జ్ఞానేద్రియాలు | Biology | MCQ | Part -12

in

Biology - The sense organs

Total Questions - 50

1.
మానవ శరీరంలోని జ్ణానేంద్రియాల సంఖ్య ఎంత?

2.
కన్ను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?

3.
చదివేటపుడు కంటికి , పుస్తకానికి ఉండవలసిన దూరం ఎంత ?

4.
టి.వి చూసేటపుడు టి.వి. కి కంటికి ఉండాల్సిన కనీస దూరం ఎంత ?

5.
మానవ శరీరం లో అతి చిన్న కండరం ఎక్కడ ఉంటుంది ?

6.
మానవ శరీరం లో ఉండే అతి చిన్న కండరం పేరు ఏమిటి ?

7.
ప్రతిబింబం ఏర్పడటానికి పట్టు సమయం ఎంత ?

8.
కనుగుడ్డు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య ఎంత ?

9.
కన్ను గుర్తించే రంగుల సంఖ్య ఎంత ?

10.
కింది వాటిలో కను రెప్పలు ఉండని జంతువులు ఏవి ?

11.
కళ్ళకు కావలసిన కనీస విశ్రాంతి సమయం ఎంత ?

12.
రెండు కళ్ళతో ఒకేసారి ఒక వస్తువును చూడటాన్ని ఏమంటారు

13.
రెండు కళ్ళతో వేరు వేరు వస్తువులను చూడటాన్ని ఏమంటారు

14.
పక్షుల కంటిలో గల నిర్మాణం పేరు ?

15.
శత్రువులపైకి కంటి నుండి రక్తాన్ని చిమ్మే గుణం గల జీవి ఏది ?

16.
కంటి లోని పొరల సంఖ్య ఎంత ?

17.
కంటి లోని మొదటి బాగాన్ని ఏమంటారు ?

18.
కంటి లోని రెండవ బాగాన్ని ఏమంటారు ?

19.
కంటి లోని మూడవ బాగాన్ని ఏమంటారు ?

20.
కంటి లోని మొదటి భాగం లో ఉండే కటకం పేరు ఏమిటి ?

21.
నేత్ర దానం చేసినపుడు కంటి లోనుండి సేకరించే భాగం ఏది ?

22.
కంటి పాప మధ్య లో ఉండే చిన్న రంద్రాన్ని ఏమంటారు ?

23.
కంటిపాపకు గల రంగును ఇచ్చేదీ ?

24.
కార్నియను కప్పి ఉండే పొర ఏది ?

25.
కింది వాటిలో రక్తం తో నిండి ఉండే కాంతి పొర ఏది

26.
కంటి లోని "రక్తపటలం" యొక్క ముందు భాగాన్ని ఏమంటారు ?

27.
కంటి లోని జ్ణాన భాగం ఏది ?

28.
కంటి లోని రెటీనా నుండి వార్తలను మెదడుకు చేరవేసేవి ఏవి ?

29.
కంటి లోని రెటీనా లో ఉండే దండ మరియు శంఖు కణాల నిష్పత్తి ఎంత ?

30.
కంటి లోని రెటీనా లో ఉండే దండక కణాలు ఏ రంగును కలిగి ఉంటాయి ?

31.
కంటి లోని రెటీనా లో ఉండే దండక కణాలు ఏ రంగులను మాత్రమే చూడటానికి సహకరిస్తాయి?

32.
రేచీకటి గల వ్యక్తులలో లోపించే కణాలు ఏవి ?

33.
కంటి లోని రెటీనా లో ఉండే "దండక కణాలు " అత్యధికంగా కలిగిన జీవి ఏది ?

34.
కంటి లోని రెటీనా లో ఉండే శంఖు కణాలు ఏ రంగును కలిగి ఉంటాయి ?

35.
వర్ణాందత్వం ఉన్న వ్యక్తులలో లోపించే కణాలు ?

36.
కంటి లోని రెటీనా లో ఉండే దండక కణాలు మరియు శంఖు కణాలు లేని ప్రాంతాన్ని ఏమంటారు ?

37.
కంటి నుండి కన్నీటిని స్రవించే గ్రంధులు ఏవి ?

38.
కన్నీటిలో గల లవణం ఏది ?

39.
కన్నీరు ఉప్పు గా ఉండటానికి కారణం గా లవణం ?

40.
కన్నీటిలో గల ఎంజైమ్ ఏది ?

41.
"కేలేమీడియా" అనే బ్యాక్టీరియా వల్ల కంటి లో సంబవించే వ్యాది ఏది ?

42.
"ఎడినో వైరస్" వల్ల కంటి లో సంబవించే వ్యాది ఏది ?

43.
కంటి లోని కార్నియా నిర్మాణం లో లోపం వల్ల సంబవించే వ్యాది?

44.
కింది వాటిలో, కంటిలో జన్యు పరంగా సంబవించే వ్యాది ఏది ?

45.
కంటి లో సంబవించే "అసమదృష్టి" వ్యాది ని సరిచేయుటకు వాడే కటకం ఏది ?

46.
కంటి లో సంబవించే "హస్వ ధృష్టి" వ్యాది ని సరిచేయుటకు వాడే కటకం ఏది ?

47.
కంటి లో సంబవించే "ధీర్ఘ ధృష్టి" వ్యాది ని సరిచేయుటకు వాడే కటకం ఏది ?

48.
కంటి లో సంబవించే "ట్రైస్ బయోఫియా" వ్యాది ని సరిచేయుటకు వాడే కటకం ఏది ?

49.
కింది వాటిలో "మెల్ల కన్ను " కలగడానికి కారణం ?

50.
""ముక్కు" గురించి అద్యయానం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US