గవర్నర్ జనరల్స్ | History | MCQ | Part -130 By Laxmi in TOPIC WISE MCQ History - Governor Generals Total Questions - 50 151. కమ్యూనల్ అవార్డ్ ఏ సంవత్సరం లో వచ్చింది ? A. 1902 B. 1916 C. 1922 D. 1932 152. 1932 లో కమ్యూనల్ అవార్డు ఎవరు రూపొందించారు ? A. వెల్లింగ్ టన్ B. రామ్సే మెక్ డొనాల్డ్ C. లిన్ లిత్ గో D. లార్డ్ రీడింగ్ 153. వెల్లింగ్ టన్ పూనా ఒడంబడిక ను ఏ సంవత్సరం లో ప్రవేశ పెట్టారు ? A. 1932 B. 1946 C. 1957 D. 1969 154. 1934 లో సోషలిస్ట్ పార్టీ స్థాపన ను ఎవరు ప్రవేశపెట్టారు ? A. వేవెల్ B. లిన్ లిత్ గో C. వెల్లింగ్ టన్ D. రషీద్ ఆలీ 155. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934 లో స్థాపించబడినపుడు గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ ఇర్విన్ B. లార్డ్ రీడింగ్ C. చేమ్స్ ఫోర్డ్ D. వెల్లింగ్ టన్ 156. 1935 భారత ప్రభుత్వం చట్టం చేసినపుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. రషీద్ అలీ B. లార్డ్ రీడింగ్ C. వెల్లింగ్ టన్ D. లార్డ్ ఇర్విన్ 157. వైస్రాయ్ లలో అధిక కాలం పని చేసిన వ్యక్తి ఎవరు ? A. లిన్ లిత్ గో B. వేవెల్ C. వెల్లింగ్ టన్ D. రషీద్ అలీ 158. ఫార్వార్డ్ బ్లాక్ ఏర్పాటు ఏ సంవత్సరం లో జరిగింది ? A. 1929 B. 1932 C. 1936 D. 1939 159. 1940 లో ఆగష్టు ఆఫర్ ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. వేవెల్ B. లిన్ లిత్ గో C. వెల్లింగ్ టన్ D. లార్డ్ రీడింగ్ 160. ముస్లీం లీగ్ " పాకిస్తాన్ డే " గా ప్రకటించిన తేదీ ఏది ? A. 1930 మార్చి 1 B. 1932 జూన్ 20 C. 1943 మార్చి 23 D. 1946 డిసెంబర్ 6 161. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనపుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. లిన్ లిత్ గో B. వెల్లింగ్ టన్ C. లార్డ్ ఇర్విన్ D. లార్డ్ రీడింగ్ 162. వేవెల్ గవర్నర్ జనరల్ గా పని చేసిన కాలం ఎంత ? A. 1920-27 B. 1928-32 C. 1934-39 D. 1943-47 163. వేవెల్ ప్రణాళిక సమావేశం జరిగిన సంవత్సరం ఏది ? A. 1943 B. 1945 C. 1949 D. 1954 164. ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను రక్షించుటకు వారి తరుపున వాదించిన ప్రధాన లాయర్ ఎవరు ? A. ప్రేమ్ కుమార్ సెహగెల్ B. షానవాజ్ ఖాన్ C. ధీల్లాన్ సింగ్ D. పూలా భాయ్ దేశాయ్ 165. ఏ తేదీని ఇండియన్ నేషనల్ ఆర్మీ రోజుగా జరుపుతారు ? A. ఫిబ్రవరి 02 B. సెప్టెంబర్ 14 C. నవంబర్ 12 D. డిసెంబర్ 27 166. RIN తిరుగుబాటు ను నిలిపి వేసింది ఎవరు ? A. గోపాల కృష్ణ గోఖాలే B. సర్దార్ వల్లభాయ్ పటేల్ C. మహాత్మా గాంధీ D. సర్ సయ్యద్ అలీ 167. కేబినెట్ మిషన్ ఏ సంవత్సరం లో జరిగింది ? A. 1946 B. 1948 C. 1969 D. 1986 168. మౌంట్ బాటన్ ప్రణాళిక ను ఏ తేదీన ప్రవేశ పెట్టారు ? A. ఫిబ్రవరి -2 B. మార్చి -25 C. జూన్ -3 D. నవంబర్ -13 169. భారత్ , పాకిస్తాన్ ల మద్య మొదటి యుద్దం ఎప్పుడు జరిగింది ? A. 1940-41 B. 1947-48 C. 1949-52 D. 1958-62 170. గాంధీజీ హత్యకు గురి అయిన తేది ఏది ? A. 1940 జనవరి 14 B. 1942 డిసెంబర్ 02 C. 1946 నవంబర్ 18 D. 1948 జనవరి 30 171. రాజ్యాంగంను రచించినది ఎవరు ? A. గాంధీజీ B. గోపాల కృష్ణ గోఖాలే C. రాజగోపాలాచారి D. ఠాగూర్ 172. రాజాజీ ఏ గ్రందాన్ని రచించాడు ? A. The problem's of the east B. Imperial Gazetter of India C. Lingvistic survey of India D. The Nations voice 173. శాశ్వత శిస్తు విధానం ను ఎవరు ప్రవేశ పెట్టారు ? A. కారన్ వాలీస్ B. థామస్ మన్రో C. జాన్ షోర్ D. ఆర్.సి.దత్ 174. కారన్ వాలీస్ శాశ్వత శిస్తు పద్దతి ని ఏ సంవత్సరం లో ప్రవేశ పెట్టారు ? A. 1604 B. 1676 C. 1786 D. 1793 175. శాశ్వత శిస్తు ప్రణాళిక రుపొదించింది ఎవరు ? A. కారన్ వాలీస్ B. జాన్ షోర్ C. థామస్ మన్రో D. ఎల్జిన్ 176. రెవెన్యూ రేటు నిర్ణయించేది ఎవరు ? A. జమీందార్లు B. కౌలుదారులు C. బ్రిటిష్ వారు D. బ్రిటిష్ ఆదికర బృందం 177. బ్రిటిష్ వారు ఎన్నో వంతు రెవెన్యూ తీసుకొనేవారు ? A. 2 వ వంతు B. 10 వ వంతు C. 10/11 వ వంతు D. 1/11 వ వంతు 178. రైత్వారీ విధానం ను ఎవరు ప్రవేశపెట్టారు ? A. కారన్ వాలీస్ B. థామస్ మన్రో C. జాన్ షోర్ D. ఆర్.సి. దత్ 179. థామస్ మన్రో ఏ విధానం ను ప్రవేశ పెట్టాడు ? A. భూమి శిస్తు విధానం B. మహల్వారీ విధానం C. స్వేచ్చా వాణిజ్య విధానం D. రైత్వారీ విధానం 180. రైత్వారీ విధానంను సిఫార్సు చేసింది ఎవరు ? A. మహల్ B. లార్డ్ కారన్ C. చార్లెస్ రీడ్ D. లార్డ్ కర్జన్ 181. మహల్వారీ విధానంను ఏ ప్రాంతంలో ప్రవేశ పెట్టారు ? A. బెంగాల్ B. కలకత్తా C. పాట్నా D. పంజాబ్ 182. గ్రామము లేదా ఎస్టేట్స్ ను ఎవరి ఆధ్వర్యం లో నిర్వహించేవారు ? A. భాయ్ చర B. ఫర్మాన్ C. మ్యాటర్స్ D. మార్వెస్ 183. బ్రిటిష్ వారికి కావల్సిన ముడిసరుకుల కేంద్రంగా ఏది ఉండేది ? A. ఇంగ్లాండ్ B. యూరప్ C. జర్మని D. భారతదేశం 184. బ్రిటిష్ వారు భారతదేశ సంపదను వేటి ద్వారా దోచుకొన్నారు ? A. రైల్వేలు B. పాఠశాల C. పంటలు D. బంగారం 185. భారత దేశంలో మొట్ట మొదటి వార్త పత్రిక ఏది ? A. కలకత్తా గెజిట్ B. సెన్సార్ షిప్ ఆఫ్ ది ప్రెస్ C. బెంగాల్ గెజిట్ D. పైవేవి కావు 186. భారత దేశంలో మొట్ట మొదటి వార్త పత్రికను ఎవరు ప్రారంభించారు ? A. దూర్బీన్ B. సుల్తాన్ C. జేమ్స్ ఆగస్టస్ హిక్కి D. కారన్ వాలిస్ 187. భారత దేశంలో మొట్ట మొదటి వార్త పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ? A. 1702 B. 1720 C. 1769 D. 1780 188. దేశ జాగృతి కోసం పోరాటం చేసిన వార్త పత్రిక ఏది ? A. బంగదూత B. ఉర్దూ భాషా పత్రిక C. సమాచార్ సుధావర్షన్ D. పయమ్-ఇ-ఆజాదీ 189. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలను చైతన్య పరిచిన పత్రిక ఏది ? A. సమాచార్ సుధావర్షన్ B. దూర్బీన్ C. సుల్తాన్-ఉల్-ఆఖర్ D. పయమ్-ఇ-ఆజాదీ 190. మొట్ట మొదటి హిందీ దిన పత్రిక ఏది ? A. పయమ్-ఇ-ఆజాదీ B. సమాచార్ సుధావర్షన్ C. దూర్బీన్ D. బెంగాల్ గెజిట్ 191. పత్రికల పై నిర్బందనలు విధించడం కోసం లార్డ్ కానింగ్ తీసుకువచ్చిన చట్టం ఏది ? A. జమీందారి చట్టం B. స్వేచ్చ చట్టం C. హ్వగాంగ్ చట్టం D. గ్వాగింగ్ చట్టం 192. పత్రికల పై నిర్బందనలు విధించడం కోసం గ్వాగింగ్ చట్టంను ప్రవేశ పెట్టింది ఎవరు ? A. కారన్ వాలిస్ B. లార్డ్ కానింగ్ C. లార్డ్ వెల్లస్లీ D. జాన్ ఆడమ్స్ 193. బాంబేలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రింటింగ్ ప్రెస్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1609 B. 1626 C. 1648 D. 1684 194. లార్డ్ వెల్లస్లీ ప్రెస్ నియమాలను ఏ సంవత్సరంలో రూపొందించారు ? A. 1620 B. 1684 C. 1799 D. 1824 195. లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని ఎవరిని పిలుస్తారు ? A. చార్లెస్ మెట్ కాఫ్ B. కారన్ వాలిస్ C. లార్డ్ వెల్లస్లీ D. జాన్ ఆడమ్స్ 196. లైసెన్సింగ్ రెగ్యూలేషన్స్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది ? A. 1806 B. 1823 C. 1846 D. 1859 197. లైసెన్సింగ్ రెగ్యూలేషన్ ను ఎవరు ఏర్పాటు చేశారు ? A. చార్లెష్ మెట్ కాఫ్ B. కారన్ వాలిస్ C. జాన్ ఆడమ్స్ D. లార్డ్ వెల్లస్లీ 198. లైసెన్సింగ్ రెగ్యులేషన్స్ చట్టం ద్వార ఎవరి ప్రచురణలు నిలిపి వేయబడ్డాయి ? A. రాజారామ్మోహన్ రాయ్ B. గాంధీజీ C. గోపాలకృష్ణ గోఖలే D. లాల్ చాంద్ 199. 1835 లో నూతన ప్రెస్ చట్టంను తీసుకువచ్చిన వారు ఎవరు ? A. కారన్ వాలిస్ B. లార్డ్ రిట్టన్ C. లార్డ్ కర్జన్ D. చార్లెస్ మెట్ కాఫ్ 200. లిబరేటర్ ఆఫ్ ప్రెస్ గా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. మెట్ కాఫ్ B. విలియం బెంటిక్ C. లార్డ్ కానింగ్ D. లార్డ్ మేయో You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next