రక్త ప్రసరణ వ్యవస్థ | Biology | MCQ | Part -7

in

Biology - Circulatory System

Total Questions - 50

1.
రక్తప్రసరణ వ్యవస్థ పితామహుడు ఎవరు?

2.
మొట్టమొదట కృత్రిమంగా గుండెకు రక్తం అందే విధానాన్ని కనుగొన్నది ఎవరు?

3.
మొట్టమొదట రక్తమార్పిడి విధానాన్ని కనుగొన్నది ఎవరు?

4.
రక్తం యొక్క అధ్యయనాన్ని ఏమని అంటారు?

5.
ఆరోగ్యవంతమైన మానవుడిలో ఎంత రక్తం ఉంటుంది ?

6.
రక్తం గడ్డకట్టినపుడు పైకి కన్పించే పసుపు రంగు ద్రవాన్ని ఏమంటారు?

7.
రక్తం యొక్క pH విలువ ఎంత?

8.
కీటకాలలో రక్తం ఏ రంగులో ఉంటుంది ?

9.
పీత, నత్త, రొయ్యలలో రక్తం ఏ రంగులో ఉంటుంది?

10.
పీత, నత్త, రొయ్యలలో రక్తం నీలిరంగులో ఉండుటకు కారణం ఏమిటి?

11.
జలగ రక్తాన్ని పీల్చినపుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు తన లాలాజలంలో ఏమి ఉత్పత్తి చేస్తుంది?

12.
"ప్లిబొటోమి" అనగా నేమి ?

13.
దోమ రక్తాన్ని పీల్చినపుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు తన లాలాజలంలో ఏమి ఉత్పత్తి చేస్తుంది?

14.
రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండుట కొరకు ఏది సహాయపడును ?

15.
బ్లడ్ బ్యాంకుల యందు రక్తం గడ్డ కట్టకుండా ఉండుట కొరకు రక్తానికి దేన్ని కలుపుతారు?

16.
రక్తం గడ్డ కట్టకముందు పైకి కన్పించే తెలుపు రంగు ద్రవాన్ని ఏమంటారు?

17.
రక్తంలో ప్లాస్మా శాతం ఎంత ఉంటుంది ?

18.
ప్లాస్మాలో నీటిశాతం ఎంత ఉంటుంది ?

19.
ప్లాస్మా యొక్క pH విలువ ఎంత ?

20.
ఏ ప్రోటీన్ లోపం వలన శరీర భాగాలలో నీరు చేరి ఉబ్బుతాయి?

21.
కింది వాటిలో ఏ ప్రోటీన్ రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది?

22.
రక్తంలో రక్తకణాల శాతం ఎంత?

23.
రక్తకణాల్లో నీటి శాతం ఎంత?

24.
రక్తకణాలు రుచికి ఏవిదంగా ఉంటాయి ?

25.
RBCలను కనుగొన్నది ఎవరు ?

26.
RBCల ఉత్పత్తిని ఏమంటారు ?

27.
RBCల విచ్ఛిన్నాన్ని ఏమంటారు ?

28.
RBC సంఖ్య తగ్గడాన్ని ఏమంటారు ?

29.
RBCలు ఒకదానిపై మరొకటి దొంతరలుగా అమరి ఉంటాయి. ఈ దొంతరలను ఏమంటారు ?

30.
అతి పెద్ద ఎర్ర రక్తకణం ఏ జీవిలో ఉంటుంది ?

31.
అతి చిన్న ఎర్రరక్తకణం ఏ జీవిలో ఉంటుంది ?

32.
కింది వాటిలో ఎర్ర రక్తకణాలు ఏ జీవి లో ఉండవు?

33.
కింది వాటిలో RBC జన్మస్థానం ?

34.
RBCల స్మశాన వాటికగా దేన్ని పేర్కొంటారు?

35.
RBCల జీవిత కాలం ఎంత ?

36.
పక్షులలో RBCలు ఏ అవయవం నుంచి ఉత్పత్తి చేయబడును?

37.
రక్తం ఎర్రగా ఉండుటకు కారణం ఏమిటి ?

38.
హిమోగ్లోబిన్ లో ఉండే మూలకం ఏది ?

39.
RBCల సంఖ్య పెరగడం వల్ల వచ్చు వ్యాధి ?

40.
RBCల సంఖ్య తగ్గడం వలన వచ్చు వ్యాధి ?

41.
హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వలన వచ్చు వ్యాధి ?

42.
RBC లు "C" ఆకారంలోకి మారిన వచ్చు వ్యాధి ?

43.
WBCల ఉత్పత్తిని ఏమంటారు ?

44.
WBCల విచ్ఛిన్నాన్ని ఏమంటారు ?

45.
WBCల సంఖ్య తగ్గడాన్ని ఏమంటారు ?

46.
WBCల సంఖ్య పెరగడాన్ని ఏమంటారు ?

47.
WBCల జీవిత కాలం ఎంత ?

48.
WBCలు ఎక్కడ ఉత్పత్తి చేయబడుతాయి ?

49.
WBCలు తమ జీవిత కాలం ముగిసిన తరువాత ఎక్కడ విచ్చిన్నం అవుతాయి?

50.
కింది వాటిలో శరీరంలోకి వచ్చిన విషపదార్థాలను విషరహితం చేసేవి ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US