అధ్యాక్షురాలు ఏవరు?

103.
1917 కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఏవరు?

104.
1918 అఖిల భారత కాంగ్రెస్ హాసన్ ఇమామ్ ప్రత్యేక సమావేశం ఎక్కడ జరిగింది?

105.
1918 బాంబే అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో 1917 ఆగష్టు డిక్లరేషన్ ను చర్చించినది ఏవరు?

106.
1918 అఖిల భారత కాంగ్రెస్ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?

107.
1918 ఢిల్లీ భారత కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఎన్ .ఎన్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించారు ధానికి అధ్యక్షుడు ఎవరు ?

108.
జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశం ఏది ?

109.
1920 లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉధ్యమం ప్రారంబించుటకు అనుమతి ఇచ్చిన కలకత్తా ప్రత్యేక సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ?

110.
గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉధ్యమం ఆమోదించబడిన సంవత్సరం ఏది ?

111.
1920 లో అఖిల భారత కాంగ్రెస్ వార్షిక సమావేశం నాగపూర్ లో ఎవరి అధ్యక్షత జరిగింది ?

112.
గాంధీజీ సహాయ నిరాకరణ ఉధ్యమాన్ని ఆమోదించిన ఆఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది ?

113.
1920 నాగపూర్ ఆఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో జరిగిన మార్పులు ఏవి ?

114.
1920 నాగపూర్ ఆఖిల భారత కాంగ్రెస్ సభ్యత్వ రుసుమ ఎన్ని అనాలు చేయబడ్డాయ్ ?

115.
1921 అహ్మదాబాద్ ,1922 గయ ఆఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు ?

116.
1921 అహ్మదాబాద్ ,1922 గయ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు సి.ఆర్.దాస్ జైల్లో ఉండుటచే బాధ్యత తీసుకున్న అధ్యక్షుడు ఎవరు ?

117.
1922 గయ ఆఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఏర్పడిన వర్గాలు ఏవి ?

118.
1922 గయ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్ పార్టీ స్థాపనకు గల కారణం ఏమిటి ?

119.
1922 గయ అఖిల భారత సమావేశంలో రాజేంధ్రప్రసాద్, ఏం .ఏ అన్సారీ ,వల్ల బాయ్ పటేల్ ఏ వర్గంలో ఉన్నారు ?

120.
1922 గయ అఖిల భారత సమావేశంలో ప్రొఛేంజర్ వర్గంలో ఉన్న వారు ఎవరు ?

121.
అతి చిన్న వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షులు అయినవారు ఎవరు ?

122.
అల్ ఇండియా ఖాదీ బోర్డును ఏర్పాటు చేయుటకు ఏ భారత కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం జరిపారు ?

123.
1923 ఢిల్లీ ప్రత్యేక సమావేశ అఖిల భారత కాంగ్రెస్ సమావేశం కు అధ్యక్షుడు ఎవరు ?

124.
ఆంధ్ర ప్రాంతంలో ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశమైన కాకినాడ సమావేశం 1923 లో ఎవరి అధ్యక్షత జరిగింది ?

125.
గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశం 1924 లో ఎక్కడ జరిగింధి ?

126.
అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళా ఎవరు ?

127.
సరోజినీ నాయుడు 1925 లో ఎక్కడ జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు ?

128.
అఖిల భారత కాంగ్రెస్ కార్యకర్తలు లేదా నాయకులు కద్దరు దరించుట ఏ సమావేశం నుండి తప్పనిసరి చేశారు ?

129.
1926 గౌహతి అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు ?

130.
సైమన్ కమిషన్ భాహిస్కరణ నిర్ణయం తీసుకున్న 1927 ఆవడి (మద్రాస్ ) అఖిల భారత కాంగ్రెస్ సమవేశానికి అధ్యక్షత వహించిన ది ఎవరు ?

131.
యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడిన భారత కాంగ్రెస్ సమావేశం ఏది ?

132.
1928 కలకత్తా భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు?

133.
మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహించిన ఏ సమావేశంలో అంటరానితనాన్ని నిశెదించాలని తీర్మానం చేశారు ?

134.
1929 డిసెంబర్ 31 లోపు స్వయం పరిపాలన భారత్ కు కల్పించాలని బ్రిటిష్ కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది ?

135.
పూర్ణ స్వరాజ్ శాసనోల్లంఘన ప్రారంబించుటకు నిర్ణయం చేయడం జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది ?

136.
ప్రతి సంవత్సరం జనవరి 26 ను స్వాతంత్ర్య దినంగా జరుపుటకు నిర్ణయం జరిపిన భారత కాంగ్రెస్ సమావేశం ఏది ?

137.
1929 అఖిల భారత కాంగ్రెస్ సమావేశం లాహోర్లోని రావి నది ఒడ్డున భారత దేశ తిరంగ పతాకాన్ని ఎగరవేసిన అధ్యక్షుడు ఎవరు?

138.
1921 లో రూపొందిచిన భారతదేశ తిరంగ పతాకాన్ని పింగళి వెంకయ్య ఎవరికి సమార్పించారు ?

139.
భారతదేశ తిరంగా పతాకాన్ని రూపొందించినది ఎవరు ?

140.
శాసనోల్లంఘన ఉధ్యమం కారణంగ జరిగిన 1930 ఆఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు ?

141.
జవాహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడుగా ఉన్నపుడు సామ్యవాదం అనే పదం మొదటిసారిగా నిర్వచించబడిన సమావేశం ఏది ?

142.
గ్రామంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం మహారాష్ట్రలో ఏ సంవత్సరంలో జరిగింది ?

143.
1937 ఫైజ్ పూర్ మహారాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ ముఖ్య అధ్యక్షుడు ఎవరు ?

144.
మొదటి సారిగా ప్రణాళికసంఘం ను డిమాండ్ చేసిన ఆఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ?

145.
స్వాతంత్ర్యం అనే పదం నిర్వచించబడిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది ?

146.
1938 హరిపూర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు ?

147.
1939 త్రిపుర, మధ్య ప్రదేశ్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో బోస్ ను ఓడించిన పట్టాబిరామయ్య ఎవరి యొక్క అభ్యర్తి ?

148.
సంస్థానాదిశులకు వ్యతిరేకంగా జరిగే ఉధ్యమాలలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనవచ్చు అని నిర్ణయించిన సమావేశం ఏది ?

149.
1940 రాయ్ గడ్ జార్కండ్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు ?

150.
వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంబించుటకు ఆమోదం లభ్యమైన ఆజాద్ అధ్యక్ష్యత వహించిన అఖిల బారత సమావేశం ఏది?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US