గవర్నర్ జనరల్స్ | History | MCQ | Part -132 By Laxmi in TOPIC WISE MCQ History - Governor Generals Total Questions - 49 251. మొట్ట మొదటి సారి జనాభా లెక్కలు ఎవరి కాలంలో సేకరించబడ్డాయి ? A. లార్డ్ కానింగ్ B. లార్డ్ మేమో C. లిట్టన్ D. లార్డ్ రిప్పన్ 252. డీల్లి దర్బార్ లో బ్రిటిష్ రాణి విక్టోరియా భారత దేశ చక్రవర్తి అని లిట్టన్ ఎప్పుడు ప్రకటించాడు ? A. 1849 B. 1856 C. 1862 D. 1877 253. 1877 లో డీల్లి దర్బార్ ను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లిట్టన్ B. డల్హౌసి C. లార్డ్ కానింగ్ D. హర్డింజ్ 254. సివిల్ సర్వీసెస్ వయస్సును ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు ? A. 15 సం|| - 10 సం|| B. 18 సం || - 15 సం|| C. 21 సం || - 19 సం|| D. 25 సం || - 21 సం|| 255. సివిల్ సర్వీసెస్ వయస్సును 21 సం || ల నుండి 19 సం|| లకు తగ్గించిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. డల్హౌసి B. లిట్టన్ C. లార్డ్ కానింగ్ D. హర్డింజ్-1 256. లిట్టన్ ప్రాంతీయ భాషా పత్రిక చట్టంను ఎప్పుడు తీసుకువచ్చారు ? A. 1849 B. 1852 C. 1870 D. 1878 257. మొదటి క్షయ నివారణ కమిసన్ ఎవరి అధ్వర్యంలో జరిగింది ? A. ఎడిన్ బరో B. నార్త్ బ్రూక్ C. రిచర్డ్ స్ట్రాచీ D. రాజ్ కోట్ 258. రైతుల స్నేహితుడు అని ఎవరిని అంటారు ? A. లార్డ్ రిప్పన్ B. లిట్టన్ C. లార్డ్ మేమో D. లాండ్స్ డౌన్ 259. లార్డ్ రిప్పన్ రద్దు చేసిన చట్టం ఏది ? A. భారత ప్రభుత్వ చట్టం B. నరబలి నిషేధ చట్టం C. జమీందారి చట్టం D. ప్రాంతీయ భాషా పత్రిక చట్టం 260. లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఏది ? A. 1840-48 B. 1856-58 C. 1880-84 D. 1889-96 261. సివిల్ సర్వీసెస్ గరిష్ట వయోపరిమితిని 19 సం|| ల నుండి 21 సం|| లకు పెంచిన గవర్నర్ ఎవరు ? A. లార్డ్ రిప్పన్ B. లార్డ్ కర్జన్ C. లార్డ్ ఇర్విన్ D. లార్డ్ మేమో 262. లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు శాస్త్రీయ పద్దతిలో శాతాబ్ధ జనాభా లెక్కలకు చేపట్టారు ? A. 1881 B. 1885 C. 1889 D. 1896 263. 1882 లో స్థానిక స్వపరిపాలనను ప్రవేశ పెట్టింది ఎవరు ? A. లార్డ్ కార్జన్ B. మింటో-2 C. లార్డ్ రిప్పన్ D. హర్డింజ్-2 264. 1883 లో లార్డ్ రిప్పన్ ప్రవేశ పెట్టిన విధానం ఏమిటి ? A. స్కాలర్ షిప్ విధానం B. కరువు నియమావళి విధానం C. బడ్జెట్ విధానం D. భూమి పన్ను విధానం 265. 