గవర్నర్ జనరల్స్ | History | MCQ | Part -129 By Laxmi in TOPIC WISE MCQ History - Governor Generals Total Questions - 50 101. 1909 లో పంజాబ్ హిందూ మహాసభ స్థాపించినపుడు గవర్నర్ జనరల్ ఎవరు ? A. మింటో-2 B. లార్డ్ కర్జన్ C. లార్డ్ రిప్పన్ D. డఫ్రీన్ 102. 1909 లో మింటో-మార్లే సంస్కరణలు ప్రవేశ పెట్టినపుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. లాడ్స్ డౌన్ B. డఫ్రీన్ C. మింటో-2 D. లార్డ్ మేమో 103. ముస్లిం లీగ్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ? A. బెంగాల్ B. అమృత్ సర్ C. ఢీల్లి D. కలకత్తా 104. ముస్లిం లీగ్ మొదటి అధ్యక్షుడు ఎవరు ? A. మింటో-2 B. సయ్యద్ బిల్ గ్రామి C. మదన్ మోహన్ మాలవ్య D. సర్ సయ్యద్ అలీ ఇమామ్ 105. 1908 లో మొదటి వ్యవసాయ విశ్వ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబడింది ? A. పూనే B. ముంబాయి C. గోవా D. కలకత్తా 106. ముందు మనం హిందూవులం ... ఆ తర్వాతే భారతీయులం అని పేర్కొన్న వ్యక్తి ఎవరు ? A. సర్ సయ్యద్ ఆలీ B. మదన్ మోహన్ మలవ్వ C. లాల్ చంద్ D. మింటో-2 107. మింటో-మార్లే సంస్కరణ చట్టం ఎప్పుడు వచ్చింది ? A. 1869 B. 1886 C. 1902 D. 1909 108. My Indian Years అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ? A. హర్దింజ్-2 B. మింటో-2 C. లార్డ్ రీడింగ్ D. లార్డ్ మేమో 109. హర్దింజ్-2 రచించిన గ్రంథం ఏది ? A. The Problems of the East B. Imperial Gazetter of India C. My Indian Years D. Linguistic Survey of India 110. అఖిల భారత హిందూ మహాసభ లో అతి కీలకమైన వ్యక్తి ఎవరు ? A. లాల్ చాంద్ B. మదన్ మోహన్ మాలవ్య C. సలీముల్లా D. ఆగాఖాన్ 111. గోపాలకృష్ణ గోఖలే మృతి ఎప్పుడు జరిగింది ? A. 1911 B. 1912 C. 1913 D. 1915 112. 1911 లో ఏ ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు జరిగింది ? A. బిహర్ మరియు ఒరిస్సా B. కర్ణాటక మరియు ఒరిస్సా C. ఒరిస్సా మరియు ముంబాయి D. కలకత్తా మరియు తమిళనాడు 113. ప్రత్యేక బిహర్ మరియు ఒరిస్సా రాష్ట్రాల ఏర్పాటు ఎప్పుడు జరిగింది ? A. 1902 B. 1904 C. 1911 D. 1918 114. 1912 లో ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద ఎవరి మీద దాడి జరిగింది? A. హర్డింజ్-2 B. మింటో-2 C. జార్జ్-5 D. లార్డ్ రీడింగ్ 115. 1911 లో డిల్లీ దర్బార్ ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. మింటో-2 B. జార్జ్-5 C. హర్డింజ్-2 D. లార్డ్ రీడింగ్ 116. రాజధానిని కలకత్తా నుండి డీల్లికి మార్చిన సంవత్సరం ఏది ? A. 1909 B. 1911 C. 1919 D. 1926 117. ఏ గవర్నర్ జనరల్ కాలంలో రాజధానిని కలకత్తా నుండి డీల్లికి మార్చడం జరిగింది ? A. మింటో-2 B. జార్జ్-5 C. లార్డ్ రీడింగ్ D. హర్డింజ్-2 118. డిల్లీ లోని చాందిని చౌక్ వద్ద హర్డింజ్-2 పై బాంబు దాడి ఎప్పుడు జరిగింది ? A. 1912-18 B. 1926-31 C. 1936-47 D. 1954-69 119. 1915 లో అఖిల భారత హిందూ మహాసభ ఏర్పడినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. జార్జ్-5 B. లార్డ్ రీడింగ్ C. హర్డింజ్-2 D. మింటో-2 120. మాంటేగ్ చేమ్స్ ఫోర్డ్ చట్టం 1919 లో చేసినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ రీడింగ్ B. చేమ్స్ ఫోర్డ్ C. హర్డింజ్-2 D. మింటో-2 121. చేమ్స్ ఫోర్డ్ గవర్నర్ జనరల్ గా పని చేసిన కాలం ఎంత ? A. 1902-1910 B. 1911-1915 C. 1916-1921 D. 1926-1989 122. మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమమును ఎవరి సహాయంతో స్థాపించారు ? A. గోపాల కృష్ణ గోఖలే B. సర్ సయ్యద్ అలీ ఖాన్ C. లాల్ చాంద్ D. అంబాలాల్ సారాభాయ్ 123. 1919 లో ఏర్పాటు చేయబడిన చట్టం ఏది ? A. మాంట్-ఫోర్డ్ చట్టం B. పురావస్తు సంపద పరిక్షణ చట్టం C. ప్రాంతీయ భాషా పత్రిక చట్టం D. బాల్యా వివాహం నిషేధ చట్టం 124. సహయ నిరాకరణ ఉద్యమం ప్రారభించింది ఎవరు ? A. గోపాల్ కృష్ణ గోఖలే B. అంబాలాల్ సారాభాయ్ C. గాంధీజీ D. లాల్ చాంద్ 125. జలియన్ వాల బాగ్ ఉదంతంపై ఏర్పడిన కమిటీ ఏది ? A. ఫ్రెజర్ కమిటీ B. హంటర్ కమిటీ C. రౌలత్ కమిటీ D. రౌలింగ్ కమిటీ 126. బిహార్ లెప్టినెంట్ గవర్నర్ ఎవరు ? A. ఎస్.