Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జీర్ణ వ్యవస్థ | Biology | MCQ | Part -5

in

Biology - Digestive system

Total Questions - 50

1.
కింది వాటిలో కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?

2.
కింది వాటిలో కేవలం మాంసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?

3.
కింది వాటిలో శాఖారం మరియు మాంసం ను ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?

4.
కింది వాటిలో కేవలం తమ జాతి జీవులను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?

5.
కింది వాటిలో కేవలం రక్తం ను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారు ?

6.
మానవుని జీర్ణవ్యవస్థను ఎన్ని భాగాలుగా విభజింప వచ్చును ?

7.
మానవుని జీర్ణవ్యవస్థలోని ఆహారనాళం యొక్క పొడవు ఎంత(మీ.లలో) ?

8.
మానవుని జీర్ణవ్యవస్థలోని ఆహారనాళం దేనితో అంతం అవుతుంది ?

9.
కింది వాటిలో ఆహార నాళం యొక్క మొదటి భాగం ఏది ?

10.
దంతాల అధ్యయనాన్ని ఏమంటారు ?

11.
దంతాలకు చేసే చికిత్సను ఏమంటారు ?

1

12.
మానవునిలో పాల దంతాల సంఖ్య ఎంత ?

2

13.
మానవునిలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత ?

3

14.
మానవునిలో జ్ణాన దంతాల సంఖ్య ఎంత ?

15.
మానవునిలో కోరికే దంతాల సంఖ్య ఎంత ?

16.
మానవునిలో చీల్చే దంతాల సంఖ్య ఎంత ?

17.
మానవునిలో నమిలే దంతాల సంఖ్య ఎంత ?

18.
మానవునిలో విసిరే దంతాల సంఖ్య ఎంత ?

19.
విష సర్పాలలో పై దవడలోని ఏ దంతాలు విషపుకోరలుగా మారతాయి ?

20.
ఏనుగులో పై దవడలోని ఏ దంతాలు కోరలుగా మారతాయి ?

21.
కింది వాటిలో మానవునిలో దంత సూత్రం ఏది ?

22.
కింది వాటిలో పిల్లలలో పాల దంత సూత్రం ఏది ?

23.
కింది వాటిలో మానవునిలో దంతం పైకి కనిపించే దంత భాగంను ఏమంటారు ?

24.
కింది వాటిలో మానవునిలో చిగురు వద్ద కనిపించే దంత భాగంను ఏమంటారు ?

25.
కింది వాటిలో మానవునిలో దవడ లోపల ఉండే దంత భాగంను ఏమంటారు ?

26.
కింది వాటిలో మానవునిలోని దంతాలలో ఉండే పదార్థం ఏది ?

27.
కింది వాటిలో మానవునిలోని దంతాల పైన తెల్లగా మెరుస్తూ ఉండే పింగాణి పొరను ఏమంటారు ?

28.
మానవ శరీరంలో అన్నింటి కంటే గట్టి పదార్ధం ఏది?

29.
ఫ్లోరోసిస్ వచ్చిన వారిలో దంతాలు ఏ రంగులోకి మారుతాయి?

30.
కిది వాటిలో అత్యధికంగా దంతాలు గల జీవి ఏది ?

31.
కిది వాటిలో అత్యధికంగా దంతాలు గల జీవి అయిన అపోసం లో ఎన్ని దంతాలు ఉంటాయి ?

32.
జీర్ణాశయం లోని కండరాలు ఏటవాలుగా ముడుతలు పడి వర్తుల ఆకారంలో ఉండటాన్ని ఏమంటారు ?

33.
జీర్ణాశయం లో ఉండే గ్రంధులు ఏవి ?

34.
మానవ శరీరంలో అతి పొడవైనది ఏది ?

35.
చిన్న ప్రేగు గోడలలో ఉండే గ్రంది ఏది ?

36.
చిన్న ప్రేగు ముడుతలు పడి ఉండటాన్ని ఏమంటారు ?

37.
చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత ?

38.
చిన్న ప్రేగు, పెద్ద ప్రేగుతో కలిసే దగ్గర ఉండు రంధ్రం యొక్క పేరు ఏమిటి ?

39.
చిన్న ప్రేగు మధ్యభాగాన్ని ఏమంటారు ?

40.
మానవునిలో మొత్తం అవశేష అవయవాల సంఖ్య ఎంత ?

41.
పురీషనాళం ముందు భాగం లో ఉండేది ?

42.
కింది వాటిలో లాలాజల గ్రంధి కానిది ఏది ?

43.
కింది వాటిలో కర్ణమూల గ్రంథులు అని దేనికి పేరు ?

44.
కర్ణమూల గ్రంథులు ఏ నాళం ద్వార నోటిలోకి తెరుచుకుంటాయి ?

45.
అథోజిహ్వాక గ్రంథులు ఏ నాళం ద్వారా నోటిలోకి తెరుచుకుంటాయి ?

46.
అధోజంబికా గ్రంథులు ఏ నాళం ద్వారా నోటి లోకి తెరుచుకుంటాయి ?

47.
లాలాజల గ్రంథుల నుండి ఒక రోజుకు ఎన్ని లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది?

48.
లాలాజలం యొక్క pH విలువ ఎంత ?

49.
లాలాజలంలో ఉండే జిగట పదార్థం ఏది ?

50.
లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US