రక్త ప్రసరణ వ్యవస్థ | Biology | MCQ | Part -8 By Laxmi in TOPIC WISE MCQ Biology - Circulatory System Total Questions - 50 51. కింది వాటిలో గాయాలను మాన్పడానికి సహాయపడేవి ? A. ఇసనోఫిల్స్ B. బెసోఫిల్స్ C. న్యూట్రోఫిల్స్ D. గ్రాన్యులోసైట్స్ 52. కింది వాటిలో "సూక్ష్మరక్షక భటులు" ఆని వేటికి పేరు ? A. ఇసనోఫిల్స్ B. బెసోఫిల్స్ C. న్యూట్రోఫిల్స్ D. గ్రాన్యులోసైట్స్ 53. WBC లలో కెల్లా అతి చిన్న కణాలు ఏవి ? A. ఇసనోఫిల్స్ B. బెసోఫిల్స్ C. న్యూట్రోఫిల్స్ D. లింఫోసైట్స్ 54. HIV వైరస్ ఏ కణాలను నాశనం చేస్తుంది ? A. ఇసనోఫిల్స్ B. బెసోఫిల్స్ C. న్యూట్రోఫిల్స్ D. లింఫోసైట్స్ 55. రక్తంలో నిజమైన పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పిలుస్తారు ? A. బెసోఫిల్స్ B. న్యూట్రోఫిల్స్ C. లింఫోసైట్స్ D. హిస్టోసైట్స్ 56. అతి తక్కువ సంఖ్యలో ఉన్న WBC ఏది ? A. బేసోఫిల్స్ B. న్యూట్రోఫిల్స్ C. మోనో సైట్స్ D. లింఫో సైట్స్ 57. అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న WBC ఏది? A. బేసోఫిల్స్ B. న్యూట్రోఫిల్స్ C. మోనో సైట్స్ D. లింఫో సైట్స్ 58. అతి పెద్ద WBC ఏది ? A. బేసోఫిల్స్ B. న్యూట్రోఫిల్స్ C. మోనో సైట్స్ D. లింఫో సైట్స్ 59. అతి పచిన్న WBC ఏది ? A. బేసోఫిల్స్ B. న్యూట్రోఫిల్స్ C. మోనో సైట్స్ D. లింఫో సైట్స్ 60. రక్త ఫలకికలు ఎక్కడ ఉత్పత్తి చేయబడుతాయి ? A. థైమస్ గ్రంథి B. ప్లీహం C. ఎముక మజ్జ D. మెడలోక్యారియో సైట్స్ 61. రక్త ఫలకికల జీవిత కాలం ఎంత ? A. 5 రోజులు B. 6 రోజులు C. 7 రోజులు D. 8 రోజులు 62. రక్తం గడ్డ కట్టడాన్ని ఏమంటారు ? A. థాంబ్రస్ B. థాంబ్రోసిస్ C. పలోన్మరీ థాంబ్రోసిస్ D. ఏదికాదు 63. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని ఏమంటారు? A. థాంబ్రస్ B. థాంబ్రోసిస్ C. పలోన్మరీ థాంబ్రోసిస్ D. ఏదికాదు 64. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడాన్ని ఏమంటారు? A. థాంబ్రస్ B. థాంబ్రోసిస్ C. పలోన్మరీ థాంబ్రోసిస్ D. ఏదికాదు 65. రక్తం గడ్డ కట్టడానికి కావలసిన మూలకం ? A. మెగ్నీషియం B. మాంగనీస్ C. కాలియం D. ఇనుము 66. రక్తం గడ్డ కట్టడానికి కావలసిన విటమిన్ ? A. A B. K C. C D. E 67. రక్తం గడ్డ కట్టుటలో సహాయపడు హార్మోన్స్ ఏవి? A. ఇన్సులిన్ B. ఫైబ్రినోజిన్ C. ప్రోథాంబ్రిన్ D. b మరియు c 68. రక్తం గడ్డకట్టుటలో సహాయపడు ఎంజైమ్ ఏది ? A. హిరుడిన్ B. హీమోసయనిన్ C. హెపారిన్ D. థాంబ్రోకైనేజ్ 69. పెద్ద గాయమైనపుడు రక్తం గడ్డ కట్టడానికి పట్టే సమయం ఎంత ? A. 15 నుండి 18 నిమిషాలు B. 25 నుండి 28 