విసర్జక వ్యవస్థ | Biology | MCQ | Part -10 By Laxmi in TOPIC WISE MCQ Biology - Excretory System Total Questions - 56 1. విసర్జక వ్యవస్థ అధ్యయనాన్ని ఏమని అంటారు ? A. యూరాలజీ B. న్యూరాలజీ C. ఆంత్రాలజీ D. అస్థియాలజీ 2. అమ్మెనోటెలిక్ జీవులు ఏ పదార్థాన్ని విసర్జిస్తాయి ? A. అమ్మోనియాను B. యూరిక్ ఆమ్లాన్ని C. యూరియాను D. పైవన్నీ 3. యూరికో టెలిక్ జీవులు ఏ పదార్థాన్ని విసర్జిస్తాయి ? A. అమ్మోనియాను B. యూరిక్ ఆమ్లాన్ని C. యూరియాను D. పైవన్నీ 4. కింది వాటిలో అమ్మెనోటెలిక్ జీవులకు ఉదాహరణ ? A. డాల్ఫిన్ B. నత్త C. తిమింగలం D. పైవన్నీ 5. కింది వాటిలో యూరికో టెలిక్ జీవులకు ఉదాహరణ ? A. బల్లి B. పాము C. మొసలి D. పైవన్నీ 6. యూరియో టెలిక్ జీవులు ఏ పదార్థాన్ని విసర్జిస్తాయి ? A. అమ్మోనియాను B. యూరిక్ ఆమ్లాన్ని C. యూరియాను D. పైవన్నీ 7. కింది వాటిలో యూరియో టెలిక్ జీవులకు ఉదాహరణ ? A. మానవుడు B. గుఱ్ఱము C. బొద్దింక D. క్రియాటిన్ 8. కింది వాటిలో మానవుని చర్మం ద్వారా విసర్జింపబడేవి ? A. నీరు B. లవణాలు C. a మరియు b D. క్రియాటిన్ 9. కింది వాటిలో మానవుని మూత్రపిండాల ద్వారా విసర్జింపబడేవి ? A. నీరు B. లవణాలు C. క్రియాటిన్ D. పైవన్నీ 10. సిల్వర్ ఫిష్ లచే విసర్జింపబడు పదార్థం ? A. నీరు B. గ్వానిన్ C. క్రియాటిన్ D. పైవన్నీ 11. కింది వాటిలో వానపాము,జలగ యొక్క విసర్జక అంగం ఏది ? A. హరిత గ్రంథులు B. వృక్కాలు C. జ్వాలా కణాలు D. పైవన్నీ 12. కింది వాటిలో పీత, రొయ్య యొక్క విసర్జక అంగం ఏది ? A. హరిత గ్రంథులు B. వృక్కాలు C. జ్వాలా కణాలు D. పైవన్నీ 13. కింది వాటిలో బద్దె పురుగు యొక్క విసర్జక అంగం ఏది ? A. హరిత గ్రంథులు B. వృక్కాలు C. జ్వాలా కణాలు D. పైవన్నీ 14. కింది వాటిలో కీటకాల యొక్క విసర్జక అంగం ఏది ? A. హరిత గ్రంథులు B. వృక్కాలు C. జ్వాలా కణాలు D. మాల్వీజియన్ నాళికలు 15. కింది వాటిలో తేలు యొక్క విసర్జక అంగం ఏది ? A. హరిత గ్రంథులు B. కోజల్ గ్రంధులు C. జ్వాలా కణాలు D. మాల్వీజియన్ నాళికలు 16. మూత్రనాళం అధ్యయనాన్ని ఏమని అంటారు ? A. యూరాలజీ B. న్యూరాలజీ C. ఆంత్రాలజీ D. నెఫ్రాలజి 17. కృత్రిమ మూత్రపిండాలను కనుగొన్నది ఎవరు ? A. లెనిన్ B. విలియం జె.కొల్ఫ్ C. చార్లెస్ హఫీనగెల్ D. విలియం చార్ల్స్ 18. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి ? A. త్రిభుజాకారం B. చిక్కుడు గింజ C. గోళం D. అర్ధ వృత్తం 19. మూత్రపిండాలు ఏ రంగులో ఉంటాయి ? A. తెలుపు B. ముదురు ఎరుపు రంగు C. నీలం D. ఆకుపచ్చ 20. మూత్రపిండాల బరువు సుమారుగా ? A. 150గ్రా B. 250గ్రా C. 350గ్రా D. 500గ్రా 21. మూత్రపిండాల పొడవు సుమారుగా ? A. 10 సెం.మీ B. 15 సెం.మీ C. 5 సెం.మీ D. 20 సెం.మీ 22. మూత్రపిండాల వెడల్పు సుమారుగా ? A. 10 సెం.మీ B. 5 సెం.మీ C. 2 సెం.మీ D. 3 సెం.మీ 23. మూత్రపిండాల మందం సుమారుగా ? A. 5 సెం.మీ B. 2 సెం.మీ C. 3 సెం.మీ D. 4 సెం.