1883 లో ఇల్బర్ట్ బిల్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రవేశ పెట్టారు ? A. హర్డింజ్-1 B. లార్డ్ కార్జన్ C. మింటో-2 D. లార్డ్ రిప్పన్ 266. విద్యాభివృద్దికి హంటర్ కమిటీని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ రిప్పన్ B. లార్డ్ డఫ్రీన్ C. లాడ్స్ డౌన్ D. లార్డ్ కర్జన్ 267. లార్డ్ రిప్పన్ ఎప్పుడు మైసూరు రాజ్యాంను తిరిగి ఒడయార్ కుటుంబానికి అప్పగించటం జరిగింది ? A. 1856 B. 1869 C. 1876 D. 1882 268. 1885 లో అఖిల భారత కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ రిప్పన్ B. లార్డ్ డఫ్రీన్ C. లాడ్స్ డౌన్ D. మింటో-2 269. 3వ ఆంగ్లో-బర్మా యుద్దం తర్వాత ఎగువ బర్మాను ఆక్రమించింది ఎవరు ? A. లార్డ్ డఫ్రీన్ B. లార్డ్ రిప్పన్ C. లాడ్స్ డౌన్ D. లార్డ్ కర్జన్ 270. భారత్ , ఆఫ్ఘానిస్తాన్ ను వేరు చేస్తూ డ్యూరాండ్ రేఖను ఏ గవర్నర్ జనరల్ కాలంలో గీయబడింది ? A. లార్డ్ డఫ్రీన్ B. లార్డ్ రిప్పన్ C. లాడ్స్ డౌన్ D. లార్డ్ కర్జన్ 271. సివిల్ సర్వీసెస్ ను ఇంపీరియల్,ప్రోవిన్షియల్ ,సబ్ ఆర్డినేట్ అని మూడు రకాలుగా వర్గీకరించిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ డఫ్రీన్ B. లార్డ్ రిప్పన్ C. లార్డ్ కర్జన్ D. లాడ్స్ డౌన్ 272. బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు అనే పేరు గల వ్యక్తి ఎవరు ? A. లార్డ్ కర్జన్ B. ఎల్జీన్-1 C. డఫ్రీన్ D. లాడ్స్ డౌన్ 273. లార్డ్ కర్జన్ రచించిన గ్రంథం పేరు ఏమిటి ? A. Imperial Gazetter of India B. Linguistic Survey of India C. The Problem of the East D. Deoity Department 274. లార్డ్ కర్జన్ ఏ శాఖను పునర్ వ్యవస్థీ కరించాడు ? A. పోలీస్ శాఖ B. పురావస్తు శాఖ C. న్యాయ శాఖ D. పైవేవి కావు 275. లార్డ్ కర్జన్ భారత గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ? A. 1835-36 B. 1836-42 C. 1850-78 D. 1899-1905 276. రైల్వేలో సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది ? A. రాబర్ట్ కమిటీ B. ఫ్రెజర్ కమిటీ C. రౌలింగ్ కమిటీ D. రౌలత్ కమిటీ 277. విద్యా సంస్కరణల కోసం రౌలింగ్ కమిటీ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ రిప్పన్ B. లార్డ్ డఫ్రీన్ C. లాడ్స్ డౌన్ D. లార్డ్ కర్జన్ 278. పోలీస్ సంస్కరణల కొరకు కర్జన్ నియమించిన కమిటీ ఏది ? A. రౌలత్ కమిటీ B. ఫ్రెజర్ కమిటీ C. రాబర్ట్ కమిటీ D. రౌలింగ్ కమిటీ 279. లిబ్రరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని ఎవరిని పిలుస్తారు ? A. చార్లెస్ మెట్ కాఫ్ B. కారన్ వాలిస్ C. థామస్ మన్రో D. లార్డ్ కర్జన్ 280. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ చట్టాన్ని ఎవరు తీసుకువచ్చారు ? A. కారన్ వాలిస్ B. చార్లెస్ మెట్ కాఫ్ C. లార్డ్ లిట్టన్ D. లార్డ్ కర్జన్ 281. ఏ చట్టం ద్వారా ఆంగ్ల పత్రికలు,వెర్నాక్యులర్ పత్రికలలో విభేదాలు ప్రారంభం అయ్యాయి ? A. లైసెన్సింగ్ యాక్ట్ B. