Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

పోషణ | Biology | MCQ | Part -4

in

Biology - Nutrition

Total Questions - 65

151.
కిలోసీస్ వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

152.
విటమిన్ - B3 రాసాయన నామం ఏది ?

153.
"యాంటీ పెల్లగ్రా విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

154.
పెల్లగ్రా వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల సంబవిస్తుంది ?

155.
"కుక్కలలో నల్ల నాలిక" వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

156.
"4డి విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

157.
"విస్తృత విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

158.
"బర్నిగ్ ఫీట్ " వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?

159.
"చిన్న వయసులోనే వెంట్రుకలు ఊడిపోవడం" ఏ విటమిన్ లోపం వల్ల సంబావిస్తుంది ?

160.
విటమిన్ B6 యొక్క రసాయినిక నామం ?

161.
"యాంటీ ఎనిమియా విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

162.
కింది వాటిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి లో పాల్గొనే విటమిన్ ఏది ?

163.
ఏ విటమిన్ లోపం వల్ల మూత్రపిండం లో రాళ్ళు ఏర్పడతాయి?

164.
ఏ విటమిన్ లోపం వల్ల "ఎనిమియా వ్యాది" సంబవిస్తుంది?

165.
విటమిన్ B7 యొక్క రసాయినిక నామం ?

166.
"H విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

167.
విటమిన్ B9 యొక్క రసాయినిక నామం ?

168.
"M విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

169.
విటమిన్ B9 ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

170.
RBC ల ఉత్పత్తికి తోడ్పడే విటమిన్ ఏది ?

171.
"ల్యుకోపినియా" అను వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

172.
విటమిన్ B12 యొక్క రసాయినిక నామం ?

173.
విటమిన్ B12 లో గా మూలకం ఏది ?

174.
కింది వాటిలో "ఎముక మజ్జ" లో లబించు విటమిన్ ఏది ?

175.
కింది వాటిలో ఏ విటమిన్ ను, మానవుని ప్రేగులలో గల "ఈకోలై" అను బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది ?

176.
విటమిన్ - C రాసాయన నామం ఏది ?

177.
"యాంటీ స్కార్వి విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

178.
విటమిన్ల అన్నింటిలో మొదటి సారిగా కనుగొన బడిన విటమిన్ ఏది ?

179.
"ఆస్కారిబిక్ ఆమ్లం" అదికంగా ఎందులో లబిస్తుంది ?

180.
"ఇమ్యూనిటీ విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

181.
"చిగుల్ల వెంట రక్తం కారడం" ఏ విటమిన్ లోపం వల్ల సంబవిస్తుంది ?

182.
కింది వాటిలో వేడి చేస్తే నశించే విటమిన్ ఏది ?

183.
షార్క్ చేపల కాలేయం లో ఉండే విటమిన్లు ?

184.
కింది వాటిలో యాంటీ క్యాన్సర్ విటమిన్లు ?

185.
మానవ శరీరానికి అవసరమయ్యే మూలకాల సంఖ్య ఎంత ?

186.
శరీరంలో అతి ఎక్కువగా ఉండే లోహ మూలకం ఏది ?

187.
శరీరంలో అతి ఎక్కువగా ఉండే ఖనిజ మూలకం ఏది?

188.
శరీరంలో అతి ఎక్కువగా ఉండే వాయువు ఏది?

189.
శరీరంలో అతి తక్కువగా ఉండే ఖనిజ మూలకం ఏది ?

190.
రక్తంలో ఉండే మూలకం ఏది ?

191.
కింది వాటిలో కాల్షియం (Ca) లభించు పదార్థాలు ఏవి ?

192.
ప్రేగు గోడలు కాల్షియం శోషణ చేసుకొనుటకు ఏ హార్మోన్ సహాయపడుతుంది ?

193.
దంతాలు, ఎముకలు గట్టి పడడానికి సహాయపడే ఖనిజ లవణం ఏది ?

194.
రక్తం గడ్డ కట్టడానికి (రక్త స్కందనం), కండర సంకోచానికి, నాడీ ప్రసారానికి ఉపయోగ పడు ఖనిజ లవణం ఏది ?

195.
క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తికి, గ్రుడ్లు పెట్టే కోళ్ళ అభివృద్ధికి దోహదపడే ఖనిజ లవణం ఏది ?

196.
కింది వాటిలో కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏవి?

197.
చిన్న పిల్లలలో "రికెట్స్", దొడ్డి కాళ్ళు (లేదా) ముట్టికాలు, ఫిజియన్ చెస్ట్ వంటి వ్యాదులు ఏ ఖనిజ లవణం లోపం వల్ల కలుగును ?

198.
కింది వాటిలో RNA, DNA ఉత్పత్తిలో పాల్గొనే ఖనిజ లవణం ఏది ?

199.
హృదయ కండరాలలోని ద్రవాలలో ఉండే కండరాల చలనానికి సహయపడే ఖనిజ లవణం ఏది ?

200.
"హైపర్ కాలిమియా" అను వ్యాది ఏ ఖనిజ లవణం లోపం వల్ల కలుగుతుంది?

201.
ప్రోటీన్స్, క్రొవ్వులు జీర్ణం కావడంలో ప్రధాన పాత్రపోసించే ఖనిజ లవణం ఏది ?

202.
గుండె కండరాలలో ఉండి, గుండె నిర్విరామంగా పని చేయడానికి సహాయపడు ఖనిజ లవణం ఏది ?

203.
ఫిట్స్ రావడం,కండరాల వణుకు, నాడీ వ్యవస్థ అధికంగా ఉత్తేజితమవడం వంటి వ్యదులు ఏ ఖనిజ లవణం లోపం వల్ల కలుగుతాయి ?

204.
ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడు ఖనిజ లవణం ఏది ?

205.
థైరాక్సిన్ అను హార్మోన్ ఉత్పత్తికి సహాయపడు ఖనిజ లవణం ఏది ?

206.
ఉత్పతనం చెందు లక్షణాన్ని కలిగి ఉన్న ఖనిజ లవణం ఏది ?

207.
గలకండ వ్యాధి (లేదా)గాయిటర్ వ్యాది ఏ ఖనిజ లవణం లోపం వల్ల కలుగుతాయి ?

208.
కింది వాటిలో రక్తం,హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడు ఖనిజ లవణం ఏది ?

209.
గర్భిణీ స్త్రీలలో ఫోలికామ్ల ఉత్పత్తికి సహాయపడు ఖనిజ లవణం ఏది ?

210.
త్రాగే నీటిలో ఉండే ఫ్లోరిన్ శాతం ఎంత ?

211.
త్రాగే నీటిలో ఉండే ఫ్లోరిన్ శాతం ఎంత కన్నా ఎక్కువగా ఉన్నచో ఫ్లోరోసిస్ వ్యాధి కలుగును?

212.
దంతాలపై ఉండే ఎనామిల్ పొర ఏర్పడడానికి సమాయపడు ఖనిజ లవణం ఏది ?

213.
ఏ ఖనిజ లవణం ఎక్కువయిన "పాలిసైథీమియా" అను వ్యాధి కలుగుతుంది?

214.
కింది వాటిలో గాయాలు మానడానికి సహయపడు ఖనిజ లవణం ఏది ?

215.
జననాంగాల క్షీణత, మరుగుజ్జుతనం వంటి వ్యాదులు ఏ ఖనిజ లవణం లోపం వలన కలుగుతాయి ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US