పోషణ | Biology | MCQ | Part -1

in

Biology - Nutrition

Total Questions - 50

1.
జాతీయ పోషక ఆహార సంస్థ ఎక్కడ ఉంది ?

2.
ఏ రోజును ప్రపంచ ఆహారదినోత్సవంగా జరుపుతారు ?

3.
పోషక ఆహార నిపుణల ప్రకారం సమతుల్య ఆహారం లో ఉండవలసిన ప్రోటీన్స్ శాతం ఎంత ?

4.
పోషక ఆహార నిపుణల ప్రకారం సమతుల్య ఆహారం లో ఉండవలసిన కార్బోహైడ్రైట్స్ శాతం ఎంత ?

5.
పోషక ఆహార నిపుణల ప్రకారం సమతుల్య ఆహారం లో ఉండవలసిన క్రొవ్వుల శాతం ఎంత ?

6.
కింది వాటిలో పాలను ఏ విదంగా పిలుస్తారు ?

7.
ఏ రోజును ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుతారు ?

8.
పాల స్వచ్ఛతను కొలిచే పరికరం పేరు ఏమిటి?

9.
పాలలో గల ప్రొటిన్ ఏది ?

10.
పాలు తెలుపు రంగు ఉండుటకు కారణమైన ప్రొటిన్ ఏది ?

11.
పాలలో గల చక్కర ఏది ?

12.
పాలలో గల ఆమ్లం ఏది ?

13.
పాలలో గల మూలకాలు ఏవి ?

14.
చిన్న పిల్లలలో పాలను పెరుగు గా మార్చే ఎంజైమ్ ఏది?

15.
పెద్ద వారిలో పాలను పెరుగు గా మార్చే ఎంజైమ్ ఏది?

16.
పాలను పెరుగు గా మార్చే బాక్టీరియా ?

17.
పాల దిగుబడిని పెంచడానికి చేపట్టిన కార్యక్రమం ఏది ?

18.
పాల ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన కార్యక్రమం ఏది ?

19.
శ్వేత విప్లవ పితామహుడు ఎవరు ?

20.
పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియను ఏమంటారు?

21.
పాశ్చరైజేషన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

22.
కిది వాటిలో పాలలో ఉండని విటమిన్ ఏది ?

23.
ఆవు పాలు లేత పసుపు రంగు లో ఉండటానికి గల కారణం ?

24.
పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది ?

25.
పశువులలో కాల్షియం లోపించి పాలదిగుబడి తగ్గడాని ఏమంటారు ?

26.
పిండి పదార్థాలను గుర్తించే పరీక్ష పేరు ఏమిటి?

27.
పిండి పదార్థానికి అయోడిన్ కలిపితే ఏర్పడే రంగు?

28.
పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్ లు ?

29.
పిండి పదార్థాలు జీర్ణం అవడం వల్ల ఏర్పడేవి?

30.
కింది వాటిలో మోనో శాకారైడ్ లకు ఉదాహరణ?

31.
కింది వాటిలో డైశాకారైడ్ లకు ఉదాహరణ?

32.
కింది వాటిలో పాలిశాకారైడ్ లకు ఉదాహరణ?

33.
చక్కరలను కొలిచే పరికరం పేరు ?

34.
"గ్రేప్ షుఘర్" అని దేనికి పేరు ?

35.
"తక్షణ శక్తినిచ్చే చక్కర " అని దేనికి పేరు ?

36.
రక్తం లో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచే హార్మోన్ ఏది ?

37.
రక్తం లో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ ను "గ్లైకోజెన్" గా మార్చే హార్మోన్ ఏది ?

38.
రక్తం లో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ ను, ఇన్సులిన్ "గ్లైకోజెన్" గా మార్చి ఎక్కడ నిల్వ ఉంచుతుంది ?

39.
రక్తం లో ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాది ?

40.
ఏ రోజును "ప్రపంచ మధుమేహ" దినోత్సవంగా జరుపుతారు ?

41.
"పండ్ల చక్కెర " అని దేనికి పేరు ?

42.
"టేబుల్ సుఘర్" అని దేనికి పేరు ?

43.
"మిల్క్ సుఘర్" అని దేనికి పేరు ?

44.
మొలకెత్తిన బార్లీ గింజలలో ఎక్కువగా ఉండే చక్కర ఏది ?

45.
మొక్కల కణ కావాచాలలో మాత్రమే ఉండే చక్కెర ఏది ?

46.
కింది వాటిలో పోషక విలువలు లేని పిండి పదార్థం అని దేనికి పేరు ?

47.
"సహజ పాలిమర్" అని దేనికి పేరు ?

48.
మానవునిలో జీర్ణం కానీ పిండి పదార్థం ఏది ?

49.
"ఎనిమల్ స్టార్చ్" అని దేనికి పేరు ?

50.
రక్తం లోని గ్లూకోజ్ నుండి క్రొవ్వులు తయారవడాన్ని ఏమంటారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US