గవర్నర్ జనరల్స్ | History | MCQ | Part -127 By Laxmi in TOPIC WISE MCQ History - Governor Generals Total Questions - 50 1. బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? A. విలియం బెంటిక్ B. రాబర్ట్ క్లైవ్ C. మౌంట్ భాటన్ D. వారెన్ హేస్టింగ్ 2. 1833 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? A. వారెన్ హేస్టింగ్ B. విలియం బెంటిక్ C. మౌంట్ భాటన్ D. రాబర్ట్ క్లైవ్ 3. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ & వైస్రాయీ ఎవరు ? A. విలియం బెంటిక్ B. మౌంట్ బాటన్ C. లార్డ్ కానింగ్ D. వారెన్ హేస్టింగ్ 4. భారతదేశం చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? A. మౌంట్ బాటన్ B. విలియం బెంటిక్ C. రాబర్ట్ క్లైవ్ D. డ్రెక్ 5. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? A. డ్రెక్ B. మౌంట్ బాటన్ C. వాన్ సిట్టర్ట్ D. లార్డ్ కానింగ్ 6. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు ? A. మౌంట్ బాటన్ B. వాన్ సిట్టర్ట్ C. లార్డ్ కానింగ్ D. రాజగోపాల చారి 7. భారతదేశంలో మొదటి, చివరి భారత గవర్నల్ జనరల్ ఎవరు ? A. వారెన్ హేస్టింగ్ B. రామాచారి C. రాజగోపాల చారి D. శంకర చారి 8. బెంగాల్ లో చీకటి గది ఉదంతo జరిగినప్పుడు పోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? A. వారెన్ హేస్టింగ్ B. డ్రెక్ C. విలియం బెంటిక్ D. మౌంట్ బాటన్ 9. చీకటి గది ఉదంతం ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినది? A. బెంగాల్ B. మద్రాస్ C. డీల్లి D. ముంబై 10. ప్లాసీ యుద్దం జరిగినప్పుడు బెంగాల్ యెక్క గవర్నర్ ఎవరు? A. డ్రెక్ B. వాన్ సిట్టర్ట్ C. వారెన్ హేస్టింగ్ D. విలియం బెంటిక్ 11. 1757లో జరిగిన యుద్దం పేరు ఏమిటి? A. వంద వాసి యుద్దం B. మైసూరు యుద్దం C. రోహిల్లా యుద్దం D. ప్లాసీ యుద్దం 12. ప్లాసీ యుద్దం ఏ ప్రాంతంలో జరిగినది ? A. మద్రాస్ B. కలకత్తా C. బెంగాల్ D. వారణాసి 13. ప్లాసీ యుద్దం జరిగిన సంవత్సరం ఏది? A. 1773 B. 1757 C. 1760 D. 1789 14. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ కు గవర్నర్ గా మొదట పనిచేసిన కాలం ఏది? A. 1705-1717 B. 1719-1723 C. 1740-1756 D. 1758-1760 15. 1759లో జరిగిన యుద్దం పేరు ఏమిటి? A. బెదరా యుద్దం B. ప్లాసీ యుద్దం C. వందవాసి యుద్దం D. రోహిళ యుద్దం 16. బేదర యుద్దం ఏ సంవత్సరంలో జరిగినది? A. 1756 B. 1759 C. 1765 D. 1767 17. రాబర్ట్ క్లైవ్ బిరుదు ఏమిటీ? A. ఆర్కాట్ వీరుడు B. సమర యోదుడు C. మహావీర ధీరుడు D. వీర ప్రతాప యోదుడు 18. భారతదేశంలో బ్రిటిష్ స్రామజ్య స్తాపకుడు ఎవరూ? A. డ్రెక్ B. మౌంట్ బాటన్ C. రాబర్ట్ క్లైవ్ D. వాన్ సిట్టర్ట్ 19. 1760 వందవాసి యుద్దం జరిగినపుడు బెంగాల్ గవర్నర్ ఎవరూ? A. మౌంట్ బాటన్ B. వాన్ సిట్టర్ట్ C. వారెన్ హేస్టింగ్ D. లార్డ్ కానింగ్ 20. వందవాసి యుద్దం జరిగిన సంత్సరం ఏది? A. 1719 B. 1747 C. 1760 D. 1785 21. 1760లో జరిగిన యుద్దం పేరు ఏమిటీ? A. వందవాసి యుద్దం B. బక్సార్ యుద్దం C. పానిపట్టు యుద్దం D. మైసూర్ యుద్దం 22. వాన్ సిట్టర్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన కాలం ఏది? A. 1729-35 B. 1740-58 C. 1760-65 D. 1783-94 23. 1761లో జరిగిన యుద్దం ఏది? A. బక్సార్ యుద్దం B. 3వ పానిపట్టు యుద్దం C. ప్లాసీ యుద్దం D. మైసూర్ యుద్దం 24. 3వ పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగినది? A. 1705 B. 1743 C. 1761 D. 1789 25. ఆఫ్ఘన్ దండ యాత్రికుడు అహ్మద్ షా అల్దాలీ, మరాఠా లకు మాధ్య జరిగిన యుద్దం ఏది? A. 3వ పానిపట్టు యుద్దం B. బక్సార్ యుద్దం C. ప్లాసీ యుద్దం D. మైసూర్ యుద్దం 26. 1761లో 3వ పానిపట్టు యుద్దం జరిగినపుడు బెంగాల్ గవర్నర్ ఎవరూ? A. వారెన్ హేస్టింగ్ B. కారన్ వాలిస్ C. వాన్ సిట్టర్స్ D. సర్ జాన్ షోర్ 27. 