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ C. లైసెన్సింగ్ రెగ్యులేషన్స్ D. సెన్సర్ షిప్ ఆఫ్ ది ప్రెస్ యాక్ట్ 282. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమలలోకి వచ్చింది ? A. 1756 B. 1820 C. 1857 D. 1878 283. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ను తీసివేసింది ఎవరు ? A. లార్డ్ రిప్పన్ B. కారన్ వాలిస్ C. చార్లెస్ మెట్ కాఫ్ D. లార్డ్ కర్జన్ 284. న్యూస్ పేపర్ యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు ? A. 1823 B. 1857 C. 1878 D. 1908 285. ఖగోళ శాస్త్రంను ప్రోత్సాహించింది ఎవరు ? A. హాసన్ గంగు B. ఫిరోజ్ షా C. ఫతే ఉల్లా ఇమాద్ షా D. మాలిక్ అహ్మద్ 286. ఖగోళ పరిశోధనల కోసం పరిశోధన కేంద్రంను ఎక్కడ ఏర్పాటుచేశారు ? A. అలహాబాద్ B. అధిలాబాద్ C. హైదరాబాద్ D. దౌలతాబాద్ 287. ఫిరోజ్ షా కాలంలో ప్రధాన ఓడరేవు ఏది? A. హౌల్ B. భమ C. చౌల్ D. టాబోల్ 288. ఫిరోజ్ షా కాలంలో ఆస్థానంలో ఉండే సూఫీ సన్యాసి ఎవరు ? A. పీష్వా జీ B. గేసు దరాజ్ C. అహ్మద్ షా D. మాలిక్ అహ్మద్ 289. ఫిరోజాబాద్ పట్టణంను ఏ నది ఒడ్డున నిర్మించారు ? A. అడయార్ నది B. సింధు నది C. కావేరి నది D. భీమ నది 290. ఫిరోజ్ షా అనంతరం పాలకుడు ఎవరు ? A. అహ్మద్ షా B. హాసన్ గంగు C. ఇమాద్ షా D. జాలిమ్ షా 291. బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు మార్చింది ఎవరు ? A. హాసన్ గంగు B. ఇమాద్ షా C. అహ్మద్ షా D. జాలిమ్ షా 292. మొహమ్మద్ షా-1 నిర్మించిన మజీద్ లలో ప్రసిద్ది చెందిన మజీద్ ఏది ? A. దామా B. షాబజార్ C. గవాన్ D. మాలిక్ 293. మొదటి ప్రపంచ యుద్ద కాలం ఏది ? A. 1914-18 B. 1921-25 C. 1936-46 D. 1948-56 294. 1921 లో ప్రెస్ కమిటీ ఏర్పాటు ఎవరి నాయకత్వంలో చేశారు ? A. గోపాలకృష్ణ గోఖలే B. గాంధీజీ C. సర్ తేజ్ బహుదూర్ సప్రూ D. తారా సింగ్ 295. ప్రెస్ కమిటీ యొక్క సిఫార్సు ఆధారంగానే ప్రెస్ చట్టాలు ఎప్పుడు రూపొందించారు ? A. 1900-1905 B. 1908-1910 C. 1912-1918 D. 1920-1926 296. ఇండియన్ ప్రెస్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ ను ఎప్పుడు రూపొందించారు A. 1908 B. 1910 C. 1921 D. 1930 297. వారెన్ హేస్టింగ్స్ పాటించిన విధానం ఏది ? A. వలయ బద్ధ విధానం B. ఆధీన ఏకాంత విధానం C. ఆధీన ఏకీకృత విధానం D. మహల్వారీ విధానం 298. వలయ బద్ధ విధానంను పాటించింది ఎవరు ? A. లార్డ్ కారన్ వాలిస్ B. థామస్ మన్రో C. వారెన్ హేస్టింగ్స్ D. మార్క్వెస్ హేస్టింగ్స్ 299. జాలిమ్ అని ఎవరిని అంటారు ? A. హుమయూన్ B. మొహమ్మద్-1 C. హాసన్ గంగూ D. మాలిక్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next