రక్త ప్రసరణ వ్యవస్థ | Biology | MCQ | Part -9 By Laxmi in TOPIC WISE MCQ Biology - Circulatory System Total Questions - 55 101. వానసాము హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? A. 10 గదులు B. 8 గదులు C. 12 గదులు D. 4 గదులు 102. చేప హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి ? A. 2 గదులు B. 3 గదులు C. 4 గదులు D. 5 గదులు 103. పిండాభివృద్ధి దశలో, హృదయం ఎన్నవ రోజు నుండి స్పందిచడం ప్రారంభిస్తుంది? A. 18వ B. 21వ C. 23వ D. 17వ 104. పురుషులలో హృదయం బరువు ఎంత ఉంటుంది ? A. 500 గ్రా B. 250 గ్రా C. 300 గ్రా D. 400 గ్రా 105. స్త్రీలలో గుండె బరువు ఎంత ఉంటుంది ? A. 500 గ్రా B. 250 గ్రా C. 300 గ్రా D. 400 గ్రా 106. మానవుని హృదయంలో ఉండే ప్రోటీన్ ఏది ? A. హిమోగ్లోబిన్ B. మయోగ్లోబిన్ C. ప్రోపైన్ D. పోత్రాంబిన్ 107. మానవుని హృదయంలో ఉండే మయోగ్లోబిన్ ప్రోటీన్ నందు గా మూలకం ఏది ? A. కాల్షియం B. మెగ్నీషియం C. మాంగనీస్ D. ఐరన్ 108. కింది వాటిలో హృదయం యొక్క వెలుపలి పొర ? A. ఎపికార్డియం B. మయోకార్డియం C. ఎండోకార్డియం D. మిత్రల్ కవాటం 109. కింది వాటిలో హృదయం యొక్క మధ్య పొర ? A. ఎపికార్డియం B. మయోకార్డియం C. ఎండోకార్డియం D. మిత్రల్ కవాటం 110. కింది వాటిలో హృదయం యొక్క లోపలి పొర ? A. ఎపికార్డియం B. మయోకార్డియం C. ఎండోకార్డియం D. మిత్రల్ కవాటం 111. బొద్దింకలలో హృదయం ఏ ఆకారంలో ఉంటుంది? A. గొట్టం B. S C. త్రిభుజాకారం D. శంఖు 112. చేపలలో హృదయం ఏ ఆకారంలో ఉంటుంది? A. గొట్టం B. S C. త్రిభుజాకారం D. శంఖు 113. కుడి కర్ణిక, కుడి జఠరికల మధ్య ఉండే కావాటానికి గల పేరు ఏమిటి ? A. త్రిపత్ర కవాటం B. అగ్రత్రయ కవాటం C. a మరియు b D. మిట్రల్ కవాటం 114. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య ఉండే కావాటానికి గల పేరు ఏమిటి ? A. ద్విపత్ర కవాటం B. మిట్రల్ కవాటం C. a మరియు b D. అగ్రత్రయ కవాటం 115. హృదయంలో కుడివైపు గదులలో ఉండే రక్తం ? A. చెడు రక్తం B. మంచి రక్తం C. a మరియు b D. గుండెకు సరఫరా అయ్యే రక్తం 116. హృదయంలో ఎడమ వైపు గదులలో ఉండే రక్తం ? A. చెడు రక్తం B. మంచి రక్తం C. a మరియు b D. గుండెకు సరఫరా అయ్యే రక్తం 117. హృదయం యొక్క ఒక సంకోచాన్ని ఏమంటారు ? A. సిస్టోల్ B. డయాస్టోల్ C. స్పందన D. ఏది కాదు 118. హృదయం యొక్క ఒక వ్యాకోచాన్ని ఏమంటారు ? A. సిస్టోల్ B. డయాస్టోల్ C. స్పందన D. ఏది కాదు 119. హృదయ స్పందన జరుగు ప్రదేశాన్ని ఏమంటారు ? A. రంబకం B. లయారంబకం C. లయాస్పందన D. స్పందన రంబకం 120. ఒకసారి హృదయస్పందన జరుగుటకు పట్టు సమయం ఎంత? A. 0.5 సెకండ్లు B. 0.4 సెకండ్లు C. 0.7 సెకండ్లు D. 0.8 సెకండ్లు 121. ఒకసారి హృదయస్పందన జరిగినప్పుడు పంపు చేయబడు రక్తపరిమాణం ఎంత ? A. 10 మి.