నిమిషాలు C. 1 నుండి 3 నిమిషాలు D. 5 నుండి 8 నిమిషాలు 70. చిన్న గాయమైనపుడు రక్తం గడ్డ కట్టడానికి పట్టే . సమయం ఎంత? A. 1 నుండి 3 నిమిషాలు B. 5 నుండి 8 నిమిషాలు C. 3 నుండి 5 నిమిషాలు D. 15 నుండి 18 నిమిషాలు 71. రక్తనాళాల అధ్యయనాన్ని ఏమంటారు ? A. అంజియాలజి B. ఆంజియోప్లాస్టి C. సెరటోనిన్ D. b మరియు c 72. రక్తనాళాలను ఉపయోగించి గుండెకు చేసే శస్త్రచికిత్సను ఏమంటారు? A. అంజియాలజి B. ఆంజియోప్లాస్టి C. సెరటోనిన్ D. b మరియు c 73. రక్తనాళాల సంకోచ, వ్యాకోచనాలను ప్రేరేపించునది ఏది? A. అంజియాలజి B. ఆంజియోప్లాస్టి C. సెరటోనిన్ D. b మరియు c 74. రక్తనాళాలపై పరిశోధన జరిపినది ఎవరు ? A. విలియం హార్వే B. మార్సెల్లో మాల్పీజీ C. గైరోలమా ఫాబ్రిసి D. బ్లుందెల్ 75. కింది వాటిలో అతి పెద్ద ధమని ? A. దైహిక ధమని B. పుపుస ధమని C. కరోనరి ధమని D. హృదయ ధమని 76. ఎడమ జఠరిక నుండి బయలుదేరి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని వివిధ శరీర భాగాలకు (ఊపిరితిత్తులకు తప్ప) తీసుకువెళ్ళే ధమని ఏది ? A. దైహిక ధమని B. పుపుస ధమని C. కరోనరి ధమని D. హృదయ ధమని 77. ఎల్లప్పుడూ చెడురక్తం ప్రవహించే ధమని ? A. దైహిక ధమని B. పుపుస ధమని C. కరోనరి ధమని D. హృదయ ధమని 78. హృదయం యొక్క కుడి జఠరిక నుండి బయలుదేరి CO2 ను కలిగిన రక్తాన్ని ఊపిరితిత్తులకు చేర్చు ధమని ఏది ? A. దైహిక ధమని B. పుపుస ధమని C. కరోనరి ధమని D. హృదయ ధమని 79. హృదయ కండరాలకు ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని (మంచి రక్తాన్ని) సరఫరా చేయు ధమని ఏది ? A. దైహిక ధమని B. పుపుస ధమని C. కరోనరి ధమని D. మహా ధమని 80. ఏ ధమనులలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు కలుగుతుంది ? A. దైహిక ధమని B. పుపుస ధమని C. కరోనరి ధమని D. మహా ధమని 81. హృదయం విపరీతంగా వ్యాకోచించడం వలన కలిగే గుండెపోటును ఏమంటారు ? A. కార్డియోమెగాలి B. ఆర్థిరియో సిరోసిస్ C. మయో కార్డినల్ ఇన్ ఫెక్షన్ D. అంజినా పెసోరిస్ 82. హృదయ ధమనులు ముడుచుకుపోవడం వలన హృదయ కండరాలకు రక్త సరఫరా నిలిపివేయబడుట వల్ల కలిగే గుండెపోటును ఏమంటారు ? A. కార్డియోమెగాలి B. ఆర్థిరియో సిరోసిస్ C. మయో కార్డినల్ ఇన్ ఫెక్షన్ D. అంజినా పెసోరిస్ 83. హృదయ ధమనులలో ఇన్ ఫెక్షన్ సోకడం వలన హృదయ కండరాలు సంకోచించడం వలన కలిగే గుండెపోటును ఏమంటారు ? A. కార్డియోమెగాలి B. ఆర్థిరియో సిరోసిస్ C. మయో కార్డినల్ ఇన్ ఫెక్షన్ D. అంజినా పెసోరిస్ 84. హృదయ కండరాలకు సరియైన పరిమాణంలో రక్తప్రసరణ జరగకపోవడం వలన కలిగే గుండెపోటును ఏమంటారు ? A. కార్డియోమెగాలి