మీ 24. మూత్రపిండాలలో ఉత్పత్తి అయి, అధిక రక్తపోటుకు కారణం అయ్యే ఎంజైమ్ ఏది ? A. రెనిల్ B. గ్లోబిన్ C. పోత్రాంబిన్ D. యూరిక్ ఆసిడ్ 25. మూత్రపిండం యొక్క వెలుపలి పొర ఏది ? A. వల్కలం B. దవ్వ C. ద్రోణి D. ఏది కాదు 26. వల్కలం యొక్క రంగు ? A. తెలుపు B. ముదురు ఎరుపు రంగు C. నీలం D. ఆకుపచ్చ 27. మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడడానికి గల కారణం ? A. కాల్షియం ఆక్సలేట్ B. కాల్షియం పాస్పెట్ C. నైట్రోజన్ పాస్పెట్ D. నైట్రోజన్ ఆక్సలేట్ 28. షాక్ తరంగాలను ఉపయోగించి మూత్రపిండంలోని రాళ్ళను తొలగించడాన్ని ఏమంటారు ? A. లిథోట్రిప్పి B. లిథోథెరఫీ C. యూరోక్రోమ్ D. ఎదికాదు 29. మూత్రపిండాలు, ఒక రోజు ఎన్ని లీటర్ల నీటిని వడపోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ? A. 170 లీటర్ల B. 500 లీటర్ల C. 100 లీటర్ల D. 300 లీటర్ల 30. మూత్రానికి ఈ రంగునిచ్చే పదార్థం ? A. యూరోక్రోమ్ B. గ్లూకోజ్ C. సోడియం D. కాల్షియం 31. మూత్రము యొక్క pH విలువ ? A. 6 B. 7 C. 4 D. 5 32. మానవుని మూత్రంలో నీరు ఎంత శాతం ఉంటుంది ? A. 96% B. 66% C. 46% D. 50% 33. స్త్రీల యొక్క మూత్రాశయంలో ఎంతవరకు మూత్రం నిల్వ ఉంటుంది A. 400-500 మి.లీ. B. 250-350 మి.లీ. C. 550-750 మి.లీ. D. 650-850 మి.లీ. 34. పురుషుల యొక్క మూత్రాశయంలో ఎంతవరకు మూత్రం నిల్వ ఉంటుంది A. 400-500 మి.లీ. B. 250-350 మి.లీ. C. 550-750 మి.లీ. D. 650-850 మి.లీ. 35. మానవునిలో మూత్రం ద్వారా విసర్జింపబడే విటమిన్ ఏది ? A. విటమిన్ A B. విటమిన్ C C. విటమిన్ K D. విటమిన్ D 36. మూత్రానికి గల ఘాటైన వాసనకు గల కారణం ? A. కాల్షియం ఆక్సలేట్ B. అమ్మోనియా C. నైట్రోజన్ పాస్పెట్ D. యూరిక్ ఆసిడ్ 37. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం గా దేన్ని పరిగణిస్తారు ? A. నెఫ్రాన్ B. మూత్రకేశనాళిక C. a మరియు b D. వల్కలం 38. నెఫ్రాన్లో గరాటు వంటి భాగంను ఏమంటారు ? A. భౌమన్స్ గుళిక B. మూత్రకేశనాళిక C. వల్కలం D. దవ్వ 39. భౌమన్స్ గుళికలో ఉన్న రక్తకేశ నాళికల గుచ్ఛాన్ని ఏమంటారు ? A. గ్లోమరూలస్ B. మూత్రకేశనాళిక C. వల్కలం D. దవ్వ 40. భౌమన్స్ గుళిక వెనుక భాగంలో అనేక ముడుతలు పడిన నిర్మాణంను ఏమంటారు ? A. సమీప సంవళిత నాళం B. హెన్లీశిక్యం C. దూరస్థ సంవళిత నాళం D. సంవళిత నాళం 41. నెఫ్రాలో గల 'U' ఆకార లేదా తల పిన్ను ఆకారంలో ఉన్న నిర్మాణాన్ని ఏమంటారు ? A. సమీప సంవళిత నాళం B. హెన్లీశిక్యం C. దూరస్థ సంవళిత నాళం D. సంవళిత నాళం 42. హెల్లీ శిక్యం తరువాత ఉన్న నిర్మాణాన్ని ఏమంటారు ? A. సమీప సంవళిత నాళం B. హెన్లీశిక్యం C. దూరస్థ సంవళిత నాళం D. సంవళిత నాళం 43. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "ఎసార్డ్ " అనగా ? A. మూత్రపిండాలు పనిచేయక పోవుట B. మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబ డుట C. మూత్రం ద్వారా ప్రోటీన్స్ విసర్జింపబడుట D. మూత్రం ద్వారా రక్తం విసర్జించబడుట 44. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "గ్లూకోన్యూరియా" అనగా ? A. మూత్రపిండాలు పనిచేయక పోవుట B. మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబ డుట C. మూత్రం ద్వారా ప్రోటీన్స్ విసర్జింపబడుట D. మూత్రం ద్వారా రక్తం విసర్జించబడుట 45. