జ్ఞానేద్రియాలు | Biology | MCQ | Part -13 By Laxmi in TOPIC WISE MCQ Biology - The sense organs Total Questions - 44 51. ముక్కు లోపల ఉండే మెత్తని ఎముక యొక్క పేరు ఏమిటి ? A. మృధులాస్తి B. పోలియేట్ C. మారియస్ D. తంతుయుత భాగం 52. ఘ్రూన శక్తి ఎక్కువగా ఉండే పక్షి ఏది ? A. గుడ్లగూబ B. కివీ C. పెంగ్విన్ D. స్విఫ్ట్ 53. పాములలో వాసనను గ్రహిచుటకు ఉపయోగపడే అంగం ఏది? A. ముక్కు B. చర్మం C. జాకబ్సన్ D. నాలుక 54. కుక్క, మానవుని కంటే ఎన్ని రేట్లు వాసనను అధికంగా గ్రహించగలదు A. 2 B. 10 C. 40 D. 30 55. కింది వాటిలో నాలుక లేని జీవి ఏది ? A. పాము B. చేప C. కప్ప D. తొండ 56. కింది వాటిలో దేనిలో నాలుక రెండుగా చిలీ ఉండి శబ్దగ్రాహకంగా పనిచేస్తుంది ? A. పాము B. చేప C. కప్ప D. తొండ 57. నాలుక ముందు భాగం ఏ రుచిని గుర్తిస్తుంది ? A. ఉప్పు B. పులుపు C. చేదు D. కారం 58. నాలుక పక్క భాగం ఏ రుచిని గుర్తిస్తుంది ? A. ఉప్పు B. పులుపు C. చేదు D. కారం 59. నాలుక లోపలి భాగం ఏ రుచిని గుర్తిస్తుంది ? A. ఉప్పు B. పులుపు C. చేదు D. కారం 60. కింది వాటిలో మానవునిలో లోపించి ఉన్న నాలుక భాగం ఏది ? A. పైలీఫామ్ B. ఫంగిఫామ్ C. సర్కం వ్యాలెట్ D. పోలియేట్ 61. కింది వాటిలో పుట్టుకతో చెవులు లేని జీవులు? A. పాము B. చేప C. కప్ప D. తొండ 62. మానవ శరీరం లో గల అతి చిన్న ఎముక ? A. మృధులాస్థి B. ఇంకస్ C. స్టెఫీస్ D. మారియన్ 63. మానవ శరీరం లో గల అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది ? A. చెవి B. ముక్కు C. నాలుక D. కన్ను 64. మానవుని చెవిలోని ఎముకల సంఖ్య ? A. 5 B. 6 C. 7 D. 9 65. మానవుని చెవి గ్రహించగలిగే శబ్దం యొక్క పరిది ? A. 10 Hz నుండి 20000 Hz B. 2 Hz నుండి 20000 Hz C. 20 Hz నుండి 20000 Hz D. 200 Hz నుండి 20000 Hz 66. మానవుని చెవి ఒక నిమిశంలో ఎన్ని శబ్ద తరంగాలను గ్రహించగలదు ? A. 26 నుండి 40000 B. 46 నుండి 40000 C. 16 నుండి 40000 D. 6 నుండి 40000 67. పెద్ద పెద్ద శబ్దాలు నేరుగా కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవిని చేరదాన్ని ఏమంటారు ? A. ఒట్టాలజీ B. కర్ణావర్దనం C. బోని కండెక్షన్ D. ఏది కాదు 68. మానవుని శరీరంలోని అతిపెద్ద జ్నానేంద్రియం ఏది ? A. చెవి B. ముక్కు C. చర్మం D. నాలుక 69. మానవుని శరీరంలోని అతిపెద్ద అవయవం ఏది ? A. చెవి B. ముక్కు C. చర్మం D. నాలుక 70. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత (డిగ్రీ .సెం.గ్రేడ్)లలో ? A. 37 B. 39 C. 40 D. 41 71. వడదెబ్బి తగిలిన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత (డిగ్రీ .సెం.