1764లో జరిగిన బాక్సర్ యుద్దంలో బెంగాల్ గవర్నర్ ఎవరూ? A. వాన్ సిట్టర్స్ B. కారన్ వాలిస్ C. లార్డ్ వెల్లసి D. విలియం బెంటిక్ 28. బాక్సర్ యుద్దం ఏ సంవత్సరంలో జరిగినది? A. 1717 B. 1747 C. 1758 D. 1764 29. రాబర్ట్ క్లైవ్ రెండవ సారి బెంగాల్ కు గవర్నర్ గా పనిచేసిన కాలం ఏది? A. 1740-47 B. 1756-58 C. 1765-67 D. 1783-89 30. 1765లో అలహాబాద్ ఒప్పందంలో బెంగాల్ ద్వంద పాలన ప్రవేశ పెట్టిన గవర్నర్ ఎవరూ? A. కారన్ వాలిస్ B. రాబర్ట్ క్లైవ్ C. వారెన్ హేస్టింగ్ D. లార్డ్ మోకాలే 31. శిస్తు వసూలు కొరకు రిజాఖాన్ అనే వ్యక్తిని బెంగాల్ అంతటా నియమించింది ఎవరూ? A. రాబర్ట్ క్లైవ్ B. వారెన్ హేస్టింగ్ C. లార్డ్ మోకాలే D. విలియం బెంటిక్ 32. ద్వంద ప్రభుత్వాన్ని బెంగాల్ లో రద్దు చేసిన గవర్నర్ ఎవరూ? A. రాబర్ట్ క్లైవ్ B. వాన్ సిట్టర్ట్ C. వారెన్ హేస్టింగ్ D. కారన్ వాలిస్ 33. వారెన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ గా పని చేసిన కాలం ఏది? A. 1719-25 B. 1743-57 C. 1772-74 D. 1785-91 34. వారెన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జెనరల్ గా పని చేసిన కాలం ఏది? A. 1743-57 B. 1772-73 C. 1772-85 D. 1786-97 35. శిస్తు వసూలు కొరకు నియమించిన ఉన్నత అధికారి పేరు ఏది? A. రిజాఖాన్ B. చైత సింగ్ C. విల్కిన్స్ D. వారెన్ హేస్టింగ్ 36. 1766లో జరిగిన విప్లవం పేరు ఏమిటి? A. హరిత విప్లవం B. స్వరాజ్య విప్లవం C. జాతీయా విప్లవం D. శ్వేత విప్లవం 37. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్దం ఎప్పుడు జరిగింది? A. 1756-58 B. 1758-60 C. 1760-65 D. 1767-69 38. సుప్రీం కోర్టు ఏర్పాటు ఎప్పుడు జరిగినది? A. 1756 B. 1766 C. 1774 D. 1796 39. సుప్రీం కోర్టు ఏర్పాటు తర్వాత అయిన మొట్ట మొదటి ప్రదాన న్యాయమూర్తి ఎవరు? A. సర్ ఎలిజ ఇంపే B. విలియం జోన్స్ C. లార్డ్ మోకాలే D. మెట్ కాఫ్ 40. రోహిల్లా యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది? A. 1705 B. 1743 C. 1774 D. 1775 41. బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డ మొదటి భారదేశ వ్యక్తి ఎవరు? A. నందకుమార్ B. విక్రమ్ మూర్తి C. రామకృష్ణ రావు D. చైత్ సింగ్ 42. నాధనిల్ బ్రస్సే హలెడ్ మనుధర్మ శాస్త్రంను ఏ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు? A. Code of Gentoo Laws B. Code of Pundits Law C. Code of Manudarma D. పైవేవికావు 43. ఇస్లామిక్ చట్టాలు మరియు ఖురాన్ అధ్యయనం కోసం కలకత్తా మదర్సా ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? A. 1765 B. 1778 C. 1781 D. 1789 44. బెంగాల్ ఏషియాటిక్ సొసైటీని స్తాపించినది ఎవరు ? A. వారెన్ హేస్టింగ్ B. విలియం జోన్స్ C. విల్కిన్స్ D. కరణ్ వాలిస్ 45. శిస్తు వసులుకు కలెక్టర్ పదవిని సృస్టించినది ఎవరు ? A. రాబర్ట్ క్లైవ్ B. విలియం జోన్స్ C. వన్ సిట్టర్ట్ D. వారెన్ హేస్టింగ్ 46. బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? A. వారెన్ హేస్టింగ్ B. విల్కిన్స్ C. కరణ్ వాలిస్ D. రాబర్ట్ క్లైవ్ 47. వారెన్ హేస్టింగ్ కోశాగారాన్ని కలకత్తా నుండి ఎక్కడికి మార్చడం జరిగింది? A. బెంగాల్ B. ముర్షిదాబాద్ C. కలకత్తా D. పాట్నా 48. వారెన్ హేస్టింగ్ కలకత్తాలో మదర్సాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1761 B. 1764 C. 1765 D. 1781 49. వారెన్ హేస్టింగ్ కలకత్తాలో మదర్శాను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1761 B. 1764 C. 1765 D. 1781 50. వారెన్ హేస్టింగ్ రోహిల్లా యుద్దం ఎప్పుడు చేశాడు? A. 1761 B. 1774 C. 1786 D. 1796 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next