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "ప్రోటోన్యూరియా" అనగా ? A. మూత్రపిండాలు పనిచేయక పోవుట B. మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబ డుట C. మూత్రం ద్వారా ప్రోటీన్స్ విసర్జింపబడుట D. మూత్రం ద్వారా రక్తం విసర్జించబడుట 46. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "హిమటోరియా" అనగా ? A. మూత్రపిండాలు పనిచేయక పోవుట B. మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబ డుట C. మూత్రం ద్వారా ప్రోటీన్స్ విసర్జింపబడుట D. మూత్రం ద్వారా రక్తం విసర్జించబడుట 47. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "నెఫ్రోసిస్" అనగా ? A. మూత్రపిండాలు పనిచేయక పోవుట B. మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబ డుట C. బి.పి. ఎక్కువగా ఉన్న వ్యక్తులలో మూత్రపిండా లలోని నెఫ్రాన్లు చితికి పోవడం D. మూత్రం ద్వారా రక్తం విసర్జించబడుట 48. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "అల్కెస్టోన్యూరియా " అనగా ? A. మూత్రం నలుపు రంగులో విసర్జింపబడుట B. మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబ డుట C. బి.పి. ఎక్కువగా ఉన్న వ్యక్తులలో మూత్రపిండా లలోని నెఫ్రాన్లు చితికి పోవడం D. మూత్రం ద్వారా రక్తం విసర్జించబడుట 49. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "రీనల్ హెమరేజ్ " అనగా ? A. మూత్రం నలుపు రంగులో విసర్జింపబడుట B. బి.పి.ఎక్కువగా ఉన్న వ్యక్తులలో మూత్రపిండా లలో రక్తనాళాలు చితికిపోయి రక్తస్రావం జరగడం C. బి.పి. ఎక్కువగా ఉన్న వ్యక్తులలో మూత్రపిండా లలోని నెఫ్రాన్లు చితికి పోవడం D. మూత్రం ద్వారా రక్తం విసర్జించబడుట 50. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో "డయాబెటిస్ ఇన్సిపిడస్ " అనగా ? A. వాసోప్రెసిన్ అను హార్మోన్ లోపం వలన కలిగే అతి మూత్ర వ్యాది B. బి.పి.ఎక్కువగా ఉన్న వ్యక్తులలో మూత్రపిండా లలో రక్తనాళాలు చితికిపోయి రక్తస్రావం జరగడం C. బి.పి. ఎక్కువగా ఉన్న వ్యక్తులలో మూత్రపిండా లలోని నెఫ్రాన్లు చితికి పోవడం D. మూత్రపిండాలు పనిచేయక పోవడం వల్ల, శరీరంలో నీరు, వ్యర్థ వదార్థాలు నిండిపోవడం 51. మూత్రంలో ఎక్కువగా ఉన్న నీటిని తిరిగి శోషించుకోవడానికి సహాయపడే హార్మోన్ ? A. వాసోప్రెసిస్ B. ఫైబ్రిన్ C. గ్లోబిన్ D. ఇన్సులిన్ 52. కింది వాటిలో "యాంటి డైయురాటిక్ హార్మోన్" అని దేనికి పేరు ? A. వాసోప్రెసిస్ B. ఫైబ్రిన్ C. గ్లోబిన్ D. ఇన్సులిన్ 53. శరీరంలో నీటి శాతాన్ని సమతాస్థితిలో ఉంచే మెదడులోని భాగము ఏది ? A. వరాశిక B. మస్తిస్కము C. హైపోథాలమస్ D. మృధ్వి 54. శరీరంలో నీటి శాతాన్ని సమతాస్థితిలో ఉంచే గ్రంథి ? A. క్లోమ గ్రంధి B. పిట్యూటరీ గ్రంథి C. కాలేయ గ్రంథి D. పెరిటోడ్ గ్రంథి 55. శరీరంలో లవణాల శాతాన్ని స్థిరంగా ఉంచే అవయవం ఏది ? A. మూత్రపిండాలు B. కాలేయం C. ఊపిరితిత్తులు D. మెదడు 56. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే ఘగర్ టాబ్లెట్లలో ఉండే రసాయనం ఏది ? A. వాసోప్రెసిస్ B. అస్ఫరిటేట్ C. కాల్షియం పాస్పెట్ D. పైవన్నీ You Have total Answer the questions Prev 1 Next