పి.సిన్హా B. ఎన్.డి పిష్వా C. ఏం.బి.చౌరీ D. డల్హౌసీ 127. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులలో మొదటి సభ్యుడు ఎవరు ? A. ఎస్.పి.సిన్హా B. గాంధీజీ C. దాదాబాయ్ నౌరోజీ D. ఎన్.డి పిష్వా 128. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపన ఎప్పుడు జరిగింది ? A. 1905 B. 1910 C. 1915 D. 1920 129. యూదుల వైస్రాయి అని ఎవరిని అంటారు ? A. లార్డ్ రీడింగ్ B. చెమ్స్ ఫోర్డ్ C. హర్డింజ్-2 D. ఇర్విన్ 130. లార్డ్ రీడింగ్ గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ? A. 1905-11 B. 1912-18 C. 1921-26 D. 1937-48 131. 1925 లో నాగ్ పూర్ లో ఆర్ . ఎస్ .ఎస్ ను స్థాపించింది ఎవరు ? A. ఎస్ .పి.సిన్హా B. హెగ్డేవార్ C. మదన్ మోహన్ మాలవ్వ D. ఇర్విన్ 132. ఆర్ .ఎస్. ఎస్ సిద్దాంతాలలో "we" అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ? A. వాగ్డెవర్ B. ఎస్.పి.సిన్హా C. చౌరీచౌరా D. గోల్వాల్కర్ 133. స్వరాజ్ పార్టీ స్థాపన ఎప్పుడు జరిగింది ? A. 1923 B. 1925 C. 1928 D. 1939 134. 1923 లో స్థాపించిన పార్టీ ఏది ? A. జస్టిస్ పార్టీ B. కమ్యూనిస్ట్ పార్టీ C. బాంబే - ప్రెసిడెన్సి పార్టీ D. స్వరాజ్ పార్టీ 135. 1925 లో కాన్పూర్ లో సిపిఐ స్థాపించినపుడు ఉన్న గవర్నర్ ఎవరు ? A. వాగ్డెవార్ B. చెమ్స్ ఫోర్డ్ C. లార్డ్ రీడింగ్ D. ఇర్విన్ 136. ఏ గవర్నర్ జనరల్ కాలంలో 1923 లో స్వరాజ్య పార్టీ స్థాపించారు ? A. ఇర్విన్ B. లార్డ్ రీడింగ్ C. చెమ్స్ ఫోర్డ్ D. ఎస్.పి.సిన్హా 137. క్రిస్టియన్ వైస్రాయిగా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ ఇర్విన్ B. లార్డ్ రీడింగ్ C. హర్టింజ్ -2 D. వెల్లింగ్ టన్ 138. లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్ గా పని చేసిన కాలం ఎంత ? A. 1902-1908 B. 1911-18 C. 1920-1924 D. 1926-1931 139. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది ? A. 1911 B. 1920 C. 1928 D. 1934 140. దీపావళి డిక్లరేషన్ ఏ సంవత్సర కాలం లో జరిగింది ? A. 1920 B. 1924 C. 1926 D. 1929 141. మొదటి రౌండ్ టేబుల్ సమావేశ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ ఇర్విన్ B. హర్టింజ్ -2 C. చేమ్స్ ఫోర్డ్ D. లార్డ్ రీడింగ్ 142. కమ్యూనల్ అవార్డ్ ప్రకటించినపుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ ఇర్విన్ B. చేమ్స్ ఫోర్డ్ C. వెల్లింగ్ టన్ D. లిన్ లిత్ గో 143. చిట్టగాంగ్ ఆయుధ దోపిడి జరిగిన సంవత్సరం ఏది ? A. 1920 B. 1930 C. 1940 D. 1950 144. శాసనోల్లంఘన ఉద్యమం ఏ సంవత్సరం లో జరిగింది ? A. 1901 B. 1912 C. 1924 D. 1930 145. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరం లో జరిగింది ? A. 1902 B. 1912 C. 1926 D. 1930 146. డిల్లీ ఒడంబడిక ఏ సంవత్సరం లో జరిగింది ? A. 1930 జనవరి -4 B. 1930 మార్చి -5 C. 1931 మార్చి -5 D. 1932 డిసెంబర్ -8 147. భగత్ సింగ్ , రాజ్ గురు ,సుఖ్ దేవ్ లకు ఉరి శిక్ష వేసిన సంవత్సరం ఏది ? A. 1920 B. 1926 C. 1930 D. 1931 148. వెల్లింగ్ టన్ గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఏది ? A. 1931-1936 B. 1940-1946 C. 1956-1969 D. 1970-1982 149. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934 లో స్థాపించబడినపుడు గవర్నర్ జనరల్ ఎవరు ? A. చేమ్స్ ఫోర్డ్ B. వెల్లింగ్ టన్ C. లార్డ్ రీడింగ్ D. లిన్ లిత్ గో 150. 2 వ, 3 వ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎవరి కాలం లో జరిగాయి ? A. వేవెల్ B. చేమ్స్ ఫోర్డ్ C. లిన్ లిత్ గో D. వెల్లింగ్ టన్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next