Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

శ్వాసవ్యవస్థ | Biology | MCQ | Part -14

in

Biology - Respiratory System

Total Questions - 50

1.
శ్వాసక్రియ అనునది ఒక ?

2.
కింది వాటిలో శ్వాసక్రియను జరుపలేనివి ?

3.
ఒక వ్యక్తి మెదడుకు వరుసగా ఎంత సమయం పాటు ఆక్సిజన్ అందకపోయినట్లయితే ఆ వ్యక్తి మరణిస్తాడు ?

4.
మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గినపుడు సంబవించేది ?

5.
మనం తీసుకున్న ఆక్సిజన్లో ఎంత శాతం ఆక్సిజన్ మెదడు వినియోగించుకుంటుంది ?

6.
ఒక వ్యక్తిని ఉరితీసినపుడు ఏ ఎముక విరిగిపోవడం వలన చనిపోతాడు ?

7.
సాధారణ మానవుడు ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు ఆక్సిజన్ గ్రహిస్తాడు ?

8.
పిల్లలు ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు ఆక్సిజన్ గ్రహిస్తాడు ?

9.
క్రీడాకారులు ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు ఆక్సిజన్ గ్రహిస్తాడు ?

10.
క్రీడాకారులు 1నిమిషానికి ఎన్ని సార్లు శ్వాసిస్తారు ?

11.
అప్పుడే పుట్టిన శిశువు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు ?

12.
5 సం.ల వయస్సులో గల పిల్లలు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు

13.
25 సం.ల వయస్సులో గల పిల్లలు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు

14.
50 సం.ల వయస్సులో గల పిల్లలు 1 నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీలుస్తాడు

15.
సాధారణ మానవుని శ్వాసక్రియా రేటు నిమిషానికి ఎన్ని సార్లు ?

16.
మానవుని లో శ్వాసక్రియ మెదడులోని దేని ఆధీనంలో ఉంటుంది ?

17.
పురుషులలో శ్వాసక్రియకు ఏది సహాయపడుతుంది ?

18.
స్త్రీలలో శ్వాసక్రియకు ఏది సహాయపడుతుంది ?

19.
పీల్చే గాలిలో నైట్రోజన్ శాతము ఎంత ఉంటుంది ?

20.
పీల్చే గాలిలో ఆక్సీజన్ శాతము ఎంత ఉంటుంది ?

21.
మనం వదిలే గాలిలో నైట్రోజన్ శాతము ఎంత ఉంటుంది ?

22.
మనం వదిలే గాలిలో ఆక్సీజన్ శాతము ఎంత ఉంటుంది ?

23.
ఇంధనాలు అసంపూర్ణంగా మండడం వలన విడుదల అయ్యే వాయువు ?

24.
ఏ వాయువు RBCలను నాశనం చేసి రక్తం లో ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది ?

25.
రక్తంలోని హిమోగ్లోబిన్ తో కార్బన్ మోనాక్సైడ్ కలిసి, "కార్బాక్సీహిమోగ్లోబిన్" గా మారడాన్ని ఏమంటారు ?

26.
చేపల లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

27.
క్యాట్ ఫిష్ లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

28.
వానపాము మరియు జలగ లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

29.
తేలు, పీతలు, రొయ్య ల లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

30.
అమీబా లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

31.
తాబేలు లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

32.
నత్త లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగును ?

33.
నాశికా కుహరాన్ని, అస్య కుహరాన్ని వేరుచేయు నిర్మాణం ఏది ?

34.
కింది వాటిలో ఆహార, వాయు మార్గాల కూడలి ఏది ?

35.
గ్రసని, ఏ రంధ్రం ద్వారా స్వరపేటికలోనికి తెరుచుకుంటుంది ?

36.
కింది వాటిలో కొండ నాలుక యొక్క విది ?

37.
పక్షులలో శబ్దంను ఉత్పత్తిచేయు నిర్మాణం ఏది ?

38.
నిప్పుకోడి లో శబ్దాన్ని ఉత్పత్తిచేయు నిర్మాణం ఏది ?

39.
ఊపిరితిత్తుల అధ్యయనాన్ని ఏమంటారు ?

40.
పెద్దవారిలో ఊపిరితిత్తులు ఏ రంగులో ఉంటాయి ?

41.
పిల్లలలో ఊపిరితిత్తులు ఏ రంగులో ఉంటాయి ?

42.
ఊపిరితిత్తులలో రక్తం శుభ్రపడే భాగాన్ని ఏమంటారు ?

43.
సిమెంటు పరిశ్రమ, కాటన్ పరిశ్రమ నుండి వచ్చే దుమ్ము వలన ఊపిరితిత్తులలోని పొరలు ముడుచుకుపోవడం కలిగే వ్యాది ఏది ?

44.
అస్బెస్టాస్ పరిశ్రమల్లో పనిచేసే వారిలో కలిగే వ్యాది ఏది ?

45.
ఛాతిలో నొప్పి ఏర్పడుట ఏ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం ?

46.
ఇథాం బ్యుటనాల్, ఐసోనియాజెడ్, ఫెరాజినమైడ్, రిఫాంఫిసిన్ అను మందులను ఏ వ్యాది నివారణకు ఇస్తారు ?

47.
ఏ తేదీని ప్రపంచ టి.బి. దినోత్సవంగా పిలుస్తారు ?

48.
అమాంటిడిన్, రిమాంటిడిన్ అను మందులను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు ?

49.
ఏ వ్యాది నివారణకు టామి-ఫ్లూ, రెలెంజా అను మందులను ఇస్తారు ?

50.
కాంగ్రెస్ గడ్డి అను మొక్క నుంచి విడుదలయ్యే పుప్పొడి రేణువుల వల్ల కలిగే వ్యాధి ఏది ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US