నాడీ వ్యవస్థ | Biology | MCQ | Part -11

in

Biology - Nervous System

Total Questions - 58

1.
నాడీ వ్యవస్థ గూర్చి అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారు ?

2.
మానవ ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

3.
జీవుల యొక్క స్థిర స్వభావ లక్షణాలను అధ్యయనం చేయు శాస్త్రంను ఏమంటారు ?

4.
మెదడు అధ్యయనాన్ని ఏమంటారు ?

5.
కపాలం యొక్క అధ్యయనంను ఏమంటారు ?

6.
ఆరోగ్యవంతమైన పురుషుడి మెదడు బరువు ఎంత ఉంటుంది ?

7.
ఆరోగ్యవంతమైన స్త్రీ మెదడు బరువు ఎంత ఉంటుంది ?

8.
పుట్టినపుడు పిల్లలలో మెదడు బరువు ఎంత ఉంటుంది ?

9.
అతి పెద్ద మెదడు గల జీవి ఏది ?

10.
మానవుడు తీసుకున్న ఆక్సిజన్ లో ఎంత ఆక్సిజనను మెదడు ఉపయోగించుకుంటుంది ?

11.
మెదడుని చుట్టి ఉండే పొరలను ఏమంటారు ?

12.
మెదడునిలోని లోపలి పొర, మధ్యపొర మధ్య ఉండేది ?

13.
మెదడునిలోని బయటి త్వచం ను ఏమంటారు?

14.
మెదడునిలోని మధ్య త్వచం ను ఏమంటారు?

15.
మెదడునిలోని లోపలి త్వచం ను ఏమంటారు?

16.
మెదడు లో" మస్థిష్కం, ద్వార గోర్థం" అనునవి ఏ భాగం లో ఉంటాయి ?

17.
మెదడు లో" దృక్ గోళాలు" అనునవి ఏ భాగం లో ఉంటాయి ?

18.
మెదడు లో"అను మస్థిష్కం" అనునవి ఏ భాగం లో ఉంటాయి ?

19.
మెదడు లో అతి పెద్ద భాగం ఏది ?

20.
రెండు మస్తిష్క అర్ధగోలాలని కలుపుతూ ఉండేది ?

21.
కుడి మస్తిష్క అర్థగోళం శరీరంలోని ఏ భాగాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది?

22.
ఎడమ మస్తిష్క అర్థగోళం శరీరంలోని ఏ భాగాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది?

23.
మస్తిష్కంలో ఎత్తైన ప్రాంతాలను ఏమంటారు ?

24.
మస్తిష్కంలో పల్లపు ప్రాంతాలను ఏమంటారు ?

25.
మస్తిష్కంలో ఉన్న ప్రతి ఒక చిన్న గదిని ఏమంటారు ?

26.
మన ఆలోచనలు, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, అభ్యసనం, అనుభూతులు,మాట్లాడటం, సమస్య పరిష్కారం వంటి అంశాలు మెదడు లోని దేని ఆధీనంలో ఉంటాయి ?

27.
మనలో వచ్చే కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలు మెదడు లోని దేని ఆధీనంలో ఉంటాయి ?

28.
మన శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి, నీటి సమతుల్యత వంటి అంశాలు మెదడు లోని దేని ఆధీనంలో ఉంటాయి ?

29.
అత్యంత తెలివైన జంతువు ఏది ?

30.
మెదడు లో అతి చిన్న భాగం ఏది ?

31.
నేలపై 2 పాదాలు నిటారుగా నిలిచి ఉండేటట్టు ఆ సామర్థ్యాన్ని కలిగించేది ?

32.
ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి యొక్క మెదడు లోని ఏ భాగం ఆల్కహాల్ ప్రభావానికి గురై నియంత్రణ శక్తిని కోల్పోతాడు?

33.
మెదడు లో అతి సున్నితమైన భాగం ఏది ?

34.
కింది వాటిలో మెదడుకు, వెన్నుపాముకు మధ్య వారధిగా పనిచేసేది?

35.
మెదడు లోని "మజ్జాముఖం" నకు బలమైన గాయం అయినచో ఏమి జరుగును ?

36.
హృదయ స్పందన, రక్తపోటు, శ్వాసక్రియ, ఆహారనాళంలోని కండరాల కదలికలు,లాలాజల గ్రంథుల స్రావం వంటి అంశాలు మెదడు లోని దేని ఆధీనంలో ఉంటాయి ?

37.
మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియలను నిర్వర్తించునది ఏది ?

38.
వెన్నుముకలోని చివరి కశేరుకం క్షీణించి ఉండటాన్ని ఏమంటారు ?

39.
వార్తలను మెదడు నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి మెదడుకు చేరవేయునది?

40.
వెన్నుపాము మధ్యలో ఉండే భాగాన్ని ఏమంటారు ?

41.
కింది వాటిలో రుచికరమైన ఆహార వాసనకు అధిక లాలాజలం ఉత్పత్తి అయ్యేలా చేయునది?

42.
వెన్నుపాము నుండి ఎన్ని జతల వెన్ను నాడులు ఏర్పడతాయి ?

43.
మెదడు నుండి (కపాలం నుండి) ఎన్ని జతల కపాలనాడులు ఏర్పడతాయి ?

44.
మానవుని లో అతి పెద్ద నాడి ఏది ?

45.
క్లోమ గ్రంథిలోని క్లోమరస ఉత్పత్తిని, హృదయ స్పందనలను తన ఆధీనంలో ఉంచుకొనునది ఏది ?

46.
కింది వాటిలో అతి చిన్న కపాలనాడీ ఏది ?

47.
కింది వాటిలో నాడులలో ప్రచోదనాల ప్రసారానికి సహాయపడే రసాయనం ఏది ?

48.
మూత్రాశయం యొక్క సంకోచ, వ్యాకోచాలను, జీర్ణనాళ కదలికలను, లాలాజల ఉత్పత్తిని,చెమటలు పట్టడం వంటి అంశాలను ఆధీనంలో ఉంచుకునేది ?

49.
నాడీకణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ?

50.
నాడీకణ సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ?

51.
నార్కోటిక్ ఎనాలసీస్ లో ఒక వ్యక్తిని ఒక రకమైన అపస్మారక స్థితిలోకి తీసుకువచ్చి సమాచారాన్ని రాబట్టుట కొరకు ఏ రసాయనంను వాడుతారు ?

52.
నాడీకణాల మధ్యగల ఖాళీ ప్రదేశంను ఏమంటారు ?

53.
మెదడువాపు వ్యాధి వేటి వలన కలుగుతుంది ?

54.
ఏ వ్యాది వచ్చిన వారు నీటిని చూసినా (లేదా)నీటి చప్పుడు విన్నా భయపడతారు ?

55.
కింది వాటిలో లేని శబ్దాలను, దృశ్యాలను అనుభూతి ద్వారా పొందే ఒక మానసిక వ్యాధి ?

56.
నాడీ వ్యవస్థ క్షీణత ద్వారా వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, ఏ వ్యాది యొక్క లక్షణం ?

57.
ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ?

58.
ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US