Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఆత్మగౌరవ ఉద్యమాలు | History | MCQ | Part -97

in

History - Self-respect movements

Total Questions - 50

51.
1916లో రక్షక కావట సిద్ధాంతంను విమర్శిస్తూ మితవాదులపై "Congress was a product of lord dufferein's brain" అని వ్యాఖ్యానించింది ఎవరు?

52.
Rise and growth of congress in india అను గ్రంధమును ఏ సిద్ధాంతం ద్యారా వివరించబడింది?

53.
భాతతీయ విద్యావంతులు బ్రిటీష్ వారి నిజస్వరూపాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయుటకు పాటించిన సిద్దాంతం?

54.
భారత జాతీయ కాంగ్రెస్ మొదట్లో ఏమని పిలువబడింది?

55.
అఖిల భారతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ యూనియన్ కు బదులు కాంగ్రెస్ అనే పదాన్ని చేర్చింది ఎవరు?

56.
భారతదేశంలోని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుండి రక్షించేందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు అని చెప్పినది ఎవరు?

57.
నేను భారతదేశంలో ఉండగానే అది ప్రశాంతంగా కన్ను మూయడానికి సహాయపడాలని నాకోరిక అని చెప్పినది ఎవరు?

58.
కాంగ్రెస్ ఒక ప్రభుత్వ వ్యతిరేకసంస్థ అని వ్యాఖ్యానించింది ఎవరు?

59.
భారత జాతీయ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు ఎవరు?

60.
1885 మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?

61.
మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు?

62.
1885 మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరిగినపుడు బ్రిటీష్ అధ్యక్షుడు ఎవరు?

63.
1885 డిసెంబర్ 28 న జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఎన్ని తీర్మానాలు చేశారు?

64.
మొదటి భారత కాంగ్రెస్ సమావేశంలో హాజరయిన రామచంద్ర పీళ్లై, ముల్లా అబ్దుల్, అఘోరనాథ ఎ ప్రాంతానికి చెందిన వారు?

65.
1886 రెండవ భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?

66.
అఖిల భారత కాంగ్రెస్ కు మొదటి అధ్యక్షుడు ఎవరు?

67.
దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించిన రెండవ భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు?

68.
రెండవ భారత కాంగ్రెస్ సమావేశంలో అధికసంఖ్యలో ఎక్కడి ప్రాంత ప్రతినిధులు హాజరయ్యారు?

69.
1887 లో మూడవ akhila భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?

70.
అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం ఎవరు?

71.
1888 అలహాబాద్ లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు?

72.
1889 అఖిల భారత కాంగ్రెస్ కు రెండవ బ్రిటీష్ అధ్యక్షుడు ఎవరు?

73.
అఖిల భారత కాంగ్రెస్ రెండవ ఆంగ్ల అధ్యక్షుడైన వెడన్ బర్గ్ 1889 లో ఎక్కడ జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు?

74.
1891 నాగ్ పూర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు ఎవరు?

75.
1894 మద్రాసు అఖిల భారత కాంగ్రెస్ మూడవ ఆంగ్లేయ అధ్యక్షుడు ఎవరు?

76.
మొదటిసారి వందేమాతరం ఆలపించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం 1896 లో దయారమ్ సయనీ అధ్యక్షత ఎక్కడ జరిగింది?

77.
వందేమాతర గేయంను ఆలపించినది ఎవరు?

78.
ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రచించింది ఎవరు?

79.
శాశ్వత భూమి శిస్తు కొరకు డిమాండ్ చేయడం ఎ సమావేశంలో జరిగింది?

80.
చంద్రవార్కర్ ఆధ్యక్షత వహించిన 1900 వ భారత కాంగ్రెస్ నేషనల్ సైన్సాలిన్ ఎక్కడ స్థాపించబడింది?

81.
1902 అలహాబాద్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు?

82.
1903 వ అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?

83.
1903 వ మద్రాసు భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?

84.
1905 వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?

85.
1904 బాంబే భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు హెన్రీ కాటన్ ఎన్నవ ఆంగ్ల అధ్యక్షుడు?

86.
బెంగాల్ కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం ఎ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు?

87.
స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ, జాతీయవిద్య వంటి తీర్మాణాలు ఆమోదించిన 1906 కలకత్తా భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఏవరు?

88.
అఖిల భారత కాంగ్రెస్ మితవాదులు, అతివాదులుగా చీలిపోయిన 1907 సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?

89.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంను రచించిన 1908 మద్రాస్ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?

90.
అఖిల భారత కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా ఎప్పుడు చీలిపోయింది?

91.
1909 లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది?

92.
మొదటిసారిగా జనగణమన ఆలపించబడిన 1911 అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?

93.
జనగనమనకు సంగీతం సంకుర్చింది ఎవరు?

94.
1911 అఖిల భారత కాంగ్రెస్ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?

95.
ఒక్క ముస్లిం కూడా పాల్గొనని 1912 బంకిపూర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?

96.
అతి తక్కువ కాలం జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది?

97.
ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్న 1913 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడు ఎవరు?

98.
1914 లో భూపేంద్రనాథ్ బోస్ అధ్యక్షత వహించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?

99.
1915 బాంబే లో జరిగిన భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?

100.
1916 లక్నో అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US