లీ B. 50 మి.లీ C. 70 మి.లీ D. 100 మి.లీ 122. ఒక నిమిషాniకి మానవుని హృదయం ఎంత రక్తాన్ని పంపు చేస్తుంది? A. 1900 మి.లీ.ల B. 4900 మి.లీ.ల C. 6900 మి.లీ.ల D. 5900 మి.లీ.ల 123. జఠరికల సంకోచానికి పట్టే సమయం ఎంత ? A. 0.1-0.3 సె B. 0.57-0.65 సె C. 0.27-0.35 సె D. 0.7-0.8 సె 124. కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఎంత ? A. 0.1-0.3 సె B. 0.57-0.65 సె C. 0.27-0.35 సె D. 0.11-0.14సె 125. అతి ఎక్కువ హృదయ స్పందనాలు గల జీవి ఏది ? A. తిమింగళం B. ఎలుక C. సింహం D. ఏనుగు 126. అతి తక్కువ హృదయ స్పందనాలు గల జీవి ఏది ? A. ఎలుక B. తిమింగళం C. సింహం D. ఏనుగు 127. అప్పుడే పుట్టిన శిశువు 1 ని. నకు జరిపే హృదయ స్పందనాల రేటు ఎంత ? A. 135 నుండి 140 B. 100 నుండి 117 C. 80 నుండి 81 D. 80 నుండి 90 128. 1 సం. శిశువు 1 ని. నకు జరిపే హృదయం స్పందనాల రేటు ఎంత ? A. 115 నుండి 130 B. 115 నుండి 130 C. 100 నుండి 117 D. 80 నుండి 90 129. 2 సం.ల శిశువు 1 ని. నకు జరిపే హృదయ స్పందనాల రేటు ఎంత ? A. 115 నుండి 130 B. 115 నుండి 130 C. 100 నుండి 117 D. 80 నుండి 90 130. 7 సం.ల బాలుడు 1 ని.నకు జరిపే హృదయం స్పందనాల రేటు ఎంత ? A. 115 నుండి 130 B. 100 నుండి 117 C. 80 నుండి 81 D. 80 నుండి 90 131. 14 సం.ల బాలుడు 1 ని.నకు జరిపే హృదయం స్పందనాల రేటు ఎంత ? A. 115 నుండి 130 B. 100 నుండి 117 C. 80 నుండి 81 D. 80 నుండి 90 132. మధ్య వయస్సు వారు 1 ని. నకు జరిపే హృదయ స్పందనాల రేటు ఎంత ? A. 115 నుండి 130 B. 100 నుండి 117 C. 80 నుండి 81 D. 70 నుండి 80 133. వృద్ధులు 1 ని. నకు జరిపే హృదయ స్పందనాలు రేటు ఎంత ? A. 100 నుండి 117 B. 80 నుండి 81 C. 70 నుండి 80 D. 60 నుండి 70 134. ఏనుగులో నిమిషానికి హృదయం ఎన్ని కొట్టుకుంటుంది? A. 46 సార్లు B. 36 సార్లు C. 56 సార్లు D. 50 సార్లు 135. హృదయం సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా స్పందిస్తే దానిని ఏమంటారు ? A. టాకీకార్డియా B. బ్రాకీకార్డియా C. లేన్నెక్ D. b మరియు c 136. హృదయం సాధారణ స్థాయి కన్నా తక్కువగా స్పందిస్తే దానిని ఏమంటారు ? A. టాకీకార్డియా B. బ్రాకీకార్డియా