గ్రేడ్)లలో ? A. 37 B. 39 C. 40 D. 41 72. కింది వాటిలో విశార్జక అంగంగా పనిచేసే జ్ణానేంద్రియం ఏది ? A. చెవి B. ముక్కు C. చర్మం D. నాలుక 73. కలుషిత నీటిలో స్నానం చేయడం వలన వచ్చే వ్యాది ఏది ? A. దురద B. పెల్లగ్రా C. గజ్జి D. తామర 74. కింది వాటిలో నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాది ఏది ? A. దురద B. పెల్లగ్రా C. గజ్జి D. తామర 75. కింది వాటిలో "ఏకారిస్ " అను కీటకం వల్ల కలిగే వ్యాది ఏది ? A. దురద B. పెల్లగ్రా C. గజ్జి D. తామర 76. కింది వాటిలో "శిలీంద్రం " వల్ల కలిగే వ్యాది ఏది ? A. దురద B. పెల్లగ్రా C. గజ్జి D. తామర 77. కింది వాటిలో "వైరస్ " వల్ల కలిగే వ్యాది ఏది ? A. తట్టు B. పెల్లగ్రా C. గజ్జి D. తామర 78. కింది వాటిలో "బ్యాక్టీరియా " వల్ల కలిగే వ్యాది ఏది ? A. తట్టు B. పెల్లగ్రా C. మొటిమలు రావడం D. తామర 79. మానవునిలో మొటిమెలు కలిగించు బ్యాక్టీరియా ఏది ? A. రైనో అరియస్ B. కోకస్ అరియస్ C. స్టెఫీ అరియస్ D. లాంగ్ అరియస్ 80. మానవుని బాహ్య చర్మం లో ఉండే ప్రోటీన్ ఏది ? A. గ్లోబిన్ B. పైబ్రిన్ C. కెరాటిన్ D. మెలనిన్ 81. మానవుని చర్మానికి రంగునిచ్చే పదార్థం ఏది ? A. గ్లోబిన్ B. పైబ్రిన్ C. కెరాటిన్ D. మెలనిన్ 82. వేలి ముద్రాల గురించి అద్యయానం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ? A. డెర్మటాలజీ B. డాక్టియాలజీ C. ట్రైకాలజీ D. కోకస్ అరియస్ 83. వెంట్రుకల గురించి అద్యయానం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ? A. డెర్మటాలజీ B. డాక్టియాలజీ C. ట్రైకాలజీ D. కోకస్ అరియస్ 84. మానవుని శరీరంలో వెంట్రుకలు ఉత్పత్తి అయ్యే బాగాన్ని ఏమంటారు ? A. రైనో అరియస్ B. రోమపుటిక C. స్టెఫీ అరియస్ D. లాంగ్ అరియస్ 85. మానవుని శరీరం లో కొవ్వు పదార్థాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి ? A. రైనో అరియస్ B. రోమపుటిక C. స్టెఫీ అరియస్ D. ఎడిఫోస్ కణజాలం 86. మానవుని శరీరం లో " సీబమ్" అనే పదార్థాన్ని స్రవించే గ్రంధి ఏది ? A. లాక్రిమల్ B. ఎడిఫోస్ C. తైల గ్రంధి D. శ్వేత గ్రంధులు 87. కింది వాటిలో చెమటలో ఉండే లవణాలు ఏవి ? A. యూరియా B. కార్బన్ డై ఆక్సైడ్ C. Nacl D. పైవన్నీ 88. చెమట చెడు వాసన రావడానికి గల కారణం ? A. యూరియా B. కార్బన్ డై ఆక్సైడ్ C. Nacl D. నీరు 89. మానవుని శరీరంలో స్వేద గ్రంధులు లేని ప్రదేశం ? A. చెవి B. ముక్కు C. పెదాలు D. అరిచేతులు 90. మానవుని శరీరంలో స్వేద గ్రంధులు అధికంగా ఉండే ప్రదేశం ? A. చెవి B. ముక్కు C. పెదాలు D. అరిచేతులు 91. శీతల మండలంలో నివసించే వ్యక్తుల శరీరం(దేని లోపం వల్ల) తెలుపు రంగులో ఉండుటకు గల కారణంఏమిటి ? A. మెలనిన్ B. మెలనోసైట్స్ C. అల్బినోలు D. ఎడిఫోస్ కణజాలం 92. కింది వాటిలో స్వేద గ్రంధులు లేని జీవి ? A. కుక్క B. ఒంటె C. ఏనుగు D. a మరియు c 93. ల్యుకోడెర్మ అను వ్యాది దేని లోపం వల్ల వస్తుంది ? A. మెలనిన్ B. మెలనోసైట్స్ C. కెరాటిన్ D. ఎడిఫోస్ కణజాలం 94. సూర్యకిరణాల నుండి వచ్చే అతినిల లోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడేది ? A. మెలనిన్ B. మెలనోసైట్స్ C. కెరాటిన్ D. ఎడిఫోస్ కణజాలం You Have total Answer the questions Prev 1 2 Next