B. ఆర్థిరియో సిరోసిస్ C. మయో కార్డినల్ ఇన్ ఫెక్షన్ D. అంజినా పెసోరిస్ 85. హృదయ దమనులలో కొవ్వు పేరుకుపోవడం వలన వచ్చే గుండెపోటును ఏమంటారు ? A. ఆర్థిరియో సిరోసిస్ B. అస్థిరియో సిరోసిస్ C. మయో కార్డినల్ ఇన్ ఫెక్షన్ D. అంజినా పెసోరిస్ 86. తల , కాళ్ళు , చేతుల నుండి చెడు రక్తంను కుడి కర్ణికలోకి చేర్చు సిరలను ఏమంటారు ? A. పూర్వ మహాసిర B. పరమహాసిర C. పుపుస సిరలు D. కరోనరి సిరలు 87. మొండెము మరియు కాళ్ళు మొదటి భాగం నుండి చెడు రక్తంను కుడి కర్ణికలోనికి చేర్చు సిరలను ఏమంటారు ? A. పూర్వ మహాసిర B. పరమహాసిర C. పుపుస సిరలు D. కరోనరి సిరలు 88. ఊపిరితిత్తులలో ఏర్పడిన మంచి రక్తాన్ని ఎడమ కర్ణికకు చేర్చు సిరలను ఏమంటారు ? A. పూర్వ మహాసిర B. పరమహాసిర C. పుపుస సిరలు D. కరోనరి సిరలు 89. హృదయ కండరాల నుండి చెడు రక్తంను వకుడి కర్ణికకు చేర్చు సిరలను ఏమంటారు ? A. పూర్వ మహాసిర B. పరమహాసిర C. పుపుస సిరలు D. కరోనరి సిరలు 90. ఒక వ్యక్తి నుండి రక్తాన్ని తీసేటప్పుడు వేటి ద్వారా తీస్తారు ? A. ధమనుల B. సిరలు C. a మరియు b D. ఏదికాదు 91. ఒక వ్యక్తికి రక్తం ఎక్కించేటపుడు వేటి ద్వారా ఎక్కిస్తారు ? A. ధమనుల B. సిరలు C. a మరియు b D. ఏదికాదు 92. మొదటిసారి గుండె పనితీరును వివరించినవారు ఎవరు ? A. ఏరాసి స్ట్రాస్ B. గ్రీన్ మాథ్యూ C. విలియం కోల్స్ D. క్రిస్టియన్ బెర్నార్డ్ 93. ప్రపంచం లో తొలిసారిగా కృత్రిమ గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి ? A. ఏరాసి స్ట్రాస్ B. గ్రీన్ మాథ్యూ C. విలియం కోల్స్ D. క్రిస్టియన్ బెర్నార్డ్ 94. అతి పెద్ద గుండె కల జీవి ? A. నీలి తిమింగళం B. కోయల్ టిట్ పక్షి C. ఏనుగులో D. సింహం 95. అతిచిన్న హృదయం కల జీవి ? A. నీలి తిమింగళం B. కోయల్ టిట్ పక్షి C. ఏనుగులో D. పెంగ్విన్ పక్షి 96. ఏ తేదీని ప్రపంచ హృదయావరణ దినోత్సవంగా పిలుస్తారు ? A. సెప్టెంబర్ 29 B. సెప్టెంబర్ 19 C. సెప్టెంబర్ 09 D. సెప్టెంబర్ 24 97. తొలిసారిగా కృత్రిమ గుండెను ఎవరు తయారు చేశారు ? A. విలియం కోల్స్ B. ఏరాసి స్ట్రాస్ C. గ్రీన్ మాథ్యూ D. క్రిస్టియన్ బెర్నార్డ్ 98. తొలి కృత్రిమ గుండె పేరు ఏమిటి? A. ఏర్విక్-7 B. జార్విక్-7 C. జార్విక్-1 D. జార్విక్-2 99. ఇండియాలో మొట్టమొదటి సారిగా డా.వేణుగోపాల్, ఢిల్లీలో గల AIMSలో ఎవరిపై గుండె శస్త్ర చికిత్సను చేసినారు? A. దేవీలాల్ B. దేవీరామ్ C. గ్రీన్ మాథ్యూ D. ఏరాసి స్ట్రాస్ 100. బొద్దింక హృదయంలో ఎన్ని ఉంటాయి? A. 10 గదులు B. 13 గదులు C. 12 గదులు D. 4 గదులు You Have total Answer the questions Prev 1 2 3 Next