C. లేన్నెక్ D. b మరియు c 137. అన్ని జంతువులలోకెల్లా అతి ఎక్కువ రక్తపీడనం గల జీవి ? A. ఎలుక B. జిరాఫీ C. సింహం D. ఏనుగు 138. రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏది ? A. స్టెతస్కోప్ B. స్పిగ్నో మానోమీటర్ C. హిస్టోగ్రామ్ D. కేరాట్కార్క్ 139. హృదయ స్పందనాలను వినే పరికరం ఏది? A. స్టెతస్కోప్ B. స్పిగ్నో మానోమీటర్ C. హిస్టోగ్రామ్ D. కేరాట్కార్క్ 140. స్పిగ్నోమానోమీటర్ లో ద్రవం ఏది ? A. నూనె B. పాదరసం C. నీళ్లు D. కిరసనాయిల్ 141. హృదయ స్పందన, నాడీ స్పందనాల మధ్య సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ ను ఏమంటారు ? A. ECG B. హిస్టోగ్రామ్ C. HCG D. టాకీకార్డియా 142. రక్తవర్గాలను కనుగొన్నది ఎవరు ? A. కార్లాండ్ స్టీనర్ B. డెకాస్టల్లో C. స్టర్లీ D. లెనిన్ 143. "AB"రక్త గ్రూపును కనుగొన్నవారు ఎవరు ? A. కార్లాండ్ స్టీనర్ B. డెకాస్టల్లో C. స్టర్లీ D. b మరియు c 144. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్ని రక్తాన్ని దానం చేయవచ్చు? A. 100 సార్లు B. 128 సార్లు C. 168 సార్లు D. 158 సార్లు 145. రక్త దానం చేశాక ,రక్తం మళ్ళీ ఎన్ని రోజుల్లో ఉత్పత్తి అవుతుంది ? A. 5 రోజుల్లో B. 7 రోజుల్లో C. 6 రోజుల్లో D. 8 రోజుల్లో 146. రక్తగ్రూపులు నిర్ణయించే జన్యువులు ఎన్నవ క్రోమోజోమ్ పై ఉంటాయి ? A. 9వ B. 10వ C. 8వ D. 7వ 147. ఏ రోజును అంతర్జాతీయ రక్తదాన దినోత్సవముగా జరుపుకుంటారు ? A. జూన్ 14వ B. జూన్ 2వ C. జూన్ 18వ D. జూన్ 24వ 148. రక్త వర్గాలను దేన్ని బట్టి నిర్ణయిస్తారు ? A. ఎర్ర రక్తకణాల పై ఉండే ప్రతిజనకం బట్టి B. తెల్ల రక్తకణాల పై ఉండే ప్రతిజనకం బట్టి C. ప్లాస్మా పై ఉండే ప్రతిజనకం బట్టి D. ఏది కాదు 149. ప్రతి జనకాలు లేని రక్త గ్రూప్ ఏది ? A. O B. A C. B D. AB 150. ప్రతి రక్షకాలు లేని రక్త గ్రూప్ ఏది ? A. O B. A C. B D. AB 151. విశ్వదాతగా పిలువబడు రక్త గ్రూప్ ఏది ? A. O B. A C. B D. AB 152. విశ్వగ్రహీతగా పిలువబడు రక్త గ్రూప్ డి ? A. O B. A C. B D. AB 153. Rh కారకాన్ని బట్టి మానవునిలో గల రక్త గ్రూపుల సంఖ్య ఎంత ? A. 4 B. 6 C. 8 D. 10 154. సాధారణ ప్రతిజనకాన్ని బట్టి మానవునిలో గల రక్త గ్రూప్ల సంఖ్య ? A. 4 B. 6 C. 8 D. 10 155. "హీమోఫీలియా" అనగా ఏమిటి ? A. రక్తం గడ్డ కట్టకపోవడం B. రక్తం గడ్డ కట్టడం C. రక్తం యొక్క రంగు మారడం D. రక్తం లో హిమోగ్లోబిన్ తగ్గడం You Have total Answer the questions Prev 1 2 3 Next