జీర్ణ వ్యవస్థ | Biology | MCQ | Part -6 By Laxmi in TOPIC WISE MCQ Biology - Digestive system Total Questions - 36 51. లాలాజలంలో ఉండే ఏ ఎంజైమ్ సూక్ష్మజీవి నాశినిగా పనిచేసి నోరు దుర్వాసన లేకుండా చేస్తుంది ? A. లైసోజోమ్ B. టయలిన్ C. మ్యూసిన్ D. పెప్సిన్ 52. "గవద బిళ్ళలు" వ్యాది వెటి వలన కలుగుతుంది ? A. వైరస్ B. బ్యాక్టీరియా C. శిలీంద్రం D. దోమ 53. జఠర రసం యొక్క pH విలువ ఎంత ఉంటుంది ? A. 0 నుండి 2.5 B. 1 నుండి 2.5 C. 2 నుండి 2.5 D. 2 నుండి 3.5 54. జఠర రసంలో ఉండే జిగట పదార్థం ఏది? A. లైసోజోమ్ B. టయలిన్ C. మ్యూసిన్ D. కొలన్ 55. జఠర రసంలో ఉండే ఎంజైమ్ ? A. లైసోజోమ్ B. టయలిన్ C. మ్యూసిన్ D. పెప్సిన్ 56. చిన్న పిల్లల జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్ ? A. లైసోజోమ్ B. రెనిన్ C. మ్యూసిన్ D. పెప్సిన్ 57. చిన్న పిల్లలలో, పాలలోని కెసిన్ అను ప్రోటీన్ ను పారాకెసిన్ గా మార్చు ఎంజైమ్ ఏది ? A. లైసోజోమ్ B. మ్యూసిన్ C. రెనిన్ D. పెప్సిన్ 58. కాలేయగ్రంథి అధ్యయనాన్ని ఏమంటారు ? A. హెపటాలజి B. పాంటాలజీ C. ఫ్రాంకియాలజి D. ఏది కాదు 59. మానవ శరీరంలో గల అతి పెద్ద గ్రంథి ఏది ? A. జీర్ణ గ్రంధి B. పెరిటోడ్ C. కాలేయగ్రంథి D. జఠర గ్రంధి 60. "లివర్ సిర్రోసిస్" వ్యాధి ఎలా కలుగుతుంది ? A. నీటిని తక్కువగా తీసుకుంటే B. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే C. హిమోగ్లోబిన్ లోపం వల్ల D. పైవన్నీ 61. "పైత్యరసం” రక్తంలోకి విడుదలవడం వల్ల కలుగు వ్యాది ఏది ? A. లివర్ సిర్రోసిస్ B. జాండిస్ C. పెరాలసిస్ D. గుండె జబ్బు 62. కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్ ఏది ? A. గ్లోబిన్ B. హెపరీన్ C. లైసోజోమ్ D. మ్యూసిన్ 63. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేసే ప్రోటీన్ ఏది ? A. గ్లోబిన్ B. హెపరీన్ C. లైసోజోమ్ D. మ్యూసిన్ 64. ఒక రోజుకు మానవునిలో ఎంత పైత్యరసం స్రవించబడును? A. 200 మి.లీ. నుంచి 300 మి.లీ.ల B. 300 మి.లీ. నుంచి 400 మి.లీ.ల C. 400 మి.లీ. నుంచి 500 మి.లీ.ల D. 500 మి.లీ. నుంచి 600 మి.లీ.ల 65. పైత్యరసం యొక్క pH విలువ ఎంత ? A. 6 B. 6.8 C. 6.2 D. 6.4 66. కింది వాటిలో పైత్యరసంలో ఉండే ఎంజైమ్ లు ఏవి ? A. గ్లోబిన్ B. హెపరీన్ C. లైసోజోమ్ D. ఉండవు 67. పైత్యరసంలో నీటి శాతం ఎంత ? A. 66% B. 56% C. 86% D. 75% 68. బైలిరూబిన్ వర్ణకం ఏ రంగు లో ఉంటుంది ? A. ఆకుపచ్చ B. పసుపు C. ఎరుపు D. నీలం 69. బైలివర్దిన్ వర్ణకం ఏ రంగు లో ఉంటుంది ? A. ఆకుపచ్చ B. పసుపు C. ఎరుపు D. నీలం 70. కింది వాటిలో ఆల్కహాల్ జీర్ణక్రియలో పాల్గొనేది ? A. కాలేయం B. ఊపిరితిత్తులు C. గుండె D. పిత్తాశయం 71. కింది వాటిలో అమైనో ఆమ్లంలోని నత్రజనిని యూరియాగా మార్చేది ? A. కాలేయం B. ఊపిరితిత్తులు C. గుండె D. పిత్తాశయం 72. కాలేయ విదుల్లోని "డీ అమైనేషన్" అనగా అర్థం ఏమిటి ? A. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది B. అమైనో ఆమ్లంలోని నత్రజనిని యూరియాగా మార్చి మూత్రపిండాలకు పంపడం C. విష పదార్థాలను తటస్థీకరిస్తుంది D. కాలేయంలోని కూఫర్ కణాలు సూక్ష్మజీవులను చంపుతాయి 73. కాలేయ విదుల్లోని "డీ-టాక్సీఫికేషన్" అనగా అర్థం ఏమిటి ? A. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది B. అమైనో ఆమ్లంలోని నత్రజనిని యూరియాగా మార్చి మూత్రపిండాలకు పంపడం C. విష పదార్థాలను తటస్థీకరిస్తుంది D. కాలేయంలోని కూఫర్ కణాలు సూక్ష్మజీవులను చంపుతాయి 74. కాలేయ విదుల్లోని "పాగోసైటాసిస్" అనగా అర్థం ఏమిటి ? A. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది B. అమైనో ఆమ్లంలోని నత్రజనిని యూరియాగా మార్చి మూత్రపిండాలకు పంపడం C. విష పదార్థాలను తటస్థీకరిస్తుంది D. కాలేయంలోని కూఫర్ కణాలు సూక్ష్మజీవులను చంపుతాయి 75. కింది వాటిలో రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి సహాయపడే హెపారిన్, ప్రోతాంబ్రిన్, ఫైబ్రినోజిన్లను స్రవించేది? A. కాలేయం B. ఊపిరితిత్తులు C. క్లోమ గ్రంధి D. పిత్తాశయం 76. క్లోమ గ్రంధి అధ్యయనాన్ని ఏమని అంటారు ? A. హెపటాలజి B. పాంటాలజీ C. ఫ్రాంకియాలజి D. ఏది కాదు 77. కింది వాటిలో "మిశ్రమ గ్రంథి" అని ఏ గ్రంధి కి పేరు ? A. కాలేయ గ్రంధి B. క్లోమ గ్రంధి C. జఠర గ్రంధి D. పెరోటిడ్ గ్రంధి 78. కింది వాటిలో "ఆకు వంటి గ్రంథి" అని ఏ గ్రంధి కి పేరు ? A. కాలేయ గ్రంధి B. క్లోమ గ్రంధి C. జఠర గ్రంధి D. పెరోటిడ్ గ్రంధి 79. కింది వాటిలో "హాలో క్రైమ్ గ్రంథి" అని ఏ గ్రంధి కి పేరు ? A. కాలేయ గ్రంధి B. క్లోమ గ్రంధి C. జఠర గ్రంధి D. పెరోటిడ్ గ్రంధి 80. "షుగర్ వ్యాధి" వస్తే ఏ గ్రంధి పాడు అవుతుంది ? A. కాలేయ గ్రంధి B. క్లోమ గ్రంధి C. జఠర గ్రంధి D. పెరోటిడ్ గ్రంధి 81. ఏ రోజును "ప్రపంచ మధుమేహ దినంగా" విలుస్తారు ? A. నవంబర్ 1 B. నవంబర్ 14 C. నవంబర్ 10 D. నవంబర్ 19 82. ఆంత్రరసం యొక్క PH విలువ ఎంత ? A. 7.3 B. 6.3 C. 8.3 D. 9.3 83. ఏ హార్మోన్ లోపం వలన "డయాబెటిన్ ఇన్సిపిడన్” అను వ్యాధి కలుగుతుంది ? A. వాసోప్రెసిన్ B. ఇన్సులిన్ C. ఇన్సిపిడన్ D. పైవన్నీ 84. జీర్ణాశయంలో చిలుకబడిన ఆహారాన్ని ఏమని అంటారు ? A. కైమ్ B. అమాశయపాకం C. a మరియు b D. ఖైల్ 85. చిన్న పేగులో జీర్ణమైన ద్రవరూప ఆహారాన్ని ఏమంటారు ? A. కైమ్ B. ఖైల్ C. అమాశయపాకం D. a మరియు b 86. "మలకభలనం" అనే పదం ఏ జంతువుకి సంబందించినది? A. ఏనుగు B. పిల్లి C. కుందేలు D. పంది You Have total Answer the questions Prev 1 2 Next